Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

‘టైగర్‌ నాగేశ్వరరావు’ మూవీ ట్విటర్‌ రివ్యూ

Movies Sakshi User Sakshi Sakshi Time Oct 20, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
tiger-nageswara-rao-Review.jpg

మాస్‌ మహారాజా రవితేజ నటించిన తాజా పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’.స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ ఇది. వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్.

రవితేజ కెరీర్‌లో అత్యంత భారీగా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’పై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. దీనికి తోడు సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘టైగర్‌..’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్‌ 20)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌ డే ఫస్ట్‌షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. టైగర్‌ నాగేశ్వరరావు కథేంటి? ఈ సినిమాకు ప్లస్‌, మైనస్‌ పాయింట్స్‌ ఏంటి? తదితర విషయాలు ట్విటర్‌(ఎక్స్‌)వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. 

‘టైగర్‌ నాగేశ్వరరావు’కు ట్విటర్‌లో మంచి స్పందన లభిస్తోంది. డార్క్‌ క్యారెక్టర్‌లో రవితేజ యాక్షన్‌ హైలెట్‌ అని అంటున్నారు.  సినిమాలో యాక్షన్‌ సీన్స్‌ అదిరిపోయాయట. చాలా మంది ట్రైన్‌ సీక్వెన్స్‌ గురించి చర్చిస్తున్నారు.   అదే సమయంలో రన్‌ టైమ్‌ ఇబ్బందికరంగా మారిందని కొంతమంది అంటున్నారు.  లవ్‌ట్రాక్‌ కూడా అంతగా వర్కౌట్‌ కాలేదట. కానీ సినిమా మాత్రం బోరింగ్‌గా సాగదని చెబుతున్నారు. 

#TigerNageswaraRao An Action Drama that has a good start and engaging moments but feels dragged after awhile due to the tedious runtime.



The setup of the characters and story is well done but after a point especially in the 2nd half it drags until the climax along with some…

— Venky Reviews (@venkyreviews) October 20, 2023

‘టైగర్‌ నాగేశ్వరరావు’ యాక్షన్‌ డ్రామా బాగుంది. అయితే రన్‌ టైమ్‌ ఎక్కువగా ఉండడం కారణంగా కొంత సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే లవ్‌ ట్రాక్‌ సాగదీసినట్లుగా అనిపించింది. కానీ సినిమాలోని క్యారెక్టర్లను తీర్చిదిద్దిన విధానం, యాక్షన్స్‌ సీన్స్‌ అదిరిపోయాయి. ఈ మధ్య కాలంలో రవితేజ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది’అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

Completed My Show 💥



Peak @RaviTeja_offl Ni Chustaru🔥

RT career Lo Best Intro🤯💥

2nd Half >>>1st Half💥💥

Interval and Climax 🙌💥

BGM @gvprakash🔥🔥

Action Sequences🔥🔥

Block Buster Movie 💥💥💥



My Rating - 4/5 #TigerNageswaraRao #RaviTeja #BlockBusterTigerNageswaraRao pic.twitter.com/D48NOVBqfA

— Srinivas (@srinivasrtfan2) October 20, 2023

రవితేజ కెరీర్‌లో బెస్ట్‌ మూవీ ఇది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెండాఫ్‌ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ సన్నివేశాలు అదిరిపోయాయి. బీజీఎం బాగుంది. ఓవరాల్‌గా టైగర్‌ నాగేశ్వరరావు బ్లాక్‌ బస్టర్‌ మూవీ అంటూ ఓ నెటిజన్‌ 4 రేటింగ్‌ ఇచ్చాడు. 

I watched #TigerNageswaraRao @BiggBossTamil7_ Review ⭐⭐⭐



so far it’s an interesting and well narrated period action drama. Ravi Teja plays a Good character which is unique to watch. VFX Low Quality #RaviTeja Good Acting .

Perfect entertainerpic.twitter.com/MOjI6vvqdB

— BiggBossTamil 7 (@BiggBossTamil7_) October 20, 2023

1st Half Review: #TigerNageswaraRao#RaviTeja best in recent🔥@DirVamsee few portions well handled@gvprakash Music OK but didn't create any impact



Started off well then derailed with love story & lags, picked up again for interval



Good so far!#TNR #TigerNageswaraRaoReview pic.twitter.com/T58yaZci0h

— World Cinema (Updates & Reviews) (@UrsWorldCinema) October 20, 2023

#TigerNageswaraRao Review :



👉Rating : 2.75/5



Positives:

👉#RaviTeja Performance

👉Good First Half

👉Fight Sequences

👉Production Values



Negatives:

👉Bad Songs

👉Dragged Second Half

👉Lengthy Runtime#TNR #TNRReview #TigerNageswarRaoReview

— PaniPuri (@THEPANIPURI) October 19, 2023

#TigerNageswaraRao good film to watch for festival ..#RaviTeja carried the dark character very well💥💥 …Rating 3/5

— CPR News Telugu (@cprnewstelugu) October 20, 2023

#TigerNageswaraRao - 3.25/5 SuperHit ❤️



Positives:

👉#RaviTeja Performance

👉Good First Half

👉Fight Sequences

👉Production Values

👉 @gvprakash BGM Back Bone Of The Movie 🔥



Negatives:

👉Lengthy Runtime@RaviTeja_offl@AbhishekOfficl #RenuDesai pic.twitter.com/EJO9ZdBdk5

— Gayle 333 (@RajeshGayle117) October 20, 2023

#TigerNageswaraRao Outstanding

⭐⭐⭐⭐ #RaviTeja is Mind Blowing & Madras Central Jail Scene Is Bomb Basic.

Bgm & Dialogues are Fire

Interval block 🔥

Screen play little to long but overall worthy movies for fans#TigerNageswaraRaoReview #TigerNageshwarRao pic.twitter.com/9bLXctmoBF

— Taran Adarsh (@Mrjaat0007) October 20, 2023

#TigerNageswaraRaoReview:



Positives:

 - Ravi Teja Performance 👌👌💥

 - Madras Central Jail Scene 💥💥💥💥💥💥

 - Action Episodes ❤️‍🔥❤️‍🔥

 - BGM in Action Sequences ☺️☺️

 - Interval 💯💯

 - Murder Scene in 2nd Half 🤯🤯🤯👌👌👌



Negatives:

 - Too Lengthy 👎👎👎

 - No Proper Flow In… pic.twitter.com/P6enbesWP9

— Movies4u Official (@Movies4u_Officl) October 20, 2023

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Tiger Nageswara Rao Movie
ravi teja
Nupur Sanon
movie reviews
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘చెన్నై లవ్‌ స్టోరీ’ రివ్యూ

‘చెన్నై లవ్‌ స్టోరీ’ రివ్యూ

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
Advertisement
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.