ADVERTISEMENT
Flydubai
దుబాయ్: ఫ్లై దుబాయ్ విమానంలో కాక్పిట్పై జరిగిన దాడి సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. సెప్టెంబర్ 30న జరిగిన...
జైపూర్: ఫ్లైదుబాయ్ విమానంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి హైజాకర్ బారి నుంచి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్కు బహూకరించేందుకు ప్రత్యేకంగా తలపాగాను సిద్ధం చేశామని రాజస్తాన్లోని ఉదయ్పూర్కు...
ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్
ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన ప్రమాదకర ఘటన నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడిన భారతీయ పైలట్ స్మిట్ మచ్ఛార్ తన అనుభవాలను వెల్లడించారు. విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలున్న ఒమన్కు చెందిన కో-పైలట్ హమ్మామ్...
సాక్షి,న్యూఢిల్లీ: ఫ్లైదుబాయ్ విమానంలో భారత పైలట్పై దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేసు నమోదు చేసింది. విమానాన్ని హైజాక్ చేయడానికి, కూల్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణల నేపథ్యంలో యాంటీ హైజాకింగ్ చట్టం-2016, ఉపా...
దుబాయ్: అమెరికాలో 2001 సెప్టెంబర్ 11న జరిగిన ఉగ్రదాడులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ దాడులే తనను పైలట్గా మారేందుకు ప్రేరేపించాయని ఫ్లైదుబాయ్ విమాన సహ పైలట్ హమామ్ అల్ హమ్మామీ చెప్పినట్లు యునైటెడ్...
సెప్టెంబర్ 30న ఫ్లయ్దుబాయ్ విమానంలో ఎదురైన తీవ్ర ప్రాణాంతక పరిస్థితిలో ప్రయాణికులందరినీ కాపాడి వార్తల్లో నిలిచారు కెప్టెన్ స్మిత్ మచ్ఛార్. ఈ సంఘటన తర్వాత, దాదాపు 11 నెలల క్రితం పాడ్కాస్టర్ జలక్ మెహ్తాకు...
ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన దాడికి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. విమాన కాక్పిట్లో భారత పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చార్పై ఒమానీ సహ పైలట్ హమామ్ అల్-హమ్మామి గొడ్డలితో దాడి చేసిన...
ఆ విమానంలో 170 మందికిపైగా ప్రయాణికులు.. వారిలో ఎక్కువమంది ఇజ్రాయెల్ పౌరులు. దుబాయ్ నుంచి టెల్అవీవ్కు వెళ్తున్న విమానం ఒక్కసారిగా వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. కాక్పిట్లో పైలట్పై కో-పైలట్ దాడి చేశాడు...
ఫ్లైదుబాయ్ ఘటనలో కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ విషయంలో ఒమన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. హమామీ వ్యవహారంలో ఎక్కడో పెద్ద తప్పు జరిగి ఉండొచ్చని అక్కడి సీనియర్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అతడి ఆన్లైన్ కార్యకలాపాలపై...
ఫ్లైదుబాయ్ విమానం కూల్చే కుట్ర.. ఇజ్రాయెల్లో రాజకీయ దుమారం రేపింది. దుబాయ్ నుంచి టెల్అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు ఒమన్కు చెందిన కో-పైలట్ ప్రయత్నించిన ఘటన ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది...
ఫ్లైదుబాయ్ ఘటనలో పూటకో విస్తుపోయే విషయం బయటపడుతోంది. ఇప్పటికే దీనిని ఉగ్రదాడి కేసుగా దర్యాప్తు జరుపుతున్నారు. విమానంలో భారత కెప్టెన్ స్మిట్ మచ్చార్పై దాడి చేసిన ఒమన్ కో–పైలట్ హమామ్ అల్–హమామీ అసలు ఉద్దేశం...
దుబాయ్: ఫ్లై దుబాయ్ విమాన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పలుదేశాలు ఇందులో పాలుపంచుకున్నాయి. యూఏఈ నేతృత్వంలోని దర్యాప్తు సంస్థలు నిందితుడైన కో–పైలట్ హమామీ ఉద్దేశాలు, ఇతరులతో అతడికి ఉన్న సంబంధాలపై దృష్టి పెట్టింది...
దుబాయ్: ఫ్లై దుబాయ్ విమానంలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్పై దాడి చేసిన కో–పైలట్, ఒమన్ జాతీయుడైన హమామ్ అల్–హమామీ మనసులో పెద్ద కుట్రే ఉన్నట్లు స్పష్టమైంది. ఆ విమానాన్ని కూల్చడమే తన లక్ష్యమని...
ఫ్లై దుబాయ్ విమాన ఘటనలో వీరోచితంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్కు అరుదైన గౌరవం లభిచింది. కెప్టెన్ స్మిత్ మచ్చర్పై ప్రశంసలు కురిపించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్...
విమానం గాలిలో ప్రయాణిస్తుండగా తన కో-పైలట్ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి, నగరంలోని ఒక ఆసుపత్రిలో కోలుకుంటున్న భారతీయ పైలట్, స్మిట్ మచ్చార్ను దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్...
ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై ఇప్పటివరకు ఉన్న అనుమానాలకు తెరదించే కీలక ప్రకటన వెలువడింది. కెప్టెన్ స్మిట్ మచ్చార్పై కాక్పిట్లోని క్రాష్ యాక్స్తోనే కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ దాడికి యత్నించాడని యూఏఈ తెలిపింది. అంతేకాదు.. ఈ...
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైలట్ స్మిట్ మచ్చార్పై దాడి విమానం కూల్చేందుకు యత్నించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కో-పైలట్ మామూలోడు కాదని తెలుస్తోంది. తీవ్రవాద భావజాలం ఉన్న అతనిపై యెమెన్...
సెప్టెంబర్ 30న ఫ్లై దుబాయ్ విమానంలో కెప్టెన్ స్మిత్ మచ్చార్ అపారమైన ధైర్యసాహసాలను ప్రదర్శించి ఒక పెను విమాన విపత్తును నివారించారు. తన కో-పైలట్ చేతిలో కత్తిపోట్లకు గురై, కదలలేని స్థితికి చేరినప్పటికీ, విమానంలోని...
దుబాయ్ నుంచి టెల్ అవీవ్కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం క్రాష్ అవకుండా తన ప్రాణాలకు తెగించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్కు ప్రముఖ ఫార్మా సంస్థ మాన్కైండ్...
టెల్ అవీవ్: ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన భయానక ఘటనకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్కు బయలుదేరిన ఈ విమానాన్ని హైజాక్ చేసేందుకు ఒమన్ జాతీయుడైన కో-పైలట్ ప్రయత్నించాడు...
టెల్ అవీవ్: దుబాయ్ నుండి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం హైజాక్ యత్నం ఘటనలో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భారతీయ పైలట్పై కత్తితో దాడి చేసి విమానాన్ని కూల్చేందుకు...
న్యూఢిల్లీ: ఫ్లై దుబాయ్ విమానంలో కో–పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడి, రక్తమోడుతున్నా సరే ప్రయాణికులను కాపాడాలన్న సంకల్పం మాత్రం చెక్కుచెదరలేదు. తనకు ఏం జరిగినా ఫర్వాలేదు వారు బతికుంటే చాలు అని భావించారు. ఒకవైపు...
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఫ్లైదుబాయ్ విమాన ఘటన మరో వివాదానికి దారితీసింది. ఈ ఘటన వెనుక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్...
ఫ్లైదుబాయ్ విమానంలో పెను ప్రమాదాన్ని తప్పించిన భారత పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చార్తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం యూఏఈలోని అబుదాబిలో చికిత్స పొందుతున్న ఆయన .. ఘటనకు సంబంధించిన...
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాక్పిట్లో జరిగిన దాడి వెనుక ఉద్దేశం ఏమిటి? విమానాన్ని కూల్చే ప్రయత్నమేనా...
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ ప్రయాణికుల విమానంలో చోటుచేసుకున్న దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ప్రాథమికంగా...
తమ ప్రాణాల కంటే ప్రయాణికుల ప్రాణాలు ముఖ్యం అనుకుని విమానయాన సిబ్బందిలో కొందరు చరిత్రలో నిలబడిపోయారు. తాజా ‘ఫ్లయ్ దుబాయ్’ ఘటనలో కత్తి పోట్లకు వెరవలేదు కెప్టెన్ స్మిత్ మచ్చార్. 40 ఏళ్ల క్రితం...
కొన్ని హఠాత్సంఘటనలు అరుదైన వ్యక్తులనూ, మనుషుల్లోని అసాధారణతనూ ప్రపంచం ముందు ఆవిష్కరిస్తాయి. బుధవారం ఒక దుండగుడి హైజాక్ యత్నంలో చిక్కుబడి, ప్రమాదపుటంచుల్లోపడిన ఫ్లై దుబాయ్ విమానం తిరిగి నిలదొక్కుకున్న ఉదంతంలో ఆ విమానం పైలెట్...
ఆకాశంలో వేల అడుగుల నుంచి అమాంతం కిందకు జారిన విమానం.. కాక్పిట్లో రక్తపు మడుగులో పైలట్.. మరో పైలట్ విమానాన్ని నేలవైపు మళ్లించే ప్రయత్నం.. బయట ప్రయాణికుల హాహాకారాలు.. ఏం జరుగుతుందో తెలియని భయానక...
సాక్షి, తాడేపల్లి: ఫ్లైదుబాయ్ విమాన కెప్టెన్ స్మిట్ మచ్చార్పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు కురిపించారు. ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు ఆయన అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారని కొనియాడారు. ఫ్లైదుబాయ్...
ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా నిలిచిన భారత పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చార్ ప్రాణాలకు తెగించి పోరాడటంతో పెను ప్రమాదం తప్పింది...
ప్రాణాలకు తెగించి విమానం కూల్చే ప్రయత్నాన్ని అడ్డుకున్న ఇండియన్ పైలట్
దుబాయ్–టెల్అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటనలో భారత పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చార్ ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ పరిస్థితిని ఎదుర్కొని.. విమానంలోని వందలాది మంది ప్రయాణికుల...
విమానం గాల్లో ఉంది.. ఒక్కసారిగా కాక్పిట్లో కలకలం. కో-పైలట్ కత్తితో కెప్టెన్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆ భారత పైలట్ వెనక్కి తగ్గలేదు. కాక్పిట్ తలుపు తెరిచి బయటకు వచ్చి సంకేతం ఇచ్చాడు...
దుబాయ్/జెరూసలేం: అమెరికాలో రెండు దశాబ్దాల క్రితం విమానాన్ని హైజాక్చేసి ఆకాశహర్మ్యాలను ఢీకొట్టి వందలాది మంది చావుకు కారణమైన సెప్టెంబర్ 11 దాడుల తరహాలో ప్రయాణికుల విమానాన్ని తన వశం చేసుకుని కుప్పకూల్చేందుకు ఒక కోపైలట్...
ప్రాణాలకు తెగించి అడ్డుకున్న ఇండియన్ పైలట్.. 180 మంది సేఫ్
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్కు బయలుదేరిన 'ఫ్లైదుబాయ్' (flydubai) ప్రయాణికుల విమానంలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో విమానం సౌదీ అరేబియాలోని తబూక్ (Tabuk) విమానాశ్రయంలో సురక్షితంగా అత్యవసర ల్యాండ్ చేశారు...
సాక్షి, న్యూఢిల్లీ: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంతో తాజాగా జరిగిన ఓ పరిణామం తీవ్ర కలకలం రేపింది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో అత్యవసర పరిస్థితి నెలకొంది. విమానం...