Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ఇది మీ పారదర్శకతకు పరీక్ష: ఎన్నికల సంఘంపై మాజీ సీఈసీ
ADVERTISEMENT 

ఇది మీ పారదర్శకతకు పరీక్ష: ఎన్నికల సంఘంపై మాజీ సీఈసీ

National Sakshi User Sakshi Sakshi Time Nov 20, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Rahul-Quraishi.jpg

 గత కొన్ని నెలలుగా కేంద్ర ఎన్నికల కమిషన్‌పై ఏఐసీసీ అగ్రనేత రాహల్‌ గాంధీ తరుచు విమర్శలు చేస్తూనే వస్తున్నారు.  దేశంలో పలు అసెంబ్లీలకు ఎన్నికల జరిగిన నేపథ్యంలో ఈసీపై తన అస్త్రాలు సంధిస్తూనే వచ్చారు రాహుల్‌. ఓట్‌ చోరీకి పాల్పుడుతున్నారని, ఒక ఇంట్లో ఫేక్‌ ఓటర్లను నమోదు చేశారని, డూప్లికేట్‌ ఓటర్లు చాలా మందే ఉన్నారని ఇలా ఘాటు విమర్శలు చేస్తూనే ఉన్నారు. 

బీజేపీకి ఎలక్షన్ కమిషన్  పక్షపాతంగా వ్యవహరిస్తోందని సైతం ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా ఈసీ పనిచేస్తోందని,  ‘ఎన్నికల చోర్ బ్రాండ్‌’గా మారిందని వ్యాఖ్యానించారు. బీహార్ ఎన్నికల సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారని ఆరోపించారు. నిజమైన ఓట్లను తొలగించి, డుప్లికేట్ ఓట్లు చేర్చుతున్నారని అన్నారు. 

వీటిని తీవ్రంగా ఖండించింది ఎలక్షన్‌ కమిషన్‌. అయతే తాజాగా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహార శైలిని ఖండించారు  మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ ఎస్‌.వై. ఖురేషి.  ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాహుల​ చేస్తున్న విమర్శలపై ప్రస్తుత కేంద్ర ఎన్నికల కమిషన్‌ వ్యవహారశైలి సరైనది కాదన్నారు.  రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను తీవ్రమైనవిగా భావించి దర్యాప్తు చేపట్టాల్సిందిపోయి ఆయనపై ప్రత్యారోపణల బురద చల్లడం ఏమాత్రం సబబుకాదని పేర్కొన్నారు.

ఖురేషి పాడ్‌కాస్ట్‌లోని కీలకాంశాలు

రాహుల్ గాంధీ “ఓటు చోరి” (ఓటు దొంగతనం) అనే బహిరంగ ఆరోపణకు ఖురేషీ స్పందిస్తూ, కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా తాను చాలా సంవత్సరాలు పనిచేసినందున ఇది వ్యక్తిగత అవమానంగా అనిపిస్తుందని అన్నారు. ఇది తన ముఖంపై చెంప దెబ్బ కొట్టినట్లు అనిపించిందన్నారు.

ఓటర్ల జాబితాలో అవకతవకలపై అడిగిన ప్రశ్నకు ఖురేషి స్పందిస్తూ..నకిలీ పేర్లు, నకిలీ ఓటర్లు మరియు ఇంటి నంబర్  యొక్క వివాదాస్పద వినియోగాలు వంటి తీవ్రమైన ఆరోపణలనేవి పారదర్శకత,  జవాబుదారీతనాన్ని దెబ్బతీస్తుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం పట్ల ఈసీ పక్షపాతంగా  ఉందనే వ్యాఖ్యలపై మాట్లాడుతూ..   ఇది పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రజాస్వాఘ్య విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆ తరహా ఆరోపణలను క్షుణ్ణంగా పరిశోధించాల్సిన అవసరం ఈసీపై ఉందని నొక్కి చెప్పారు ఖురేషి.

ఈవీఎం హ్యాకింగ్స్‌-ఎలక్టోరల్‌ బాండ్లపై అడిగిన ప్రశ్నకు ఖురేషి బదులిస్తూ..  హ్యాకింగ్‌ భయాలు తరుచు అతిశయోక్తిగా మారినప్పటికీ, ఎన్నికల బాండ్ల అంశానికి సంబంధించి పారదర్శకత లేకపోవడం అనేది నిష్పాక్షిక ఎన్నికలకు పెద్దు ముప్పుగా అభివర్ణించారు. 

ప్రస్తుత ఈసీకి ఖురేషి బహిరంగ సవాలు..   ఎన్నికల కమిషన్‌పై తరుచు వినిపిస్తున్న ఆరోపణలకు సంబంధించి ప్రజా సందేహలు పెరుగుతున్న దృష్టా .. వీటిని ఈసీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని బహిరంగ సవాల్‌ విసిరారు ఖురేషి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
sy qureshi
Qureshi
CEC
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు’

‘రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు’

సీఈసీని అభిశంసించాలి

సీఈసీని అభిశంసించాలి

హైదరాబాద్‌ చేరుకున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్

హైదరాబాద్‌ చేరుకున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్

మేం సిద్ధంగా ఉన్నాం..! ఈసీకి విజయ్ లేఖ

మేం సిద్ధంగా ఉన్నాం..! ఈసీకి విజయ్ లేఖ

సీఈసీ అధికారులతో బీఆర్‌ఎస్‌ ఎంపీల సమావేశం

సీఈసీ అధికారులతో బీఆర్‌ఎస్‌ ఎంపీల సమావేశం

దేశ వ్యాప్త ‘SIR’కు సీఈసీ సన్నద్ధం.. రేపు కీలక మీడియా సమావేశం

దేశ వ్యాప్త ‘SIR’కు సీఈసీ సన్నద్ధం.. రేపు కీలక మీడియా సమావేశం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.