తాజా వార్తలు
హర్షిత్ రాణా.. ఐపీఎల్లో సత్తా చాటి అనతికాలంలోనే టీమిండియాలో అరంగేట్రం చేసిన ఆటగాళ్లలో ఒకడు. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ప్రియ శిష్యుడిగా పేరొందిన ఈ ఢిల్లీ పేసర్.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలోనూ...
అనకాపల్లి జిల్లా తారువాలో YSRCP విస్త్రృతస్థాయి సమావేశం
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటకు వస్తున్నాయని, చంద్రబాబు స్కామ్‌ల చరిత్రలో అదో ఆణిముత్యమని, చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు.
టీమిండియా క్రికెటర్లకు సంబంధించి చాట్ జీపీటీ ద్వారా చేసిన పాత ఫోటోల ప్రయోగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మన ప్రస్తుతం క్రికెటర్లు 80వ దశకంలో ఇలా ఉండేవారంటూ పెట్టిన చిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి...
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate)...
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: బ.త్రయోదశి ఉ.11.54 వరకు తదుపరి చతుర్దశి, నక్షత్రం: ఆశ్లేష ప.3.48 వరకు తదుపరి మఖ, వర్జ్యం: రా.3.20...
అక్క స్కెచ్ అదిరిందిగా! బిగ్ బాస్ లోకి రమానందన వైల్డ్ కార్డ్ ఎంట్రీ?
2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల మధ్య శత్రుత్వం అంతకంతకూ పెరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. తాజాగా టీమిండియాతో సిరీస్ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ఒక ప్రచార వీడియోను రూపొందించిది. ఆ వీడియోల పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)...
భారత్-బ్రిటన్ వాణిజ్య బంధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీరుపై మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పీసీబీ పెద్దలు విదేశీ కోచ్‌ల విషయంలో ఒకలా.. దేశీ కోచ్‌ల విషయంలో మరోలా వ్యవహరిస్తారని ఆరోపించాడు...
జీవించి ఉండగానే పిల్లలకు ఆస్తులు, పెట్టుబడులు బదిలీ చేయాలనుకునే తల్లిదండ్రుల ముందు సాధారణంగా రెండు మార్గాలుంటాయి.. గిఫ్ట్ డీడ్ ద్వారా వెంటనే బదిలీ చేయడం లేదా విల్లు ద్వారా మరణానంతరం అప్పగించడం. ఈ రెండింటిలో...
గజ్వేల్: ఎర్రవల్లిలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ...
భారత్‌లో ఇళ్ల ధరలు గత ఐదేళ్లలో నిర్మాణ ఖర్చుల కంటే చాలా వేగంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో 2021 నుంచి 2025 మధ్య కాలంలో ఇళ్ల నిర్మాణ ఖర్చు 34 శాతం పెరిగితే...
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు.. లేడీ సూపర్స్టాన్ నయనతారకు ధన్యవాదాలు తెలిపింది. చెన్నైలో తమకు మరో కుటుంబం దొరికిందంటూ ఉద్వేగానికి లోనైంది. కాగా సింధు, ఆమె భర్త వెంకట దత్తసాయికి నయనతార-...
దేశంలో బంగారం ధరలు పతనమయ్యాయి. రెండు రోజులుగా భారీగా ఎగిసిన పసిడి ధరలు నేడు దిగివచ్చాయి. దీంతో పసిడి కొనుగోలుదారులకు ఈరోజు భారీ ఊరట దక్కింది. ఇక వెండి ధరలు మాత్రం ఎలాంటి మార్పు...
సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణ అనుమతుల విధానం మరింత సులభతరం చేసేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఎంప్యానెల్డ్ థర్డ్ పార్టీలు ఇచ్చే సాంకేతిక పరిశీలన, తనిఖీ నివేదికల ఆధారంగా...
మహిళల ఆసియా కప్-2026 లో అసలు సిసలైన పోరుకు సమయం ఆసన్నమైంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ఓపెనర్...
