ADVERTISEMENT
International
సరిహద్దుల్లో యుద్ధం మొదలైతే సైన్యం ముందుకు కదులుతుంది.. ఆయుధాలు రంగంలోకి దిగుతాయి. కానీ అదే సమయంలో దేశంలోని ఫ్యాక్టరీలు, టెక్నాలజీ కంపెనీలు, డేటా సెంటర్లు, రవాణా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు కూడా యుద్ధంలో భాగమైతే...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు ప్రపంచ పాలనా వ్యవస్థలోని పాత నియమాలను మార్చి, అంతర్జాతీయ రాజకీయాలను కొత్త దశలోకి తీసుకెళ్తున్నాయని అల్‌జజీరా అభిప్రాయ కథనం పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత...
పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఇరాన్‌పై ఆంక్షలు, నౌకా దిగ్బంధం కొనసాగుతున్న వేళ.. అమెరికా దళాలు రంగంలోకి దిగాయి. హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ కార్గో నౌకపై నిబంధనలు ఉల్లంఘించిందని చెబుతూ చర్యలు...
ఆకాశంలో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. చంద్రుడు సూర్యుడికి అడ్డుగా వచ్చి పూర్తిగా కప్పివేయడంతో బుధవారం (ఆగస్టు 12) సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. కొన్ని ప్రాంతాల్లో పగటి వేళే చీకట్లు కమ్ముకోగా.. సూర్యుడి...
పశ్చిమాసియాను కుదిపేస్తున్న యుద్ధ మేఘాలు క్రమంగా తొలగిపోతున్నాయా? నెలల తరబడి కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ ఘర్షణకు తెరపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఆయుధ నిల్వలు, యుద్ధ సామర్థ్యంపై చర్చలు సాగుతుండగా.. మరోవైపు కీలక దేశాల...
ఇరాన్ అగ్ర నాయకత్వంలో విభేదాలు నెలకొన్నాయన్న ఊహాగానాల మధ్య అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో ప్రస్తుతం సంప్రదింపులు జరపడం “చాలా కష్టంగా మారింది”...
టెహ్రాన్/వాషింగ్టన్: హోర్ముజ్ జలసంధిపై ఒమన్‌తో కుదుర్చుకుంటున్న ఒప్పందం తుది దశకు చేరుకుందని ఇరాన్ వెల్లడించింది. త్వరలోనే ఈ అంశంపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. ప్రపంచంలోని...
ప్రపంచ భద్రతా సమీకరణాలను మార్చే నిర్ణయం దిశగా అమెరికా అడుగులు వేస్తోందా? చైనా లేదా రష్యాతో యుద్ధం జరిగితే ఇప్పటివరకు ఉన్న అణు వ్యూహాన్ని పూర్తిగా మార్చాలని పెంటగాన్ ఆలోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు...
ఆధునిక సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే, ఒక కంపెనీ తన ఉద్యోగులకు బాస్‌గా ఏఐని నియమించి, భారీ మూల్యం చెల్లించుకున్న ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా...
బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ నుంచి వర్చువల్‌గా నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న కొద్ది గంటల్లోనే ప్రముఖ క్రికెటర్, మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్...
వాషింగ్టన్: అక్రమ వలసదారులపై చర్యల పేరుతో డొనాల్డ్ ట్రంప్ చేపడుతున్న చర్యలు వింత పోకడలకు పోతున్నాయి. రెండోసారి అధికారం చేపట్టిన తరువాత ఇమ్మిగ్రేషన్ అధికారులు జరిపిన పలు దాడుల్లో అక్రమ వలసదారులు మాత్రమే కాకుండా...
అభివృద్ధి రెండువైపులా పదునైక కత్తిలాంటిది. అది మంచి చేస్తామని చెబుతూనే తరతరాలుగా బతుకున్న నేలను నెమ్మదిగా ఆక్రమిస్తుంది. చివరకు మనుషులనే కాదు, జంతువులను తన నేలను తనకే పరాయిని చేస్తుంది. పర్యాటకం కొత్త అవకాశాలకు...
న్యూఢిల్లీ: జైలు శిక్ష లేదా మరణ శిక్షకు తాను భయపడబోనని బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, అవామీ లీగ్ నేత షేక్ హసీనా తేల్చిచెప్పారు. బంగ్లాదేశ్‌ను సరైన మార్గంలో నడిపించడమే ధ్యేయంగా ఈ ఏడాది డిసెంబరులో...
కీవ్: గగనతల రక్షణ వ్యవస్థలు బలహీనంగా ఉన్న సమయంలో శత్రుదేశం నుంచి క్షిపణులు విరుచుకుపడితే విధ్వంసం ఏస్థాయిలో ఉంటుందో ఉక్రెయిన్‌కు రష్యా రుచిచూపించింది. మంగళవారం రాత్రి నుంచి పెద్ద సంఖ్యలో బాలిస్టిక్ మిస్సైళ్లు, యాంటీ–షిప్...
కైరో: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించి, పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు దోహదపడే కీలక జలమార్గమైన హార్మూజ్‌ను తిరిగి తెరిచే అంశంపై ఇరాన్, ఒమన్‌లు ఒక ఒప్పందానికి చాలా సమీపంలోకి వచ్చాయి. ఒకట్రెండు...
లక్నో: అబ్బే ఇవ్వేం అయ్యే పనుల్లా కనిపించట్లేదే. పైగా.. ఫిజికల్‌గాను,మెంటల్‌గాను స్ట్రెయినూ,ఎవర్రా మీరంతా, నువ్వురా ఫ్రెండ్ అనే మీమ్ సోషల్ మీడియాలో కామన్ . కానీ ఇప్పుడు హెడ్‌క్వార్టర్స్ అనే సరికొత్త మీమ్ ఇంటర్నెట్ను...
బంగ్లాలో జరిగింది శాంతియుత విద్యార్థి ఉద్యమం కాదని ఆ విషయంలో విద్యార్థులతో చర్చలు జరపాలనుకుంటున్నామని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. నిరసనల పేరుతో ఉగ్రవాదులు క్రిమినల్స్ రిలీజ్ అయ్యారని ఇదంతా ప్లాన్...
భారత్ విధించిన నిషేధాన్ని తప్పించుకుని మూడో దేశం ద్వారా భారత్‌లోకి పాకిస్తానీ ఖర్జూరాల దిగుమతికి చేసిన ప్రయత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అడ్డుకుంది. గుజరాత్‌లోని కాండ్లా పోర్టులో పాకిస్తాన్ మూలానికి చెందిన...
ఉక్రెయిన్‌లో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. కూరగాయలు విక్రయిస్తున్న ఓ సాధారణ పౌరుడిని డ్రోన్ వెంటాడి దాడి చేసిన వీడియోను ఉక్రెయిన్ విడుదల చేసింది. చేతులు జోడించి ప్రాణాలు కాపాడాలని వేడుకున్నా.. డ్రోన్ అతడిని...
హెచ్-1బీ, ఎల్-1 వీసాల నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు కొత్త వీసాలు, ఉద్యోగ మార్పుల సమయంలో మాత్రమే వసూలు చేస్తున్న అదనపు రుసుమును.. ఇకపై వీసా...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరోసారి రాజకీయ కేంద్రబిందువుగా మారారు. దేశం విడిచి భారత్‌లో ఉంటున్న ఆమె.. బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రసంగించనున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరోసారి రాజకీయ కేంద్రబిందువుగా మారారు. దేశం విడిచి భారత్‌లో ఉంటున్న ఆమె.. బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రసంగించనున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ...
జెబెల్ అలీ: దుబాయ్‌లోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జెబెల్ అలీలో బుధవారం ఉదయం భారీ పేలుళ్లు సంభవించినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆ ప్రాంతం నుండి దట్టమైన పొగ...
ప్యోంగ్యాంగ్: జపాన్‌లో సైనిక బలగాల పెంపు, అమెరికాకు చెందిన టామాహాక్ క్షిపణి పరీక్షలపై ఉత్తర కొరియా తీవ్రంగా మండిపడింది. జపాన్ అనుసరిస్తున్న తీరును తప్పుపడుతూ, తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే అదనపు సైనిక...
పాకిస్తాన్లో ఒకే ప్రభుత్వంలో భాగస్వాములు.. కానీ, పీవోకేలోని ముజఫరాబాద్‌లో మాత్రం ప్రత్యర్థులు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) ఎన్నికలు పాక్ అధికార కూటమిలోని రెండు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర రాజకీయ పోరుకు వేదికగా...
వాషింగ్టన్: అమెరికాలో ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్న వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సరైన ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారనే కారణంతో పాటు నిబంధనలు పాటించని సుమారు 28,000 మంది వాణిజ్య ట్రక్ డ్రైవింగ్ లైసెన్సులను...
అందమైన ప్రకృతి దృశ్యాలకు పేరుగాంచిన శ్రీలంక ఇప్పుడు ప్రకృతి విలయంతో వణికిపోతోంది. భారీ వర్షాలు, వరదలు, కొండచరియల విరిగిపడటంతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. కొండలు కూలి ఇళ్లను మట్టిలో కలిపేయగా.. ఉప్పొంగిన వరదలు గ్రామాలను...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాలిఫోర్నియా పర్యటన వేళ తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్లో నిర్వహించనున్న నిధుల సేకరణ కార్యక్రమానికి (ఫండ్‌రైజింగ్ డిన్నర్) హాజరుకానున్న నేపథ్యంలో, అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న...
హెచ్-1బీ, ఎల్-1 వీసాల నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు కొత్త వీసాలు, ఉద్యోగ మార్పుల సమయంలో మాత్రమే వసూలు చేస్తున్న అదనపు రుసుమును.. ఇకపై వీసా...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు షాకిచ్చారు. ట్రంప్ ప్రతిపాదించిన గాజా కాల్పుల విరమణ ముసాయిదాకు నెతన్యాహు బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. హమాస్ పూర్తిగా నిరాయుధీకరణ చేయకముందు గాజాలో ప్రస్తుతం...
పాకిస్థాన్ గడ్డపై గత కొద్ది సంవత్సరాలుగా ఓ రహస్య పరిణామం తీవ్ర కలకలం రేపుతోంది. అక్కడి ఉగ్రవాద నెట్‌వర్క్‌లను, రక్షణ రంగ నిపుణులను నివ్వెరపరుస్తున్న ఈ ఉదంతంలో లష్కర్ ఎ తోయిబా, జైష్ ఏ...
ఎర్ర సముద్రంలో భారత వాణిజ్య నౌకపై దాడి జరిగింది!. యెమెన్ తీరంలో నౌక తీవ్రంగా దెబ్బతిని సముద్రంలో మునిగిపోయింది. అయితే నౌకలో ఉన్న 13 మంది భారతీయ సిబ్బంది సహా మొత్తం 14 మందిని...
డెయిర్ అల్ బాలాహ్ (గాజా సిటీ): ఇజ్రాయె ల్ దమనకాండకు బలై మూడేళ్లుగా జాడ తెలీకుండా పోయిన తమ వారి కోసం ఆప్తుల అన్వేషణ ఎట్టకేలకు ఫలించింది. గాజాలోని సబ్రా సమీప ప్రాంతంలోని జనావాసాలపై...
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ పరస్పరం జరుపుకున్న దాడుల్లో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడుల్లో ఐదుగురు చనిపోగా 10 మంది గాయపడ్డారు. అదేవిధంగా, సెయింట్...
ప్రకృతి ఒడిలో తిరిగే రంగురంగుల పక్షుల అందమే ఇప్పుడు వాటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణ రంగుల పక్షులతో పోలిస్తే.. ప్రకాశవంతమైన, ఆకర్షణీ యమైన రంగుల్లో కనిపించే పక్షులకే అంతరించి పోయే...
వాషింగ్టన్: కేవలం 18 ఏళ్ల వయసున్న నాథన్ థామస్ 306 ఏళ్ల నాటి రికార్డును బద్ధలు కొట్టాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు్కడైన పురుష ప్రొఫెసర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమయ్యే...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌పై మరోసారి వ్యతిరేకత వ్యక్తమైంది. బలవంతపు చాకిరిని నియంత్రణ పేరుతో ట్రంప్ ప్రభుత్వం గత నెలలో 60 దేశాలపై విధించిన టారిఫ్‌లపై అమెరికాలోని 25 డెమొక్రటిక్...
అంతర్జాతీయ చమురు మార్కెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 4 శాతం తగ్గి బ్యారెల్‌కు 77.11 డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచ చమురు మార్కెట్లలో సరఫరా, డిమాండ్ అంచనాలు, భౌగోళిక రాజకీయ...
కాన్బెర్రా: హిందూ మహాసముద్రంలో గుండెను మెలిపెట్టే దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. తన ఐదో కాన్పులో కూడా పుట్టిన బిడ్డ దక్కకపోవడంతో ‘ఫ్రాగిల్’ (Fraggle) అనే తల్లి డాల్ఫిన్ గుండెలవిసేలా రోదించింది. పిల్ల డాల్ఫిన్...
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ అతి పెద్ద పొలిటికల్ బాంబు పేల్చాడు. పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి కూడా అయిన.. దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణాన్ని గుర్తించామని ప్రకటించారు. ఈ వ్యవహారంలో...
స్పోకేన్: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం స్పోకేన్ (Spokane) ప్రాంతాన్ని కార్చిచ్చు వణికిస్తోంది. వందలాది ఇళ్లు బూడిదవగా, వేలాది కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది. ఈ విపత్తు వెనుక మానవ కుట్రే కారణం ఉండొచ్చన్న...
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేఖ్ హసీనా ఆగస్టు 5, 2024 నుంచి భారతదేశంలోనే ఆశ్రయం పొందుతున్నారు. ఢాకాలో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన హింసాత్మక నిరసనల కారణంగా ఆమె తన పదవికి రాజీనామా చేసి...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ‘ట్రంప్ ఆర్గనైజేషన్’ బ్యాంక్ ఖాతాల రద్దు వివాదంలో మలుపు చోటుచేసుకుంది. 2021లో ట్రంప్ కుటుంబానికి చెందిన 300కి పైగా ఖాతాలను మూసివేయడానికి ఎలాంటి రాజకీయ కారణాలు లేవని...
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన ప్రముఖ అమెరికన్ టెక్ వ్యాపారవేత్త బాలాజీ శ్రీనివాసన్‌కు చెందిన ‘నెట్వర్క్ స్కూల్’ను మలేషియా ప్రభుత్వం మూసివేసింది. కొత్త దేశాన్ని సృష్టించే దిశగా ఆయన ప్రారంభించిన ఈ స్టార్టప్ కేంద్రం...
టోక్యో: హిరోషిమా అణుబాంబు దాడిపై తాజాగా శాస్త్రవేత్తలు సంచలన నిజాలు వెల్లడించారు. 1945 ఆగస్టు 6న జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా జరిపిన అణుబాంబు దాడి ప్రపంచ చరిత్రను మార్చివేయడమే కాకుండా, భూమిపై ఎన్నడూ లేని...
వాషింగ్టన్: ఇరాన్‌పై దాడులకు అమెరికా సెంట్రల్ కమాండ్ సరికొత్త వ్యూహం అనుసరించనుందా అంటే అవుననే సమాధానమస్తుంది.. ఈ విషయమై ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేలా సరికొత్త వ్యూహాలను తెలియజేయాలని ఆ దేశంలోని సైనికులను కోరిందట.. సంప్రదాయేతర...
వాషింగ్టన్: వైట్‌హౌస్ మాజీ కోవిడ్-19 రెస్పాన్స్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆశిష్ ఝా సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 మహమ్మారి ప్రకృతి సిద్ధంగా వ్యాపించలేదని, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి ప్రమాదవశాత్తూ వైరస్ లీకై...
పెళ్లి అనేది జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. ఆ క్షణాలను మరింత అందంగా మలుచుకునేందుకు ఇప్పుడు చాలా మంది జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రత్యేకమైన లొకేషన్లు, అద్భుతమైన విజువల్స్...
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో జరుగుతున్న నిరసనల కవరేజ్ నేపథ్యంలో, పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలలో ‘అల్ జజీరా ఇంగ్లీష్’తో సహా పలు వార్తా వెబ్సైట్లను నిలిపివేశారు. పీఓకేలో జరుగుతున్న ఆందోళనలు, భద్రతా బలగాల...
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT)కు చెందిన ఓ ఆపరేటివ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గత మూడు, నాలుగేళ్లలో తమ సంస్థకు చెందిన 30 మందికి...
