No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, May 4 2024 7:40 AM

-

ప్రతి నెల 1వ తేదీ సూర్యుడు ఉదయించక ముందే వలంటీరు చిక్కటి చిరునవ్వుతో నిద్ర లేపి గుడ్‌మార్నింగ్‌ చెప్పి పింఛన్‌ సొమ్ము అందుకునే లబ్ధిదారులు నేడు బ్యాంక్‌ మెట్లపై నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురించింది. శుక్రవారం డోన్‌ యూనియన్‌ బ్యాంక్‌ వద్ద ఖాతాలో పడిన సొమ్మును తీసుకునేందుకు అధిక సంఖ్యలో వృద్ధులు గంటల తరబడి వేచివున్నారు. ‘కక్షగట్టి ఇన్ని కష్టాలు పెట్టెందుకు తామేం పాపం చేశామని’ ప్రశ్నిస్తున్నారు. సాఫీగా సాగుతున్న జీవితాలను ఇక్కట్లు పాలు చేసిన చంద్రబాబుకు తమ ఉసురు తప్పక తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. – డోన్‌ టౌన్‌

Advertisement
Advertisement