Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ‘హ్యాట్సాఫ్‌ రియల్‌ హీరో..’ భారత పైలట్‌పై ట్రంప్‌, నెతన్యాహు ప్రశంసలు
ADVERTISEMENT

‘హ్యాట్సాఫ్‌ రియల్‌ హీరో..’ భారత పైలట్‌పై ట్రంప్‌, నెతన్యాహు ప్రశంసలు

International Sakshi User Sakshi Sakshi Time Oct 1, 2026 09:22 AM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Trump_Indian_Captain_Netany.jpg

విమానం గాల్లో ఉంది.. ఒక్కసారిగా కాక్‌పిట్‌లో కలకలం. కో-పైలట్‌ కత్తితో కెప్టెన్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆ భారత పైలట్‌ వెనక్కి తగ్గలేదు. కాక్‌పిట్‌ తలుపు తెరిచి బయటకు వచ్చి సంకేతం ఇచ్చాడు. ప్రయాణికులు, ఇతర సిబ్బంది వెంటనే స్పందించడంతో పెను విమాన ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత పైలట్‌ స్మిట్‌మచ్చర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రశంసలు కురిపించారు.

ఫ్లైదుబాయ్‌ విమానం FZ1073లో జరిగిన ఘటనపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పందించారు. ‘‘భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిట్‌ మచ్చర్‌ అసాధారణ ధైర్యానికి నా సెల్యూట్‌’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చర్‌ ప్రతిఘటించి కాక్‌పిట్‌ తలుపు తెరిచారని తెలిపారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగలిగారని పేర్కొన్నారు. ఈ చర్య పెను విమాన ప్రమాదాన్ని నివారించిందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా స్మిట్‌ మచ్చర్‌ను ‘హీరో’గా అభివర్ణించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తనకు చెప్పిన వివరాలను మీడియాతో పంచుకున్న ట్రంప్‌.. తీవ్రంగా గాయపడినప్పటికీ పైలట్‌ చేసిన చర్యను అద్భుతమైనదిగా పేర్కొన్నారు.

30 సెకన్లలో 14 వేల అడుగులు కిందకు!
భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం దుబాయ్‌-టెల్‌అవీవ్‌ మధ్య ప్రయాణిస్తున్న బోయింగ్‌ 737 MAX 8 విమానం పైలట్‌, కో-పైలట్‌ మధ్య కాక్‌పిట్‌లో ఘర్షణతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కో-పైలట్‌ కెప్టెన్‌ మచ్చర్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. అనంతరం విమానం ఒక్కసారిగా ఎత్తు కోల్పోయింది. ఫ్లైట్‌ ట్రాకింగ్‌ డేటా ప్రకారం కేవలం 30 సెకన్లలో దాదాపు 14 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది.

విమానంలోని ప్రయాణికులకు పరిస్థితి అర్థమయ్యేలోపే కాక్‌పిట్‌ నుంచి అరుపులు వినిపించాయి. ఇదే సమయంలో గాయపడిన కెప్టెన్‌ మచ్చర్‌ కాక్‌పిట్‌ తలుపు తెరిచారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లే అవకాశం ఏర్పడింది.

‘‘విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు’’
ఈ దాడికి సంబంధించి సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కో-పైలట్‌ విమానం వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రయాణికుడు యానివ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చర్‌ కాక్‌పిట్‌ తలుపు తెరిచి కుప్పకూలిన తర్వాత ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానంలో ఉన్న మరో సెట్‌ పైలట్లు కాక్‌పిట్‌లోకి చేరుకుని విమానాన్ని కంట్రోల్‌ చేయగలిగారు. అటు నుంచి సౌదీ అరేబియాలోని టబుక్‌కు మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయింది.

ఎవరీ స్మిట్‌మచ్చర్‌?
స్మిట్‌ మచ్చర్‌ భారత పౌరుడు. బోయింగ్‌ 737 విమానాలపై ఆయనకు 13 ఏళ్లకు పైగా వాణిజ్య విమానయాన అనుభవం ఉంది. సుమారు 9,750 గంటల ఫ్లయింగ్‌ అనుభవం ఉన్నట్లు ఆయన లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌ ఆధారంగా వివరాలు వెల్లడయ్యాయి. 2011లో స్పైస్‌జెట్‌లో చేరిన మచ్చర్‌.. అక్కడ లైన్‌ ట్రైనింగ్‌ కెప్టెన్‌, సీనియర్‌ కమాండర్‌గా పనిచేశారు. 2022 జూన్‌లో స్పైస్‌జెట్‌ను వీడి ఫ్లై దుబాయ్‌లో డైరెక్ట్‌ ఎంట్రీ కెప్టెన్‌గా చేరారు. ఆయన సోదరుడు కూడా ఇటీవల ఫ్లై దుబాయ్‌లో చేరినట్లు సమాచారం.

