ADVERTISEMENT
Ananthapur
అనంతపురం సెంట్రల్: అనంతపురంలోని హిత హాస్పిటల్లో దబ్బర అశోక్ డెత్ కేసు మిస్టరీగా మారుతోంది. మృతికి కారకులైన వారిలో ఆస్పత్రి ముఖ్య వ్యక్తే కీలకమని తెలుస్తోంది. ఇతనికి ఇద్దరు వ్యక్తులు సహకరించినట్లు సమాచారం. ముఖ్య...
అనంతపురం సెంట్రల్: ఆస్పత్రి భవనంపై నుంచి యువకుడు నగ్నంగా దూకడం.. చికిత్స పొందుతూ కొంతసేపటి తర్వాత మృతి చెందడం నగరంలో కలకలం రేపింది. ఆత్మహత్య అని ఆస్పత్రి వారు చెబుతున్నా... చిత్రహింసలు పెట్టి చంపేశారని...
తాడిపత్రిటౌన్: నేను దుర్మార్గుడినే..దుష్టు డినే ఏమన్నా అనుకోండి.. ఆ 24 మంది వైఎస్సార్సీపీ నాయకులను వదిలే ప్రసక్తే లేదు అంటూ టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి పట్టణంలోని తన...
వైఎస్సార్సీపీ ధర్నా అప్డేట్స్.. మాజీ ఎంపీ అరెస్ట్.. ఉరవకొండలో ఉద్రిక్తత వైఎస్సార్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వర రెడ్డి చేపట్టిన ధర్నాకు హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్ గోరంట్ల మాధవ్‌ను బలవంతంగా లాక్కెళ్లిన...
సాక్షి, అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డైరక్షన్ లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ...
ఆంధ్రప్రదేశ్, విడపనకల్లు: అనంతపురం జిల్లా విడపనకల్లు మోడల్ స్కూల్ హాస్టల్లో దారుణ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. విడపనకల్లు గ్రామానికి చెందిన చాకలి సుంకన్న కుమార్తె సుస్మిత, మహబూబ్...
అధికారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వ్యవహారం ఇటీవల వివాదాస్పదంగా మారింది. నియోజకవర్గంలో తనకు ఎదురు లేకుండా చేసుకునేందుకు అధికారాన్ని...
సాక్షి, అనంతపురం: గుత్తి-తాడిపత్రి హైవేపై మృతి చెందిన వ్యక్తిని తెలంగాణ వాసిగా పోలీసులు గుర్తించారు. కారు వేగంగా లారీని ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. దీంతో ఇద్దరు దూకేశారు...
అనంతపురం సిటీ: అనంతపురం జిల్లా సర్వజనాస్పత్రి (జీజీహెచ్)లో దారుణం చోటు చేసుకుంది. పీడియాట్రిక్ వార్డులో చికిత్స పొందుతున్న 58 రోజుల పసికందును సొంత నానమ్మ రెండస్తుల ఎత్తు నుంచి కిందకు పడేసింది. వివరాల్లోకెళ్తే.. శ్రీసత్యసాయి...
సాక్షి, తాడిపత్రి: తాడిపత్రిలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం బాధాకరం. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్ల వద్దకు టీడీపీ నేతలు వెళ్లి దౌర్జన్యాలు చేస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అని మాజీ ఎమ్మెల్యే...
అనంతపురం జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేసి పెద్ద ఝలక్ ఇచ్చారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. వివరాలు.. స్థానిక భాగ్యనగర్‌లోని ఎస్జేపీ హైస్కూల్ సమీపంలో డీఎంఎఫ్ నిధులు దాదపు రూ.50 లక్షలతో...
అనంతపురం: ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ విద్యార్థి సంఘం నాయకుడు కుళ్లాయిస్వామిపై అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే...ఓ విద్యార్థి...
కనగానపల్లి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధికార టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గూండాల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లిలో మంగళవారం వైఎస్సార్సీపీ బీఎల్ఏ అంకె నగేష్ (42)ను టీడీపీ సానుభూతి పరులు...
కణేకల్లు: టీడీపీ నేత దాష్టీకానికి ఓ వృద్ధుడు బలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం... అనంతపురం జిల్లా కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మోకా ఆంజనేయులు (70) ఇంటి...
అనంతపురం: ప్రాణాలైనా అర్పిస్తాం.. సీమ రైతన్నను కాపాడుకుంటామని వైఎస్సార్సీపీ నేతలు ప్రతినబూనారు. రాయలసీమకు మరీముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు జీవనాడి అయిన హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పేరుతో వందల కోట్ల రూపాయలు స్వాహా చేసిన...
రాప్తాడు రూరల్: అనంతపురం జిల్లాకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కురుబ చిట్రా శ్రీకాంత్ అలియాస్ పటాస్ శ్రీకాంత్‌ను పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. అతడి ఆచూకీపై కుటుంబసభ్యుల ఆందోళన, హైకోర్టులో హెబియస్...
కళ్యాణదుర్గం రూరల్: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అ«ధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రకృతి వనరులను ఇష్టానుసారం దోచేస్తున్నారు. ఈ క్రమంలోనే తన కంపెనీ ఎస్ఆర్...
అనంతపురం సెంట్రల్: అనంతపురంలో దారుణం జరిగింది. తాగుడుకు బానిసైన కుమారుడితో విసిగి వేజారిన ఓ తల్లి కత్తెరతో పొడిచి చంపింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం అనంతపురం నగరంలోని మొదటిరోడ్డు శివాలయం సమీపంలో చోటు...
కణేకల్లు: అనంతపురం జిల్లా కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామంలో టీడీపీ నేత దంపతులు సోమవారం 70 ఏళ్ల వృద్ధుడు మోకా ఆంజినేయులుపై దాడిచేసి కొట్టారు. చెప్పుతోకొట్టి, కాళ్లతో తన్నారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక...
అనంతపురం సిటీ: ఫేస్బుక్ పరిచయం ప్రేమగా మారింది. ఆపై పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించిన యువకుడు ఆమెతో శారీరక అవసరాలు తీర్చుకున్నాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చి, మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే యువతితో...
అనంతపురం జిల్లా: వజ్రకరూరు మండలం రాగులపాడు బాలుర గిరిజన గురుకుల పాఠశాల (Tribal Welfare Residential School) లో తొమ్మిదో తరగతి చదువుతున్న తులసీ నాయక్ అనే విద్యార్థి, రాత్రి సమయంలో హాస్టల్ గదిలో...
గుంతకల్లు రూరల్: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో నివాసం ఉంటున్న రైల్వే మహిళా ఉద్యోగి ఇంట్లోకి బుధవారం రాత్రి దుండగులు చొరబడి నగలు, నగదు కొల్లగొట్టారు. ఆధారాలు కనిపించకూడదని ఇంటికి నిప్పంటించి వెళ్లిపోయారు. బాధితురాలు...
సాక్షి, అనంతపురం: అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో తోపుదుర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల...
సాక్షి, అనంతపురం: అనంతపురంలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద...
ఆంధ్రప్రదేశ్: అనంతంపురం జిల్లా ప్రభుత్వ అస్పత్రిలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. తన తల్లిని అడ్మిట్ చేసిన ఓ మహిళపై ఆస్పత్రి సిబ్బంది కర్కషంగా ప్రవర్తించింది. తల్లి వీల్ఛైర్కోసం సదరు మహిళ ఆస్పత్రి సిబ్బంది వద్ద...
పచ్చరూప రాక్షసుల పైశాచికానికి మరో అబల బలైంది. వారి కీచకత్వానికి తాళలేక బలవన్మరణానికి యత్నించింది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ సాయం కోసం అర్థిస్తే.. మానవత్వం కూడా చూపకుండా మృగాల్లా వెంటాడి మరీ నరకం చూపిన...
అనంతపురం: వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, అమిలినేని సురేంద్ర బాబులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్...
అనంతపురం జిల్లా: ‘శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యేగా బండారు శ్రావణిని గెలిపించుకున్నందుకు మా చెప్పుతో మేము కొట్టుకున్నా పాపం పోదు’ అంటూ అనంతపురం జిల్లా కనంపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు...
సాక్షి, అనంతపురం: సవాళ్లను ధైర్యంగా అధిగమిస్తూ.. వినూత్న ఆలోచనలతో ముందుకు సాగే శక్తిశీలంగా ఉండే యువత భారత్‌కు అమూల్యమైన సంపద అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అనంతపురం శివారులోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్...
సాక్షి, అనంతపురం: రాప్తాడు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. రాంగ్ రూట్లో అత్యంత వేగంగా టిప్పర్ దూసుకొచ్చింది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాహనాన్ని టిప్పర్...
సాక్షి, రాప్తాడు: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాప్తాడు మండలం గంగులకుంట వద్ద రైలు కింద పడి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని...
గ్లోబల్ షేర్ మార్కెట్పేరుతో సరికొత్త మోసం తెరపైకి వచ్చింది. రూ.వేలల్లో పెట్టుబడి పెడితే వారం రోజుల వ్యవధిలోనే రూ.లక్షల్లో లాభం ఉంటుందని ప్రకటనలతో ఊరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖుల ఫేక్ వీడియోలతో సామాజిక మాధ్యమాల...
సాక్షి, అనంతపురం: సాధారణంగా భక్తులు కోర్టు కేసులు గెలవాలనో, అప్పులు తీరాలనో, ఉద్యోగాలు రావాలనో లేదా కుటుంబాలు చల్లగా ఉండాలనో కోరుకుంటూ హుండీలలో ఉత్తరాలు వేస్తుంటారు. కానీ, ఓ భక్తుడు ఏకంగా తన అత్తగారి...
తాడిపత్రిటౌన్: రెండు నెలల చిన్నారికి మాయదారి జబ్బు సోకింది. ఆసుపత్రికి తీసుకెళ్తే కోట్ల మందిలో ఒకరికి సోకే అరుదైన జబ్బు అని వైద్యులు తేల్చారు. ఆలస్యమైతే కాళ్లు, చేతులతో పాటు మిగిలిన అవయవాలు కూడా...
అనంతపురం టౌన్: ‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ముస్లిం, మైనార్టీలకు ఇంటి పట్టాలను మంజూరు చేయాలని న్యాయంగా అడిగా.. ఇందుకు నాపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కక్ష గట్టారు...
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి ఏలూరు/అనంతపురం టౌన్: వాళ్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు.. పేరుకు ఎమ్మెల్యేలైనా రౌడీలను మించి చెలరేగిపోతున్నారు. అరాచకాలు, అకృత్యాలతో బరితెగిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు, దాడులతో రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు...
అనంతపురం జిల్లా: బళ్లారి తాలూకా మోకా సమీపంలో ఎల్ఎల్సీ కాలువ వద్ద అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డ గ్రామానికి చెందిన బసవన గౌడ ఈనెల 7వ తేదీన హత్యకు గురైన విషయం తెలిసిందే...
ఇంజినీరింగ్‌లో కోర్ బ్రాంచులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏటేటా గణనీయంగా తగ్గిపోతోంది. ఐదేళ్ల క్రితం ఈ బ్రాంచ్‌ల్లోని సీట్లు, ప్రవేశాల సంఖ్యకు.. గత విద్యా సంవత్సరంలోని సీట్లు...
అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై అక్రమ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి పీఎస్...
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నేడు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరుగుతుండగా...
గుత్తి: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు విగతజీవిగా పడి ఉండడాన్ని ఆ తల్లి తట్టుకోలేకపోయింది. ‘నా కొడుకు ఇంకా బతికే ఉన్నాడు. మీరంతా అబద్ధాలు చెబుతున్నారు’ అంటూ తడారిన గుండెతో ఆమె మాట్లాడిన మాటలతో అక్కడున్న...
అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బరితెగింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడి చేయాలని తన అనుచరుల ఉసిగొల్పారు. వైఎస్సార్ సీపీ హయాం లో స్థానిక సంస్థల ఎన్నికలు...
అనంతపురం: రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్...
అనంతపురం సెంట్రల్: అనంతపురం నగర వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు బూతు పురాణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను సీఐ అనే విషయం మరచిపోయి బూతులతో రెచ్చిపోయారు. ఓ పశువుల వ్యాపారితో ఆయన అసభ్యకర...
హిందూపురం: వ్యాపారం కలిసిరాక.. సర్కారు ఆదుకోక.. ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. వ్యాపారం కోసం అప్పు తీసుకున్న పాపానికి మైక్రోఫైనాన్స్ ప్రతినిధులు నరకం చూపారు. అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం లేకపోవడంతో ఆ తల్లి...
సాక్షి, అనంతపురం: అనంతపురం టీడీపీ కార్యాలయంలో మహిళా నేతల మధ్య ఆధిపత్య పోరు బట్టబయలైంది. మహిళా నేతలు.. రెండు వర్గాలుగా విడిపోయారు. సంగా తేజశ్వణి - సరళ వర్గాలు పరస్పరం బూతులు తిట్టుకున్నారు. సోషల్...
ధర్మవరంలో పోస్టింగ్ కోసం ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఉత్సాహం చూపేవారు. సిఫార్సు లేఖల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘కూటమి’...
అనంతపురం: అనంతపురం సర్వజన ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. కరెంటు సరఫరాలో అంతరాయం తలెత్తడం, జనరేటర్ సకాలంలో ఆన్ చేయకపోవడంతో అత్యవసర విభాగంలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న మోహన్ (45) అనే వ్యక్తి మృతి చెందాడు...
అనంతపురం జిల్లా: హనీ ట్రాప్ దందా దుమారం రేపుతోంది. సమాజంలో గౌరవంగా బతుకుతున్న అమాయకులను లక్ష్యంగా చేసుకుని రూ.కోట్లు కొల్లగొట్టారు. ఈ నయా దందాపై ‘కవ్విస్తారు.. కాటేస్తారు!’ అనే శీర్షికతో ఆదివారం ‘సాక్షి’లో వెలువడిన...
సాక్షి, కదిరి: అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథోత్సవం దగ్గర తొక్కిసలాట జరిగింది. రథం కింద పడి ఐదుగురు భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని అక్కడి సిబ్బంది ఆసుపత్రికి తరలించి...
అనంతపురం టౌన్: నిరుపేద కుటుంబాల్లోని ఆడబిడ్డల వివాహాలకు పెళ్లి కానుకలను అందిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ‘పెళ్లి కానుక’ పథకానికి మంగళం పాడారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రూ.లక్ష...
సాక్షి,అనంతపురం: కదిరిలో టీడీపీ వర్సెస్ బీజేపీ నేతల మధ్య విభేదాలు చర్చాంశనీయంగా మారాయి. బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే ఆంక్షలు విధించారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో పాల్గొనవద్దని హుకుం జారీ చేశారు. అయితే...
అనంతపురం టౌన్: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిననాటి నుంచి నేటి వరకు ప్రజలపై వివిధ రకాలుగా భారం మోపుతూనే ఉంది. ఇప్పటికే రెండుమార్లు భూముల ధరలను పెంచి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పాతాళంలోకి నెట్టేసింది. విద్యుత్...
కొందరు మనుషులు మృగాల కన్నా హీనంగా మారారు. మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మానవ మృగాలు చేసిన గాయాలతో శరీరం పుండుగా మారింది. అయినా వదల్లేదు. తమ కామవాంఛ తీర్చుకుంటూ వచ్చారు. ఈ...
అనంతపురం: డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నట్లయితే ప్రమాదాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది. ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల వాహనదారుడితో పాటు ఎదుటివారికి కూడా ప్రమాదమే. డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రత ముఖ్యమనే విషయాన్ని అటకెక్కించి...
పాలు మంచి పోషక పదార్థం. అందుకే పసిబిడ్డ నుంచి పండు ముదుసలి వరకు ఆరోగ్యపరంగా పాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు కలిగిన పాలు తీసుకోవడం వల్ల అనారోగ్యాన్ని దూరం చేసుకోవచ్చని వైద్యులు చెబుతుంటారు...
జిల్లాలో కీలకమైన రెండు శాఖలకు కీలక అధికారిగా ఓ జూనియర్ ఎంపీడీఓను నియమించారు. సీనియర్లు ఉన్నా.. వారిని కాదని ఒక జూనియర్ అయిన మహిళా అధికారికి జిల్లాస్థాయి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. రెగ్యులర్...
అనంతపురం నగరానికి చెందిన విజయలక్ష్మి గత నెల 29న ప్రసవం కోసం కమలానగర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు బిడ్డ అడ్డం తిరిగిందని, ఆపరేషన్ చేసి బయటకు తీయాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో...
అనంతపురం సెంట్రల్: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఎంత వేదన అనుభవించిందో తెలియదు కానీ.. కన్న కుమారుడు వద్దని వారిస్తున్నా... వినకుండా ఆ తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనతో బాలుడి ఒక్కసారిగా...
గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లులో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక రైల్వేకాలనీలోని నాలుగు క్వార్టర్స్‌లలో దొంగతనం చేశారు. తాళాలు వేసి ఉన్న ఆ ఇళ్లల్లోంచి మొత్తం 86 తులాల బంగారం, 2.05...
ధర్మవరం అర్బన్: ‘నా భర్త నపుంసకుడు. అతనికి స్నేహితుడితో అసహజ సంబంధాలున్నాయి. నేను బయట పెడతానన్న భయంతో నన్ను చంపాలని చూస్తున్నారు’ అని ధర్మవరం పట్టణంలోని రామ్‌నగర్‌లో నివాసముండే బాధితురాలు తెలిపింది. ఈ మేరకు...
తాడిపత్రి టౌన్/ పెద్దవడుగూరు: అధికార అండతో ‘పచ్చ’ నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఖనిజ తవ్వకాలు చేపట్టి దోచుకుంటున్నారు. ఆదాయం తప్ప భద్రతా ప్రమాణాలు పట్టించుకోకుండా గనులు నిర్వహిస్తూ కార్మీకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మైనింగ్ మాఫియాగా...
వజ్రకరూరు/కుందుర్పి: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న అనంతపురం జిల్లాలో గుక్కెడు తాగునీటికీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎన్నికల హామీలన్నీ నీటి మూటలుగా మారగా.. గొంతు తడిపే నీటిచుక్క కోసం ప్రజలు...
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. సవతుల మధ్య పోరుతో.. రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. మొదటి భార్య కొడుకులు పిన్ని, ఆమె కొడుకును దారుణంగా హతమార్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే...
శింగనమల(నార్పల): మూడు చిరుతలు ఒకే రోజు వేర్వేరుగా దాడులు చేయడంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. వివరాలు.. శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం మండలం సంజీవపురం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మమ్మ...
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో జంగిల్‌రాజ్ అరాచకాలను... అధికార మదంతో టీడీపీ గూండాలు, అల్లరి మూకలు సాగిస్తున్న విధ్వంస కాండను... తమ పార్టీ నేతలపై టీడీపీ గూండాలు, పచ్చ మూకలు చేస్తున్న దాడులను, చంద్రబాబు ప్రభుత్వ...
అనంతపురం: కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.... బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగినా ఎందుకు నోరు మెదపడం లేదని మాజీ మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో...
తాడిపత్రి రూరల్: మాఘపౌర్ణమి రోజున తాడిపత్రి మండలం తలారి చెరువు గ్రామం ఖాళీ అవుతోంది. పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామం ఆదివారం తెల్లవారుజాము నుంచి 24 గంటల పాటు పొయ్యి వెలగదు...
విజయవాడ: జోగి రమేష్‌పై ప్రభుత్వం మరో కక్ష సాధింపు జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము బెయిల్ రద్దు చేయాలి అని పిటీషన్ ఎక్సైజ్ కోర్టులో పిటీషన్ వేసిన సిట్ జోగి రమేష్...
సాక్షి, అనంతపురం: ఎన్నికల హామీలు నెరవేర్చని కారణంగా, సమస్యలు పట్టించుకోకపోవడంతో ప్రజాక్షేత్రంలో కూటమి నేతలకు భారీ షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణికి చేదు అనుభవం ఎదురైంది. తమ సమస్యలు...
అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని లేబర్ వార్డులో ఓ బిడ్డ కన్పించకపోవడం తీవ్ర కలకలం రేపింది. ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమై విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం..ఆ తర్వాత బిడ్డను కుటుంబీకులే తెలిసిన వారికి...
అనంతపురం: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని గైనిక్ విభాగం వైద్యులు కష్టతరమైన ఓ సిజేరియన్ కేసును అత్యాధునిక పద్ధతులను అనుసరించి విజయవంతం చేశారు. తద్వారా కవిత అనే నిండు గర్భిణి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రైవేట్‌గా ఈ...
అనంతపురం జిల్లా: అనంతపురం బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరుకి చెందిన గుడ్డి వండ్రప్ప ఈశ్వర్ కొడుకు వరుణ్‌కు ఒకే ఎద్దు ఉంది. దీని సామర్థ్యం గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటారు. మంగళవారం గ్రామ శివార్లలో పొలంలో...
సాక్షి, అనంతపురం: అనంతపురంలోని శింగనమల నియోజకవర్గం యల్లనూరు పోలీసుల నిర్వాకం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్సీపీ యల్లనూరు జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో టీడీపీ నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెనుకడుగు...
కదిరి (అనంతపురం ఎడ్యుకేషన్): దేశానికి స్వాతంత్య్రం రాకముందు కదిరి పట్టణంలోని ఆ భూమి ముస్లిం మైనార్టీలది. ప్రభుత్వ రికార్డులూ అవే చెబుతున్నాయి. ఆ భూమిలో ఉన్న ముస్లింల సమాధులే ఇందుకు సాక్ష్యం. అయితే అప్పట్లోనే...
అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో టీడీపీ నేత గంగారామ్‌ను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల అనంతపురంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులుపై దాడికి పాల్పడిన...
సాక్షి,అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే కారణంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. మంత్రి...
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు జేసీ, ఆయన అనుచరులు తాడిపత్రిలో పెద్ద స్కెచ్ వేశారు...
అనంతపురం సెంట్రల్: భార్య ప్రవర్తన నచ్చని భర్త చివరకు ఆమె గొంతు కోసి హతమార్చిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం వన్‌టౌన్ పీఎస్ పరిదిలోని యల్లమ్మ కాలనీలో నివాసముంటున్న...
అనంతపురం సెంట్రల్: రాప్తాడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున కుమార్తె భవాని (19) ఆత్మహత్య చేసుకుంది. అనంతపురంలోని అశోక్ నగర్లో ఉన్న ప్రైవేట్ బాలికల హాస్టల్లో ఉంటూ నగరంలోని ఓ ప్రైవేటు లా...
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళా డాక్టర్ భర్తను బండ బూతులు తిట్టారు. తాము కొనుగోలు చేసిన రూ.కోటి విలువైన భవనాన్ని డబుల్...
అనంతపురం: బేతాపల్లిలో తొండ తెచ్చిన తంటా ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవకు దారి తీసింది. ఆవేశంలో ఇంటికి నిప్పు పెట్టడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు... గుత్తి మండలం...
అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. తాడిపత్రి నియోజకవర్గంలో తన ఐదేళ్ల పాలనపై, అదే జేసీ 30 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. జేసీ...
అనంతపురం. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం చంద్రబాబు అధికారం అండతో సొంత కేసుల మూసివేత ప్రక్రియ కొనసాగిస్తున్నారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆక్షేపించారు. ఇప్పటికే ఫైబర్‌నెట్ కేసు...
సాక్షి, అనంతపురం: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు సూటిగా స్పందించకపోవడం దుర్మార్గం అంటూ మండిపడ్డారు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. చంద్రబాబు, మంత్రుల వ్యాఖ్యలు చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది...
అనంతపురం రైల్వేస్టేషన్లో ఏజెంట్ ఒకరు ప్రమాదానికి గురవడంపై ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ స్పందించింది. రైలు ప్రయాణీకుడు ఒకరి ఫుడ్ ఆర్డర్ డెలివరీ కోసం ఓ ఏజెంట్ అనంతపురం రైల్వే స్టేషన్‌కు వెళ్లినప్పుడు.. కదులుతున్న...
సాక్షి, పుట్టపర్తి: క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు చేపట్టనున్నామని, సంస్థాగత కమిటీలు త్వరలోనే పూర్తి చేస్తామని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి అనంతపురం...
అనంతపురం: జిల్లాలోని యల్లనూరు ఘటనలో పోలీసుల ఏకపక్ష వైఖరి బయటపడింది. జనవరి 1వ తేదీన వైఎస్సార్సీపీ జడ్పీటీసీ ప్రతాపరెడ్డిపై హత్యాయత్నం జరిగిన కేసుకు సంబంధించి దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలను పోలీసులు ఇప్పటివరకూ అరెస్ట్...
సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబుతో మాట్లాడి ఎయిమ్స్...
అనంతపురం : జిల్లాలోని రాయదుర్గం పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. రన్నింగ్ గూడ్స్ ఇంజన్ నుంచి బోగీలు విడిపోయాయి. మొలకాల్మూరు నుండి కర్ణాటకలోని మంగళూరుకు వెళ్లే గూడ్స్ రైలు...
అనంతపురం జిల్లా: ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం ఉరవకొండ ఆర్టీసీ డిపో నుంచి రాయదుర్గానికి వెళ్లే బస్సులో చోటు చేసుకుంది. ఈ వీడియో...
అనంతపురం: ‘నువ్వు సీఐ అయితే ఏంటి? ఏం పీక్కుంటావ్!’ అంటూ టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి అనుచరుడు, ఆ పార్టీ కడప పార్లమెంటరీ నియోజకవర్గ కార్యదర్శి బొజ్జ మైసూరారెడ్డి నోరుపారేసుకున్నారు. జెడ్పీ కార్యాలయం ఆవరణలోనే...
సాక్షి, అనంతపురం జిల్లా: రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతల దాష్టీకానికి దిగారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేశారు. బొమ్మనహాల్ ఎంపీడీవో...
= తన భార్య మరో వ్యక్తితో చనువుగా ఉంటూ...అతనితో కలిసి తనపై దాడి చేస్తోందని పుట్టపర్తి మండలం జగరాజుపల్లికి చెందిన ఓ యువకుడు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. తనకు విడాకులు కావాలని అడిగినా... ఆమె...
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యుడు భోగతి విజయప్రతాప్ రెడ్డిపై టీడీపీ వర్గీయుల హత్యాయత్నం దారుణమని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ...
తాడేపల్లి : అనంతపురం జిల్లా యల్లనూరు జెడ్పీటీసీ సభ్యుడు విజయప్రతాప్ రెడ్డిపై టీడీపీ గూండాల చేసిన దాడిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖండించారు. ప్రస్తుతం విజయప్రతాప్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా...
సాక్షి, అనంతపురం: నూతన సంవత్సర వేడుకల వేళ ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. అనంతపురంలో ఉద్రికత్త నెలకొంది. వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేసి దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ జెడ్సీటీసీపై హత్యయత్నం చేయడంతో...
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజన్ లేదు.. కేవలం రాజకీయ అవకాశవాదమే ఉంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. చంద్రబాబు పాలనలో దాడులు, దౌర్జన్యాలు తప్పా ఏమీ లేవు...
రాయదుర్గం: ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం విస్తరిస్తోంది. ఆడ, మగ, వయసు తేడా లేకుండా ఎన్నో అనర్థాలకు కారణమవుతోంది. భూమిపై జీవించే వారినే కాదు.. ఇంకా భూమిపై పడని గర్భస్థ శిశువులపైనా ప్రభావం చూపిస్తోంది. జెస్టేషనల్...
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వానికి తాడిపత్రిలో ఊహించని షాక్ తగిలింది. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ టీడీపీ కార్యకర్త.. స్థానిక ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిపై సంచలన...