దేశవ్యాప్తంగా ప్రస్తుతం థియేటర్లలో 'పుష్ప 2' హంగామా నడుస్తోంది. దీంతో ఈ వారం కూడా బిగ్ స్క్రీన్‌పై తెలుగు సినిమాలేం రిలీజ్ కావట్లేదు. కానీ సిద్ధార్థ్ నటించిన 'మిస్ యూ' అనే డబ్బింగ్ చిత్రం ఒక్కడే రాబోతుంది. మరోవైపు ఓటీటీలో మాత్రం 30కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
(ఇదీ చదవండి: ‘మంచు’ కుటుంబంలో హైడ్రామా)
ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే 'సింగం ఎగైన్', 'బొగెన్ విల్లా', 'డిస్పాచ్' సినిమాలతో పాటు 'హరికథ' అనే వెబ్ సిరీస్ ఉన్నంతలో ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. వీకెండ్ టైమ్‌కి కొత్త చిత్రాలు ఏమైనా సడన్ రిలీజ్ అని చెప్పి సర్ప్రైజ్ చేయొచ్చు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీల్లోకి రాబోతుందంటే?
ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే సినిమాలు (డిసెంబరు 9 నుంచి 15 వరకు)
అమెజాన్ ప్రైమ్
-
సీక్రెట్ లెవల్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 10
-
సింగం ఎగైన్ (హిందీ సినిమా) - డిసెంబర్ 12
-
బండిష్ బండిట్స్ సీజన్ 2 (హిందీ సిరీస్) - డిసెంబర్ 13
నెట్‌ఫ్లిక్స్
-
ద షేప్స్ ఆఫ్ లవ్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 09
-
ద గ్రేట్ బ్రిటీష్ బేకింగ్ షో హాలీడేస్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 09
-
జెమియా ఫాక్స్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 10
-
పోలో (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 10
-
రగ్డ్ రగ్బీ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 10
-
మకల్యాస్ వాయిస్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 11
-
మారియా (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 11
-
వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్ (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 11
-
క్వీర్ ఐ: సీజన్ 9 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 11
-
ద ఆడిటర్స్ (కొరియన్ సిరీస్) - డిసెంబర్ 11
-
ద కింగ్స్ ఆఫ్ టుపేలో (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 11
-
హౌ టూ మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్ (థాయ్ సినిమా) - డిసెంబర్ 12
-
లా పల్మా (నార్వేజియన్ సిరీస్) - డిసెంబర్ 12
-
నో గుడ్ డీడ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 12
-
1992 (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 12
-
క్యారీ ఆన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 13
-
డిజాస్టర్ హాలీడే (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 13
-
మిస్ మ్యాచ్డ్ సీజన్ 3 (హిందీ సిరీస్) - డిసెంబర్ 13
-
ట్యాలెంట్ లెస్ టకానో (జపనీస్ సిరీస్) - డిసెంబర్ 14
హాట్‌స్టార్
-
డ్రీమ్ ప్రొడక్షన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 11
-
ఎల్టన్ జాన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 13
-
హరికథ (తెలుగు సిరీస్) - డిసెంబర్ 13
-
ఇన్విజబుల్ (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 13
జియో సినిమా
-
బూకీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 13
-
పారిస్ & నికోల్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 13
బుక్ మై షో
-
డ్యాన్సింగ్ విలేజ్: ద కర్స్ బిగిన్స్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 10
-
ద క్రో (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 10
సోనీ లివ్
-
బొగెన్ విల్లా (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబర్ 13
జీ5
-
డిస్పాచ్ (హిందీ సినిమా) - డిసెంబర్ 13
లయన్స్ గేట్ ప్లే
-
షో ట్రైల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 13
ఆపిల్ ప్లస్ టీ
-
వండర్ పెట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 13
(ఇదీ చదవండి: Bigg Boss 8: విన్నర్ ప్రైజ్‌మనీ కంటే ఎక్కువే సంపాదించిన విష్ణు!)