ADVERTISEMENT
Other Sports
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు.. లేడీ సూపర్స్టాన్ నయనతారకు ధన్యవాదాలు తెలిపింది. చెన్నైలో తమకు మరో కుటుంబం దొరికిందంటూ ఉద్వేగానికి లోనైంది. కాగా సింధు, ఆమె భర్త వెంకట దత్తసాయికి నయనతార-...
దక్షిణ థాయ్‌లాండ్‌లో ఫుట్‌బాల్ ఆటలో విషాదం నెలకొంది. గోలోక్ ఎఫ్ఏ కప్-2026 సెమీఫైనల్ సందర్భంగా లైవ్ మ్యాచ్ జరుగు తుండగా, హఠాత్తుగా మైదానంలో పిడుగు పడింది. ఈ విషాదకర ఘటనలో 24 ఏళ్ల ఫుట్‌బాలర్...
న్యూఢిల్లీ: స్వదేశంలో తొలిసారి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆడనున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. సెమీఫైనల్ చేరుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకోవాలంటే సింధు విశేషంగా రాణించాల్సి...
సెయింట్ లూయిస్ (అమెరికా): సెయింట్ లూయిస్ గ్రాండ్ చెస్ టూర్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో ర్యాపిడ్ ఫార్మాట్ ముగిశాక భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద అగ్రస్థానంలో నిలిచాడు. పదిమంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు...
సియోల్: కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ లో హైదరాబాద్ అమ్మాయి శ్రియాన్షి వలిశెట్టి శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రియాన్షి 21–15, 21–14తో పాయ్...
యోకోహామా (జపాన్): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) యోకోహామా చాంపియన్స్ లెవెల్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ప్లేయర్లు మానవ్ ఠక్కర్, మనుశ్ షా, మనిక బత్రాలకు నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో ప్రపంచ...
కామన్వెల్త్ గేమ్స్-2026లో 39 పతకాలతో సత్తా చాటిన భారత్.. 2030 ఎడిషన్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా ఎంపీ దీపేందర్ సింగ్...
డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ బ్రాక్ లెస్నర్ ప్రొఫెషనల్ రెజ్లింగ్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆగస్టు 1న మిన్నెసోటా వేదికగా జరిగిన 'సమ్మర్ స్లామ్' ఈవెంట్లో నైజిరీయా స్టార్ రెజ్లర్ ఒబా ఫెమీ చేతిలో ఓటమి అనంతరం...
గ్లాస్గో వేదికగా జరిగిన 11 రోజుల పాటు జరిగిన కామన్వెల్త్ గేమ్స్-2026కు ఆదివారం ఎండ్‌కార్డ్ పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిష్టాత్మక క్రీడలు ఘనంగా ముగిసినప్పటికి పలువురు విదేశీ అథ్లెట్లు కనిపించకుండా పోవడం...
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించి స్వదేశానికి చేరుకున్న భారత క్రీడాకారుల బృందానికి ఘనస్వాగతం లభించింది. మంగళవారం తెల్లవారుజామున భారత పతక వీరులు న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా... అభిమానులు వారికి...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో వచ్చే ఏడాది నుంచి కొత్త పాయింట్ల పద్ధతి అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు 21 పాయింట్లతో కూడిన 3 గేమ్‌లు ఉండగా, ఇకపై 15 పాయింట్లతో 3 గేమ్‌లు నిర్వహిస్తారు...
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్‌లో మరో అంచె పోటీలకు సిద్ధమయ్యాడు. ఈ నెల 21న జరిగే లుసానే ఈవెంట్లో నీరజ్ పాల్గొంటున్నాడు. దోహా అంచెలో జావెలిన్‌ను 85.69...
భారత ట్రిపుల్ జంపర్ సెల్వ ప్రభు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను అనారోగ్యం బారిన పడకపోయి ఉంటే కామన్వెల్త్ గేమ్స్-2026లో స్వర్ణం గెలిచేవాడినన్నాడు. కాగా తాజాగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో సెల్వ ప్రభు కాంస్య...
