Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

'కల్కి' మూవీలో కృష్ణుడిగా చేసిన నటుడెవరో తెలుసా?

Movies Sakshi User Sakshi Sakshi Time Jun 28, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kalki-krishna-actor-details.jpg

బాక్సాఫీస్ దగ్గర 'కల్కి' ప్రభంజనం మొదలైంది. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ కాలంలో మహాభారతాన్ని సినిమాల్లో చూపించారు. ఇన్నాళ్లకు మళ్లీ 'కల్కి'లో దీనికి సంబంధించిన సీన్స్ పడ్డాయి. 3 గంటల సినిమాలో దాదాపు అరగంట పాటు మహాభారత సన్నివేశాల్ని చూపించారు. అయితే అశ్వద్ధామ, అర్జునుడు, కర్ణుడు.. ఇలా ఆయా పాత్రలతో పాటే కృష్ణుడి పాత్ర కూడా చూపించారు. కానీ ముఖాన్ని మాత్రం రివీల్ చేయలేదు. ఇంతకీ ఆ నటుడెవరు? ఇలా ఎందుకు చేశారో తెలుసా?

'కల్కి' మూవీలో మహాభారతం సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. టైటిల్స్ పడుతున్నప్పుడే కురుక్షేత్ర సంగ్రామం, అశ్వద్ధామకి కృష్ణుడు శాపం ఇవ్వడం లాంటి సీన్స్ చూపించి నేరుగా కథలోకి వెళ్లిపోయారు. మళ్లీ కీలకమైన క్లైమాక్స్‪‌లో క్రేజీ ట్విస్ట్ రివీల్ చేసి మెంటలెక్కించారు. అయితే అర్జునుడిగా విజయ్ దేవరకొండ, అతడి రథసారధిగా కృష్ణుడికి సంబంధించిన సీన్స్ పడ్డాయి. కానీ కృష్ణ పరమాత్మ ముఖాన్ని నీడలా చూపించారు.

(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)


'కల్కి'లో కృష్ణుడి పాత్ర చేసింది తమిళ నటుడు కృష్ణకుమార్ సుబ్రమణియమ్. గతంలో వచ్చిన 'ఆకాశమే హద్దురా' మూవీలో సూర్యకి ఫ్రెండ్‌గా ఇతడు నటించాడు. స్వతహాగా నటుడు, నిర్మాత, దర్శకుడు, మ్యూజీషియన్ అయిన ఇతడికి 'కల్కి'లో కృష్ణుడి  పాత్ర దక్కడం అదృష్టమనే చెప్పాలి. ఇదే విషయాన్ని తన ఇన్ స్టా స్టోరీలోనూ చెప్పుకొచ్చాడు. దీన్ని చాలా గౌరవంగా భావిస్తున్నట్లు రాసుకొచ్చాడు. ఈ పాత్రకు ప్రముఖ నటుడు అర్జున్ దాస్ తెలుగులో డబ్బింగ్ చెప్పాడు.


ఇకపోతే 'కల్కి' నిర్మాత అశ్వనీదత్.. స్వర్గీయ ఎన్టీఆర్‌కి వీరాభిమాని. ఆయనతో తొలి సినిమా తీశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ ఫొటోలోనూ ఎన్టీఆర్ కృష్ణుడి రూమపే ఉంటుంది. అయితే తెలుగు ప్రేక్షకులకు కృష్ణుడు అంటే ఎన్టీఆరే. ఆయన్ని తప్పితే మరొకరిని ఊహించుకోలేం. బహుశా అందుకేనేమో 'కల్కి'లో ముఖం చూపించకుండా మేనేజ్ చేసి ఉంటారు!

(ఇదీ చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ)

Ashwathama attacking krishna.. Krishna punching ashwathama.. Pure cinema😭😭 E scene vachaka literally goosebumps vachayi ikkadanunchi mahabharat okkate chupinchina question cheyakunta chusevadni.. Aa music aa aura.. Big screen pyna mahabharatam🙏
pic.twitter.com/BsWYIPtn5i

— Dagads (@Dagads_) June 27, 2024

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Kalki 2898 AD
KK
krishna
Kollywood
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

అ‍ప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా

అ‍ప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.