పార్లమెంట్ సమావేశాలు.. అప్డేట్స్
-
ఏపీ నుంచి వైఎస్సార్సీపీ నాయకురాలు గుమ్మా తనుజా రాణి హిందీలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.
మీ అందరి ఆశీస్సులతో.. జగనన్న దీవెనలతో ఈరోజు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.. pic.twitter.com/DqRcsYMdc5
— Dr Gumma Thanuja Rani (@ArakuPalguna) June 24, 2024
-
పార్లమెంట్ భవనం మెట్లు దిగుతూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్.. అక్కడే ఉన్న కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, కె.సురేష్‌ను ఆప్యాయంగా పలికరించారు.
#WATCH | Delhi: Congress MPs KC Venugopal and K Suresh, and Union Minister-BJP MP Giriraj Singh share a candid moment on the staircase of the new Parliament building. pic.twitter.com/po1LQqqJLg
— ANI (@ANI) June 24, 2024
తెలుగులో బండి సంజయ్ ప్రమాణం
-
తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలుగులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.
Union Ministers Bandi Sanjay Kumar and Sukanta Majumdar take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/re8wf295RF
— ANI (@ANI) June 24, 2024
-
కేంద్ర మంత్రులు జి. కిషన్‌రెడ్డి, చిరాగ్ పాశ్వాన్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Union Ministers G Kishan Reddy and Chirag Paswan take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/aUiSfimQyU
— ANI (@ANI) June 24, 2024
-
కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, గజేంద్ర షెకావత్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Union Ministers Bhupender Yadav and Gajendra Singh Shekhawat take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/BAXUduVIVt
— ANI (@ANI) June 24, 2024
-
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.
#WATCH | Union Minister and BJP MP Dharmendra Pradhan takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/9rcS4OSwkj
— ANI (@ANI) June 24, 2024
-
ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.
Union Minister Ram Mohan Naidu Kinjarapu takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/d3E1DC8Yjw
— ANI (@ANI) June 24, 2024
-
లోక్‌సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.
Union Minister and BJP MP Piyush Goyal takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/Ls4hhIIDbb
— ANI (@ANI) June 24, 2024
-
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.
Union Minister Shivraj Singh Chouhan takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/nZpQ0GGxmz
— ANI (@ANI) June 24, 2024
-
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 18 లోక్‌సభ పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.
Union Minister Nitin Gadkari takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/XMLofSCdX8
— ANI (@ANI) June 24, 2024
అమిత్ షా ఎంపీగా ప్రమాణం
-
హోంమంత్రి అమిత్ షా ఎంపీగా లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు.
#WATCH | Union Home Minister Amit Shah takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/3rlhhGKLbJ
— ANI (@ANI) June 24, 2024
-
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.
#WATCH | Defence Minister Rajnath Singh takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/GDJFlyqkth
— ANI (@ANI) June 24, 2024
ఎంపీగా మోదీ ప్రమాణం
-
మొదటగా నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్ ఎంపీ ప్రమాణం చేయించారు.
#WATCH | Prime Minister Narendra Modi takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/3tjFrbOCJ0
— ANI (@ANI) June 24, 2024
-
రాహుల్ గాంధీ వయనాడ్ స్థానం రాజీనామాను ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆమోదించారు.
Pro-tem Speaker Bhartruhari Mahtab accepts the resignation of Congress leader Rahul Gandhi from Wayanad Lok Sabha seat.