కామన్వెల్త్ గేమ్స్‌లో జూడో గేమ్‌లో మహిళల విభాగంలో స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారిణిగా అస్మితా దే చరిత్ర సృష్టించింది. 48 కేజీల విభాగంలో కెనడాకు చెందిన హిడీ క్వాచ్ను ఓడించి పడిసి పతకం అందకుంది...
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడలో విషాదం చోటుచేసుకుంది. బ్రెజిల్‌కు చెందిన ఫ్లైవెయిట్ యూఎఫ్‌సీ ఫైటర్ అలన్ నాసిమెంటో (34) గుండెపోటుతో కన్నుమూశాడు. సోమవారం ఉదయం నిద్రలోనే అలన్ నాసిమెంటో తుదిశ్వాస విడిచినట్లు యూఎఫ్‌సీ అధికారిక...
కామన్వెల్త్ క్రీడలు-2026లో రజత పతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్‌ను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సముచితరీతిలో గౌరవించింది. ఆమెకు రూ.30 లక్షల నగదు బహుమతితో పాటు ఉద్యోగంలో కూడా ప్రమోషన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్...
సెర్బియా టెన్నిస్ దిగ్గజం, 24 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత నొవాక్ జకోవిచ్ టెన్నిస్ ఆటపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈతరం అభిమానులను దృష్టిలో పెట్టుకొని టెన్నిస్ ఆటలో స్కోరింగ్‌లో మార్పులు చేయాల్సిన అవసరముందన్నాడు. తాము...
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు మొత్తం 8 పతకాలతో మెరిశారు. వీటిలో మీరాబాయి చాను స్వర్ణం గెలుచుకోగా... మరో 6 రజతాలు, 1 కాంస్యం భారత్ ఖాతాలో చేరాయి. రిషికాంత సింగ్, రాజా...
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ కమిటీ నుంచి స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాకు... అతడి నుంచి దిగ్గజ అథ్లెట్, భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషకు... ఆమె చేతుల మీదుగా గుజరాత్ డిప్యూటీ సీఎం...
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో తన లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్వేజ్ను వివాహమాడనున్నాడు. ఆగస్టు 8న వీరి వివాహం రొనాల్డో జన్మించిన పోర్చుగీస్ ద్వీపం మదీరాలో జరగనున్నట్లు సమాచారం. ఫంచల్ కేథడ్రల్‌లో మత...
గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. సంఖ్యాపరంగా చూస్తే 1998 తర్వాత కామన్వెల్త్...
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో అతడికి క్లీన్చిట్ ఇస్తూ...
ఒలింపిక్స్‌లో పాకిస్తాన్‌కు మొట్టమొదటి వ్యక్తిగత స్వర్ణ పతకం అందించిన అథ్లెట్ అర్షద్ నదీమ్. పారిస్ ఒలింపిక్స్-2024లో అనూహ్య రీతిలో ఈ జావెలిన్ త్రోయర్ ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం కైవసం...
క్రీడాంశాలు తగ్గిపోయినా... పతకాల వేటలో మాత్రం భారత క్రీడాకారులు జోరు కొనసాగించారు. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో సాధించిన ఓవరాల్ నాలుగో స్థానాన్ని 2026 గ్లాస్గో గేమ్స్‌లోనూ నిలబెట్టుకున్నారు. స్కాట్లాండ్లో 11 రోజులపాటు జరిగిన కామన్వెల్త్...
తైపీ సిటీ: భారత యువ షట్లర్ తన్వీ శర్మ తన కెరీర్లో తొలి సూపర్–300 టోర్నీ టైటిల్‌ను గెలిచింది. ఆదివారం ముగిసిన తైపీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ లో పంజాబ్‌కు చెందిన 17...
న్యూఢిల్లీ: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ మహిళల సింగిల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. మహిళల డబుల్స్‌లో భారత్‌కే చెందిన సిండ్రెల్లా దాస్‌తో కలిసి టైటిల్ సాధించింది...
మనీలా: ఫిలిప్పీన్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 16–21, 21–4, 21–17తో మికి కనెహిరో–యునా...
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల పంట పండిస్తున్న వేళ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉష ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన...
భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ తన చర్యతో వార్తల్లో నిలిచింది. గ్లాస్కోలోని ఒక రెస్టారెంట్లో తమకు ఇచ్చిన నాప్కిన్లో భారతదేశ చిత్రపఠం అసంపూర్తిగా ఉండడంపై లవ్లీనా అసంతృప్తి వ్యక్తం చేసింది. విషయంలోకి వెళితే...
భారత హాకీ జట్టు సంప్రదాయ నీలం రంగు స్థానంలో కాషాయ రంగు జెర్సీ ధరించడంపై కొనసాగుతున్న వివాదానికి దిగ్గజ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ తెరదించే ప్రయత్నం చేశారు. జెర్సీ రంగు మార్చడంపై తనకు ఎలాంటి...
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ గుల్వీర్ సింగ్ అదరగొట్టాడు. తొలుత జూలై 28న జరిగిన 10,000 మీటర్ల విభాగంలో రజతం (సిల్వర్) గెలుచుకున్న గుల్వీర్.. తాజాగా...
భారత బాక్సింగ్ బృందం కామన్వెల్త్ గేమ్స్‌లో పదునైన పంచ్‌లతో విరుచుకుపడింది...అటు పురుషులు, ఇటు మహిళల విభాగాల్లో పసిడి వేటలో ఒకరితో మరొకరు పోటీ పడినట్లుగా మన బాక్సర్లు చెలరేగిపోయారు... ఫలితంగా ఒకే రోజు మన...
గాందీనగర్: పది రోజులుగా క్రీడాభిమానులను అలరిస్తున్న గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలు నేటితో ముగియనున్నాయి. నాలుగేళ్ల తర్వాత జరగనున్న ఈ క్రీడలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. అహ్మదాబాద్ వేదికగా 2030 కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. దీంతో ప్రస్తుత...
జూడోలో భారత ప్లేయర్ ఉన్నతి శర్మ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 63 కేజీల విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఉన్నతి ఇపాన్ స్కోరు (100–0)తో స్కై క్నోస్టర్ (దక్షిణాఫ్రికా)ను...
కామన్వెల్త్ క్రీడల చరిత్రలో డెకాథ్లాన్ పోటీల్లో పతకం గెలుచుకున్న తొలి భారత అథ్లెట్‌గా తేజస్విన్ శంకర్ గుర్తింపు పొందాడు. శుక్రవారం జరిగిన ఈ పోటీల్లో అతను కాంస్య పతకంతో సత్తా చాటాడు. పది వేర్వేరు...
గ్లాస్గో: భారత స్టార్ అథ్లెట్, జావెలియన్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకంతో మెరిశాడు. రెండు ఒలింపిక్ పతకాల విజేత అయిన నీరజ్ స్థాయి, అంచనాలతో పోలిస్తే రెండో స్థానం నిరాశ కలిగించేదే...
తైపీ: భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ తన్వీ శర్మ తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 17 ఏళ్ల తన్వీ 21–17...
న్యూఢిల్లీ: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత ప్యాడ్లర్లు సత్తాచాటుతున్నారు. మహిళ ల, పురుషుల విభాగాల్లో మొత్తం ఎనిమిది మంది భార త ప్లేయర్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ...
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్లు స్వర్ణాల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా గంగాస్ పసిడి పతకాలు నెగ్గగా.. తాజాగా ఈ లిస్ట్‌లో అరుంధతి చౌదరీ...
భారత దిగ్గజ మహిళా బాక్సర్ మేరీ కోమ్ ఘనత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మేరీ కోమ్ ఇచ్చిన స్ఫూర్తి భారత్‌లో ఎంతోమంది మహిళా బాక్సర్లను పుట్టేలా చేసింది. అయితే తాజాగా ఆమె ఇచ్చిన...
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత పారా అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల షాట్‌పుట్ F57 ఫైనల్లో సోమన్ రాణా స్వర్ణ పతకం సాధించగా, శుభమ్ జుయాల్ రజత పతకం దక్కించుకున్నాడు. సోమన్ రాణా 13.40...
కామన్వెల్త్ గేమ్స్ 2026లో జావెలిన్ త్రోలో శ్రీలంక స్టార్ రుమేశ్ తరంగ పతిరగె స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో రుమేశ్ తరంగా పతిరగె...
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్ ప్రీతి పవార్ స్వర్ణం గెలిచింది. మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ కెనడాకు చెందిన బాక్సర్ స్కార్లెట్ సవన్నాహ్పై సునాయాసంగా గెలుపొందింది. తొలి బౌట్ నుంచి...
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్ 2026లో రజతం సాధించిన సంగతి తెలిసిందే. ప్రతికూల వాతావరణంలోనూ సీజన్ బెస్ట్ నమోదు చేసిన నీరజ్ ఈటెను 85.83 మీటర్ల దూరం...
పాకిస్తాన్ స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్ పసిడి పతక విజేత అర్షద్ నదీమ్‌కు కామన్వెల్త్ క్రీడలు-2026 చేదు అనుభవాన్ని మిగిల్చాయి. గత ఎడిషన్‌లో స్వర్ణ పతకం గెలిచిన అతడు.. ఈసారి ఫైనల్ ఈవెంట్లో కనీసం...
ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టుకు కాంస్య పతకం లభించింది. అమెరికా జట్టుతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 0–2తో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో గుర్వీర్ సింగ్ 7–11, 12–10, 9–11, 7–11తో...
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో శనివారం (ఆగస్ట్ 1) భారత్‌కు అత్యంత కీలకమైన రోజు కానుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే 23 పతకాలు (5 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్యాలు)...
హర్యానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కబడ్డీ ఆటగాడు షీలూ బల్హారా భార్య, 23 ఏళ్ల ముస్కాన్ శుక్రవారం మధ్యాహ్నం రోహ్తక్ జిల్లాలోని వారి నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రోహ్తక్లోని మెహమ్ ప్రాంతానికి...
ఒక వైపు కటిక పేదరికం.. మరోవైపు దేశం గర్వించదగ్గ అథ్లెట్‌గా ఎదగాలన్న కల. ఈ కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఆమె పట్టుదలను సడలించలేకపోయాయి. ఆ కష్టాలనే సాధనాలుగా మార్చుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది...
జెనీవా: ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో చేపట్టిన కొత్త పెట్టుబడి ప్రణాళికపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘ఫిఫా’ ప్రపంచకప్ లాభాలను ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు విక్రయించాలనే ఇన్ఫాంటినో నిర్ణయాన్ని సభ్య...
న్యూఢిల్లీ: దేశంలో క్రీడాభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఖేలో ఇండియా’ పథకంతో పాటు జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు భారీగా నిధులు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం...
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో 1990లో జూడోను మెడల్ ఈవెంట్‌గా ప్రవేశపెట్టగా... భారత్‌కు ఒక్కసారి కూడా స్వర్ణం లభించలేదు. ఈసారి ఆ లోటును తీరుస్తూ ఒకే రోజు ఇద్దరు భారత జూడో ప్లేయర్లు బంగారు పతకాలు...
కళ్లద్దాలు, నుదుటిపై బొట్టు, చలి నుంచి తట్టుకునేందుకు చెవుల వరకు చిన్న సైజు టోపీ... డిస్కస్ త్రో ఈవెంట్ ప్రారంభానికి ముందు నిలబడిన అథ్లెట్ల వరుసలో ఆమెను చూస్తే మైదానంలో ఒక ప్లేయర్‌లాగా కాకుండా...
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఫ్రాంచైజీ హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఈనెల 6వ తేదీన అండర్–21 సెలక్షన్ ట్రయల్స్, సీనియర్ ఓపెన్ ట్రయల్స్ నిర్వహించనుంది. విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ...
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో 9వ రోజు రెండో స్వర్ణం వచ్చి చేరింది. ఇప్పటికే జూడో మహిళల విభాగంలో అస్మితా స్వర్ణం గెలవగా, తాజాగా జూడో పురుషుల 60 కేజీల విభాగంలో హర్ష్ సింగ్...
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. జూడోలో మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో కెనడాకు చెందిన హెల్దీ క్వాచ్‌పై 4-0తో విజయం సాధించిన అస్మితా దే స్వర్ణం సాధించింది...