నేడు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. బడిలో పాఠాలు చెప్పే గురువులకు మాత్రమే కాదు.. మన చుట్టూ ఉండే సాధారణ వ్యాపారులు కూడా అమూల్యమైన ఫైనాన్స్ పాఠాలు నేర్పిస్తుంటారు...
రోజూ వాడే టూత్‌బ్రష్‌ను రెండు మూడు నెలలకోసారి మార్చేయాలంటూ ఆరోగ్య నిపుణులు చేసే సూచనలు చాలామంది పాటిస్తుంటారు. అది మంచి అలవాటే కానీ, పడేసిన బ్రష్‌లోని ప్లాస్టిక్ హ్యాండిల్, నైలాన్ బ్రిజిల్స్ భూమిలో కలవడానికి...
పాకిస్తాన్ క్రికెట్లో తలెత్తిన తాజా సంక్షోభంపై ఆ జట్టు మాజీ హెడ్‌కోచ్ జేసన్ గిల్లెస్పి ఘాటుగా స్పందించాడు. ప్యాంట్లు మార్చినంత తేలికగా.. ఎప్పుటికప్పుడు పాక్ జట్టు యాజమాన్యం తమ ప్రణాళికలు, ఆలోచనలు మార్చుకుంటుందని ఘాటు...
ఘోర రోడ్డు ప్రమాదంతో శుక్రవారం అర్ధరాత్రి కేరళ రహదారి నెత్తురోడింది. త్రిసూర్ జిల్లాలో ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎనిమిది మంది...
జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలను బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి భారత క్రికెట్ బోర్డు తమ పూర్తి స్థాయి జట్లను రంగంలోకి దింపుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్న పురుష, మహిళల...
జీడీ నెల్లూరు(చిత్తూరు జిల్లా): జీడీ నెల్లూరు జనసేన ఇన్చార్జ్ యుగంధరప్పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు సొంత పార్టీ నేతలు. అక్రమాలకు పాల్పడుతూ స్థానికుల నుంచి నగదు వసూళ్లు చేస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో యుగంధర్‌పై జనసేన...
చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు, ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకొచ్చిన రీ-కేవైసీ నిబంధనలు ఇప్పుడు దేశీయ...
స్వయంప్రతిపత్తి (అటానమస్) విభాగంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా ‘సైబర్‌క్యాబ్’ రోబోటాక్సీ సేవలను అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరంలో నిర్వహించిన ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌తో ఈ సేవలు...
సాక్షి, శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దేశ రక్షణ, విపత్తుల నిర్వహణకు కీలకమైన ఈఓఎస్-05 (జీశాట్-1ఏ) ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం...
హైదరాబాద్: అబిడ్స్‌లోని ఇస్కాన్ (ISKCON) ఆలయంలో ఆ ఆలయ యాజమాన్యం నిర్వహించనున్న "శ్రీ కృష్ణాష్టమి మహోత్సవం" సందర్భంగా.. భక్తుల రద్దీ, రాకపోకలను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబరు 4 తెల్లవారుజామున 4 గంటల నుంచి సెప్టెంబరు...
పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో.. వాహన తయారీదారులు వివిధ సెగ్మెంట్లు, బాడీస్టైల్స్, ధరల శ్రేణులలో కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ, దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెలలో లాంచ్...
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందించాడు. రింకూ సింగ్ విషయంలో యాజమాన్యం వైఖరి ఏమిటో అర్థం కావడం లేదన్నాడు. ప్రపంచకప్ గెలిచిన జట్టులో...
నేటి డిజిటల్ యుగంలో బడ్జెట్ నిర్వహణ నుంచి పోర్ట్‌ఫోలియో ప్లానింగ్ వరకు ప్రతిదానికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం వేగంగా పెరుగుతోంది. ఉచితంగా, నిమిషాల్లో సలహాలు లభిస్తుండటంతో చాలామంది ఇన్వెస్టర్లు ఏఐ చాట్బాట్లను ఆశ్రయిస్తున్నారు. అయితే...
ఆధునిక మౌలిక వసతులు, ఐటీ విప్లవం, ఆర్థిక పురోగతితో దూసుకుపోతున్న భారతీయ మహానగరాలు పారిశుధ్య నిర్వహణలో మాత్రం వెనుకబడుతున్నాయి. ఈ చేదు నిజాన్ని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన...
సైబర్ మోసగాళ్లు ఇప్పుడు ఫోన్ కాల్స్, మెసేజ్‌లకే పరిమితం కావడం లేదు. సోషల్ మీడియా ప్రకటనలనే ఎరగా వేసుకుని మొబైల్ ఫోన్లను తమ ఆధీనంలోకి తీసుకునే కొత్త తరహా మోసాలు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం...
సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన చిత్రం ‘రోమాంచకం’. ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించారు. ఈ మూవీని వేణు గోపాల్...
హోమ్ అప్లయెన్సెస్, టెక్నాలజీ దిగ్గజం ‘డైసన్’ (Dyson) నోటి ఆరోగ్య సంరక్షణ (ఓరల్ కేర్) విభాగంలో కొత్త ఆవిష్కరణను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ కెమెరా సాంకేతికతల కలయికతో ‘కెమెరాజెట్’ పేరుతో రూపొందించిన ఓ...
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2026లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ జట్టు మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. బుధవారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో ఆంటిగ్వా గెలుపొందింది...
సాక్షి, విజయవాడ: విద్యాభవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలని డిమాండ్ చేస్తూ విద్యాభవన్ ముట్టడికి యూటీఎఫ్ పిలుపునిచ్చింది. దీంతో పెద్దఎత్తున యూటీఎఫ్ లీడర్లు విద్యాభవన్ వద్దకు చేరుకున్నారు. వారిని...
సివిల్స్‌లో విజయం సాధారణమేమీ కాదు. మన దేశంలో ఎంతోమంది యువతకు అదొక కల. అందుకోసం ఏళ్ల తరబడి కష్టపడుతుంటారు కూడా. కానీ ఆ ప్రతిష్ఠాత్మక ఉద్యోగాన్ని సాధించిన తర్వాత కూడా.. అదే కెరీర్లో జీవితాంతం...
న్యూఢిల్లీ: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియమితులయ్యారు. ఆలయ విరాళాల నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్...
సరిహద్దుల్లో యుద్ధం మొదలైతే సైన్యం ముందుకు కదులుతుంది.. ఆయుధాలు రంగంలోకి దిగుతాయి. కానీ అదే సమయంలో దేశంలోని ఫ్యాక్టరీలు, టెక్నాలజీ కంపెనీలు, డేటా సెంటర్లు, రవాణా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు కూడా యుద్ధంలో భాగమైతే...
‘‘ప్రేక్షకులు నా నుంచి ‘కితకితలు, బెండు అప్పారావు’ వంటి వినోదాత్మక సినిమాలు మిస్ అవుతున్నారు. అలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నప్పుడు చంద్రమోహన్ ‘రంభ ఊర్వశి మేనక’ కథ చెప్పారు. ఈ కథ నాతో పాటు నాగార్జున...
సాక్షి, న్యూఢిల్లీ: తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. వివాహం చేసుకుని స్వతంత్రంగా జీవిస్తున్న ఆమె మాట్లాడిన మాటలకు, మంత్రిగా ఉన్న తనకు...
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ క్యామియో ఇస్తారంటూ సినిమా రిలీజ్‌కు ముందు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అప్పట్లో చరణ్ అయ్యప్ప మాల వేయడం...
నార్కట్‌పల్లి: తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని.. రాష్ట్రంలో రాబోయేది రాజన్న యుగమేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అమలు చేసిన...
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు.. ఇలా రకరకాల రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ప్రయివేటు ఉద్యోగాల విషయానికి వస్తే ఇక్కడ ఇలాంటి రిజర్వేషన్లు లేవు. అయితే...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు ప్రపంచ పాలనా వ్యవస్థలోని పాత నియమాలను మార్చి, అంతర్జాతీయ రాజకీయాలను కొత్త దశలోకి తీసుకెళ్తున్నాయని అల్‌జజీరా అభిప్రాయ కథనం పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత...
ముంబై: మహారాష్ట్రలోని బీడ్ జిల్లా, పార్లీకి చెందిన దహిఫలే కుటుంబంలో ఐదు తరాల (దాదాపు 200 ఏళ్ల) నిరీక్షణ తర్వాత ఒక ఆడబిడ్డ జన్మించింది. ఐదు తరాలుగా కేవలం మగపిల్లలే జన్మిస్తున్న ఈ కుటుంబంలోకి...
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషోత్తపట్నం నీటిని పోలవరం నీళ్లంటూ ప్రచారం చేసుకోవటంపై మండిపడ్డారు. పోలవరానికి ఎవరి హయాంలో...
నాలుగేళ్లలోపు పిల్లల ఆరోగ్య భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్లోర్ఫెనిరామైన్ మేలేట్, ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ కలిగిన ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందుల తయారీ, విక్రయం, పంపిణీపై ఆంక్షలు విధించింది...
సాక్షి, న్యూఢిల్లీ: మన దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తోందని.. ఆ అభివృద్ధిని ఆపడం ఎవరి వల్ల కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చారిత్రక ఎర్రకోట...
ముంబై ఫోర్ట్ ప్రాంతంలోని ప్రశాంతమైన హోమి మోడీ వీధిలో కనిపించే నాలుగు అంతస్తుల చారిత్రక భవనం.. బయటకు చూస్తే సాధారణ కార్యాలయ భవనంలానే అనిపిస్తుంది. కానీ అదే ‘బాంబే హౌస్’. దాదాపు శతాబ్ద కాలంగా...
పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఇరాన్‌పై ఆంక్షలు, నౌకా దిగ్బంధం కొనసాగుతున్న వేళ.. అమెరికా దళాలు రంగంలోకి దిగాయి. హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ కార్గో నౌకపై నిబంధనలు ఉల్లంఘించిందని చెబుతూ చర్యలు...
ఆకాశంలో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. చంద్రుడు సూర్యుడికి అడ్డుగా వచ్చి పూర్తిగా కప్పివేయడంతో బుధవారం (ఆగస్టు 12) సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. కొన్ని ప్రాంతాల్లో పగటి వేళే చీకట్లు కమ్ముకోగా.. సూర్యుడి...
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ముంబైలో పదుల సంఖ్యలో అపార్ట్మెంట్లు కొనే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (MHADA) ఫస్ట్ కమ్, ఫస్ట్...
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి మరో కొత్త సంస్థ అడుగుపెట్టింది. బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ ఈ3 ఎలక్ట్రిక్.ఏఐ (E3 Electric.Ai) తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ3 ట్రయాన్ (E3 TRION)ను భారత మార్కెట్లోకి...
భారత రాజకీయాలను దశాబ్దాల పాటు కుదిపేసిన సంచలన బోఫోర్స్ కేసుకు ఎట్టకేలకు న్యాయపరంగా ముగింపు పడింది. ఒకప్పుడు అధికార పీఠాలను కదిలించిన ఈ వివాదంలో మిగిలిన చివరి న్యాయపోరాటానికి సుప్రీంకోర్టు తెరదించింది. దాదాపు నాలుగు...
పశ్చిమాసియాను కుదిపేస్తున్న యుద్ధ మేఘాలు క్రమంగా తొలగిపోతున్నాయా? నెలల తరబడి కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ ఘర్షణకు తెరపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఆయుధ నిల్వలు, యుద్ధ సామర్థ్యంపై చర్చలు సాగుతుండగా.. మరోవైపు కీలక దేశాల...
ప్రముఖ జర్నలిస్టు, తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టు గోవా బెంచ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. తన జూనియర్ సహోద్యోగిపై అత్యాచారం కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్దోషి తీర్పును హైకోర్టు కొట్టివేసింది...
న్యూఢిల్లీ: జూన్ 30న ముగిసిన యూజీసీ నెట్ (UGC NET) 2026 పరీక్ష జవాబు పత్రం (ఆన్సర్ కీ) కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. పరీక్ష ముగిసి 36 రోజులు గడుస్తున్నా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ...