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టినప్పటికీ పెట్రోల్ బంకుల్లో సామాన్య వినియోగదారులకు ధరల ఉపశమనం లభించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలోని ప్రధాన చమురు కంపెనీలు...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న టారిఫ్ విధానానికి సొంత దేశంలోనే సవాళ్లు ఎదురవుతున్నాయి. భారత్ సహా 60 దేశాలపై విధించిన కొత్త దిగుమతి సుంకాలను నిలిపివేయాలని కోరుతూ అమెరికాలోని 25...
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ దూకుడు పెంచిందా? నల్ల సముద్ర తీరంలోని రష్యా పర్యాటక ప్రాంతం, ఆక్రమిత క్రిమియాపై వరుస డ్రోన్ దాడులతో కీవ్ తన దాడి సామర్థ్యాన్ని మరోసారి చాటుకుందా? తాజాగా జరిగిన...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చర్చల విషయంలో ఇరాన్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరాన్ ముందు ఇప్పుడు రెండు మార్గాలు...
కైరో/వాషింగ్టన్: ఇరాన్ విషయంలో గత కొన్ని వారాలుగా క్షిపణులు, డ్రోన్లకు పనిచెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మంతనాల కోసం మధ్యవర్తులకు పనిచెప్పారు. యుద్ధంలో మారణహోమం తప్పితే సత్ఫలితాలు ఏమీ ఉండవని, అందుకే చర్చల...
జెన్ జీ జీవనశైలి గత తరాలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా మారుతోంది. ముఖ్యంగా వీకెండ్‌ను గడిపే విధానంలో యువత కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. అధిక ఖర్చులు, ఆర్థిక భద్రతపై పెరిగిన అవగాహన, ఆరోగ్యకరమైన జీవన...
పశ్చిమాసియా యుద్ధంలో ఇప్పుడు సౌదీ రంగప్రవేశం ఆసక్తిగా మారింది. ఇరాక్‌లో అమెరికాతో కలిసి ఇరాన్ ప్రాక్సీలపై విరుచుకపడ్డ సౌదీ అంతలోనే.. ఇరాన్‌పై పెద్దఎత్తున దాడులు చేయవద్దని ట్రంప్‌కు విజ్ఞప్తి చేసింది. దీనికి తల ఊపిన...
వానాకాలంలో పాములు అధికంగా బయటకు వస్తుంటాయి. పాము కాట్ల భయం ఎక్కువగా ఉంటుంది. మీకు పాముల్లో యముడులాంటి ‘‘బ్లాక్ మాంబా’’ గురించి తెలుసా? అవి వేగంగా కదులుతాయి.. అత్యంత ప్రాణాంతక విషాన్ని కలిగి ఉంటాయి...
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ మరోసారి ఉగ్రదాడితో వణికిపోయింది. శాంతి కోసం నిర్వహించిన ఓ నిరసన ర్యాలీనే లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. స్వాత్ జిల్లాలోని కబాల్ పట్టణంలో పోలీస్ స్టేషన్...
థాయ్‌లాండ్... అందమైన బీచ్‌లు, ఆకట్టుకునే పర్యాటక ప్రదేశాలు, ఉత్సాహభరితమైన నగర జీవనం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భారతీయులు సెలవులు గడపడానికి ఈ దేశాన్ని ఎంచుకుంటారు. మరికొందరు మంచి ఉద్యోగ అవకాశాల కోసం అక్కడికి...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఇచ్చే అంశాల్లో వలస విధానం ఒకటి. అక్రమ వలసదారులపై కఠిన చర్యలు, భారీ స్థాయిలో బహిష్కరణలు, సరిహద్దు నియంత్రణ వంటి నిర్ణయాలతో ట్రంప్ తన...
సూయ్జ్: ఈజిప్ట్‌లోని సూయ్జ్ నగరానికి ఈశాన్య దిశలో సోమవారం 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రకంపనల కారణంగా ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అమెరికన్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) అందించిన వివరాల ప్రకారం.. ఈ...
బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ యూ... ఈ మాట చైనా విషయంలో నిజమవుతోందా?. విదేశీయుల పాస్‌పోర్ట్ నుంచి ఆస్పత్రి రికార్డులు.. విమాన టికెట్లు నుంచి గ్యాస్ బిల్లుల వరకు వేలాది వ్యక్తిగత వివరాలను ఒకే...
మానవ పరిణామ క్రమానికి సంబంధించి ఇప్పటివరకు మనం చదువుకున్న చరిత్ర మొత్తం తప్పు కాబోతుందా? సైంటిస్టులు ఇటీవల వెల్లడించిన ఒక విస్తుపోయే నిజం మానవ జన్యుశాస్త్రంలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా...
అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నడుమ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. క్షిపణులు, దాడుల హెచ్చరికలతో హోరెత్తిన వాతావరణం ఒక్కసారిగా చర్చల వైపు మళ్లింది. ఇరాన్‌పై భారీ సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని పశ్చిమాన కార్చిచ్చు వ్యాపిస్తోంది. నివాసాలు, వ్యాపార సంస్థలు, ఇతర నిర్మాణాలు కలిపి మొత్తంగా 600 వరకు భవనాలు బుగ్గిపాలైనట్లు అధికారులు ఆదివారం తెలిపారు. నీటిశుద్ధి కేంద్రం, ఇంధన ప్లాంట్...
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ముద్ధం త్వరలో ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇరాన్‌పై యుద్ధాన్ని ముగించడానికి గల్ఫ్‌లోని మిత్రదేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయని తెలిపారు. ఐదు నెలలుగా కొనసాగుతున్న ఈ సంఘర్షణలో ప్రస్తుతానికి కొత్త...
న్యూఢిల్లీ: భారత్‌తో సరిహద్దుల వెంబడి తమ సైనిక కార్యకలాపాలను పాకిస్తాన్ ఉధృతం చేస్తోంది. ఫిరంగి సామర్థ్యాలను గణనీయంగా పెంచుతోంది. ఇందులో భాగంగా చైనాలో తయారైన 250 ఎస్‌హెచ్–15 ట్రక్–మౌంటెడ్ సెల్ఫ్–ప్రొపెల్డ్ హోవిట్జర్ ఫిరంగులను మోహరించిందని...
ఏథెన్స్: గ్రీస్ రాజధాని ఏథెన్స్ పశ్చిమాన ఉన్న సాతా వద్ద తీవ్రమైన కార్చిచ్చును అదుపు చేసే క్రమంలో రెండు అగ్నిమాపక హెలికాప్టర్లు పొరపాటున గాల్లోనే ఢీకొన్నాయి. వెంటనే అగ్నిమాపక, సహాయక బృందాలు గాలింపు చర్యలు...
పెషావర్: పాకిస్తాన్‌లోని కల్లోలిత ఖైబర్ ప్రావిన్స్‌లో ఆదివారం భీకర ఆత్మాహుతి దాడి జరిగింది. స్వాత్ జిల్లాలోని కబాల్ పట్టణంలో చేపట్టిన శాంతి ర్యాలీ సమయంలో ఘటన చోటుచేసుకుంది. ర్యాలీ పోలీస్‌స్టేషన్ సమీపానికి రాగానే ఆత్మాహుతి...
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆగస్టు 5న మీడియా ముందుకు రానున్నారు. న్యూఢిల్లీలో ఆమె ఒక వర్చువల్ కార్యక్రమంలో ఆమె ప్రసంగించనున్నారు. తన రాజకీయ భవిష్యత్ ప్రణాళిక, ఢాకాకు తిరిగి వెళ్లే...
బీజింగ్: చైనా సోషల్ మీడియాలో భారత్‌కు వ్యతిరేకంగా దూషణాత్మక కంటెంట్ పెరిగిపోతోంది. భారత వృత్తి నిపుణులకు చైనా ప్రభుత్వం వర్క్ వీసాలు జారీ చేయకుండా తిరస్కరిస్తోంది. చైనాలో పని చేస్తున్న భారతీయుల జీవిత భాగస్వాములు...
న్యూఢిల్లీ: ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా భౌతికకాయాన్ని పర్వతం నుంచి కిందకి తీసుకువస్తున్నట్లు అల్పైన్ క్లబ్ ప్రకటించింది. ఆయనతో పాటు మరో నలుగురు మృతదేహాలను తరలిస్తున్నట్లు తెలిపింది. ఉత్తర పాకిస్థాన్‌లోని ప్రపంచ అత్యుత్తమ శిఖరాలలో...
వాషింగ్టన్: ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌కు మరోసారి అవకాశం కల్పించేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న.. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐలు తమవంతు సహకారం అందించాలని మాజీ...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై దాడి ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. టెహ్రాన్‌తో పాటు కొన్ని మధ్య ప్రాచ్యదేశాల అభ్యర్థనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు...
మాస్కో(రష్యా): మాస్కోలోని ఓ రెస్టారెంట్లో శనివారం చోటుచేసుకున్న శక్తివంతమైన బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మీడియా ఈ వివరాలను వెల్లడించింది. మాస్కో నడిబొడ్డున...
గాజాలో యుద్ధ మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం తన సైనిక చర్యలను కొనసాగిస్తోంది. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి...
యూరప్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కన్న వేలాది మంది వలసదారుల ఆశలు స్పెయిన్‌కు చెందిన ఉత్తర ఆఫ్రికా భూభాగం సెఉటా (Ceuta) వద్దే ఆగిపోయాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు..‘సరిహద్దు దాటితే...
నాజ్కా లైన్స్: పెరూలోని ప్రసిద్ధ నాజ్కా లైన్స్ సమీపంలో శనివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. విదేశీ పర్యాటకులతో వెళ్తున్న ఒక సైట్‌సీయింగ్ విమానం నాజ్కా నగరం వెలుపల...
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, అమెరికా వరుస దాడులు తీవ్రతరమయ్యాయి. దీంతో, మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న అమెరికా పౌరులకు అమెరికా విదేశాంగ శాఖ...
టెహ్రాన్: అమెరికా మరోసారి సైనిక దాడికి పాల్పడితే తీవ్రంగా స్పందిస్తామని ఇరాన్ హెచ్చరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఏ క్షణమైనా నిర్ణయాత్మక బదులిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ వైపు నుంచి వ్యూహాత్మక ప్రాంతాలపైకి...
అమెరికాలోని పశ్చిమ ఇడాహోలోని ఓ రెస్టారెంట్లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. నిందితుడు కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. ట్విన్ ఫాల్స్‌లోని 'ఇన్-ఎన్-అవుట్ బర్గర్' రెస్టారెంట్ దగ్గర జరిగిన...
ప్రపంచ పర్వతారోహణ చరిత్రలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ యాత్రికుడు, ‘14 పీక్స్’ ఫేమ్ నిర్మల్ 'నిమ్స్డై' పుర్జా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బ్రాడ్ పీక్‌పై సంభవించిన ఘోర హిమపాతంలో దుర్మరణం చెందడం యావత్...
హార్లింగన్ (అమెరికా): డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో వలసదారులపై మెగా హియరింగ్ కత్తి వేలాడుతోంది. నాలుగు రాళ్లు వెనకేసుకుందామనో.. తిండికి కొరత ఉండదనో.. రాజకీయ కక్షల కారణమో తెలియదు కానీ... అమెరికాకు వలసవెళ్లే వారి సంఖ్య...
కాఠ్మండు: పర్వతారోహణలో అనితర సాధ్యమైన రికార్డ్లను బద్దలుకొట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్లో మరో పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించిన 43 ఏళ్ల ప్రఖ్యాత బ్రిటన్– నేపాలీ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా గురువారం జరిగిన హిమపాతం ఘటనలో...
ఓ వినూత్న ప్రయోగానికి బ్రేక్ పడింది! న్యూయార్క్ నగరంలోని ఓ స్కూల్లో రోబో టీచర్‌తో పిల్లలకు పాఠాలు చెప్పించాలని అధికారులు అనుకున్నారు కానీ... ఆఖరు క్షణంలో ఈ ప్రాజెక్టును నిలిపివేయాల్సి వచ్చింది. ఎందుకు అనే...
వాషింగ్టన్/కైరో: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తనదైన పట్టును నిలుపుకోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మరింత చిర్రెత్తిపోతోంది. దీంతో ఇకమీదట అత్యంత విశానకర స్థాయిలో దాడులు చేస్తామని ఇరాన్‌ను ట్రంప్ తాజాగా హెచ్చరించారు. మేరీల్యాండ్‌లో క్యాంప్...
సముద్రంలో ఈదుతున్న ఓ వ్యక్తిని అకస్మాత్తుగా ఆక్టోపస్ పట్టేసింది. అతను దాని నుంచి బయటపడేందుకు చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ ఆక్టోపస్ పట్టును వదల్లేదు. చివరకు దాన్ని తొలగించేందుకు అతను గుద్దులు గుద్దాడు. ఈ ఘటన...