సంకల్పానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిపోయిన అథ్లెట్లలో అమెరికా రెజ్లర్ కర్ట్ ఆంగిల్ (Kurt Angle) ఒకరు. అయితే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రెజ్లర్‌గా విశేష ఆదరణ పొందిన కర్ట్ ఆంగిల్ జీవితం ఒక ఆదర్శం. డబ్ల్యూడబ్ల్యూఎఫ్(WWF/WWE)లో చీటింగ్...
ఫుట్‌బాల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఇటలీ దిగ్గజ ఫుట్‌బాలర్ ఫ్రాంకో బరెసి (66) కన్నుమూశారు. ఫుట్‌బాల్‌లో బెస్ట్ డిఫెండర్స్లో ఒకడిగా పేరు పొందిన ఫ్రాంకో బరెసి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు...
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్ ప్రీతి పవార్ దేశానికి పతకం ఖాయం చేసింది. సెమీస్ చేరినప్పుడే పతకం ఖాయమైనప్పటికీ తాజాగా మహిళల 54 కేజీల విభాగంలో ప్రపంచ మూడో ర్యాంకర్ ప్రీతి పవార్...
హాకీ ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్ల కోసం హాకీ ఇండియా రూపొందించిన కొత్త జెర్సీ వివాదంలో మరో మలుపు చోటు చేసుకుంది. ఈ విషయం గురించి వివరణ ఇవ్వాల్సిందిగా హాకీ...
ప్రపంచ ఫుట్‌బాల్‌లో మహా సంక్షోభం నెలకొంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) తీసుకున్న ఒక వివాదాస్పద ఆర్థిక నిర్ణయంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సమాఖ్య (UEFA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుట్‌బాల్ వరల్డ్ కప్...
ఇండియన్ ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త! ఐదుసార్లు వరల్డ్‌కప్ చాంపియన్ బ్రెజిల్ జట్టు భారత గడ్డపై తొలిసారి అడుగుపెట్టబోతోంది. అక్టోబర్ 3న కోల్‌కతాలోని చారిత్రాత్మక సాల్ట్ లేక్ స్టేడియంలో భారత్‌తో బ్రెజిల్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది...
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భాతర అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 110+ కేటగిరీలో లవ్‌ప్రీత్ సింగ్ రజత పతకం సాధించగా.. మహిళల డిస్కస్ త్రోలో సీమా కళిరామ్న కాంస్య పతకాన్ని...
న్యూఢిల్లీ: హాకీ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్ల కోసం హాకీ ఇండియా (హెచ్ఐ) రూపొందించిన కొత్త జెర్సీ వివాదానికి దారి తీసింది. సుదీర్ఘ కాలంగా నీలం రంగు జెర్సీలోనే భారత్ (మెన్...
సాక్షి క్రీడావిభాగం : కేరళకు చెందిన మురళీ శ్రీశంకర్‌కు కామన్వెల్త్ గేమ్స్ పతకం కొత్తేమి కాదు. ఆ మాటకొస్తే అతడు గతంలోనే ఇంతకన్నా గొప్ప ఘనతలు సాధించాడు. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం...
న్యూఢిల్లీ: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు విజేతలుగా నిలిచాయి. హోరాహోరీగా సాగిన పురుషుల విభాగం ఫైనల్లో భారత్ 3–2 తేడాతో మలేసియాపై విజయం సాధించగా... మహిళల...
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా తొరన్ డోంగ్రీ గ్రామానికి చెందిన దిలీప్ మహాడు గావిత్... ఆరేళ్ల వయసులో చేయి కోల్పోయాడు. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న దిలీప్ చెట్టుపై నుంచి కిందపడగా... పసరు వైద్యాన్నే నమ్ముకున్న...
తైపీ సిటీ: తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి పోరాటం ముగిసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో తరుణ్ 15–21, 16–21తో...
ఆసియా మహిళల చెస్ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక అదరగొట్టింది. హాంకాంగ్‌లో గురువారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో హారిక ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో విజేతగా నిలిచింది. 50 మంది...
హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (కేఐవైజీ) నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో, రాష్ట్ర క్రీడాకారులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర క్రీడా సంఘాలతో వ్యూహాత్మక సమావేశాల శ్రేణిని...
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై ఈసారి భారీ అంచనాలున్నాయి. రెండు వరుస ఒలింపిక్స్‌లో పతకాలు కొల్లగొట్టిన నీరజ్ చోప్రా ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో జావెలిన్...
భారత స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్-2026 జావెలిన్ త్రో క్వాలిఫయింగ్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐదోస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. కాగా స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్న...
భారత హాకీ జట్టు కొత్త జెర్సీ రంగుపై మాజీ కెప్టెన్, ఒలింపియన్ వీరెన్ రస్క్విన్హా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత హాకీ జట్టు గుర్తింపు, వారసత్వం ఎప్పుడూ నీలం (బ్లూ) రంగుతోనే ముడిపడి...
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత పారా అథ్లెట్లు సంచలనం సృష్టించారు. 100 మీటర్ల T47 స్ప్రింట్ విభాగంలో భారత అథ్లెట్లు స్వర్ణ, రజత పతకాలను కైవసం చేసుకుని సత్తా చాటారు. రన్నర్...
లండన్: ఇటీవల ముగిసిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ... ప్రత్యక్ష వీక్షణల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. జూన్ 29 నుంచి జూలై 12 వరకు ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో జరిగిన ఈ టోర్నీని 5,50,151...
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టును ప్రకటించారు. 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యం వహిస్తాడు. వచ్చే నెలలో నెదర్లాండ్స్‌లో...
తైపీ సిటీ: తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 52వ ర్యాంకర్ తరుణ్...
గ్లాస్గో: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల జాబితాలో మరో రెండు రజతాలు చేరాయి. మరో ఆరు పతకాలు ఖరారయ్యాయి. హర్జీందర్ కౌర్ ప్రదర్శనతో వెయిట్‌లిఫ్టింగ్‌లో మరో మెడల్ మనకు దక్కగా... అథ్లెటిక్స్‌లో గుల్వీర్...
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ పతకాల వేటను విజయవంతంగా కొనసాగిస్తోంది. ఏడో రోజు భారతకాలమానం ప్రకారం రాత్రి 7 గంటల సమయానికి భారత్‌కు 19 పతకాలు ఖాయమయ్యాయి. బాక్సింగ్‌లో సచిన్ సివాచ్ సెమీఫైనల్‌కు చేరి...
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌కు మరో పతకం ఖరారైంది. ఇప్పటికే 12 పతకాలతో (2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్యాలు) పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్ మరో పతకం ఖాయం చేసుకొని...
బ్రెజిల్ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ నెయ్మార్ జూనియర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను జాతీయ జట్టు కోసం రక్తం ధారపోశానని.. అయితే, ఇకపై ఆ పనిచేయలేనంటూ భావోద్వేగానికి గురయ్యాడు. తాను ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్‌కు స్వస్తి...
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత అథ్లెట్స్ పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ చారిత్రాత్మక విజయం సాధించాడు. పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో...
పారిస్: ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ వచ్చాడు. 1998 ప్రపంచకప్, 2000 యూరో చాంపియన్‌షిప్ విజేత జట్టు సభ్యుడు, స్టార్ ప్లేయర్ జినెదిన్ జిదాన్‌ను ఫ్రాన్స్ జట్టు హెడ్ కోచ్‌గా నియమించారు...
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అబ్బాయి వల్లూరి అజయ్ బాబు రజతం అందించగా... హైజంప్‌లో తొలిసారి రజతాన్ని అందించిన ఘనతను సర్వేశ్ కుశారే సొంతం చేసుకున్నాడు. పారా అథ్లెట్లు...
ఆ అబ్బాయికి అప్పటికి ఆరేళ్ల వయసు... తన తండ్రి సాధించిన ఘనత ఏమిటో అతనికేమీ తెలేదు... కానీ తర్వాతి రోజుల్లో అదే అతనికి స్ఫూర్తిగా నిలిచింది. ఎంత వద్దనుకున్నా మనసు వెయిట్‌లిఫ్టింగ్ వైపు మళ్లింది...
దిగ్గజ ఫుట్‌బాలర్ జినెదిన్ జిదాన్‌ను ఫ్రాన్స్ ఫుట్‌బాల్ సమాఖ్య (FFF) తమ జాతీయ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా ప్రకటించింది. 14 ఏళ్ల పాటు జట్టును నడిపించిన డిడియర్ డెషాంప్స్ 2026 ప్రపంచకప్ సెమీఫైనల్లో...
తాడేపల్లి ; కామన్వెల్త్ గేమ్స్-2026 వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన 21 ఏళ్ల వల్లూరి అజయ బాబు పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరీలో రజత పతకం సాధించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...
టెన్నిస్ ఆటలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. సెర్బియా దిగ్గజం, 24 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్, మాజీ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్.. మహిళల ప్రపంచ నంబర్‌వన్ అరీనా సబలెంకాతో కలిసి యూఎస్ ఓపెన్ మిక్సడ్ డబుల్స్‌లో...
కామన్వెల్త్ గేమ్స్-2026 వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత అథ్లెట్లు తమ జోరును ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన 21 ఏళ్ల వల్లూరి అజయ బాబు పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరీలో రజతం ఒడిసిపట్టాడు. ముందుగా స్నాచ్...
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు జోరును ప్రదర్శిస్తున్నారు. సోమవారం రాత్రి మరో నాలుగు పతకాలు భారత్ ఖాతాలో చేరడంతో ఆ సంఖ్య పదికి చేరుకుంది. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్‌లో వల్లూరు అజయ...
న్యూఢిల్లీ: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. భారత పురుషుల జట్టు 3–0తో జింబాబ్వే జట్టుపై... భారత మహిళల జట్టు 3–0తో మాల్దీవులు జట్టుపై...
రాజా ముత్తుపండి స్వస్థలం తమిళనాడు రాష్ట్రం కోవిల్పట్టి సమీపంలోని శంకరలింగాపురం. తండ్రి ముత్తుపండి రోజూవారీ లేబర్ కాగా, తల్లి పెచ్చియమ్మాల్ ఒక అగ్గి పెట్టెల ఫ్యాక్టరీలో పని చేస్తుంది. చిన్నప్పటి నుంచి రాజా, అతని...
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు చేరాయి. భారత వెయిట్‌లిఫ్టర్లు ఈ మూడు పతకాలు అందించారు. పురుషుల విభాగంలో రాజా ముత్తుపండి, మహిళల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్‌లకు రజతాలు లభించగా...
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత వెయిట్‌లిఫ్టర్లు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా మహిళల 53 కేజీల విభాగంలో వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ అద్భుత ప్రదర్శనతో రజత పతకం సొంతం చేసుకుంది. ఈ...
స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించిన తమిళనాడు వెయిట్‌లిఫ్టర్ రాజా ముత్తుపాండికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ భారీ నజరానా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.30...
హ్యాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో భారత షూటర్లు సత్తాచాటారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా సింగ్ స్వర్ణం సాధించగా, మను భాకర్ కాంస్యం గెలుచుకున్నారు. ఈ ఈవెంట్లో ఇద్దరు...
రిటైర్డ్ ప్రొఫెషనల్ రెజ్లర్, నటుడు జాన్ సీనా తన జుట్టు మార్పిడి (Hair Transplant) ప్రయాణం గురించి ఎప్పుడూ చాలా బహిరంగంగా మాట్లాడతారు. తాజాగా శాన్ డియాగో కామిక్-కాన్ (San Diego Comic-Con) వేడుకలో...
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను 48 కేజీల విభాగంలో స్వర్ణంతో మెరిసి ఔరా అనిపించింది. 48 కేజీల కేటగిరీలో మీరాబాయి స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ కేటగ2ఇరీలో...
కామన్వెల్త్ గేమ్స్ 2026లో బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్ జాదుమణి పతకం ఆశలు రేపుతున్నాడు. క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన జాదుమణి పతకానికి అడుగుదూరంలో నిలిచాడు. పురుషుల బాక్సింగ్‌లో భారత బాక్సర్ జాదుమణి సింగ్ క్వార్టర్...
కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మూడో పతకం వచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి పురుషుల 65 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రాజా ముత్తుపాండి రజతం గెలుచుకున్నాడు. 26 ఏళ్ల రాజా ముత్తుపాండి...