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్-2026లో ట్రెంట్ రాకెట్స్ ఐదో విజయాన్ని అందుకొని టాప్‌గేర్‌లో దూసుకెళ్తోంది. కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ విధ్వంసానికి తోడు ఓపెనర్లు రాణించడంతో 7 వికెట్ల తేడాతో బర్మింగ్హమ్ ఫోనిక్స్పై గెలుపొందింది. 112 పరుగుల...
ఒక్కోసారి పొరపాటున లేక ఏమరపాటున పెద్ద వాల్యు చేయదని పడేసిన లాటరీ టికెట్ ఒక్కోసారి ఊహకందని రేంజ్లో డబ్బును గెలుచుకుంటుంది. నిజమా కల అనిపించేంత సొమ్ముని అందిస్తుంటుంది. అయితే ఆ లాటరీ మన వద్ద...
యశవంతపుర: బెంగళూరులో మద్యం మత్తులో డెలివరీ బాయ్ యువతి ఇంట్లో రచ్చ చేశాడు. బాధిత యువతి అనేరి ఠక్కర్ ఇన్‌స్టాలో వివరించింది. ఆమె ఒక్కరే ఉండగా డెలివరీ బాయ్ వచ్చాడు. ఆమెతో అతి ప్రేమగా...
హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు వినియోగదారులు ఫుడ్ ఆర్డర్ ఇచ్చే ముందు అక్కడి స్టాఫ్ ‘మినరల్ వాటరా, రెగ్యులర్ వాటరా?’ అని అడగడం చూస్తూంటాం. సాధారణంగా కస్టమర్లు సంకోచంతోనో, సమాచారం లేకనో ఖరీదైన బాటిల్ వాటర్‌ను...
ప్రముఖ జర్నలిస్టు, తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన జూనియర్ సహోద్యోగిపై అత్యాచారం జరిపిన కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును గురువారం గోవా బెంచ్ కొట్టేసింది...
శివసాగర్: అస్సాంలో భారీ వర్షాలు, వరదల బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రంలో వరద ఉద్ధృతి తీవ్రరూపం దాల్చడంతో మృతుల సంఖ్య 95కి చేరింది. సుమారు 1.6 లక్షలకు పైగా ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. 563...
టీవీఎస్ మోటార్ కంపెనీ తన స్కూటర్ లైనప్‌లో పలు మోడళ్ల ధరలను పెంచింది. ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు పెట్రోల్ స్కూటర్ల ధరలను కూడా సవరించింది. కొన్ని వేరియంట్లపై గరిష్ఠంగా రూ.11,000 వరకు ధర పెరిగినట్లు...
'రామాయణ'.. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రకటన వచ్చిన తొలి రోజుల్లో ఇందులో...
సాక్షి, విశాఖ: టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీ అని మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఒక మహిళను టీడీపీ మంత్రి వేధించడం దారుణం. కూటమిది మంత్రి వర్గమా లేక వేధింపుల వర్గమా...
కన్నడ నటుడు దర్శన్ తూగుదీప ప్రధాన నిందితుడిగా ఉన్న రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఏ14 నిందితుడిగా ఉన్న ప్రదోష్ అప్రూవర్ (మాఫీ సాక్షి)గా మారేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు...
మహా రాక్షసి 'సూపర్ ఎల్ నినో' ఆగస్టు-అక్టోబర్ మధ్య ప్రపంచానికి ప్రళయం!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన సోషల్ మీడియా ఖాతాపై ‘మెటా’ సంస్థ ఆంక్షలు విధించిందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వీడియో తొలగింపు...
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు భారీగా ఎగిశాయి. ఇక వెండి ధరలు కూడా నేడు మరింత పెరిగాయి. దీంతో బంగారం, వెండి కొనేవాళ్లకు ఈరోజు...
టీ20 క్రికెట్లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ చారిత్రాత్మక మైలురాయిని అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బట్లర్ రికార్డులకెక్కాడు. 'ది హండ్రెడ్' టోర్నీలో భాగంగా వేల్ష్ ఫైర్‌తో జరిగిన...
