Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

‘టైగర్‌-3’ ట్విటర్‌ రివ్యూ

Movies Sakshi User Sakshi Sakshi Time Nov 12, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Tiger3_Twitter_Review-01.jpg

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టైగర్‌-3’. య‌ష్‌రాజ్‌ఫిల్మ్స్ స్పై యూనివ‌ర్శ్‌లో సినిమాటిక్ టైమ్‌లైన్‌లో విడుద‌ల‌వుతున్న ఐదో సినిమా ఇది. మనీష్‌ శర్మ దర్శకత్వం   వహించిన ఈ చిత్రంలో సల్మాన్‌ సరసన కత్రినా కైఫ్‌ నటించింది. భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా నేడు(నవంబర్‌ 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై బజ్‌ క్రియేట్‌ చేసింది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ‘టైగర్‌ 3’పై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాలకు సీక్వెల్‌గా వచ్చిన టైగర్‌ 3 ఎలా ఉంది? సల్మాన్‌-కత్రినా కైఫ్‌ల కెమిస్ట్రీ తెరపై ఎలా పండింది? తదితర విషయాలను ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి.

‘టైగర్‌-3’ చిత్రానికి ఎక్స్‌(ట్విటర్‌)లో మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది సినిమా అదిరిపోయిందని చెబుతుంటే.. మరికొంతమంది బాగోలేదని కామెంట్‌ చేస్తున్నారు.  ‘పఠాన్‌’, ‘జవాన్’ చిత్రాలతో పోలుస్తూ ఆ స్థాయిలో ఆకట్టుకోలేదంటున్నారు. యాక్షన్‌ ఎపిసోడ్ల బాగున్నప్పటికీ కథనం ఊహకందేలా సాగుతుందని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.  

#Tiger3 ~ 🐯 ROARING BLOCKBUSTER 🔥 Maneesh Sharma's BOND meets BOURNE is Action packed cracker heavy on emotions & higher stakes. Daddy of all Spy - SALMAN KHAN's Grand comeback 💪Peak villainism of @emraanhashmi 💯 & sizzling Katrina 🔥 Best film of Spy Universe. (4.5☆/5) pic.twitter.com/Qb6WO0y01o

— Prince Prithvi (@PrincePrithvi) November 11, 2023

టైగర్‌ 3 రోరింగ్‌ బ్లాక్‌ బస్టర్‌. మనీష్‌ శర్మ జేమ్స్‌ బాండ్‌, బౌర్న్‌ చిత్రాల తరహాలో  ఎమోషన్స్‌తోపాటు యాక్షన్ ప్యాక్ట్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. స్పై థ్రిల్లర్‌ చిత్రాలకు బాస్‌గా ఈ చిత్రం ఉంది. సల్మాన్‌కు మంచి కమ్‌ బ్యాక్‌ మూవీ. ఇమ్రాన్ హష్మీ విలనిజం, కత్రినా కైఫ్ యాక్షన్ సీక్వెన్స్‌తో అదరగొట్టారు. స్పై యూనివర్స్‌లో బెస్ట్ సినిమా అని కామెంట్‌ చేస్తూ ఓ నెటిజన్‌ 4.5 రేటింగ్‌ ఇచ్చాడు. 

 

#Tiger3Review : Disappointing #SalmanKhan seems lethargic and trying too hard. The aura is missing and the screen presence looks animated#SRK lifts the movie on his entry but the movie drags again after his cameo. Katrina Kaif plays her part#Tiger3 will wrap under 250 cr. pic.twitter.com/Q4gEUr7nI3

— Pratham (@JainnSaab) November 11, 2023

టైగర్‌ 3 మూవీ డిస్పపాయింట్ చేసింది. సల్మాన్‌ ఖాన్‌ చాలా నీరసంగా కనిపించాడు. సినిమాలో ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కనిపించలేదు. షారుక్‌ సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్లాడు. కానీ సాగదీసినట్టుగా ఉండడంతో ఆకట్టుకోలేకపోయింది. కత్రినా తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

OneWordReview...#Tiger3 : BLOCKBUSTER.

Rating: ⭐️⭐️⭐️⭐️½

Tiger is a WINNER and more than lives up to the humongous hype… #ManeeshSharma immerses us into the world of Mass Spy film,delivers a KING-SIZED ENTERTAINER A MUST WATCH #Tiger3Review #SalmanKhan #HappyDiwali… pic.twitter.com/uDLdoaHu9s

— 𝐆𝐲𝐚𝐧𝐞𝐧𝐝𝐫𝐚 𝐬𝐢𝐧𝐠𝐡 (@Gyan84s) November 12, 2023

‘ఒక్క మాటలో చెప్పాలంటే టైగర్‌ 3 బ్లాక్‌ బస్టర్‌. ఈ మాస్‌ స్పై చిత్రాన్ని మనీష్‌ శర్మ అద్భుతంగా డీల్‌ చేశాడు.  ఒక కింగ్-సైజ్ ఎంటర్‌టైనర్‌ను అందించాడు’అని కామెంట్‌ చేస్తూ 4.5 రేటింగ్‌ ఇచ్చాడు ఓ నెటిజన్‌. 

#Tiger3 Routine plot that goes overboard at times saved by terrific making. Emotions works to an extend. SRK - Salman sequence worth though it gives over the top feels. Ends with a banger from Kabir 🔥 Watch out for Katrina and her perfo👌 Sallu 👏👏 • #Tiger3Review



DWIALII 🏆 pic.twitter.com/kDN79L4G33

— Akhil Das (@thanatos__x4) November 11, 2023

Salman looks sooooooooo handsome in Tiger3🔥🔥🔥 don’t wanna give spoilers but it’s one of his best in recent times. And He’s the only one who can make me cry❤️🫶#Tiger3 #Tiger3FirstDayFirstShow #SalmanKhan pic.twitter.com/mSjEnAbGy9

— ShinChan😎❤️ (@ShikatuZukishi) November 12, 2023

#Tiger3 interval: bro What a film🔥boom It’s truly personal this time🔥Tiger abhi bhi zinda hai #SalmanKhan #KatrinaKaif #EmraanHashmi @BeingSalmanKhan 100/100⚡⚡⚡⚡,

— @iamjhon (@rah42961) November 12, 2023

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Tiger 3 Movie
salman khan
Katrina Kaif
movie reviews
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘చెన్నై లవ్‌ స్టోరీ’ రివ్యూ

‘చెన్నై లవ్‌ స్టోరీ’ రివ్యూ

స్పిరిట్‌’లో కత్రినా.. సందీప్‌ ప్లాన్‌ అదిరిందిగా?

స్పిరిట్‌’లో కత్రినా.. సందీప్‌ ప్లాన్‌ అదిరిందిగా?

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.