అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘‘స్కంద’-ది ఎటాకర్’. రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు,టీజర్ సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. స్కంద మూవీ ఎలా ఉంది?స్టోరీ ఏంటి? తదితర విషయాలు ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.
Good First Half
Sound effects could have been less in fights
Boya Senseless Mass
Logics pekkana petti chudandi #Skanda https://t.co/6XUAzzuu2i— ʜᴜɴɢʀʏ ᴄʜᴇᴇᴛᴀʜ (@SiddarthRoi) September 28, 2023
సాధారణంగా ఓవర్సీస్ ఏరియాల్లో సినిమా ముందుగా రిలీజ్ అవుతుంది. అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఒక్క రోజు ముందే ప్రీమియర్ షోలు పడతాయి. కానీ స్కంద టీమ్ మాత్రం ఓవర్సీస్లో ప్రీమియర్లు వేయలేదు. ఇండియాలో ఎప్పుడైతే విడుదల అవుతుందో.. అప్పుడే విదేశాల్లోనూ బొమ్మ పడుతుంది. ఈ రోజు మార్నింగ్ కొన్ని చోట్ల షో పడిపోయింది.
ట్విటర్లో పలువురు షేర్ చేస్తున్న ప్రకారం సినిమాలో కథా బలం తక్కువగా ఉన్నా రామ్ పోతినేని మాస్ ఎనర్జీతో మెప్పించాడని చెబుతున్నారు. ఎక్కువగా మాస్ ఆడియన్స్‌కు బాగా నచ్చుతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇందులో రామ్ ఫైట్స్ ఎలివేషన్‌తో పాటు తమన్ మ్యూజిక్ బాగా ప్లస్ అయిందని సమాచారం. ఫస్టాఫ్ కొంతమేరకు యావరేజ్‌గా ఉన్నా ఫైనల్లీ సినిమా బాగుందనే అభిప్రాయం ఎక్కువ మంది తెలుపుతున్నారు. రామ్ ఫ్యాన్స్ మాత్రం ఎక్కడా నిరుత్సాహం చెందరని.. రామ్ ఎనర్జీతో సినిమాను మరో రేంజ్‌కు తీసుకుపోయాడని ఎక్కువ మంది కామెంట్స్ చేస్తున్నారు. స్కంద ముగింపును ఆధారంగా చూస్తే పార్ట్ -2 కూడా ఉంటుందనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి.
#Skanda 🎬
First Half Report 📝 :#RAmPOthineni introduction & Mass Swag🔥💥#Sreeleela Scenes 💥
Action Scenes ⚡️⚡️#Thaman Songs & Bgm Music 💥🥁💥
Interval 💥
Overall a Good First Half...!!👍
Stay tuned to @Mee_Cinema for Second Half Report & Full Review ✍️ pic.twitter.com/y1sOAXYh0j— Mee Cinema (@Mee_Cinema) September 28, 2023
Just finished watching #Skanda movie #BoyapatiSreenu Thandavaam started the main asset to movie is direction
The main piller to entire movie @ramsayz acting and swag never before seen
This time @MusicThaman ur music and bgm will speaks in peeks 🔥@sreeleela14 dance ultimate pic.twitter.com/sa8nDUIJRO— Jaikarthiksv (@jaikarthiksv1) September 28, 2023
First half #Blockbuster #Skanda #RAPO #RAPOMass https://t.co/o3fjjWCV8u
— BABA #DEVARA 🥵 (@lovelybaba9999) September 28, 2023
Pakka Mass Hittt Bomma 🤙🤙💥
Mass Euphoria In Theatres 🔥🔥🔥
Ustaad Ram in never before looks
Boyapati mark massss💥💥💥💥
Thaman On Steroids 🤙🤙🤙🤙🤙#skanda #Skanda
#RAmPOthineni #BoyapatiSreenu— S.Harsha (@SHarsha19085417) September 28, 2023
#Skanda Average 1st Half!
Starts off interesting and has a rocking introduction for Ram but dips after that and loses track apart from a few good action sequences.— Venky Reviews (@venkyreviews) September 28, 2023
Take care sir! Don't sit near the speakers and wear helmet, if possible! Feeling sorry for you that you are going through this torture.....@ramsayz #skandareview
— SATYA (@ssatyatweets) September 28, 2023
#Skanda
1st half: Best Introduction ever for @ramsayz 🔥, Narration👍, some mass scenes Worked well, Interval Massive🔥🔥
Very Good 1st half works In most parts
2nd half: Dialogues and some scenes Are Excellent, Climax is Different and Okay
Good 2nd half
Overall: HIT💥— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) September 28, 2023
All set for Boya-Thaman Sambavam 👂👂 #Skanda pic.twitter.com/jRm5uvyQpJ
— Ragadi (@RagadiYT) September 28, 2023
It's official It's two parts
Skanda 2 was confirmed in post credits scene#Skanda #SkandaOnSep28— 𝙍𝙤𝙨𝙝𝙖𝙣™ (@NTR_Roshan_) September 28, 2023
Just mental mass no logic ..just mass
First half #Skanda @Prabhas83932022 pic.twitter.com/Z0xPYZvm6X— Raghu (@436game) September 28, 2023