సీతంపేట మండలం నుంచి వచ్చాను | Sakshi
Sakshi News home page

సీతంపేట మండలం నుంచి వచ్చాను

Published Sat, May 4 2024 6:50 AM

సీతంపేట మండలం  నుంచి వచ్చాను

మా గ్రామానికి దగ్గరలో బ్యాంకులు లేవు.అందుకే వీరఘట్టం బ్యాంకుకు వచ్చాం. మాలాంటి ముసలోళ్లను పింఛన్ల కోసం ఇంత ఇబ్బంది పెడుతు న్న చంద్రబాబును ఇక ఎవరూ నమ్మరు. జగనన్న దయవల్ల ఎప్పుడూ పింఛన్ల కోసం ఇన్ని ఇబ్బందులు పడలేదు.

–ఆరిక రింపిడి, పొల్ల గ్రామం,

సీతంపేట మండలం

ఉన్నవారికి ఇంటి వద్దకే తీసుకెళ్లి పింఛన్‌ మొత్తం అధికారులు అందజేస్తున్నారు. మే నెలకు సంబంధించి జిల్లాలో 1,12,947 మందికి 33,88,43,000 మొత్తాన్ని నేరుగా బ్యాంకుల్లో జమ చేయాలని నిర్ణయించారు. 32,124 మంది లబ్ధిదారులకు రూ.8,86,33,500లను అందించేందుకు నిర్ణయించారు. ఇందులో 95 శాతం ఇప్పటికే పూర్తి చేశారు. మొత్తంగా 1,45,071 మంది పింఛనర్లకు గానూ 1,42,731 మందికి పింఛన్‌ మొత్తం అందజేశారు. రూ.42,07,47,000 మొత్తాన్ని పంపిణీ చేసి, రాష్ట్రంలోనే మూడో స్థానంలో జిల్లా నిలిచింది. వివిధ కారణాలతో డీబీటీ ద్వారా నగదు జమ కాని సుమారు 800 మంది లబ్ధిదారులకు నేరుగా సచివాలయాల ద్వారా పింఛన్లు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు.

Advertisement
Advertisement