ADVERTISEMENT
Tollywood
‘‘ప్రేక్షకులు నా నుంచి ‘కితకితలు, బెండు అప్పారావు’ వంటి వినోదాత్మక సినిమాలు మిస్ అవుతున్నారు. అలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నప్పుడు చంద్రమోహన్ ‘రంభ ఊర్వశి మేనక’ కథ చెప్పారు. ఈ కథ నాతో పాటు నాగార్జున...
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ క్యామియో ఇస్తారంటూ సినిమా రిలీజ్‌కు ముందు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అప్పట్లో చరణ్ అయ్యప్ప మాల వేయడం...
'రామాయణ'.. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రకటన వచ్చిన తొలి రోజుల్లో ఇందులో...
సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత ఈజీ కాదు. కొందరికి త్వరగా అవకాశాలు వస్తే..మరికొందరికి ఏళ్లు పడతాయి. అయినా కూడా ఫ్యాషన్‌తో కొంతమంది చిత్రపరిశ్రమను వదిలిపెట్టి రారు. తమ టాలెంట్‌ని నిరూపించుకునేందుకు ఒక్క చాన్స్ వచ్చినా...
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ‘వారణాసి’ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడిగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు మహేశ్‌బాబు...
‘తండేల్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వృషకర్మ’. ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, ‘లాపతా లేడీస్’ మూవీ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్నారు...
ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ మూవీ ‘స్పిరిట్’. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ‘యానిమల్’ మూవీ ఫేమ్...
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా, రితికా నాయక్‌తో కలిసి నటిస్తున్న చిత్రం కొరియన్ కనకరాజు. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్లో ఈసారి కొరియన్ కనకరాజు సినిమా అత్యంత కీలకంగా మారింది...
సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ హఠాన్మరణం చెందారు. గత ఐదేళ్లుగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రదీప్ రావత్ సాయంత్రం కన్నుమూశారు ముంబయిలోని గోరెగావ్‌లో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చివరి యాత్రకు పెద్దఎత్తున...
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ప్రముఖ శైవక్షేత్రమైన అరుణాచలం సందర్శించింది. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. అమ్మతో కలిసి అరుణాచలేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకుంది. ఆలయంలో శ్రీలీలను గమనించిన భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు...
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మానవత్వం చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న నటుడికి అండగా నిలిచారు. గబ్బర్ సింగ్ నటుడు రమేశ్‌కు ఆర్థిక సాయమందించారు. ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన వైద్యం...
విశాల్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘మకుటం’. స్వర్గీయ ఆర్ బీ చౌదరి నిర్మాణంలో రాబోతోన్న ఈ మూవీలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి...
సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబయిలోని గోరెగావ్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చివరి యాత్రకు పెద్దఎత్తున సినీతారలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అశోక్ పండిట్, అఖిలేంద్ర మిశ్రా, రాజ్ అర్జున్...
మహేశ్ బాబు అభిమానులు ఆగస్టు 9 కోసం లెక్కలు వేసుకుంటున్నారు. ఆరోజు సూపర్‌స్టార్ పుట్టిన రోజు కావడమే విశేషం. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఏదో ఒక అప్డేట్ వస్తుందనే చర్చ సోషల్ మీడియాలో...
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సినీ రంగంలోకి వచ్చిన తొలినాళ్లలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నామని చాలామంది నటీమణులు బయటికి చెబుతుంటారు. ఏదో ఒక సందర్భంలో తాము...
సినీ ఇండస్ట్రీలో విలన్ పాత్రల్లో మెప్పించిన ప్రదీప్ రావత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. గత ఐదేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ముంబయిలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్...
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ షోకు అంతా రెడీ అవుతోంది. ఇప్పటికే హిందీ బిగ్‌బాస్ తేదీని కూడా రివీల్ చేశారు. ఇటీవలే ప్రోమో రిలీజ్ చేసి సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానుందని ప్రకటింటచారు...
ఇండస్ట్రీలో ఉన్న టైంలో కొందరు నటీనటులు రాజకీయాలు గురించి మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. ఒకవేళ మాట్లాడితే మళ్లీ తమ సినిమాలకు ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మాత్రం మొహమాటం లేకుండనే మాట్లాడేస్తుంటారు...
రీసెంట్గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు హీరో సందీప్ కిషన్.. 'సూపర్ సుబ్బు'గా అలరించాడు. అలానే తమిళనాడు ముఖ్యమంత్రి, హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తొలిసారి దర్శకుడిగా మారి తీసిన 'సిగ్మా'లోనూ నటించాడు...
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్...
మరో నాలుగు రోజుల్లో మహేశ్ బాబు పుట్టినరోజు. 'దూకుడు' సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ...
‘‘ఇప్పటి జెన్ జీకి ఫ్యామిలీ ఎమోషన్స్ పెద్దగా తెలియడం లేదు. ఈ ఎమోషన్స్‌ని మళ్లీ అందరికీ గుర్తు చేయాలనే సందేశంతోనే ‘అనకాపల్లి’ సినిమా తీశాం’’ అన్నారు దర్శక–నిర్మాత నక్కిన త్రినాథరావు. విక్రమ్ సహిదేవ్, సంధ్యా...
టాలీవుడ్ విలన్‌గా చాలా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రావత్(74) చనిపోయారు. గత ఐదేళ్లుగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈయన మంగళవారం సాయంత్రం ముంబైలో తుదిశ్వాస విడిచారు. పలు భాషల్లో 150కి పైగా సినిమాలు చేసిన...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) వల్ల సినీ సెలబ్రిటీలకు... ముఖ్యంగా హీరోయిన్లకు ఇబ్బందులు తప్పడం లేదు. కొందరు హీరోయిన్ల డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలు సృష్టించి నెట్టింట పోస్ట్ చేస్తుండటంతో అవి క్షణాల్లో వైరల్‌గా...
వరుస చిత్రీకరణలతో కీర్తి సురేష్‌కి సరైన నిద్ర ఉండటం లేదట. ఇటీవల నాన్‌స్టాప్‌గా ఇరవైగంటలు షూటింగ్లో పాల్గొన్నారామె. ఈ విషయంపై కీర్తి తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. ‘‘నిన్న ఉదయం...
పాండిచ్చేరిలో పాట, ఫైట్లతో హీరో రామ్ బిజీగా ఉన్నారు. రామ్ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ‘ఆర్ఏపీవో23’ (వర్కింగ్ టైటిల్). ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను రా పో...
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సినిమాల చిత్రీకరణలు భలే జోరుగా జరుగుతున్నాయి. కొన్ని చిత్రాల షూటింగ్స్ స్వదేశంలో జరుగుతుంటే మరికొన్ని చిత్రీకరణలు విదేశాల్లోనూ జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో పలు...
దర్శకుడు సుజీత్ తదుపరి ప్రాజెక్ట్ విషయంలో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. పవన్ కల్యాణ్‌తో తెరకెక్కనున్న ఓజీ-2 కంటే ముందుగా నాని హీరోగా రూపొందనున్న 'బ్లడీ రోమియో' చిత్రాన్నే సుజీత్ ప్రారంభించనున్నట్లు తాజా...
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. రావత్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు...
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్(74) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. రావత్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు...
టాలీవుడ్లో సినిమా టికెట్ల పంచాయితీ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇప్పటికే రేట్లు, పర్సంటేజ్ విషయంలో వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ...
బిగ్‌బాస్ రియాలిటీ షోతో మరింత ఫేమస్ వారిలో తనూజ ఒకరు. బిగ్‌బాస్ తెలుగు సీజన్- 9లో ఆమె రన్నరప్‌గా నిలిచారు. తాజాగా ఈ బ్యూటీ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. తనూజ లీడ్ రోల్లో సరికొత్త...
టాలీవుడ్లో రీ రిలీజ్‌ల ట్రెండ్ తెగ నడుస్తోంది. ఇప్పటికే పలు సూపర్ హిట్ చిత్రాలు బిగ్ స్క్రీన్‌పై సందడి చేశాయి. తాజాగా మరో సూపర్ హిట్ మూవీ థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. మహేశ్...
తెలుగు ప్రేక్షకులకు 'జయం' సినిమాతో సుపరిచితురాలైన హీరోయిన్ సదా..నటనతో పాటు జంతువులు, వన్యప్రాణుల సంరక్షణలోనూ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆమె ఓ పాముని రక్షించి, అడవిలో వదిలిపెట్టింది. దీనికి సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టాలో...
వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత చిరంజీవి - దర్శకుడు బాబీ మరో ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో ‘మన శంకర వరప్రసాద్‌గారు’తో భారీ హిట్ అందుకున్న చిరు.. బాబీతో మెగా...
త్రిష.. పేరుకు తమిళ హీరోయినే కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం తమ ఇంటి అమ్మాయిగానే చూసుకుంటారు. ‘వర్షం’తో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేశాడు ఎంఎస్ రాజు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఇక్కడ...
‘‘ఇంతకుముందు నేను చేయని కథల్ని ఇప్పుడు ప్రయత్నించాలనుకుంటున్నాను. చిన్నప్పుడు నాకు గాలి సోకిందని కొన్ని రోజులు స్కూల్ మాన్పించారు. ఆ ఘటన నా మదిలో అలా ఉండిపోయింది. ‘అగధ’ సినిమా చేయడానికి ఇది కూడా...
వరుణ్ తేజ్, రితికా నాయక్ హీరో హీరోయిన్లుగా మేర్ల పాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ సినిమా ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్స్ నిర్మించిన ఈ...
ఓ వైపు హీరోయిన్గా, మరోవైపు లీడ్ రోల్స్ చేస్తూ బిజీ బిజీగా ఉండే రష్మిక మందన్నా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లె రచన...
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో ఎస్కేఎన్ , సాయిరాజేశ్ నిర్మించిన ఈ చిత్రం జూలై 24న విడుదలైంది. సోమవారం హైదరాబాద్‌లో రవి...
తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా టి. గోపీచంద్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. గోపీచంద్, స్నేహ హీరో హీరోయిన్లుగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఎమ్.నాగేశ్వర రావు నిర్మించిన చిత్రం ‘తొలివలపు’. 2001 ఆగస్టు 3న...
విశ్వనటుడు కమల్ హాసన్ తనయ, ప్రముఖ నటి శృతిహాసన్ తన వ్యక్తిత్వ హక్కులు (Personality Rights), ప్రచార హక్కుల (Publicity Rights) పరిరక్షణ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా కృత్రిమ...
అద్భుతమైన హస్తకళా నైపుణ్యాన్ని, పెళ్లి దుస్తుల ఫ్యాషన్‌కు, గ్లామర్ హుందాతనానికి వేదికగా నిలిచిన ఇండియా కౌచర్ వీక్ 2026 ముగిసింది. ఈ ఫ్యాషన్–గ్లామరస్ ఈవెంట్లో దేశంలోని అగ్రశ్రేణి డిజైనర్లు పాల్గొని అద్భుతమైన డిజైన్లతో అహుతులకు...
'ఎల్జీబీటీ-ఏ లీగల్ బ్యాటిల్' సినిమా విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంది. ఈ కార్యక్రమానికి చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు పలువురు ప్రముఖులు...
డైట్, గ్లామర్ మెంటైన్ చేయాలంటే సామాన్యులకు కష్టం గానీ సెలబ్రిటీలకు చాలా సింపుల్. ఎందుకంటే కొందరు 50-60 ఏళ్లొచ్చినా సరే యంగ్‌గా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంటారు. ఇప్పుడు సెలబ్రిటీ జంట సూర్య-జ్యోతిక కూడా అలానే...
బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్‌తో గుర్తింపు తెచ్చుకున్న ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్.. మెడలో తాళిబొట్టుతో కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసింది. దీంతో ఈమెప్పుడు పెళ్లి చేసుకుంది? ఎవరిని పెళ్లి చేసుకుందా అని...
రవితేజ తన స్టైల్ మార్చి చేస్తున్న సినిమా 'ఇరుముడి'. ఇప్పటివరకు రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లేదంటే ప్రయోగాలు చేశాడు. ఇందులో మాత్రం కుటుంబ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా మిడిల్ క్లాస్ వ్యక్తిగా, ఓ పాపకు...
విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'అనకాపల్లి'. కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించారు. ఖగేష్ తమ్మినేని దర్శకుడు. కథ, స్క్రీన్ ప్లే అందించడతో పాటు త్రినాథరావు...
'ప్యారడైజ్' సినిమాతో బిజీగా ఉన్న నాని.. నిర్మాతగా కొత్త మూవీ మొదలుపెట్టేశాడు. గత కొన్నిరోజుల నుంచి వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ నితిన్ హీరోగా కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ఈ...
‘‘ఏ సమయం కూడా ఒకేలా ఉండదు’’ అంటున్నారు సమంత. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారామె. ప్రస్తుతం సమంత గర్భవతి. దాంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. గత ఏడాది డిసెంబరు...
‘‘నిజమైన విజయం అంటే మన స్నేహితులను కూడా మనతో పాటు ముందుకు తీసుకెళ్లడమే’’ అంటుంటారు. తాజాగా తన స్నేహితులకు సహ నిర్మాతలుగా అవకాశం కల్పించి, ఈ విషయాన్ని నిజం చేశారు అల్లు అర్జున్. హీరో...
యూట్యూబర్ దొరసాయి తేజ ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ 'దందా'. ఛాయ్ షాట్స్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ కథతో దీన్ని తెరకెక్కించారు. ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం. కథేంటి? అరవింద్...
బేబీ బంప్తోనూ సమంత గ్లామరస్ ఫొటోషూట్ స్నేహితులతో కలిసి నమ్రత ఫారెన్ ట్రిప్ జిమ్ డ్రస్‌తో సురేఖావాణి ఫ్రెండ్షిప్ డే విషెస్ పచ్చని చీరలో మెరిసిపోతున్న శ్రుతి హాసన్ పట్టుచీరలో బుట్టబొమ్మలా నభా నటేశ్...
'బలగం' ఫేమ్ వేణు దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా 'ఎల్లమ్మ'. ఎప్పటినుంచో సెట్స్ మీద ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్టుతో హీరోగా పరిచయమవుతున్నాడు. కొన్నాళ్ల క్రితం గ్లింప్స్ లాంటి...
సినిమా రంగంలో విజయం, చుట్టూ ఉన్న చాలా విషయాలని మార్చేస్తుంది. కెరీర్లు, బంధాలు మారిపోతాయి. స్నేహాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. నిజమైన విజయం అంటే కేవలం అత్యుతన్న స్థానాన్ని చేరుకోవడం మాత్రమే కాదని.. మనవాళ్లను కూడా...
మల్టీ స్టారర్ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే.. యావరేజ్ ఉన్నా సరే.. సినిమాను సూపర్ హిట్ చేస్తారు. అందుకే గతంలో ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాలు వచ్చేవి...
టాలీవుడ్లో సూపర్ హిట్ జంటల్లో నాని, కీర్తి సురేశ్ ఒకరు. వీరిద్దరు జంటగా నటించిన నేను లోకల్, దసరా మూవీస్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేశాయి. అయితే మరోసారి ఈ హిట్ కాంబోను తెరపై చూసే...
‘పుష్ప:ది రైజ్, పుష్ప: ది రూల్’ సినిమాల్లో న్యూ లుక్‌లో ఆశ్చర్యపరిచారు హీరో అల్లు అర్జున్. ఆయన తాజా చిత్రం ‘రాకా’ లుక్ కూడా ఆశ్చర్యపరిచేలా ఉంది. కథ డిమాండ్ మేరకు ఇలా కొత్తగా...
‘‘ఒక సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండటమే నిజమైన విజయం. ఆ సక్సెస్ మా ‘చెన్నై లవ్‌స్టోరీ’కి లభించింది’’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా...
టాలీవుడ్లో రిలీజ్ డేట్లు తారుమారు అవుతున్న తీరు కొత్తేం కాదు. కానీ ఇటీవలి కాలంలో చాలా సినిమాల రిలీజ్లు వాయిదాలు పడుతున్నాయి. ‘పెద్ది, లెనిన్, మా ఇంటి బంగారం’... ఇలా పలు చిత్రాలు తమ...
అఖిల్‌కి 'లెనిన్'తో తొలి సక్సెస్ దక్కింది. గత నెలలో రిలీజైన ఈ మూవీకి రూ.100 కోట్ల వసూళ్లు వచ్చాయి. వచ్చే శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్కి కూడా రానుందని అధికారికంగా ప్రకటించారు. అయితే...
'లెనిన్' షూటింగ్ జ్ఞాపకాలతో భాగ్యశ్రీ ఫ్రెండ్ పార్టీలో అందంగా జాన్వీ కపూర్ ముద్దుగుమ్మలా ముస్తాబైన ఈషా రెబ్బా మిల మిల మెరిసిన తారలా గౌరీప్రియ ముద్దొచ్చేలా సంయుక్త భలే మెరిసిపోతూ చుడీదార్లో చూడచక్కగా 'కోర్ట్'...
విభిన్న కథాంశంతో తీస్తున్న సినిమా 'అబద్ధమేవ జయతే'. ఇందులోని 'అమ్మ కోసం' పాటను ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా ఘన విజయం...
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో తీసిన యూనిక్ స్పై డ్రామా సినిమా 'చైనా పీస్'. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్...
'ఉయ్యాలా జంపాలా' సినిమాతో నటిగా మారి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి పునర్నవి.. ఆపై పలు మూవీస్ చేసింది. కానీ బిగ్‌బాస్ తెలుగు షోతో బోలెడంత ఫేమ్ సొంతం చేసుకుంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ఈమె...
వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 7న ప్రేక్షకుల...
తనపై వస్తున్న ట్రోల్స్‌పై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. సినిమాల్లో తాను పోషించిన పాత్రలకు, నిజ జీవితానికి ముడిపెట్టొద్దని ఆమె కోరారు. ఇటీవల యువతను ఉద్దేశించి కంగనా వివాదస్పద వ్యాఖ్యలు...
అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ , అఖిల్ రాజ్, నరేష్ వీకే కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శవత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బూసమ్ జగన్ మోహన్‌రెడ్డి...
ప్రస్తుతం బుల్లితెరపై బిజీ ఆర్టిస్టుల్లో ఒకరు నూకరాజు. 'పటాస్'షోతో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన, జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించారు. ఈ మధ్యే ఓ రియాల్టీ షోలో తన ప్రియురాలితో కలిసి పాల్గొన్నాడు. ప్రస్తుతం...
నటుడు, యాంకర్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సుధీర్స్ జోకర్’. ఈ సినిమా ద్వారా బిగ్ బాస్ ఫేమ్ అయేషా హీరోయిన్గా పరిచయమవుతున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో...
ముగెన్ రావ్, ప్రీతి అస్రాని, తాన్యా హోప్ ముఖ్య తారాగణంగా నటించిన తమిళ చిత్రం ‘నిరమ్’. కె. స్క్వేర్ సినిమాస్ సమర్పణలో కె. బిందుమాధవి ఈ సినిమాను నిర్మించారు. పి. రాజేష్ సహ నిర్మాతగా...
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో చేస్తోన్న భారీ యాక్షన్ మూవీ స్పిరిట్. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని...
హీరో నాని చేస్తున్న లేటెస్ట్ సినిమా ద 'ప్యారడైజ్'. సాధారణంగా ఏడాది రెండు మూడు మూవీస్ చేసే నాని.. దీని కారణంగా వేరే ప్రాజెక్టులేం చేయట్లేదు. లెక్క ప్రకారం ఈ ఏడాది మార్చిలోనే రిలీజ్...
వయ్యారాలు ఒలకబోస్తున్న విష్ణుప్రియ మెరుపుతీగలా సోనాల్ చౌహన్ సోయగాలు గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న నందిని రాయ్ ఎర్రని డ్రస్‌లో శిల్పాశెట్టి జీరో సైజ్ బ్యూటీ ఫారెన్ ట్రిప్‌లో 'స్పిరిట్' తృప్తి దిమ్రి చీరలో చక్కనమ్మలా 'కాంతార'...
పేరుకే తమిళ హీరో గానీ కార్తికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కాకపోతే రీసెంట్ టైంలో సరైన హిట్ పడలేదు. అయితే ఆ లోటుని 'సర్దార్ 2' సినిమా తీర్చేలా కనిపిస్తుంది. స్పై యాక్షన్...
'గుండె నిండా గుడి గంటలు' అనే తెలుగు సీరియల్‌తో ప్రతిరోజు ప్రేక్షకుల్ని పలకరించే మీనా అలియాస్ అమూల్య గౌడ.. ఎట్టకేలకు శుభవార్త చెప్పేసింది. తన ప్రియుడి ఎవరో బయటపెట్టింది. తాజాగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన...
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హీరోయిన్, పాన్ ఇండియా స్టార్ రష్మికా దేవరకొండ ప్రమాదానికి గురయ్యారు. ఓ సినిమాకు సంబంధించిన డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణలో పాల్గొన్న సమయంలో ఇది జరిగింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన...
తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో సురేఖావాణి కూడా ఒకరు. ప్రస్తుతం ఈమె మన దగ్గర పెద్దగా చిత్రాలేం చేయట్లేదు గానీ తమిళంలో కాస్త బిజీగానే ఉంటోంది. అలా ఈమె...
‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల హీరోలుగా, ‘సిద్ధార్థ్ రాయ్’ ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అదే నీవు అదే నేను’. కొండల్ దర్శకత్వంలో...
సినీ తారలు డైట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికి తెలిసిందే. ఆర్యోగంగా, ఫిట్‌గా ఉండేందుకు కొలతలు వేసుకొని మరీ ఆహారం తీసుకుంటారు. అయితే కొంతమందికి మాత్రం విచిత్రమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. కొంతమంది...
ప్రతిష్టాత్మక సినీ అవార్డుల వేడుకకు అంతా సిద్ధమైంది. దక్షిణాదిలో అందించే సైమా అవార్డుల పండుగ సెప్టెంబర్‌లో జరగనుంది. 2025లో రిలీజైన చిత్రాలు వివిధ కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలకు...
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ...
మైక్రో డ్రామా ప్లాట్‌ఫామ్‌గా పేరొందిన స్టోరీ టీవీ వచ్చే 2027 మార్చి నాటికి దక్షిణ భారత భాషల్లో 1,000కు పైగా తెలుగు మైక్రో డ్రామాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ విషయాన్ని ఎలోఎలో గ్రూప్...
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని యూనిట్ గురువారం అధికారికంగా ప్రకటించి,పోస్టర్ విడుదల చేసింది. అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన చిత్రం...
‘రాకా’ సినిమా రెండు భాగాలుగా రానుందా? అంటే అవుననే సమాధానమే ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ లీడ్ హీరోయిన్గా...
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ రోజే శ్రీనివాస మంగాపురం, స్పైడర్ మ్యాన్ సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. ఈ వారాంతంలో ఈ రెండు చిత్రాలతో పాటు కర్మాఖ్య, రోమియో జూలియట్ అనే తెలుగు మూవీస్...
హారర్-యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్‌లో థియేటర్లలో విడుదలై మంచి స్పందనతో పాటు సానుకూల సమీక్షలు అందుకున్న ఈ చిత్రం, ఈ...
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ నటుల్లో జగపతి బాబు ఒకరు. షూటింగ్ విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన సరదా విషయాలను అభిమానులతో పంచుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. సోషల్ మీడియాలో...
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అయిన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ‘మంగళవారం’ ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహించిన...
కథానాయకల్లో శృతిహాసన్ వేరయ్య అని పేర్కొనవచ్చు. అంత బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ నటి ఈమె. తనకు నచ్చింది చేయడంలోనూ, దానిని బహిరంగంగా వ్యక్తం చేయడంలోనూ ఈమె రూటే వేరు. ఇది ఆమెకు వారసత్వంగా అబ్బింది...
కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత...
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. రాషా తడానీ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో...
రామ్ చరణ్ దంపతులు ప్రముఖ ఆలయాన్ని సందర్శించారు. మణికట్టు చికిత్స కోసం కోయంబత్తూరు వెళ్లిన మెగా జంట అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు. సామాన్య భక్తుల్లాగే వెళ్లి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దర్శనం...
గంగ రంగంలోకి దిగి, ఏ రేంజ్లో విలన్ల భరతం పట్టాడో తెలుసుకోవాలంటే ‘భోగి’ సినిమా చూడాల్సిందే. గంగ ఎవరంటే హీరో శర్వానంద్. సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం క్లైమాక్స్‌ని...
టాలీవుడ్ హీరో శర్వానంద్ బైకర్ తర్వాత నటిస్తోన్న తాజా చిత్రం భోగి. ఈ మూవీకి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం...
బలగం నటులు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న విలేజ్ కామెడీ ఎంటర్టైనర్ పళ్లబురుసు. ఈ సినిమాకు ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. టూత్ బ్రష్ పేరునే టైటిల్‌గా పెట్టుకున్నారు. ఈ...
హెయిర్ స్టైల్ మార్చిన పూజా హెగ్డే అందంతో మెరిసిపోతున్న నేహాశెట్టి మృణాల్ ఠాకుర్ మార్వెలస్ లుక్ క్యూట్ అండ్ స్వీట్‌గా బ్యూటీ త్రిష భర్తతో కలిసి మెహ్రీన్ బీచ్ ట్రిప్ గ్లామర్‌తో ప్రగ్యా జైస్వాల్...
అల్లు అర్జున్ సినిమా థియేటర్లలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. కొత్త మూవీ రావడానికి మరో ఏడాది లేదంటే ఏడాదిన్నర పట్టొచ్చు. కానీ ఎలాంటి హడావుడి లేకుండా 900 మంది అభిమానుల్ని పిలిచి హైదరాబాద్‌లో ఓ...
చాలా కాలం తర్వాత ‘లెనిన్’తో హిట్ కొట్టాడు అఖిల్ అక్కినేని. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ హీరోయిన్గా నటించింది. తమన్ నేపథ్య సంగీతం, పాటలు ఈ సినిమా విజయంలో...
విక్టరీ వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’(AK 47). ఈ చిత్రంలో శ్రీనిధిశెట్టి, నారా రోహిత్, నివేతా పేతురాజ్, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్‌ను ప్రధాన...