Rahul Gandhi kept the Raebareli Lok Sabha seat. pic.twitter.com/rFoya8nCJb— ANI (@ANI) June 24, 2024
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. ప్రారంభమైన 18వ లోక్‌సభ
-
ప్రమాణం చేయనున్న ఎంపీలు
-
లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్
-
మొదట ఎంపీగా ప్రమాణం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ
పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో ప్రధాని మోదీ
-
ఇది చాలా పవిత్రమైన రోజు
-
ఎంపీలందరికీ స్వాగతం పలుకుతున్నా
-
ఎంపీలు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలి
-
మాకు మూడోసారి వరుసగా సేవ చేసేందుకు అవకాశం ఇచ్చారు
-
10 ఏళ్లలో దేశాభివృద్ధికి కృషి చేశా
-
మూడోసారి ప్రధానిగా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు దక్కింది
-
కొత్త లక్ష్యాలు చేరుకోవడానికి మనమంతా కృషి చేయాలి
-
వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి
#WATCH | PM Narendra Modi says, "...The 18th Lok Sabha is starting today. The world's largest election was conducted in a very grand and glorious manner... This election has also become very important because for the second time after independence, the people of the country have… pic.twitter.com/bASHVtfh3S
— ANI (@ANI) June 24, 2024
ఆ ఖర్మ నాకు పట్టలేదు: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, రాజంపేట ప్రజల మద్దతుతో మూడోసారి ఎంపీ ఎన్నికయ్యా
- హ్యాట్రిక్ విజయాలతో పార్లమెంట్లు అడుగుపెట్టడం సంతోషంగా ఉంది
- మా పార్టీ అధినేత వైయస్ జగన్‌కు ధన్యవాదాలు
- రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్లో పని చేస్తా
- జాతీయ, రాష్ట్ర ప్రయోజనాల ఉండే బిల్లులకు మద్దతిస్తాం
- రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే వ్యతిరేకిస్తాం
- బీజేపీలో చేరాల్సిన కర్మ నాకు పట్టలేదు
- కూటమినేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారు
- గతంలో నేను విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే బీజేపీలో చేరుతారని ప్రచారం చేశారు
- వైయస్ జగన్మోహన్ రెడ్డి నన్ను సొంత తమ్ముడిలా భావిస్తారు
- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం సాధించే వరకు కష్టపడతా
- రాజంపేటలో అత్యధిక రోడ్లు వేయించిన ఘనత మాదే
సాక్షి టీవీతో ఎంపీ మిథున్ రెడ్డి
మరికాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
-
ఎంపీలుగా ప్రమాణం చేయనున్న సభ్యులు
-
ప్రధాని మోదీ సహా 280 మంది ప్రమాణం
-
మోదీ తర్వాత కేంద్ర మంత్రులు
-
ఆ తర్వాత ఇంగ్లీష్ అక్షర క్రమంలో ఒక్కొక్కరుగా సభ్యుల ప్రమాణం
-
నేడు ఏపీ, రేపు తెలంగాణ ఎంపీల ప్రమాణం
ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మెహతాబ్ ప్రమాణం
-
లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన భర్తృహరి మెహతాబ్
-
భర్తృహరితో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
#WATCH | Delhi: BJP MP Bhartruhari Mahtab takes oath as pro-tem Speaker of the 18th Lok Sabha
President Droupadi Murmu administers the oath pic.twitter.com/VGoL5PGEkT— ANI (@ANI) June 24, 2024
ఎన్డీయే అలా ముందుకు..
-
పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వహించాలని భావిస్తున్న ఎన్డీయే
-
సభా కార్యకలాపాలకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరే అవకాశం
-
స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కోరనున్న బీజేపీ అగ్రనేత
-
అమిత్ షా లేదంటే రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యే ఛాన్స్
ఐక్యంగా ఇండియా కూటమి
-
పార్లమెంట్ సమావేశాల తొలిరోజే ఐక్యత చాటాలని ఇండియా కూటమి నిర్ణయం
-
గతంలో గాంధీ విగ్రహం ఉన్న గేట్-2 వద్ద భేటీ
-
ఐక్యంగా పార్లమెంట్‌లోకి ఎంట్రీ
-
ప్రొటెం స్పీకర్ ఎంపిక నిర్ణయంపై నిరసన తెలిపే అవకాశం
-
నీట్‌పైనా కేంద్ర ప్రభుత్వాన్నినిలదీసే ఛాన్స్
సంబంధిత వార్త: ప్రొటెం స్పీకర్‌కు ఇండియా కూటమి సహాయ నిరాకరణ?!
కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
-
ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మెహతాబ్ ప్రమాణం
-
18వ లోక్‌సభ తొలి సమావేశం
-
నేడు, రేపు ఎంపీలుగా సభ్యుల ప్రమాణ స్వీకారం
-
సభ్యులతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్
-
ఎల్లుండి స్పీకర్ ఎన్నిక
-
డిప్యూటీ స్పీకర్ పోస్టు ఉంటుందా? ఉండదా?.. ఉంటే ఎవరికి వెళ్తుంది? అనే దానిపై చర్చ
-
27న ఉభయ సభల సభ్యుల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం