ADVERTISEMENT
Lifestyle
స్విట్జర్లాండ్‌లో చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని, ఆర్థిక భద్రతను, సకల సౌకర్యాలనూ వదిలి ఇండియాను వెదుక్కుంటూ వచ్చిన సాండ్రా లావి గోజ్కోవిచ్ ఇక్కడ ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతోంది. ‘ఇండియాలో నేను ఇలా చేయాలనుకుంటున్నాను’ అని లావి...
ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ నోటి నుంచి వచ్చిన మాట... ‘విజయం సాధించిన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించవద్దు. విలువైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించండి’ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కావాలని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. అయితే చాలామంది...
భారతీయ సంస్కృతిలో తీర్థయాత్ర కేవలం ఒక పర్యటన కాదు. అది మనస్సును, ఆత్మను పరమాత్మతో అనుసంధానించే పవిత్రసాధన. యాత్రలకి వెళ్ళేముందు, ఆయా క్షేత్రాల వెనుకనున్న పురాణగాథల్ని తెలుసుకుని వెళితే, ఆ ప్రదేశాలలోని పవిత్ర స్థలాల...
కొంతమందికి కొన్ని సంఖ్యలపై ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది. అవి తమ జీవితంలో అదృష్టాన్ని తీసుకొస్తాయని భావిస్తుంటారు. ఏడు అనేది అపశకునం అని ప్రపంచవ్యాప్తంగా చాలామంది నమ్మకం. అయితే.. ఇక్కడో వ్యక్తి లక్కీ నంబర్ ‘7’...
గజని పలు బ్లాక్‌బస్టర్ మూవీలలో విలన్‌గా తన మార్కుతో మెప్పించి ప్రశంసలందుకున్న నటుడు ప్రదీప్ రావత్ కేన్సర్ చికిత్స పొందుతూ మరణించారు. మంచి నటుడి పేరుతెచ్చుకున్న రావత్ 74 ఏళ్ల వయసులో కేన్సర్ కారణంగా...
ఎంతపెద్ద స్టార్ అయినా, దేశాన్ని ఏలే నాయకుడైనా..అనారోగ్యం మందు తలవంచాల్సిందే. తన వద్ద ఎన్ని అధికారాలున్నా..మంచి ఆరోగ్యాన్ని పొందడం అంత సులభం కాదు. అందుకోసం వాళ్లు పడే తపన..జీవితం విలువను, ఆరోగ్యంగా జీవించడం వంటి...
బరువు తగ్గడం అనేది తెలివిగా డైట్ లేదా వ్యాయామాలు చేస్తూ.. సునాయాసంగా తగ్గే ప్రక్రియని పలువురు నిరూపిస్తున్నారు. అందుకు ఫ్యాన్సీ డైట్లు, ఖరీదైన సప్లిమెంట్లు అవసరం లేదని ఇష్టమైన ఆహారాలకు దూరంగా ఉంటే చాలని...
హైదరాబాద్ నగరానికి చెందిన ప్రయాణికులు ఇప్పుడు సాధారణ పర్యాటక ప్రాంతాల సందర్శనకే పరిమితం కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక వంటకాలు, ఆధ్యాత్మిక అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్కైస్కానర్ విడుదల చేసిన ఇండియా కల్చర్...
సాధారణంగా పెళ్లి కాగానే కార్డును బయట పడేస్తాం. కానీ, ఈ కార్డును బయట పడేయకుండా మట్టికుండీలో పెట్టి పైన మట్టిని వేసి నీరు పోస్తే వారం రోజుల వరకు కార్డు మట్టిలో కరిగిపోయి అందులోంచి...
తల్లి క్షేమానికి సురక్షితమైన ప్రసవం ఎంత ముఖ్యమో, ప్రసవానంతరం బిడ్డ క్షేమానికి పాలు పట్టడమూ అంతే ముఖ్యం. శిశువు తర్వాతి దశలలో ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు తాగడం ఒక్కటే సరైన పరిష్కారం. బిడ్డ పుట్టిందనే...
అద్దం చూడడానికి కూడా భయపడే విషాదస్థితి నుంచి ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకున్న ఆశావాద స్థితిలోకి వచ్చింది యాసిడ్ ఎటాక్ సర్వే్యవర్ రేషమ్. రాంచీకి చెందిన రేషమ్ ఫాతమ్ యూకే ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘చెవెనింగ్ స్కాలర్షిప్’ను...
రోడ్డుపై వంద రూపాయల కాగితం కనిపిస్తే ఏం చేస్తారు? నోటు మీదా అని అడుగుతారు కొందరు... జేబులో పెట్టేసుకునేవారు ఇంకొందరు.. దేవుడి హుండీలో వేసేవాళ్లు మరికొందరు.. కొందరిది నిజాయితీ, ఇంకొందరిది ఆశ, మరికొందరిది.. పాపభీతి...
కొన్ని పర్యటనలు కేవలం కొత్త ప్రదేశాలను మాత్రమే చూపించవు. మన దేశం ఎంత విశాలంగా ఉంటుందో, ఎంత వైవిధ్యంగా ఉంటుందో కొత్త కోణంలో పరిచయం చేస్తాయి. భారతదేశ సరిహద్దుల్లో ఉన్న ఈ 5 యాత్రలు...
కారు ట్రిప్ అంటే కేవలం ఒక డెస్టినేషన్‌కు చేరుకోవడం కాదు. మధ్యలో కనిపించే ప్రదేశాలు, ఫ్యామిలీతో గడిపిన క్షణాలు, రోడ్ జర్నీ మెమోరీస్ అన్నీ కలిసి ఒక స్పెషల్ ఎక్స్‌పీరియెన్స్‌గా మారుతాయి. కానీ వింటర్...
బరువు తగ్గడం అనేది కాలంతో చేసే పరుగులాంటిది. కేవలం నిలకడైన మార్పులు, ఆరోగ్యకరమైన అలవాట్లు, ఓర్పు, సహనం, పట్టుదలతోనే సాధ్యమవుతుంది. అదే నిరూపించింది ఈ మహిళ. ఏకంగా వంద కేజీలపైనే బరువు ఉన్న ఈ...
మనం ఐఐటీ వంటి ఉన్నత విద్యను అభ్యసిస్తేనే మంచి ప్యాకేజీ ఆఫర్లతో ఉద్యోగాలు చేస్తారని అనుకుంటాం. సర్వసాధారణంగా అందరూ ఇలానే భావిస్తారు. బాగా చదివి రాణిస్తే..లక్షల్లో వేతనం అని అందరూ విశ్వసిస్తుంటారు. కానీ అదొక...
బరువు తగ్గడం అనేది వ్యాయామలు, చక్కటి డైట్, మంచి ఆహారపు అలవాట్లతోనే సాధ్యం కాదు. చేసే వ్యాయామాలు కాస్త తెలివిగా చేస్తేనే శరరీంలో సత్వర మార్పులు చూడగలం. ఒకటే దినచర్యకు బాడీ అలవాటు పడి...
ఈ అనంత విశ్వ గమనంలో మానవుడు కేవలం ఒక వ్యక్తి కాదు, అతడొక సామాజిక అనుబంధాల సంగమ స్థానం. భారతీయ జీవన వేదంలో ఆతిథ్యం అనేది కేవలం ఒక బాధ్యత కాదు, అది ఒక...
ఉదయం టిఫిన్‌కు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్తోనే కేవలం 10 నిమిషాల్లో రుచికరమైన బ్రెడ్ ఉప్మా తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ రుచి ఇచ్చే ఈ రెసిపీని ఒకసారి...
క్లిక్ చేయడమే కాదు, షాక్ కూడా ఇస్తాయి ఈ కెమెరాలు! సైజు చూసి తక్కువ అంచనా వేయకండి. ఈ మినీ కెమెరా గాడ్జెట్లు చేసే పని మాత్రం పక్కా ప్రొఫెషనల్. తక్కువ ధరలో ఎక్కువ...
కోసల రాజ్యంలోని ముకుందపురం గ్రామంలో కేశవుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ బతికేవాడు. పగలంతా కూలి పనులు చేసుకుంటూ రాత్రి ఊరి గుడి దగ్గర అరుగు మీద...
తలకు మర్దన చేయించుకోవడానికి ఇకపై సెలూన్‌కో, బ్యూటీపార్లర్కో వెళ్లనక్కర్లేదు. ‘ఎలక్ట్రిక్ హెడ్ అండ్ స్కాల్ప్ మసాజర్’ చెంతనుంటే చాలు. ఇంట్లోనే కూర్చుని మర్దన చేసుకోవచ్చు. దీనిని తలకు ఆనించి, తల చుట్టూ తిప్పుతూ ఉంటే...
ఒకప్పుడు స్నేహం అంటే స్కూల్, కాలేజీ, ఆఫీస్.. లేదా పక్కింటి పరిచయాలు.. అంతే. కానీ ఇప్పుడు స్నేహానికి కొత్త చిరునామాలు పుట్టుకొస్తున్నాయి. ట్రెక్కింగ్, క్యాంపింగ్, సైక్లింగ్, రోడ్ ట్రిప్స్, అడ్వెంచర్ టూర్లు కొత్త స్నేహాల...
‘ఫొటో తీస్తా... పోజ్ ఇవ్వు!’ అని ఫ్రెండ్ అన్న వెంటనే... ఏం చేయాలో తెలియక చేతులు జేబుల్లో ఎట్టుకుని, తల ఎటు తిప్పాలో అర్థం కాక కెమెరానే చూస్తూ స్టాచ్యూ అయిపోతున్నారా? అయితే ఈ...
ఎండ సుర్రని కొడ్తాంది. పిల్లోళ్ళు కాళ్ళకి చెప్పులేసుకోని, టోపీలు పెట్టుకోని, బ్యాటు బాల్‌లు తీసుకోని కిర్కేట్ ఆడుకున్నేకి పోతాన్నారు. ఇంటి ముందర అరుగుల మింద నీడ పోయి ఎండొచ్చింది. సందులోకి చూస్తే ఎవురూ కనపడల్యా...
ఇప్పటివరకు మనకు ఎక్స్–రే తెలుసు. ఎముకలు విరిగినవాళ్లు ఎక్స్–రే తీయించుకోవడంతో పాటు దేహంలోని ఏవైనా భాగాలను చూడాలనుకున్నప్పుడు డాక్టర్లు కొన్ని ఎక్స్–రేలు సూచించడమూ మనకు తెలుసు. అయితే ఈ ఎక్స్–రేలన్నీ ఒక స్టిల్ ఫొటోలా...
ప్రపంచం ఎంత వేగంగా పరిగెత్తుతున్నా... మానవ సంబంధాల్లో స్నేహానికి ఉన్న స్థానం ఎప్పటికీ ప్రత్యేకం... స్నేహానికి విలువ ఇచ్చే రాశీ ఖన్నా అంటున్న మాటలివి. ఇంకా ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా తన జీవితంలోని...
స్కూల్ బెంచ్ నుండి బోర్డ్ మీటింగ్ వరకు... మొదటి పీరియడ్స్ భయం నుండి మొదటి డెలివరీ ఆందోళన వరకు... ఒకే ఒక్క తోడు... స్నేహితురాలు! స్త్రీ జీవితంలో ఎన్నో పాత్రలు. కూతురు, భార్య, కోడలు...
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు శుక్రవారం సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేయడంతో, ఏళ్ల తరబడి సాగిన న్యాయ పోరాటానికి తెరపడింది. దాంతో ఆయన భార్య పాయల్ నాథ్ పేరు వార్తల్లో మరోసారి నిలిచింది...
"యమునా తటిలో నల్లనయ్యకై ఎదురుచూసెనే రాధా.." అన్న పాట రాగానే అలనాటి అందాల నటి శోభనా( actress Shobana) టక్కున గుర్తొస్తారు. ఆమె తన కళ్లతో అభినయం పలికించగల గొప్ప నటి. 90ల టైంలో...
కొంతమంది బయట వాడే చెప్పులు, షూ లను ఇంట్లో కూడా వాడేస్తుంటారు. వారు ఇది పాదాల శుభ్రతకు సంబంధించిన అంశంగా భావించినప్పటికీ, ఇది ఆరోగ్యానికి సంబంధించిన అంశం కూడా. ఎందుకంటే మీరు షూలను, చెప్పులను...
ఒక్కోసారి మనం ఎదుర్కొనే పరాజయాలు మనల్ని ఎంతలా కుంగదీస్తాయంటే..ప్రతి చిన్నదానికి భయపడిపోయేలా చేస్తాయ్. ఇంతకు ముందున్నుట్లుగా ఆత్మవిశ్వాసంగా ఉండనివ్వవు. అంతేగాదు ప్రతి పనిలో ఆటంకం కూడా..భయం, ఆందోళనకు దారితీస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే మన మానసిక...
ఎక్కువ మంది పేరెంట్స్ శిశువులు ఏడువగానే వెంటనే వారిని కంట్రోల్ చేయడానికి ప్యాసిఫైయర్ నోట్లో పెట్టేస్తుంటారు. దీంతో వెంటనే శిశువులు ఏడుపు మానేస్తారు. ఇది కొన్ని సందర్భాల్లో శిశువుకి, తల్లికి ఉపశమనం కలిగించినప్పటికీ.. అదే...
బరువు తగ్గడంలో సత్వర ఫలితాలు కోసం క్రాష్ డైట్లు జోలికిపోకుడండా పలువురు క్రమశిక్షణతో కూడిన జీవినశైలితో అమాంతం స్మార్ట్‌గా మారి ఆశ్చర్యపరుస్తున్నారు. కొందరు స్ట్రిక్ట్ డైట్ల జోలికపోకుండా చేస్తే..కొందరు కఠినమైన డైట్లతో కడుపు నిండిన...
‘పెళ్లి బాజాలు మోగాయి.. తలంబ్రాలు పడాల్సిందే.. కానీ, ఇంతలోనే పన్నీర్ ముక్క ప్లేట్లో పడలేదు! మటన్ నల్లీ కనబడలేదు! ఇంకేముంది.. అప్పటి వరకు సందడిగా కనిపించిన వివాహ వేదిక.. ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. ఫైనల్‌గా...
మొన్న మొన్నటి వరకు వేసవి సెలవలు. దాదాపు రెండు నెలలపాటు ఇంట్లో హాయిగా గడిపిన పిల్లలను మళ్లీ బడికి పంపించడం, ఆ తర్వాత వాళ్లని చదివించడం చాలా పెద్ద బాధ్యత. అసలు వాళ్ల చేత...
ఆగస్టు 2 ఫ్రెండ్షిప్ డే. మనం ఫ్రెండ్షిప్ డే వస్తే ఏం చేస్తాం? ఒక బ్యాండ్ కడతాం లేదా చాక్లెట్ ఇస్తాం. కానీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఫ్రెండ్స్‌ను గౌరవించడానికి, కొత్త దోస్తులను చేసుకోవడానికి...
కాండీర్ హురున్ ఇండియా ఉమెన్ లీడర్స్ లిస్ట్‌లో పన్నెండు విభాగాలకు చెందిన 117 మంది మహిళలు చోటు సాధించారు. గ్రామీణ రేడియో ‘కన్ ఖజురా టేసన్’తో మారుమూల పల్లెలకు తమ ప్రాడక్ట్‌లను పరిచయం చేసిన...
నివారణ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గోవా ప్రభుత్వం చేపట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఊపిరితిత్తుల కేన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకు 1.46 లక్షలకు పైగా పౌరులకు...
రోగిగా ఉన్నప్పుడు డాక్టర్ చూపిన దయ..ఆ వృత్తిని చేపట్టాలనే ఆకాంక్షకు తెరతీసింది. పోనీ చదివేసి డాక్టర్ అవుదామంటే..తనకున్న శారీరక పరిస్థితులు..నువ్వా అంటూ వెక్కిరించాయి. కానీ అలాంటి అభిప్రాయాలకు తలవంచనంది. తనలాంటి వాళ్లు కూడా బేషుగ్గా...
ఆరోగ్యకరమైన జీవితానికి పునాది ఎక్కడ పడుతుందో తెలుసా? మన వంటగదిలోనే! మంచి ఆహార అలవాట్లు పాటించటం ఎంత ముఖ్యమో.. దానికి తగ్గట్టుగా మన వంటగదిని సిద్ధం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. కిచెన్ శుభ్రంగా...
దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వే, పాఠశాల విద్యార్థుల ఆహారపు అలవాట్లపై తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది. జంక్ ఫుడ్ వినియోగం విద్యార్థుల శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, వారి విద్యా పనితీరు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మానసిక...
మన అవసరాలు, ఇబ్బందులే ఒక్కోసారి ఆవిష్కరణకు దారితీస్తాయి. ఒక్కోసారి మన ప్రియమైన వాళ్ల కోసం కొంగొత్త ఆవిష్కరణలకు నాందిపలుకుతాయి. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. చిన్నప్పటి నుంచి అన్ని తానై పెంచిన...
శరీరంపై పుట్టుమచ్చలు (Moles) ఉండటం సాధారణ విషయం. వీటిలో చాలా వరకు జీవితాంతం ఎలాంటి సమస్య కలిగించవు. అయితే ఒక పుట్టుమచ్చ ఆకారం, రంగు లేదా ఆకృతిలో మార్పులు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయవద్దని...
‘రేసుగుర్రం’ మూవీలో ‘మద్దాలి శివారెడ్డి’గా తన విలనిజంతో అలరించిన తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు రవి కిషన్. భోజపురి సూపర్ స్టార్ అయిన ఆయన.. ప్రస్తుతం రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్...
బరువు తగ్గడం తరుచుగా సవాలుగా అనిపించొచ్చు. విపరీతమైన ఆకలి కోరికలు, స్థిరత్వం లేని పురోగతి చాలామందిని వెయిట్‌లాస్ లక్ష్యం నుంచి వెనక్కి తగ్గేలా నిరుత్సాహపరుస్తుంది. అలాంటి వారికీ ఈ మహిళ పాటించిన టెక్నిక్ హెల్ప్...
తమిళ, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో సాయిపల్లవి ఒకరు. ఆమె ప్రముఖ బాలీవుడ్ నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న 'రామాయణం' చిత్రంలో సీతాదేవి పాత్రను పోషించనున్నారు. తెరపైనే కాకుండా, నిజ...
ఎడతెగని వైఫల్యాలు మరింత బలోపేతం కావడానికే...పదేపదే ఓటమి పలకరిస్తోందంటే ఎవ్వరూ ఊహించనంత ఎవరెస్ట్ అంత ఎత్తుకు వెళ్తున్నామని అర్థం... ఇక్కడ కావాల్సింది ఒక్కటే బలహీనమవుతున్న మనసుని స్ట్రాంగ్‌గా మార్చుకుని ధైర్యంగా ముందుకు సాగడం. అది...
తాతకు మళ్లీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందన్న ఓ మనవడి చిలిపి ఆలోచన ఆరు దశాబ్దాల వివాహ జీవితాన్ని ఒక్కసారిగా నెమరేసుకునేలా చేసింది. అమెరికాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఫిలిప్ విన్హామ్ తన తాతయ్య అమ్మమ్మలకు...
మహిళలు సాధికారత సాధించారని, అభివృద్ధిపథంలో ముందున్నారని మాటలు చెప్పేస్తుంటారు. కానీ నివేదికలు మాత్రం ఇవన్నీ ఉత్తిమాటలేనని తేటతెల్లం చేస్తున్నాయి. దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లోనూ ఇంటి, సంరక్షణ బాధ్యతల భారం కేవలం మహిళలపైనే...
అదొక పెళ్లి సందడి.. అతిథులు, బంధువుల హడావుడితో హాలంతా నిండిపోయింది. పెళ్లికూతురిలా షనాన్ లూయిస్ ముస్తాబవుతోంది. అమెరికాలో పెళ్లికూతురుగా ముస్తాబయిన అమ్మాయిలను మొదటిసారి వాళ్ల నాన్నలే చూసి మురిసిపోతారు. ఈ పద్ధతిని అక్కడ ఫస్ట్...
ఉద్యోగ ఒత్తిడి యువతపై ఎంత ప్రభావం చూపుతోందో తెలియజేసే ఓ కొత్త ట్రెండ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జెన్‌జీ (Gen Z) ఉద్యోగులు ఆఫీస్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సాధారణ బ్రేక్‌లకు భిన్నమైన మార్గాలను...
మనమెంత కావాలనుకున్నా కొన్ని బంధాలు దరిచేరవు. ఏ బంధం లేనివారికి కూడా ఉండేది పేగు పంచిన తల్లి బంధం మాత్రమే. ఆ బంధం కూడా లేనప్పుడు మనిషి నిజంగా అనాథగా మిగిలిపోతాడు. ఇలాంటి కథలు...
తిరస్కరణలనేవి మనిషి జీవితంలో కామన్. వాటిని దాటుకుని వెళ్తేనే జీవితం. అంటుంటారు సైకాలజీ నిపుణులు. నిజానికి మనం ఒక్క రిజెక్ట్ వస్తేనే కుదేలైపోతాం. కానీ ఈ టెకీకి అడగడుగున తిరస్కరణలే. కనీసం ఏది కూడా...
సినీ తారలు ఏం చేసినా ట్రెండే! వారు పాటించే ఆరోగ్య సూత్రాలు, తినడమూ, నిద్రించడమూ, వ్యాయామం ప్రతీదీ ఆసక్తిగొలిపే అంశమే. తాజాగా బాలీవుడ్ నటి సొనాలీ బింద్రే తన ఫిట్నెస్ రహస్యాన్ని బయటపెడుతూ చేసిన...
గత రెండు రోజులుగా నందన్ నీలేకని పేరు వార్తల్లో హాట్‌టాపిక్‌గా మారింది. యూఐడీఏఐ (ఆధార్) వ్యవస్థాపక ఛైర్మన్ అయిన నందన్ నీలేకని నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక హైపవర్డ్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడంతో...
2024లో నేను నా భర్తపై గృహహింస కేసుతో సహా క్రిమినల్ కేసులు దాఖలు చేశాను. అప్పటి నుంచి నా పిల్లలతో కలిసి నా పుట్టింటిలోనే ఉంటున్నాను. 2025లో నా పిల్లల భవిష్యత్తు కోసం, అలాగే...
ఒక సందేహం వస్తే చాలు... చేతిలోని ఫోన్ తీసి గూగుల్‌లో సెర్చ్ చేస్తాం. ఇంకా కాస్త వివరంగా కావాలంటే AIని అడుగుతున్నాం. పుస్తకాల నుంచి క్లాస్‌రూమ్‌ల వరకు అన్నీ డిజిటల్ అవుతున్న కాలమిది. మరి...
‘అమ్మో పులి’ అనుకునే రోజులు కావు. ‘పులి కనిపిస్తే వేటాడాలి’ అనుకునే రోజులు. కళ్ల నుండి పళ్ల వరకు పులి శరీరాన్ని డబ్బులు చేసుకోవాలనుకునే రోజులు. ‘ఆహా! పులి’ అనుకునే రోజులు. అయితే అందరూ...
‘‘మీ చేతిలో ఉన్న ఆ చెక్కని ఏమంటారు?’’ అని అడిగింది ఒక చిన్నారి. ఆ ప్రశ్న అర్థం కాక, ఆమె తన చేతిలోనే వస్తువును చూసుకొని ‘‘దీన్ని పెన్సిల్ అంటారు’’ అంది. ‘‘దాంతో ఏం...
Happy Birthday Dhanush కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. వర్సటైల్ యాక్టర్ ధనుష్ 43వ బర్డ్‌డే సందర్భంగా ఆయన ఆస్తులు, వందల కోట్ల సామ్రాజ్యంపై...
గత కొన్నేళ్లుగా చర్మ కేన్సర్‌పై అవగాహన కల్పిస్తున్న టెక్సాస్‌కు చెందిన 26 ఏళ్ల మహిళ చివరి సందేశం నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె కన్నీటి కథ నెటిజన్లను కదిలించింది. అంతేగాదు తనలా మరెవ్వరూ అలాంటి...
తమిళ నటుడు అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణమైన సినిమాలతో వైవిధ్యభరితమైన నటనతో మెప్పిస్తుంటాడు ఈ సూపర్ స్టార్. ప్రముఖ హీరోయిన్ షాలిని పెళ్లాడిని ఆయన ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంటారనేది.. పలు...
మిస్ టీన్ యూనివర్స్ ఇండియాగా ఒడిశాకు చెందిన ప్రసుచి పాండా కిరీటాన్ని దక్కించుకుంది. ఈ ఘన విజయం అనంతరం తొలిసారిగా భువనేశ్వర్‌కు వచ్చిన ఆమె అక్కడ స్థానిక మీడియాతో ముచ్చటించారు. ఇది తనకు ఎంతో...
పదమూడేళ్ల వయసులోనే తన ప్రసంగంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది లియోనోర్. ‘బిడ్డా! భవిష్యత్తులో నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది’ అని భవిష్యత్ బాధ్యతల గురించి ఆరోజు చెప్పాడు తండ్రి. ఆ రోజు రానే వచ్చింది...
కామన్వెల్త్... గ్లాస్గో... ఆదివారం రాత్రి. 31 ఏళ్ల మీరాబాయి చాను మళ్లీ నిరూపించింది. 48 కిలోల బరువు విభాగంలో 190 కిలోలు ఎత్తి హ్యాట్రిక్ గోల్డ్‌మెడల్ సాధించింది. కానీ ఈ బంగారం వెనుక ఒక...
50 ఏళ్లు లోపు వారిలో పెరుగుతున్న కేన్సర్ కేసుల గురించి నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పెద్ద దుమారం రేపి.. వివిధ చర్చలకు దారితీసింది. ఆమె ఆ...
వ్యాపారం అనేది వినయోగదారుల అవసరం, నమ్మకం నుంచే పుడతాయని అంటారు పారిశ్రామిక నిపుణులు. ఏ బ్రాండ్ అయినా మొదట్లో చిన్నగా మొదలవుతుంది. అశేష ప్రజాదరణతోనే బ్రాండ్‌గా స్థిరపడుతుందని అంటారు. అచ్చం అలానే చాలామంది ఎదుర్కొనే...
ఒక కాలానికి సరిపోయిన ఆలోచనలు, నేడు ప్రశ్నించకుండా సత్యాలుగా మిగిలిపోతున్నాయి. ఉదాహరణకు, పిల్లవాడు ఒక సమస్యకు కొత్త పరిష్కారం చెబితే, ‘మేం ఇన్నేళ్లుగా ఇలాగే చేస్తున్నాం’ లేదా ‘అందరూ ఇలానే చేస్తున్నారు’ అనే ఒక్క...
పట్టు చీర అనేది భారతీయ కుటుంబాల్లో అదొక శారీ మాత్రమే కాదు..ఎన్నో జ్ఞాపకాల మూట. అది మా అమ్మది, నానమ్మది.. అంటూ వాళ్లతో ముడివేసిన బంధాన్ని గుర్తుచేసేది. వారసత్వంగా భద్రపర్చుకునే గొప్ప జ్ఞాపకం. కుటుంబ...
ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలు గూగుల్‌లో కనిపిస్తాయి, డాక్యుమెంటరీల్లో ఉంటాయి. కానీ రియల్ లైఫ్‌లో ఈ ప్రదేశాలకు డైరక్టుగా వెళ్లడం దాదాపు అసాధ్యం. కొన్ని ప్రదేశాలను వాటి నేచర్‌ని ప్రొటెక్ట్ చేయడానికి, కొన్ని తెగల గిరిజనుల...
రిటైర్డ్ ప్రొఫెషనల్ రెజ్లర్, నటుడు జాన్ సీనా తన జుట్టు మార్పిడి (Hair Transplant) ప్రయాణం గురించి ఎప్పుడూ చాలా బహిరంగంగా మాట్లాడతారు. తాజాగా శాన్ డియాగో కామిక్-కాన్ (San Diego Comic-Con) వేడుకలో...
సెలబ్రిటీలు, ప్రముఖులు, సాధారణ వ్యక్తుల అసాధారణ వెయిట్‌లాస్ జర్నీలు గురించి విన్నాం. కానీ ఊబకాయంతో బాధపడే వారు..డైట్లు, వర్కౌట్లు చేసినా..అంత సులభంగా బరువు తగ్గక ఇబ్బంది పడుతుండే వారికి ఉపయుక్తమైన ఓ క్రికెటర్ వెయిట్‌లాస్...
వర్షాకాలం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పచ్చని పర్వతాలు, జలపాతాలు, మిస్ట్, చల్లని వాతావరణమే కదా. ఇలాంటి సీజన్ లో ట్రావెల్ చేయడం ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. కానీ కొన్ని చిన్న చిన్న తప్పుల...
వృద్ధాప్య, స్వీయ అభివృద్ధికి సంబంధించిన పోస్ట్‌ని త్రిషా కృష్ణన్ షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో మీడియా ఐకాన్ ఓప్రా విన్ఫ్రే వృద్ధాప్యం, స్వీయ ఆవిష్కరణ, వ్యక్తిగత ఎదుగుదలపై ఆమె చర్చిస్తున్న వీడియో క్లిప్‌ని రీట్వీట్...
వర్షం అంటే కేవలం నేలంతా తడవడం మాత్రమే కాదు.. కొన్ని ప్రదేశాలు తమ అందాన్ని చూపించే కాలం కూడా. దక్షిణ భారతదేశంలో ఉన్న కొన్ని పర్వతాలు, పట్టణాలు వర్షాకాలం వస్తే చాలు మరింత అందంగా...
ఓ ప్రకృతి ప్రేమికుడు తన అన్వేషణలో భాగంగా తుంగభద్రా నది వద్ద ఉన్న ఒక ఊరికి వెళ్ళాడు. అతడు నదికి ఉత్తర దిక్కున నిలబడి ఉన్నాడు. నదికి ఆవల దక్షిణ దిక్కున మరో ఊరు...
మహాభారతంలో కౌరవులు అనగానే దుర్యోధనుడు, దుశ్శాసనుడితో కలిపి 100 మంది గురించి చెప్తాము. మిగిలిన 98 పేర్లు చాలా మందికి తెలియకపోవచ్చు. వారిలో యుయుత్సుడు కూడా ఒకడు. ఇతనిని కౌరవులలో శ్రేష్టుడిగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా...
జ్ఞానం అనే చీకటిని పారద్రోలి, జీవితానికి దిశానిర్దేశం చేసే మహనీయుడే గురువు. అటువంటి గురువులను స్మరించుకుని, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకునే పవిత్రమైన రోజే గురు పౌర్ణమి. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి...
చర్మసంరక్షణ అనేది కేవలం ఉదయం లేదా సాయంత్రం దినచర్యకు మాత్రమే పరిమితం కాదు. ఎప్పుడు, ఎక్కడ ఉపయోగిస్తున్నారు, పరిసరాలు, ఆహారం వంటి వాటిపై కూడా ఆధారపడి ఉంటుందట. జస్ట్ ఇంట్లోనే సీరమ్‌లు, మాయిశ్చరైజర్లు, మాస్క్‌లు...
కొన్ని అరుదైన వ్యాధులు ఎందువల్ల వస్తాయనేది అంతుచిక్కదు. పోనీ నయం చెయ్యొచ్చ అంటే అదికూడా కష్టమే. అలాంటి వ్యాధిని నయం చేసి అతడి రూపాన్నే మార్చేసి బాధపెట్టిన మనోవ్యధకు ఉపశమనం కలిగించారు వైద్యలు. ఇంతకీ...
ఒక్కడిగా పోరాడితే ఫలితం ఏం ఉంటుంది అనిపిస్తుంది. ఓ పదిమంది కలిసి ఐక్యంగా చేస్తేనే ఏదైనా సాధ్యం అనుకుంటాం. కానీ అవన్ని కరెక్ట్ కాదని నిరూపించాడు ఈ తాత. అంతేగాదు మనసుపెట్టి..పోరాడితే ఒక్కడే ఏదైనా...
రోజూ చేసే చిన్న చిన్న పనులే ఎక్కువ సమయాన్ని తినేస్తుంటాయి! అలాంటి పనులను చిటికెలో పూర్తి చేసి, కాస్త స్మార్ట్‌గా మార్చే గాడ్జెట్లు ఇప్పుడు మార్కెట్లో బోలెడున్నాయి. వాటిలో కొన్ని ఆసక్తికరమైనవే ఇవి! సోలార్...
కొన్ని సమయాల్లో కంఫర్ట్ జోన్ కంటే రిస్క్ తీసుకుంటేనే గొప్ప విజయాలను సొంత చేసుకోగలం. అలా చేసి ఎందరో విజేతలుగా నిలిచిన ఘటనలు చూశాం. అంత ముక్తకంఠంలో మహారిస్క్ అన్నా..తగ్గేదేలే అంటూ ముందుకు సాగి..అందర్నీ...
పూర్వం కృతయుగంలో శ్వేతుడు అనే రాజు సమస్త భూమండలాన్నీ పరిపాలించేవాడు. అతడి పరిపాలనలో ప్రజలు సర్వసుభిక్షంగా జీవించేవారు. అతడి రాజ్యంలో మనుషులకు పదివేల ఏళ్ల పరమాయువు ఉండేది. అకాల మరణాలు ఉండేవి కాదు. రోజులిలా...
పైడి పర్వతం పక్కన ఉన్న కందర్ప రాజ్యం రాజు వివేక వర్మ సుపరిపాలన సాగిస్తూ, ప్రజలకు ఎంతో మేలుచేస్తూ, మంచి పేరు తెచ్చుకున్నాడు. పైడి పర్వతంలో పుట్టిన ధారావళి నది కందర్ప రాజ్యంలోని పొలాలను...
అధిక బరువు కొందరికీ జంక్‌ఫుడ్, అనారోగ్యకరమైన జీవనశైలి వంటివి ప్రధాన కారణాలు. మరికొందరు గంటలకొద్దీ కూర్చొని పనిచేసే డెస్క్ జాబ్‌లు, సరైన కదలికలు లేకపోవడంతో అధిక బరువు సమస్యను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తగ్గడానికి...
సమయం దొరికితే చాలు పనులను రేపటికి వాయిదా వేస్తున్నారా? అయితే మీరు ఏ రకమైన ‘ప్రొక్రాస్టినేటర్’ (వాయిదా వేసే వ్యక్తి) అయి వుండవచ్చో కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కేవలం బద్ధకం...
‘లూబ్రిటీ ఎలక్ట్రిక్ మజిల్ స్టిమ్యులేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ స్కిన్‌కేర్ డివైజ్’– చర్మ సంరక్షణ కోసం తాజాగా అందుబాటులోకి వచ్చిన పరికరం ఇది. ఇందులోని రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీ చర్మం లోపలి పొరల్లో కొలాజెన్ ఉత్పత్తిని...
మా రెండేళ్ల బాబుకు నిన్నటి నుంచి విరేచనాలు అవుతున్నాయి. ఇంట్లో పెద్దలు తిండి ఆపేయాలని నీళ్లు తక్కువగా ఇవ్వాలని చెప్తున్నారు. మెడికల్ షాప్‌లో ఓఆర్ఎస్ పొడి, జింక్ మాత్రలు తీసుకోమన్నారు. నిజంగా ఇవి ఎంత...
అమ్మా నాన్నలది సెలవు లేని ఉద్యోగం... జీతం లేని షిఫ్ట్ ప్రపంచంలో అన్ని ఉద్యోగాలకు జీతం ఉంటుంది. ఆఫీసు ఉంటుంది. వీకెండ్ ఉంటుంది. రిటైర్మెంట్ ఉంటుంది. కానీ అమ్మా నాన్నల ఉద్యోగానికి జీతం లేదు...
పొదుపు.. అనేది చిన్నమాటే అయినా జీవితంలో దీని విలువ వెలకట్టలేనిది. జీవితంలో ప్రతిదశలోనూ ఆర్థిక భద్రతనిస్తూ.. భవిష్యత్తుకి భరోసా కల్పిస్తుంది. అయితే ఇందుకోసం ముందుగానే ప్రణాళికను రూపొందించుకోవడం ముఖ్యం. అంతకన్నా ఖర్చులపై నియంత్రణ చాలా...
కృత్రిమ గర్భధారణ కోసం ఐవీఎఫ్ ప్రక్రియకు వెళ్లడం లో కేవలం చికిత్స మాత్రమే కాకుండా ఇంకా ఉద్వేగపరమైన అంశాలూ ముడిపడి ఉంటాయి. అందుకే దంపతుల హక్కులను కేంద్రప్రభుత్వం స్పష్టంగా నిర్ణయించిందీ, నిర్వచించింది. పిల్లల పట్ల...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీప్రియుల్ని ‘ది ఒడిస్సీ’ సినిమా ఫీవర్ చుట్టేసింది. దేశీయ చిత్రాల కన్నా మిన్నగా ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు సినీపండితుల అంచనాలను మించిపోతున్నాయి. సినిమాలో కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వేసిన ఆ...
లాక్డౌన్ కొన్ని జీవితాలను చిన్నాభిన్నం చేసింది గానీ..వాళ్ల విజయాన్ని ఆపలేకపోయింది. బహుశా ఆ మహమ్మారి ఇంట్లోనే బంధీగా చేసిందేమో గానీ విజేత కానివ్వకుండా నిలువరించలేకపోయింది. అందుకు ఉదాహారణే రచయితగా మారిన ఈ వైద్య విద్యార్థి...
చర్మ సంరక్షణకు సంబంధించిన ప్రభావవంతమైన వంటింటి చిట్కాలనే అనుసరిస్తారు చాలామంది. సహజసిద్ధమైనవి కావడంతో వాటిపై ఉంటే గట్టి నమ్మకం ఉంటుంది. ముఖ్యంగా పొడి శనగపిండి, రోజ్ వాటర్, పసుపు వరకు మన వంటింట్లో లభించే...
మా రాంబాబుగాడికి కొన్ని మూఢనమ్మకాలున్నాయి. అవి అలాంటిలాంటి మూఢనమ్మకాలు కావు. అన్నీ అడ్వరై్టజ్మెంట్స్ గురించే. పాత రోజుల్లో... అప్పట్లో ఓ డ్రింక్ తాలూకు అడ్వర్టైజ్మెంట్ ఏదో వచ్చేదట... ‘టేస్ట్ ద థండర్’ అంటూ! అప్పటి...
ఆకర్షణీయమైన రంగుల్లో, వివిధ ఆకారాల్లో ఉండే అప్పడాలను పిల్లలు ఎంతగానో ఇష్టపడుతుంటారు. అందుకని వారు అడిగిన వెంటనే కొనివ్వడమో, లేదంటే ఇంట్లోనే వేయించి ఇవ్వడమో చేస్తుంటారు. కానీ ఈ రంగుల అప్పడాలు ఆరోగ్యానికి తీవ్రమైన...
కంటెంట్ క్రియేటర్‌గా క్లిక్ అవ్వడం అంతఈజీ కాదు. ఒక్కోసారివీడియోలకు జనాధరణ లభించక, విమర్శలతో విసుగొస్తుంటుంది. జస్ట్ ఒక్క వీడియో షేర్ చేయగానే విజయవంతం కారు. ఆ రంగంలో కూడా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాక గానీ..మనకంటూ...
కష్టపడి డిగ్రీ చదివేస్తే సరిపోదు.. రియల్ వరల్డ్‌లో పోటీకి తగినట్టు స్కిల్స్ పెంచుకోకపోతే వెనుకపడిపోతావ్.. మహా అయితే నీ డి గ్రీ ఒక్క ఉద్యోగాన్నిస్తుంది. కాని స్కిల్స్ ఉంటే కెరీర్ మలుపు తిరుగుతుంది. ఏఐ...