ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. ఈసారి కూడా థియేటర్లలో 'ప్రసన్నవదనం', 'కృష్ణమ్మ', 'జితేందర్ రెడ్డి' సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఉన్నంతలో సుహాస్ 'ప్రసన్నవదనం'పై కాస్త అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం చాలావరకు కొత్త చిత్రాలు రాబోతున్నాయి. వీటిలో ఓ రెండు మాత్రమే కాస్త ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: హైదరాబాద్లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక)
ఓటీటీలో ఈ వారం దాదాపు 16 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఇంగ్లీష్-హిందీ చిత్రాల సంగతి పక్కనబెడితే 'మంజుమ్మల్ బాయ్స్', 'సైతాన్' చిత్రాలు మాత్రమే చూడదగ్గవి అనిపిస్తున్నాయి. మిగతా వాటి గురించి రిలీజైతే తప్ప ఏం చెప్పలేం. ఇంతకీ ఈసారి ఓటీటీల్లోకి ఏం రాబోతున్నాయి. ఎందుకు స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది చూద్దాం.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు)
నెట్ఫ్లిక్స్
-
ఫియాస్కో (ఫ్రెండ్ సిరీస్) - ఏప్రిల్ 30
-
టీ పీ బన్ (జపనీస్ సిరీస్) - మే 02
-
సైతాన్ (హిందీ సినిమా) - మే 03
-
ద అటిపికల్ ఫ్యామిలీ (కొరియన్ సిరీస్) - మే 04
అమెజాన్ ప్రైమ్
-
అంబర్ గర్ల్స్ స్కూల్ (హిందీ సిరీస్) - మే 01
-
ద ఐడియా ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ) - మే 02
-
క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03
-
ఉమన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మే 03
హాట్స్టార్
-
ద వెయిల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 30
-
మంజుమ్మల్ బాయ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 05
-
మాన్స్టర్స్ ఎట్ వర్క్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 05
జియో సినిమా
-
మైగ్రేషన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 01
-
హ్యాక్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03
-
ద టాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 03
-
వోంకా (ఇంగ్లీష్ మూవీ) - మే 03
ఆపిల్ ప్లస్ టీవీ
-
అకాపుల్కో సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 01
(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్)