ADVERTISEMENT
Cricket
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీరుపై మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పీసీబీ పెద్దలు విదేశీ కోచ్‌ల విషయంలో ఒకలా.. దేశీ కోచ్‌ల విషయంలో మరోలా వ్యవహరిస్తారని ఆరోపించాడు...
పాకిస్తాన్ క్రికెట్లో తలెత్తిన తాజా సంక్షోభంపై ఆ జట్టు మాజీ హెడ్‌కోచ్ జేసన్ గిల్లెస్పి ఘాటుగా స్పందించాడు. ప్యాంట్లు మార్చినంత తేలికగా.. ఎప్పుటికప్పుడు పాక్ జట్టు యాజమాన్యం తమ ప్రణాళికలు, ఆలోచనలు మార్చుకుంటుందని ఘాటు...
జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలను బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి భారత క్రికెట్ బోర్డు తమ పూర్తి స్థాయి జట్లను రంగంలోకి దింపుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్న పురుష, మహిళల...
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2026లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ జట్టు మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. బుధవారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో ఆంటిగ్వా గెలుపొందింది...
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్-2026లో ట్రెంట్ రాకెట్స్ ఐదో విజయాన్ని అందుకొని టాప్‌గేర్‌లో దూసుకెళ్తోంది. కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ విధ్వంసానికి తోడు ఓపెనర్లు రాణించడంతో 7 వికెట్ల తేడాతో బర్మింగ్హమ్ ఫోనిక్స్పై గెలుపొందింది. 112 పరుగుల...
టీ20 క్రికెట్లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ చారిత్రాత్మక మైలురాయిని అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బట్లర్ రికార్డులకెక్కాడు. 'ది హండ్రెడ్' టోర్నీలో భాగంగా వేల్ష్ ఫైర్‌తో జరిగిన...
బంగ్లాదేశ్‌లో రాజకీయం మరోసారి వేడెక్కింది. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్, మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్ ఇంటిపై జరిగిన పెట్రోల్ బాంబు దాడి కలకలం రేపింది. కాగా తన ఇంటిపై దాడితో షకీబ్ అల్...
జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ సికందర్ రజా హండ్రెడ్ కాంపిటీషన్లో బంపరాఫర్ కొట్టేశాడు. ఐర్లాండ్‌తో వన్డే సిరీస్ కారణంగా అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఎంఐ లండన్‌ను వీడాడు. దీంతో రషీద్ ఖాన్ స్థానంలో...
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. అయితే డబ్ల్యూటీసీ పాయింట్ల విషయంలో విండీస్‌పై...
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్లో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా వెల్ష్‌ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ 20 బంతుల్లో 51 పరుగులతో అజేయంగా నిలిచి టీ20...
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్): బ్యాటర్ల పట్టుదలకు బౌలర్ల క్రమశిక్షణ తోడవడంతో వెస్టిండీస్‌తో రెండో టెస్టులో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమంగా ముగించింది. సిరీస్‌లోని...
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సన్‌రైజర్స్ ఫ్రాంచైజీలకు (మూడు జట్లకు) ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మార్ష్ ఇప్పటికే ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున...
పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బ్యాటర్ బ్రాండన్ కింగ్ గాయం కారణంగా మ్యాచ్‌లో మిగిలిన భాగానికి దూరమయ్యాడు. ఆగస్టు 4న మూడో రోజు ఆట సందర్భంగా...
2027 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఐసీసీ టోర్నీ తేదీలను ఖరారు చేసినప్పటికీ, వేదికను ఇంకా నిర్ణయించలేదు. మొత్తం 10 జట్లు...
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ అదరగొట్టింది. పూరానీ ఢిల్లీ 6పై ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ విజయానికి యువ బ్యాటర్ యశ్...