ప్రపంచంలోనే దిగ్గజ నిఘా సంస్థలు ఏవని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఠక్కున వచ్చే సమాధానాలు.. ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్.. అమెరికాకు చెందిన సీఐఏ..! తమ శత్రువు ప్రపంచంలోని ఏ మూలన దాక్కొన్నా.. లేపేస్తామనే ధీమా ఈ...
మొరాకో నుండి దాదాపు 60,000 మంది వలసదారులు స్పెయిన్ భూభాగం సెయుటా (Ceuta)నగరంలోకి ప్రవేశించిన రెండు రోజుల తర్వాత.. వారందరూ దాదాపుగా తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు. ఐరోపాకు చేరుకోవడానికి ప్రయత్నించే వలసదారులకు సెయుటా...
న్యూఢిల్లీ: ఎన్నో రికార్డులను అవలీలగా తన ఖాతాలో వేసుకుని పర్వతారోహణలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న నేపాల్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా అనూహ్య ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డారు. పీవోకేలో బ్రాడ్‌వీక్ పర్వతాన్ని...
కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకపడింది. గగనతలం మిసైళ్ల మోతతో దద్దరిల్లింది. ఈ రోజు శనివారం ఉదయం రష్యా.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై బాలిస్టిక్ క్షిపణులతో జరిపిన దాడిలో కనీసం తొమ్మిదిమంది...
న్యూఢిల్లీ: నేపాల్‌లో ఇటీవల జరిగిన మత ఘర్షణల నేపథ్యంలో బిహార్‌లోని మధుబనీ జిల్లా వద్ద భారత్-నేపాల్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. కోషి ప్రావిన్స్‌లోని సున్సారీ జిల్లాలో గత వారాంతంలో రెండు మత వర్గాల...
అమెరికా ప్రభుత్వం.. వీసాలకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇదివరకు ప్రయోగాత్మకంగా అమలు చేసిన 'వీసా బాండ్ ప్రోగ్రామ్'ను.. ఇప్పుడు శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానం ప్రకారం.. కొన్ని...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై రెచ్చిపోయారు. ఈ వారాంతంలో ఇరాన్‌పై కనీవినీ ఎరుగని రీతిలో దాడులు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌ని లొంగిపోయేలా చేసేలా అత్యంత కఠినమైన దాడులు...
ఒక పర్వతం.. దాని లోపల అంతుచిక్కని సొరంగాలు.. ప్రపంచ శక్తుల కళ్లన్నీ దానిపైనే. ఇరాన్ అణు కార్యక్రమంలో అత్యంత రహస్యంగా భావిస్తున్న ‘పికాక్స్ మౌంటెన్’ ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ చర్చకు కేంద్రంగా మారింది. ఇందుకు...
పిల్లల చేత జంక్ ఫుడ్‌తో పాటు చెడు ఆహారపు అలవాట్లను మాన్నించేందుకు ఓ తండ్రి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. తన కుమార్తె జంక్ ఫుడ్ తినడం మాన్పించడానికి ఆయన ఏకంగా ఒక నకిలీ అల్ట్రాసౌండ్...
సినిమాల్లో చూపించిన చీకటి ప్రపంచం.. నిజ జీవితంలోనూ అంతే భయానకంగా ఉంటుందా? పాకిస్థాన్‌లోని కరాచీ గ్యాంగ్‌వార్ ప్లేస్ ‘ల్యారీ’ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ‘ధురంధర్’లో చూపించిన ఈ ప్రాంతంలో గ్యాంగ్ కల్చర్, అండర్‌వల్డ్...
లండన్: ఆర్కిటిక్ వలయంలో కొత్త యుద్ధం ముసురుకొస్తోందని, కరిగిపోతున్న మంచు కారణంగా ప్రపంచ దేశాల మధ్య ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందని తనను తాను ‘సజీవ నోస్ట్రాడామస్’గా పేరొందిన అథోస్ సలోమ్ హెచ్చరించారు. 2026...
న్యూఢిల్లీ: 2025 నుంచి ఈ ఏడాది జూలై వరకు 4,840 మంది భారతీయులను అమెరికా ప్రభుత్వం తిప్పి పంపించింది. 2025లో 3,567 మంది, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 1,273 మంది...