పింఛన్‌ జమ కాక ఆందోళన | Sakshi
Sakshi News home page

పింఛన్‌ జమ కాక ఆందోళన

Published Sat, May 4 2024 7:40 AM

ఇక్కడ కొడుకుతో కలిసి ఆళ్లగడ్డ యూనియన్‌ బ్యాంక్‌కు వచ్చిన వృద్ధురాలు మొగల్‌ సోఖరబీ. ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామంలో నివాసం. కొన్నేళ్లుగా వృద్ధాప్యంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేవారు కాదు. ప్రతి నెల వలంటీర్‌ ఇంటిదగ్గరే వచ్చి పింఛన్‌ సొమ్ము ఇస్తుండటంతో వాటితో అవసరమైన మందులు కొనుక్కుని వేసుకునేది. చంద్రబాబు అండ్‌ కో నిర్వాకంతో వలంటీర్ల ద్వారా పింఛన్‌ పంపిణీ నిలిపివేయడంతో పట్టణంలోని బ్యాంకు వద్దకు వచ్చారు. తీరా ఇక్కడకు వచ్చి డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా జీరో అకౌంట్‌ ఇందులో జమ కాలేదని అధికారులు చెప్పడంతో వృద్ధురాలు ఆందోళన చెందింది. – ఆళ్లగడ్డ

        పింఛన్‌ జమ కాక ఆందోళన
1/1

పింఛన్‌ జమ కాక ఆందోళన

Advertisement
 

తప్పక చదవండి

Advertisement