సాధారణంగా 100 బంతుల్లో 86 పరుగుల టార్గెట్ అంటే సునాయాసంగా ఊదిపారేయచ్చు. కానీ వెల్ష్ ఫైర్ జట్టు మాత్రం ఆ చిన్న టార్గెట్‌ను అందుకోవడానికి నానా తంటాలు పడింది. చివరకు ఎలాగోలా 3 వికెట్ల...
లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)-2026 టోర్నమెంట్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ క్రికెటర్ ఇఫ్తికార్ అహ్మద్ అసాధారణ రీతిలో నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు ఫ్రాంఛైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో.. ‘ఇదెక్కడి...
ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య బ్రెడీ వేదికగా ఇవాళ (ఆగస్ట్ 5) జరగాల్సి ఉన్న తొలి వన్డే వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. స్థానిక కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 10:45 గంటలకు...
ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలే ఇంగ్లండ్ టెస్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కివీస్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ప్లెమింగ్ ఇదే విషయమై...
ది హండ్రెడ్ 2026 సీజన్ మధ్యలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. బుధవారం...
అప్గానిస్తాన్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నిర్వహణకు సిద్ధమైన ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌తో వన్డే సిరీస్ ఆడడం ఇంగ్లండ్‌కు...
బంగ్లాదేశ్ క్రికెట్ జట్లు ఆస్ట్రేలియా పర్యటనలో ఒకేసారి రెండు సిరీస్‌లు ఆడనున్నాయి. సీనియర్ పురుషుల జట్టు ఆసీస్‌తో రెండు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్ ఆడనుండగా.. బంగ్లాదేశ్ హై పెర్ఫార్మెన్స్ (HP) జట్టు టాప్ ఎండ్...
శ్రీలంకతో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులో చోటు కోసం మాస్టర్‌ప్లాన్ వేసినట్లు అనిపిస్తోంది. తొలి టెస్టుకు సంబంధించి తుది జట్టును ప్రకటించినప్పటికీ, కుల్దీప్ తొలి టెస్టులో ఆడుతాడా...
వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌కు టీ20 ఫార్మాట్లో అదిరిపోయే సీజన్ కొనసాగుతోంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటిన అతడు.. ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున కూడా కీలక ప్రదర్శనలు...
టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్‌కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ విధుల్లో భాగంగా.. సహచర ఉద్యోగులతో అతడు కలిసి ఉన్న...
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి- అనుష్క శర్మ దంపతులకు భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీ మద్దతుగా నిలిచాడు. భార్యాభర్తలు పరస్పరం ఇష్టాలు గౌరవించుకుంటారని.. తమకు నచ్చినట్లు ఉండే స్వేచ్ఛ వారికి ఉందని...
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్ వెన్ను నొప్పితో బాధపడుతుండగా.. తాజాగా ఈ జాబితాలో ఆల్‌రౌండర్ మైఖేల్ నెసర్ కూడా...
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తరచూ గాయాల బారిన పడటం ఆందోళనకరంగా పరిణమించింది. ఈ ఏడాది ఫిట్నెస్ సమస్యల కారణంగా ఇప్పటికే అతడు ఎన్నో మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజాగా శ్రీలంకతో కీలక టెస్టు...
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ చానాళ్ల క్రితమే జట్టుకు దూరమయ్యాడు. అయితే 2023 వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన షమీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత గాయం...
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ టెస్టుల్లో తన పునరాగమానాన్ని ఘనంగా చాటుకున్నాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో షఫీక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 323 బంతుల్లో 15...
టీమిండియా యాజమాన్యం తీరును భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం విషయంలో ఆలస్యం చేశారని విమర్శించాడు. వైభవ్‌ను ముందుగా ఐర్లాండ్‌పై ఆడిస్తే ఫలితం...
దేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లిస్తున్న జాబితాలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు సంపాదించాడు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 23.84 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి ఉత్తరాఖండ్‌లో అత్యధిక...
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం విషయంలో మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరు సరికాదని విమర్శించాడు. ఈ పిల్లాడిని ఐర్లాండ్‌పై...
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ పూర్తి ఆధిపత్యం సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి కేవలం...
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ వ్యాపార రంగంలో మరో కీలక అడుగు వేశాడు. లంక ప్రీమియర్ లీగ్ (LPL) చరిత్రలోనే అత్యంత విజయవంతమైన 'జాఫ్నా కింగ్స్' జట్టు సహ యజమానిగా జహీర్...
ది హండ్రెడ్ మెన్స్ టోర్నీలో సన్‌రైజర్స్ లీడ్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. మంగళవారం హెడింగ్లే వేదికగా లండన్ స్పిరిట్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్...
ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2026లో మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా న్యూఢిల్లీ టైగర్స్, ఔటర్ ఢిల్లీ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫ్యాన్స్‌కు అసలు సిసలైన క్రికెట్ మజా అందించింది. వర్షం కారణంగా ఈ...
నాగమల్లితోట జంక్షన్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైంది. జిల్లాకు చెందిన ప్రతిభావంతుడైన ఆంధ్ర రంజీ క్రికెటర్ కావూరి సాయి తేజ ప్రతిష్టాత్మక ‘దులీప్ ట్రోఫీ’కి...
టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో హైదరాబాదీ, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌ను కొత్త చీఫ్ సెలెక్టర్‌గా నియమించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు...
కొలంబో: శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు శుబ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు కొలంబోకు చేరుకుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. టాపార్డర్ బ్యాటర్ సాయి సుదర్శన్...
లండన్: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ మద్యపానం అలవాటుతో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో తొలి టెస్టు తర్వాత అర్ధరాత్రి పార్టీకి వెళ్లి నిబంధనలు...
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మరోసారి తన అనిశ్చిత ఆటతీరును ప్రదర్శించింది. ఒక దశలో మ్యాచ్‌ను శాసించే పటిష్ట స్థితి నుంచి... కాసేపట్లోనే పట్టు కోల్పోయింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా...
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు మరోసారి టెస్టు సెంచరీ అందని ద్రాక్షగానే మిగిలింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక రెండో టెస్టులో అతడు 88 పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. సెంచరీకి చేరువలో ఉండగా...
భారత స్టార్ షట్లర్లకు ప్రతిష్టాత్మక BWF వరల్డ్ ఛాంపియన్షిప్ 2026కు ముందు సీడింగ్ ఖరారైంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీ.వీ. సింధుకు మహిళల సింగిల్స్‌లో 9వ సీడ్ లభించింది. స్టార్ పురుషుల డబుల్స్...
శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు శ్రీలంకలో కఠిన పరీక్ష ఎదురుకానుంది. అక్కడి స్పిన్ పిచ్‌లు భారత బ్యాటర్లకు సవాళ్లు విసరనున్నాయి. ఈ...
హండ్రెడ్ వుమెన్ కాంపిటీషన్లో సదరన్ బ్రేవ్ వుమెన్ తొలి ఓటమిని చవిచూసింది. సోమవారం రాత్రి సదరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెల్ష్ ఫైర్‌తో ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన...
కామన్వెల్త్ గేమ్స్ 2026 తర్వాత పాకిస్థాన్ బాక్సర్ కుద్రతుల్లా (Qudratullah) మిస్ అయినట్లు తెలుస్తోంది. పోటీలు ముగిసిన అనంతరం టీమ్ హోటల్ నుంచి వెళ్లిన అతడు అదృశ్యమైనట్లు సమాచారం. అతని పాస్‌పోర్ట్ కూడా టీమ్...
అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో బీసీసీఐ మాజీ క్రికెటర్లకు అందించే పెన్షన్ పథకం మరోసారి చర్చలోకి వచ్చింది. 2004లో ప్రారంభమైన ఈ పథకంలో సుమారు 900 మంది మాజీ క్రికెటర్లు, అంపైర్లు...
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ చానాళ్ల క్రితమే జట్టుకు దూరమయ్యాడు. అయితే 2023 వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన షమీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత గాయం...
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ అతి పెద్ద పొలిటికల్ బాంబు పేల్చాడు. పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి కూడా అయిన.. దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణాన్ని గుర్తించామని ప్రకటించారు. ఈ వ్యవహారంలో...
జింబాబ్వేతో సిరీస్ అనంతరం టీమిండియా శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 15 నుంచి ఇరుజట్ల మధ్య గాలే వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో టీమిండియాకు సీనియర్...
అది జమ్మూకశ్మీర్‌లోని బరాముల్లా పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న షీరీ అనే గ్రామం. అక్కడ క్రికెట్ ఆడేందుకు పెద్దగా సౌకర్యాలు లేవు. నిత్యం రాజకీయ ఉద్రిక్తతలు ఉండే ఆ ప్రాంతంలో ఒక...
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించాడు. ఏదో ఒకరోజు తాను తప్పక ఇంగ్లండ్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపడతానన్నాడు. అదే విధంగా.. బ్రెండన్ మెకల్లమ్ రాజీనామాకు ఒక రకంగా...
మహిళల క్రికెట్లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమవుతోంది. ఆసియా కప్ 2026 టోర్నీకి సంబంధించిన తేదీలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) సభ్య దేశాలకు అంతర్గతంగా తెలియజేసినట్లు సమాచారం. ఈ టోర్నీ ఆగస్టు...
భారత దిగ్గజ బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా హెడ్‌కోచ్‌గా తనకు గతంలో అవకాశం వచ్చిందని.. అయితే, తనకు స్వేచ్ఛనిస్తేనే ఈ పనిచేస్తానని యాజమాన్యంతో కరాఖండిగా చెప్పినట్లు తెలిపాడు. కాగా 2017లో...
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. తొలి టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఆజం.. ఈ మ్యాచ్‌లో మాత్రం తన...
శ్రీలంక పర్యటనను పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు విజయంతో ముగించింది. ఇరుజట్ల మధ్య మంగళవారం జరిగిన ఆఖరి టీ20లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు...
శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌లో తానేంటో నిరూపించుకోవాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు వికెట్‌కీపర్ రిషబ్ పంత్. ఈ నేపథ్యంలోనే భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కనుసన్నల్లో రాంచీలో ప్రత్యేక పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఈ సిరీస్...
శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు మరో భారీ షాక్ తగిలే అవకాశముంది. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా శ్రీలంక టూర్‌కు దూరం కాగా.. ఇప్పుడు యువ...
ఇంగ్లండ్ పర్యటనకు ముందు పాకిస్తాన్ క్రికెట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా దక్షణాఫ్రికా మాజీ క్రికెటర్ మైఖేల్ స్మిత్‌ను పీసీబీ నియమించింది. అతడితో రెండేళ్ల కాలానికి గాను పీసీబీ...
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ వైఖరి పట్ల సీనియర్ ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలకు వారు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్-2024లో...
సచిన్ టెండూల్కర్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో చెరగని సంతకం. మాస్టర్ బ్లాస్టర్ తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్లు, అరుదైన రికార్డులను సాధించాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లకు అతడే రోల్‌మోడల్...
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ పట్టు బిగించింది. తొలి టెస్టులో ఘెరంగా విఫలమైన పాక్ బ్యాటర్లు..సెకెండ్ మ్యాచ్‌లో మాత్రం సత్తాచాటుతున్నారు. రెండో రోజు ఆటముగిసే సమయానికి పాక్...
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 సైకిల్లో టీమిండియా మరో కీలక పోరుకు సన్నదమవుతోంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ కోసం...
ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 సీజన్లో భాగంగా సోమవారం ఇండియన్ రాయల్స్, శ్రీలంకన్ లయన్స్ జట్లు తలపడ్డాయి. అయితే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది...
పురానీ ఢిల్లీ 6 స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రాఠీ, వెస్ట్ ఢిల్లీ లయన్స్ బ్యాటర్ నితీష్ రాణా మధ్య గత సీజన్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో జరిగిన వివాదానికి ఆసక్తికరమైన ముగింపు లభించింది. గత...
విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య 2013 ఐపీఎల్లో జరిగిన వివాదం మరోసారి చర్చకు వచ్చింది. ఈ ఘటనపై మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2013లో రాయల్...
భారత ఆటగాడు అజింక్య రహానే ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రిటైర్మెంట్ పొందిన ఆటగాళ్లకు బీసీసీఐ పెన్షన్ అందిస్తుంది. రహానే సీనియర్ టెస్టు క్రికెటర్ కావడంతో, అతడు నెలకు...
టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ క్రికెటేతర విషయానికి సంబంధించి మరోసారి వార్తల్లో నిలిచాడు. అతడు పంజాబీ నటి, మోడల్ సమ్రీన్ కౌర్‌తో రిలేషన్లో ఉన్నాడని ఇటీవల సోషల్‌మీడియా కోడై కూసింది. ఆ ప్రచారం...
దులీప్ ట్రోఫీ 2026 కోసం 15 మంది సభ్యుల నార్త్ జోన్ జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ జట్టుకు...
భారత సంతతికి చెందిన అమెరికా క్రికెటర్ బొదుగుమ్ అఖిలేశ్ రెడ్డిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 8 ఏళ్లు నిషేధం విధించింది. అబుదాబి టీ20 లీగ్‌లో అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినట్లు గతేడాది నవంబర్‌లో...
టీమిండియాతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ భావోద్వేగానికి లోనయ్యాడు. భారత జట్టు సాధించిన తిరుగులేని విజయాల్లో తానూ భాగమైనందుకు సంతోషంగా ఉందన్నాడు. అయితే, ఈ అధ్యాయం ముగిసిపోయిందని.. ఏదేమైనా గత ఐదేళ్లు తన...
పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ శశాంక్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2026-27 దేశవాళీ సీజన్ ప్రారంభానికి ముందు శశాంక్ సింగ్ ఛత్తీస్గడ్ నుంచి పాండిచ్చేరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. గాయాలతో ఇబ్బంది పడుతున్న తనకు కష్టకాలంలో...
వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు ముందు పాకిస్తాన్ జట్టులో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తొలి టెస్ట్‌లో 8 వికెట్లతో (రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన) సత్తా చాటినప్పటికీ, రైట్ ఆర్మ్ మీడియం...
ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్‌లో వచ్చే నెలలో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనున్న నేపథ్యంలో సోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. 16 మందితో కూడిన జట్టులో భారత సంతతి టీనేజర్...
టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌కు తాను వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతానని పేర్కొన్నాడు. అసలు విషయం ఏమిటంటే... టాప్-5 బెస్ట్ బౌలర్లు వీరే...
ఆస్ట్రేలియా సీనియర్ జట్టు ప్రస్తుతం పాకిస్తాన్ టూర్ వెళ్లేందుకు సిద్ధమవుతుంటే, తాజాగా వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న అండర్-19 మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా 16 మందితో కూడిన అండర్-19 జట్టును ప్రకటించింది...
ట్రినిడాడ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ బ్యాటర్ జస్టిన్ గ్రీవ్స్ మరోసారి ఆపద్బాంధవుడి పాత్రను పోషించాడు. అయితే ఈసారి బౌలర్‌గా కాకుండా బ్యాటర్‌గా తన విలువను ప్రదర్శించాడు. పాక్‌తో జరిగిన తొలి...
ఇటీవలి కాలంలో టీమిండియాకు గాయాల బెడద ఎక్కువైంది. కీలక ఆటగాళ్లంతా జట్టుకు అవసరమైన సమయంలో అందుబాటులో లేకుండా పోతున్నారు. జట్టు విజయావకాశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా...
‘ది హండ్రెడ్ మెన్స్ కాంపిటిషన్’- 2026లో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఎంఐ లండన్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో...
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో యాజమాన్యం అతడికి విశ్రాంతిని పొడగించింది. ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ...
టీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ స్థానిక టీ20 లీగ్‌లో ఆడేందుకు అతడు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. గిల్‌తో పాటు టీమిండియా స్టార్లు అభిషేక్...
న్యూఢిల్లీ: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. మోకాలి గాయం నుంచి బుమ్రా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో... పనిభారం, భవిష్యత్తులో కీలక సిరీస్‌లను దృష్టిలో పెట్టుకొని అతడికి ఇంకొన్నాళ్లు...
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన ప్రదర్శనతో అదరగొట్టింది. హండ్రెడ్ టోర్నీలో మంధాన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ వుమెన్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆదివారం లండన్ వేదికగా ఎంఐ...
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యక్తిగత గోప్యత, హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యువరాజ్ సింగ్ వ్యక్తిగత హక్కులకు, గోప్యతకు భంగం...
పాకిస్తాన్ వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌కు ఐపీఎల్ స్టార్, విండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ అండగా నిలిచాడు. ఇటీవల తారిఖ్ బౌలింగ్ యాక్షన్ మరోసారి వివాదాస్పదమైన నేపథ్యంలో నరైన్ అతడికి ఫోన్ చేసి మద్దతు...
భారత జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకోవడం కష్టమే అనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. తాజాగా భువనేశ్వర్ కుమార్‌తో పాటు మహమ్మద్...
ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ...
మహిళల ఆసియా కప్ 2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్సీపై ఇటీవల చర్చ జరిగినప్పటికీ హర్మన్‌ప్రీత్ కౌర్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది...
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ ప్రవర్తన పట్ల సోషల్ మీడియాలో అభిమానులు విమర్శల వర్షం కురిపించారు. బిచ్చగాళ్లతో నటాషా ప్రవర్తించిన తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం...
శ్రీలంక పర్యటనలో పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టుకు వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. తొలుత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కోల్పోయిన (1-2తో) ఈ జట్టు.. తాజాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్...
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త లుక్‌తో దర్శనమిచ్చాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి తిరుమల స్వామి వారిని దర్శించుకున్న పాండ్యా క్లీన్ హెడ్షేవ్ (గుండు)తో కనిపించాడు. దీంతో పాండ్యా కొత్త...
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానికంగా జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అమృత్సర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ తరన్ తారన్ మెన్స్ సీనియర్ జట్టుపై 91 బంతుల్లో 233...
టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు ఎక్కవుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం వన్డే ప్రపంచకప్-2027 దృష్ట్యా భువనేశ్వర్‌ను...
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఎడమ మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తోంది...
గ్లోబల్ సూపర్ లీగ్ (GSL)-2026 సీజన్ విజేతగా గయానా అమేజాన్ వారియర్స్ నిలిచింది. శనివారం ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో శాన్ ఫ్రాన్సిస్కోను 6 పరుగుల తేడాతో ఓడించిన...
టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే ఇటీవల తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 34 ఏళ్ల రహానే ప్లేయర్‌గా, కెప్టెన్‌గా భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని...
భారత యువ బ్యాడ్మింటన్ సంచలనం తన్వీ శర్మ చరిత్ర సృష్టించింది. తైపీ ఓపెన్ సూపర్ 300 టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుని తన కెరీర్లో తొలి BWF వరల్డ్ టూర్ టైటిల్‌ను సొంతం...
పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది కీలక నిర్ణయం తీసుకున్నాడు. లంక ప్రీమియర్ లీగ్ (LPL) 2026లో క్యాండీ రాయల్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అఫ్రిది.. సీజన్ మధ్యలోనే వైదొలిగాడు. వ్యక్తిగత కారణాల...
ది హండ్రెడ్ లీగ్ 2026లో సదరన్ బ్రేవ్స్ జట్టు తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శనివారం లార్డ్స్ వేదికగా లండన్ స్పిరిట్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ 5 వికెట్ల...