ఆసుపత్రిలో చికిత్స.. పరిస్థితి నిలకడగా
కాక్‌పిట్‌ ఘటనలో తీవ్రంగా గాయపడిన మచ్చర్‌ను సౌదీ అరేబియాలోని టబుక్‌ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స కొనసాగుతోంది. భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్‌ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులతోనూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

‘‘180 మంది ప్రాణాలు కాపాడారు’’
ఇజ్రాయెల్‌ అంబాసిడర్‌ రూవెన్‌ అజార్‌ కూడా మచ్చర్‌ను ప్రశంసించారు. అనుభవజ్ఞుడైన, ప్రతిభావంతుడైన భారత పైలట్‌గా అభివర్ణించారు. మచ్చర్‌తో పాటు ప్రయాణికులు, సిబ్బంది చూపిన ధైర్యం 180 మంది ప్రాణాలను కాపాడిందని పేర్కొన్నారు.

విమానం టబుక్‌లో సురక్షితంగా దిగిన తర్వాత ప్రయాణికులు సుమారు ఎనిమిది గంటలు సౌదీ అరేబియాలో ఉన్నారు. అనంతరం ప్రత్యామ్నాయ ఫ్లై దుబాయ్‌ విమానంలో ఇజ్రాయెల్‌కు బయలుదేరారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడినా.. విమానాన్ని కాపాడేందుకు చివరి వరకు పోరాడిన భారత పైలట్‌ స్మిట్‌మచ్చర్‌ ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్నారు.


ఇదీ చదవండి: యూఏఈలో వాహనదారులకు షాక్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
world news
Captain Smit Machchhar
Benjamin Netanyahu
Flydubai
incident
Donald trump
indian
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘అణు కేంద్రాలపై బాంబులేస్తే ఇవి మింగండి’

‘అణు కేంద్రాలపై బాంబులేస్తే ఇవి మింగండి’

మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘోర పరాభవం

మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘోర పరాభవం

మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ఎలాన్ మస్క్ సెటైర్లు

మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ఎలాన్ మస్క్ సెటైర్లు

ట్రంప్‌కు డెమోక్రాట్లతో కొత్త చిక్కులు.. ఎంతవరకు అడ్డుకట్ట వేయగలరు?

ట్రంప్‌కు డెమోక్రాట్లతో కొత్త చిక్కులు.. ఎంతవరకు అడ్డుకట్ట వేయగలరు?

ట్రంప్‌కు ఇక రెండేళ్లే.. ఒబామా కీలక వ్యాఖ్యలు!

ట్రంప్‌కు ఇక రెండేళ్లే.. ఒబామా కీలక వ్యాఖ్యలు!

ట్రంప్‌కు దిమ్మతిరిగేలా.. సన్నిహిత రిపబ్లికన్ల ఆధిపత్యానికి తెర!

ట్రంప్‌కు దిమ్మతిరిగేలా.. సన్నిహిత రిపబ్లికన్ల ఆధిపత్యానికి తెర!

మరిన్ని వార్తలు

మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘోర పరాభవం

మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘోర పరాభవం

ఓహియోలో ఆమె రికార్డ్‌ : ఆ తప్పులే వివేక్‌ కొంపముంచాయా?

ఓహియోలో ఆమె రికార్డ్‌ : ఆ తప్పులే వివేక్‌ కొంపముంచాయా?

అమెరికా మధ్యంతర ఎన్నికలు : ఓడిపోయిన ఇండియన్‌ అమెరికన్స్‌

అమెరికా మధ్యంతర ఎన్నికలు : ఓడిపోయిన ఇండియన్‌ అమెరికన్స్‌

30 ఏళ్లలో మొదటిది : అమెరికాలో మశూచితో చిన్నారి మృతి

30 ఏళ్లలో మొదటిది : అమెరికాలో మశూచితో చిన్నారి మృతి

హార్మూజ్ విషయంలో భారత్‌కు భారీ ఊరట

హార్మూజ్ విషయంలో భారత్‌కు భారీ ఊరట

అమెరికా సెనేటర్ అబ్దుల్ ఎల్-సయెద్ వెనుక భారతీయ వైద్యురాలు

అమెరికా సెనేటర్ అబ్దుల్ ఎల్-సయెద్ వెనుక భారతీయ వైద్యురాలు

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft