Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. International
  3. అమాంతం వేల అడుగుల కిందకు.. దుబాయ్‌–టెల్‌అవీవ్‌ విమానంలో కలకలం
ADVERTISEMENT

అమాంతం వేల అడుగుల కిందకు.. దుబాయ్‌–టెల్‌అవీవ్‌ విమానంలో కలకలం

International Sakshi User Sakshi Sakshi Time Sep 30, 2026 06:37 PM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Untitled_20design_20-_202026-09-30T154338.214.jpg

సాక్షి, న్యూఢిల్లీ: మిడిల్‌ ఈస్ట్‌ ఉద్రిక్తతల నేపథ్యంతో తాజాగా జరిగిన ఓ పరిణామం తీవ్ర కలకలం రేపింది. దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో అత్యవసర పరిస్థితి నెలకొంది. విమానం తొలుత ఎమర్జెన్సీ కోడ్‌ పంపింది. కొద్దిసేపటికే  హైజాక్‌ కోడ్‌ పంపడంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.  

ఫ్లై దుబాయ్‌ విమానంలో జరిగిన ఘటన ఉగ్రవాద చర్యేనన్న అంశంపై ఇజ్రాయెల్ భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఒమన్‌కు చెందిన సహ పైలట్‌ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ప్రధాన పైలట్‌ సిబ్బంది, కొంతమంది ఇజ్రాయెల్ ప్రయాణికుల సాయంతో అక్కడి పరిస్థితులను తమ అధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఘటనపై సౌదీ అరేబియాలో జరుగుతున్న దర్యాప్తులో ఇజ్రాయెల్ అధికారులు కూడా పాల్గొంటున్నారు.  

ఫ్లై దుబాయ్‌కి చెందిన ఎఫ్‌జెడ్ 1073 విమానం బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయానికి బయలుదేరింది. విమానంలో 174 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 27 మంది చిన్నారులు ఉన్నారు. ప్రయాణంలో భాగంగా విమానం అకస్మాత్తుగా భారీగా కిందికి దిగింది. సుమారు 34,000 అడుగుల ఎత్తు నుంచి కొద్ది సమయంలోనే 14,000 అడుగులకు పడిపోయింది. ఒక దశలో నిమిషానికి 30,976 అడుగుల వేగంతో కిందికి దిగినట్లు విమాన పర్యవేక్షణ వివరాలు చూపించాయి.

జోర్డాన్ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత విమానం మొదట అత్యవసర పరిస్థితిని సూచించే 7700 సంకేతాన్ని ప్రసారం చేసింది. అనంతరం విమానాన్ని హైజాక్ చేసినట్లు సూచించే 7500 సంకేతాన్ని పంపింది. దీంతో ఇజ్రాయెల్‌లో భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. వైమానిక దళానికి చెందిన 2 యుద్ధ విమానాలను కూడా గాల్లోకి పంపించారు.

కాక్‌పిట్‌లో భారీగా రక్తం  
విమానం తర్వాత సౌదీ అరేబియా వైపు మళ్లీ, తక్కువ ఎత్తులో ప్రయాణించింది. చివరకు తబూక్ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. ప్రయాణికుల కథనాల ప్రకారం కాక్‌పిట్‌లో భారీగా రక్తం కనిపించింది. దుబాయ్‌కు చెందిన విమానయాన సంస్థ కూడా విమానంలో హింసాత్మక ఘటన జరిగినట్లు ధ్రువీకరించింది.

విమానంలో ఉన్న మిరియం అనే ప్రయాణికురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కాక్‌పిట్‌ నుంచి అరుపులు వినిపించాయని, అక్కడికి వెళ్లినప్పుడు భారీగా రక్తం కనిపించిందని చెప్పారు. ఒక వ్యక్తి పైలట్‌ను చిన్న కత్తితో పొడిచినట్లు ఆమె పేర్కొన్నారు. “విమానం కూలిపోతుందని అనిపించింది. నేను ‘షెమా ఇజ్రాయెల్’ అని అరిచాను” అని ఆమె చెప్పింది. వైద్యుడు, నర్సు పైలట్‌కు ప్రాథమిక చికిత్స అందించారని, ఇజ్రాయెల్ ప్రయాణికులు సిబ్బందితో కలిసి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని ఆమె వివరించారు. 

9/11 తరహాలో కుట్ర జరిగిందా..? ఫ్లై దుబాయ్ ఎమర్జెన్సీ లాండింగ్ లో సంచలన విషయాలు

ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రయాణికులను సౌదీ అరేబియా నుంచి తిరిగి తీసుకురావడానికి సైనిక విమానాలను పంపాలని ఆదేశించారు. ఈ ఘటన ఉగ్రవాద చర్యగా నిర్ధారణ అవుతుందా, విమానంలో అసలు ఏం జరిగిందనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.  

🚨✈️🇦🇪🇮🇱 Un vol Flydubai reliant Dubaï à Tel-Aviv a déclenché le code d’urgence signalant un possible détournement alors qu’il transportait environ 180 passagers.

L’appareil a été dérouté vers l’Arabie saoudite. pic.twitter.com/JCAcaidYT0

— KRONIK Insights (@KRONIKInsights) September 30, 2026

పైలట్ల మధ్య గొడవ?
విమానంలో ఏం జరిగిందన్న దానిపై ప్రాథమికంగా భిన్న కథనాలు వెలువడ్డాయి. కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య భౌతికంగా గొడవ జరిగినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఘటన నేపథ్యంలోనే.. నొక్కుకుపోయి ఎమర్జెన్సీ సిగ్నల్‌ పంపినట్లు సమాచారం. 7500 కోడ్‌ సాధారణంగా హైజాక్‌ సమయంలో ఉపయోగిస్తారు. అందుకే ఇజ్రాయెల్‌ అధికారులు తొలుత అప్రమత్తమయ్యారు. అయితే  అసలు విమానంలో ఏం జరిగిందన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

UPDATE: The plane has landed safely in Saudi Arabia. The assessment in Israel is that the emergency signal on the plane was activated during a violent altercation between the pilots in the cockpit, and not due to a highjacking. https://t.co/Cz2W33I5qO

— Ariel Oseran أريئل أوسيران (@ariel_oseran) September 30, 2026

ఇదీ చదవండి: ఇండియన్‌ సినిమాలు.. ఓ ఆటాడుకుంటున్న ఇరాన్‌!

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
world news
Tel Aviv
Dubai
Flydubai
hijack
Emergency
code
hijack alert
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పార్కులోనే ఆఫీస్‌! దుబాయ్‌లో ‘కొత్త పని విధానం’

పార్కులోనే ఆఫీస్‌! దుబాయ్‌లో ‘కొత్త పని విధానం’

60 పుస్తకాలు చదివి కోట్లు గడించిన చిన్నారి!

60 పుస్తకాలు చదివి కోట్లు గడించిన చిన్నారి!

ఉద్యోగికి రూ.4 కోట్ల కారు గిఫ్ట్..! వీడియో వైరల్

ఉద్యోగికి రూ.4 కోట్ల కారు గిఫ్ట్..! వీడియో వైరల్

బాస్ సర్‌ప్రైజ్‌.. ఉద్యోగికి రూ.4 కోట్ల కారు గిఫ్ట్!

బాస్ సర్‌ప్రైజ్‌.. ఉద్యోగికి రూ.4 కోట్ల కారు గిఫ్ట్!

కేంద్ర మంత్రిత్వ శాఖపై సుప్రీంకోర్టు ఆగ్రహం

కేంద్ర మంత్రిత్వ శాఖపై సుప్రీంకోర్టు ఆగ్రహం

రూ. 4 కోట్ల సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ : దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ బంపర్‌ ఆఫర్‌

రూ. 4 కోట్ల సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ : దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ బంపర్‌ ఆఫర్‌

మరిన్ని వార్తలు

మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘోర పరాభవం

మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘోర పరాభవం

ఓహియోలో ఆమె రికార్డ్‌ : ఆ తప్పులే వివేక్‌ కొంపముంచాయా?

ఓహియోలో ఆమె రికార్డ్‌ : ఆ తప్పులే వివేక్‌ కొంపముంచాయా?

అమెరికా మధ్యంతర ఎన్నికలు : ఓడిపోయిన ఇండియన్‌ అమెరికన్స్‌

అమెరికా మధ్యంతర ఎన్నికలు : ఓడిపోయిన ఇండియన్‌ అమెరికన్స్‌

30 ఏళ్లలో మొదటిది : అమెరికాలో మశూచితో చిన్నారి మృతి

30 ఏళ్లలో మొదటిది : అమెరికాలో మశూచితో చిన్నారి మృతి

హార్మూజ్ విషయంలో భారత్‌కు భారీ ఊరట

హార్మూజ్ విషయంలో భారత్‌కు భారీ ఊరట

అమెరికా సెనేటర్ అబ్దుల్ ఎల్-సయెద్ వెనుక భారతీయ వైద్యురాలు

అమెరికా సెనేటర్ అబ్దుల్ ఎల్-సయెద్ వెనుక భారతీయ వైద్యురాలు

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft