దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు భారీగా ఎగిశాయి. ఇక వెండి ధరలు కూడా నేడు మరింత పెరిగాయి. దీంతో బంగారం, వెండి కొనేవాళ్లకు ఈరోజు కూడా భారీ నిరాశ తప్పలేదు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..

ADVERTISEMENT
ADVERTISEMENT