ADVERTISEMENT
Cartoon
రాష్ట్ర ప్రజలందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నారట సార్!
మీకు కూడా రెండో నివాసం అమరావతే కదా సార్! మొదటిది హైదరాబాద్!!
డోంట్ వర్రీ సార్! ఈసారి అమరావతి గ్రాఫిక్స్ ఏఐలో చేద్దాం!!
సకల శాఖలు లోకేశ్ చూస్తారు తన శాఖ తప్ప! సీఎం ఏ శాఖా చూడరు
ఇక ఏఐని ఆపేద్దాం-అగ్రశ్రేణి సంస్థలకు ఆంద్రోపిక్ పిలుపు
.. మనం కొన్ని పదాల మీద పేటెంట్ రైట్స్ తీసుకోవాలి సార్!
వామ్మో ఏం తిట్లు! ఏం బూతులు!! యుద్ధంలో మిసైల్స్ బదులు ఇవే ప్రయోగిస్తే ఈజీగా గెలిచేవాళ్లం సార్
మీ ‘కుర్చీ’ కింద భూమి కదిలినట్లు అనిపించింది సార్!!
హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్
అంటే అర్హులు జాబితాలో ఉంటారన్న గ్యారంటీ ఇవ్వరన్నమాట..!
సూపర్ సిక్స్ అమలు చేయకపోగా ఉన్న పథకాలు ఎత్తేయడానికి మీరు భలే ప్లాన్లు వేస్తున్నారు సార్!
భారీగా పెరిగిన గ్యాస్ ధరలు - యుద్ధంతో భగ్గుమన్న ధరలు
అప్పులతో అభివృద్ధి శూన్యం - బాబు పాలనను తూర్పారబట్టిన కాగ్
దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న నాయకుడి పాలనలో ఉన్నాం!
ఎన్నో యుద్ధాలు ఆపానని అన్నారు.. ఇది కూడా ఆపండి సార్!
ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎందుకిచ్చార్సార్! చూడండి.. ఎన్టీఆర్ నుంచి ఆడబిడ్డ వరకూ మీ మోసాల చిట్టా విప్పాడు!
ఎట్టకేలకు సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా తో ఒప్పందానికి బాబుసై
కార్మికులకే జీతాలివ్వలేని వారు రాజధాని ఎలా కడతారని అనుకుంటున్నార్సార్!
మన రెడ్బుక్కే సార్! బిహార్‌లో రంగు మారిపోయింది!!
సార్! కొన్నాళ్లు ఆ విక్టరీ సింబల్ చూపించడం మానేయండి..విమానాలు గుర్తొస్తున్నాయ్!
రెడ్‌బుక్ వర్కవుట్ కాక ఎల్లోబుక్ తెరిచారన్న మాట!
మీరేం కంగారు పడకండి సార్! తిరుపతిలో 6, కాశిబుగ్గలో 9, సింహాచలంలో 10 మంది చనిపోతేనే మనబాబుగారు రాజీనామా మాట ఎత్తలేదు!!
మన ఏపీ రాష్ట్రం మాత్రం అర్ధరాత్రి స్వతంత్రం కోల్పోయింది!
ఇందాపూర్ డెయిరీ గురించి అడిగితే బయటకు వెళ్లిపోతున్నారు!
స్థానిక పరిస్థితులు సమీకరణాల ఆధారంగా జతకడుతున్న రాజకీయ పార్టీలు
ఘోరంగా ఓడిపోయా! మీకు దండం పెడతా నేనిచ్చిన గిఫ్ట్‌లను తిరిగి ఇచ్చేస్తే గిఫ్ట్‌ల షాపు పెట్టుకొని బతుకుతాను!!
కుక్కల్ని లెక్కెట్టమన్నారు.. రేపు దోమల్ని కొట్టమంటారా.. అని అడుగుతున్నారు సార్!!
అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడటానికి ప్రజల నుంచి వచ్చిన ఇష్యూస్ సార్
కంగ్రాచ్యులేషన్స్ సార్! ‘మనదే విజయం’.. కాకుంటే మన రెబల్ గెలిచాడు!!
ఇది వరకు లక్ష తీసుకుంటే ఇప్పుడు డెబ్బయ్ వేలే తీసుకుంటున్నారు!!
దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్లందరూ కలసి ఏర్పాటు చేశార్సార్! రోజూ ఓ రెండు గంటలు కోచింగ్ ఇవ్వాలట!
ఏయే రంగాల్లో ప్రజల మీద ఎంతెంత సెస్సులు, పన్నులు వేయాలో, ప్రజలు వాటిని ప్రశ్నించే అధికారం లేకుండా చట్టాలు ఎలా చేయాలో వీళ్లు అధ్యయనం చేస్తార్సార్!
పురపాలక ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల తాయిలాలు
క్షమాపణ చెబితే బెటరేమో సార్.. లేకపోతే మరింత ఊబిలో కూరుకుపోతాం!!
హమ్మయ్యా! మీ‘దిష్టి’ మా రాష్ట్రానికి తగులుతుందని భయపడ్డాం!
మన వాళ్లు నిఘా విభాగం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నార్సార్!
అక్కడ బీఆర్ఎస్తో ఇక్కడ బీజేపీతో ఎక్కువ చోట్ల మనవాళ్లతోనే పోటీ సార్!
దలైలామాకు గ్రామీ అవార్డు - తీవ్ర నిరసన తెలిపిన చైనా