Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

నందమూరి 'తమన్‌'పై మెగా ఫ్యాన్స్‌ ఫైర్‌

Movies Sakshi User Sakshi Sakshi Time Mar 20, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Thaman-Comments.jpg

'గేమ్ ఛేంజర్' ఈ సంక్రాంతి బరిలో దిగి దారుణమైన డిజాస్టర్‌గా మిగిలిపోవడంతో రామ్‌ చరణ్‌ ( Ram Charan) అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. శంకర్‌ దర్శకత్వం, దిల్‌ రాజు నిర్మాత కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, కథలో సరైన బలం లేకపోవడంతో బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. సంక్రాంతికి వస్తున్నాం, డాకూమహారాజ్‌ వంటి సినిమాల పాటలకు మిలియన్ల కొద్ది వ్యూస్‌ వస్తే.. గేమ్‌ ఛేంజర్‌ అక్కడ(Game Changer) కూడా ఫెయిల్యూర్‌ అయిపోయింది. 

ఇప్పటికే ఆడియో డిజాస్టర్‌కు కారణం సంగీత దర్శకుడు తమన్‌ (Thaman S) ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. 'గేమ్ ఛేంజర్‌లో సరైన హుక్ స్టెప్ లేదు. అందుకే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ రాలేదు. గతంలో నేను మ్యూజిక్ ఇచ్చిన 'అల వైకుంఠపురములో' పాటల్లో ప్రతిదానిలో హుక్ స్టెప్ ఉండటం వల్ల అక్కడ క్లిక్‌ అయిందని చెప్పాడు. ఇప్పుడు జరగండి జరగండి సాంగ్ స్టెప్స్‌ గురించి వైరల్‌ కామెంట్లు చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.


గేమ్ ఛేంజర్ స్టెప్స్‌ కంటే వెయ్యి రెట్లు బెటర్‌
ఆహా తెలుగు వేదికగా జరుగుతున్న డ్యాన్స్‌ ఐకాన్‌ 2లో తాజాగా సంగీత దర్శకుడు తమన్‌ అతిథిగా పాల్గొన్నారు. ఈ క్రమంలో కంటెస్టెంట్స్‌ చేస్తున్న డ్యాన్స్‌కు ఆయన ఫిదా అయ్యారు. ముఖ్యంగా గేమ్‌ ఛేంజర్‌లోని 'జరగండి జరగండి' సాంగ్‌కు ఒక చిన్నారి వేసిన స్టెప్పులపై తమన్‌ ఇలా కామెంట్‌ చేశారు. సినిమాలో ఉన్న స్టెప్స్‌ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ వేశావ్‌.. చాలా గ్రేట్‌, అవకాశం ఉంటే సినిమాలో ఈ స్టెప్స్‌ యాడ్‌ చేయమని కోరుతాను.' అని అన్నారు. అయితే, ఈ ప్రోగ్రామ్‌ పూర్తి ఎపిసోడ్‌ ఆహాలో మార్చి 21న సాయింత్రం 7గంటలకు స్ట్రీమింగ్‌కు వస్తుంది. ఆయన ఇంకా ఏమన్నారో తెలియాలంటే ఎపిసోడ్‌ చూడాల్సిందే.


నువ్వు ఇప్పుడు నందమూరి తమన్‌ కదా అంటూ..
తమన్‌ చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. గతంలో ఇదే పాటను మెచ్చుకుంటూ పలు వేదకలపై  ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు. ప్రభుదేవా సరైనా కొరియోగ్రఫీ ఇవ్వలేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. 'నువ్వు ఇప్పుడు నందమూరి తమన్‌ కదా..! అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావ్‌' అని సెటైర్స్‌ వేస్తున్నారు. మరికొందరైతే నీకు దెబ్బలు పడుతాయ్‌ అంటూ పుష్ప2 సాంగ్‌ లిరిక్స్‌ను పోస్ట్‌ చేస్తున్నారు. సినిమాలో కంటే నిజంగానే ఈ చిన్నారి బాగా డ్యాన్స్‌ చేసిందని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఏదేమైన మరిచిపోయిన గేమ్‌ఛేంజర్‌ గాయాన్ని పలు వ్యాఖ్యలతో మెగా ఫ్యాన్స్‌కు తమన్‌ గుర్తుచేస్తున్నారు.

#GameChanger @MusicThaman కామెంట్స్ pic.twitter.com/bYMB5LvhYY

— devipriya (@sairaaj44) March 19, 2025

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Game Changer
Ram Charan
Thaman S
Tollywood
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

Director Venkatesh Maha Shares Proud Moments Of Asha Pasham Song

Director Venkatesh Maha Shares Proud Moments Of Asha Pasham Song

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

అందుకే ఇన్నాళ్లు తిరుమలకు రాలేదు

అందుకే ఇన్నాళ్లు తిరుమలకు రాలేదు

కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు

కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
Advertisement
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.