Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. ఆంధ్రప్రదేశ్
  3. ఫాలోవర్లు లక్షల్లో.. మోసాలు రూ.కోట్లలో..
ADVERTISEMENT

ఫాలోవర్లు లక్షల్లో.. మోసాలు రూ.కోట్లలో..

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 13, 2026 05:41 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
DIGITAL-SCAM-.jpg

సోషల్‌ మీడియా క్రేజ్‌ను అడ్డుపెట్టుకుని ఘరానా మోసాలు 

ఉద్యోగాలు.. బెట్టింగ్‌లు.. పెట్టుబడులు.. ప్రకటనల పేరుతో వల

33% ప్రకటనల్లో నిషేధిత ఉత్పత్తులు, సేవలపై ప్రచారం

31.4% ప్రకటనల్లో అక్రమ బెట్టింగ్‌ ప్రమోషన్లు

ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రమోషన్లపై పెరుగుతున్న ఫిర్యాదులు

విస్తుగొలుపుతున్న అధ్యయనాలు

సాక్షి, అమరావతి: ఒకప్పుడు సెలబ్రిటీల మాటకే విలువ ఉండేది. ఇప్పుడు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ హవా నడుస్తోంది. ఒక్క వీడియో పెడితే చాలు.. వేల నుంచి లక్షల మంది నమ్మే పరిస్థితి. ఇదే నమ్మకాన్ని కొందరు ఘరానా మోసాలకు ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, విదేశాలకు పంపిస్తామని, పెట్టుబడులకు భారీ లాభాలు ఇస్తామని,  బెట్టింగ్‌లో ‘ఫిక్స్‌డ్‌ టిప్స్‌’ ఇస్తామని చెప్పి బాధితులను బురిడీ కొట్టిస్తున్నారు. 

తాజాగా ‘నందూస్‌ వరల్డ్‌’ యూట్యూబర్‌ రమా నందన వ్యవహారం ఈ ప్రమాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. లండన్‌లో ఉద్యోగాలు, వీసా స్పాన్సర్‌షిప్‌లు, వీసా రెన్యూవల్స్‌ ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై ఆమె, భర్త జె.మధుకర్‌పై కేసు నమోదైంది. లుక్‌ఔట్‌ నోటీసు నేపథ్యంలో హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో రమా నందనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు. ఈ వ్యవహారం ఇన్‌ఫ్లుయెన్సర్లు, మోసాలు, వివా­దాల అంశాలను మరోసారి తెరమీదకు తెచ్చింది.

ఆందోళనకర అంశాలు
⇒ ఇన్‌ఫ్లుయెన్సర్ల కంటెంట్‌పై వచ్చిన ఫిర్యాదుల తీవ్రతను అడ్వరై్టజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌సీఐ)సహా పలు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
⇒ 2024–25లో ఇన్‌ఫ్లుయెన్సర్లకు సంబంధించిన 1,015 ప్రకటనలను పరిశీలించగా.. ఏకంగా 98 శాతం ప్రకటనల్లో మార్పులు అవసరమని గుర్తించారు. వీటిలో 33 శాతం చట్టం నిషేధించిన ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేసినవి. అక్రమ బెట్టింగ్‌ ప్రమోషన్లు 31.4 శాతంతో ముందున్నాయి. 

⇒ 2024లో ఏఎస్‌సీఐ నిర్వహించిన ప్రత్యేక అధ్యయనంలో టాప్‌ డిజిటల్‌ స్టార్ల పోస్టుల్లో 69 శాతం డిస్‌క్లోజర్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. 
అంటే పెయిడ్‌ ప్రమోషన్, బ్రాండ్‌తో తమకు ఉన్న సంబంధాన్ని ప్రేక్షకులకు స్పష్టంగా చెప్పకుండా ఏదైనా ఒక వస్తువును, సేవను ప్రోత్సహిస్తూ చేసిన పోస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నాయన్నమాట.

⇒ దేశవ్యాప్తంగా 2021–25 మధ్య నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌కు 65.89 లక్షలకు పైగా ఆర్థిక మోసాల ఫిర్యాదులు అందగా.. ప్రజలు కోల్పోయినట్లు నివేదించిన మొత్తం రూ.55,050 కోట్లకుపైగా ఉంది.  
⇒ 2024లో దేశవ్యాప్తంగా 86,420 సైబర్‌ నేరాలు నమోదయ్యాయి. ఏపీలో 2024లో 2,528, తెలంగాణ 18,236 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌ నగర పోలీసుల 2024 నివేదికలో 4,042 సైబర్‌ నేర కేసులు నమోదైనట్లు ఉంది. వీటిలో 296 కేసులు సోషల్‌ మీడియాకు సంబంధించినవి.  145 ఉద్యోగ మోసాలు, 926 ఇన్వెస్ట్‌మెంట్‌ మోసాలు, 563 ట్రేడింగ్‌ మోసాలుగా నమోదయ్యాయి. ఈ మొత్తం మోసాల్లో నష్టం దాదాపు రూ.296.32 కోట్లుగా నమోదైంది.

మోసాలు.. కేసుల తీరు
⇒ 2025లో సైబరాబాద్‌ పోలీసులు టెలిగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు, అనధికార బెట్టింగ్‌ వెబ్‌సైట్లు, మ్యూల్‌ ఖాతాలతో నడుస్తున్న నెట్‌వర్క్‌ను ఛేదించి నలుగురు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను అరెస్టు చేశారు. ‘ఫిక్స్‌డ్‌ మ్యాచ్‌లు’, ‘ఎక్స్‌క్లూజివ్‌ టిప్స్‌’ పేరుతో యువతను బెట్టింగ్‌ వైపు మళ్లించినట్లు పోలీసులు తెలిపారు.

⇒ మరో ఘటనలో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇన్‌స్టాగ్రామ్, నకిలీ మ్యాట్రిమోనీ ప్రొఫైళ్లతో మోసాలకు పాల్పడిన ముఠాను పట్టుకున్నారు. ఒక బాధితుడి నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ ప్రొఫైళ్లలో ఓ యూట్యూబ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఫొటోను కూడా ఉపయోగించినట్లు వెల్లడైంది.

⇒ అంతర్జాతీయ ట్రావెలర్‌గా పేరొందిన ‘నా అన్వేషణ’ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు అన్వేష్‌ కూడా తన నోటి దురుసుతో చేసిన వ్యాఖ్యలకుగానూ 
అతనిపై లుక్‌ఔట్‌ నోటీస్‌ జారీ అయ్యింది.

⇒ ఫన్‌ బకెట్‌ భార్గవ్‌పై ఏకంగా లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో పాటు జైలు శిక్ష కూడా పడింది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Scam
Social Media
Andhra Pradesh
Cybercrime
Influencer
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

మురసు తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

మురసు తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

ఓటమి భయం.. రంగంలోకి బాలకృష్ణ, వసుంధర!

ఓటమి భయం.. రంగంలోకి బాలకృష్ణ, వసుంధర!

 వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు

వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు

‘ఈ కీలుబొమ్మ సర్కార్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు’

‘ఈ కీలుబొమ్మ సర్కార్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు’

‘‘శ్రీవారి భక్తులకు బాబు, పవన్‌ క్షమాపణలు చెప్పాలి’’

‘‘శ్రీవారి భక్తులకు బాబు, పవన్‌ క్షమాపణలు చెప్పాలి’’

మరిన్ని వార్తలు

మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌

మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌

మురసు తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

మురసు తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

ఏపీలో ప్ర‌జాస్వామ్యం ఖూనీ.. జాతీయ స్థాయిలో చ‌ర్చ‌

ఏపీలో ప్ర‌జాస్వామ్యం ఖూనీ.. జాతీయ స్థాయిలో చ‌ర్చ‌

ఏపీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ అరాచ‌కం

ఏపీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ అరాచ‌కం

విజయాన్ని ఆస్వాదించలేకపోతున్న వెన్నుపోటుపార్టీ

విజయాన్ని ఆస్వాదించలేకపోతున్న వెన్నుపోటుపార్టీ

సైకిల్‌ను తుక్కు తుక్కుగా ఓడించాలి: ఆర్కే రోజా

సైకిల్‌ను తుక్కు తుక్కుగా ఓడించాలి: ఆర్కే రోజా

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Jagati Publications Limited.