భోపాల్: అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకల చోరీ ఆరోపణలపై రామ జన్మభూమి ఉద్యమ నేతల్లో ఒకరైన సాధ్వి రితంభర తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని...
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కష్టపడే యువతకు అతడు ఒకప్పుడు ఆదర్శం. వరుసగా పోటీ పరీక్షలు రాసి.. ఒక్కటి కాదు రెండు కాదు.. ఏకంగా 12 పరీక్షల్లో విజయం సాధించాడు. అతడి సక్సెస్...
హైడ్రా రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలపై పోలీసు కేసులు
హర్మూజ్ లో కొత్త షిప్పింగ్ కారిడార్.. ఇరాన్, ఒమన్ కీలక ఒప్పందం
ఆగ్రా: చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులో కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహ భాగాలు కలకలం సృష్టించాయి. బుధవారం ఉదయం ఆగ్రా కంట్రోల్ స్టేషన్‌కు రైలు చేరుకున్న సమయంలో ఒక జనరల్...
ఆ మంత్రిపై చర్యలు ఎక్కడ..? బాబు, లోకేష్ ను నిలదీసిన NRI మహిళ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ సమావేశాలలో ఏమని చెబుతుంటారో కాని, ఎల్లో మీడియాలో మాత్రం వచ్చే కధనాలు చూస్తే మాత్రం ఆయన ఇలా మాట్లాడడమేమిటా అనిపిస్తుంది. సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా...
బంగ్లాదేశ్‌లో రాజకీయం మరోసారి వేడెక్కింది. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్, మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్ ఇంటిపై జరిగిన పెట్రోల్ బాంబు దాడి కలకలం రేపింది. కాగా తన ఇంటిపై దాడితో షకీబ్ అల్...
మోత్కూరు : తన భర్త ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఓ మహిళ మోత్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విచారణ నిమిత్తం భర్తను బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు పిలిపించగా.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం...
న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బందిలో ఆత్మహత్యల ఘటనలు ఆందోళనకర స్థాయికి చేరాయి. అధికారిక సమాచారం ప్రకారం 2025లో సీఆర్పీఎఫ్ సిబ్బందిలో ఆత్మహత్యల సంఖ్య గత ఐదేళ్లలో అత్యధికంగా 59కి చేరింది...
సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత ఈజీ కాదు. కొందరికి త్వరగా అవకాశాలు వస్తే..మరికొందరికి ఏళ్లు పడతాయి. అయినా కూడా ఫ్యాషన్‌తో కొంతమంది చిత్రపరిశ్రమను వదిలిపెట్టి రారు. తమ టాలెంట్‌ని నిరూపించుకునేందుకు ఒక్క చాన్స్ వచ్చినా...
సాక్షి, న్యూఢిల్లీ: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం అజీంపేటలో సంచలనం సృష్టించిన బట్ట లింగయ్య హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న అప్పటి గ్రామ సర్పంచ్ పోలెబోయిన లింగయ్యకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది...
సాక్షి, హైదరాబాద్: నాలుగు దక్షిణాది భాషల్లో ప్రతి ఏటా ఒక్కో భాషా సాహితీకారుడిని గౌరవించుకునే ఉద్దేశంతో ‘బుక్‌బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్’ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ‘బుక్‌బ్రహ్మ సాహితీ పురస్కారం’2026 సంవత్సరానికిగాను ప్రముఖ తెలుగు రచయిత మహమ్మద్ ఖదీర్‌బాబుకు...
పెనమలూరు: విజయవాడ సమీపంలోని కానూరులో ఓ ప్రైవేట్ కాలేజీ హాస్టల్లో ఉంటూ నీట్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ సందీప్ తెలిపిన మేరకు.. హైదరాబాద్‌కు చెందిన కంతేటి వైష్ణవి...
తిరుపతి: అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో మహీళ టీచర్‌గా పనిచేస్తోంది. అదే పాఠశాలలో నిఖిల్ అనే వ్యక్తి కూడా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. సహోద్యోగి కావడంతో ఏర్పడిన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని...