Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

రేణూదేశాయ్‌ మాత్రమే కాదు... రామ్‌ చరణ్‌ కూడా!

Movies Sakshi User Sakshi Sakshi Time Feb 7, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
celebrities-pets.jpg

ఇటీవల శునకాలను తుదముట్టించడాన్ని నిరసిస్తూ నటి రేణూ దేశాయ్‌ నిర్వహించిన ప్రెస్‌ మీట్‌ దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే తారల్లో అత్యధికులు శునకాభిమానులే. వీరు పెట్స్‌ను పెంచుకోవడం మాత్రమే కాదు వాటికి ఎంత విలువు ఇస్తారంటే తమ ఇంటిపేరు తగిలించి మరీ  వాటికి నామకరణం చేసి తమ ఫ్యామిలీ మెంబర్‌లా కలిపేసుకుంటారు. అయితే వారి ఈ రేంజ్‌ శునకాభిమానానికి నోచుకునేవి  స్ట్రీట్‌ డాగ్స్‌ కాదు...మంచి పేరున్న బ్రీడ్స్‌. ఈ నేపధ్యంలో పలు సందర్భాల్లో స్వయంగా తామే పంచుకున్న తారల పెట్‌ ప్రేమ  గురించిన విశేషాలివి...

– ఫ్రెంచ్‌ బుల్‌ డాగ్స్‌ తో తాను ప్రేమలో పడ్డానని తరచు చెబుతుంది  సమంత. ఆమెకు హాష్‌  సాషా అనే రెండు పెట్స్‌ ఉన్నాయి.  తన ప్రియమైన పెంపుడు జంతువులతో సరదాగా గడిపే క్షణాలను ఆమె తరచుగా తన అభిమానులకు అందిస్తుంది. ఇటీవల హోలీ రోజున హోలీ ఆడిన తర్వాత తన పెంపుడు జంతువులతో ఆడుకుంటున్న  వీడియోను పంచుకుంది


– అలాగే టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌  విజయ్‌ దేవరకొండ కు  సైబీరియన్‌ బ్రీడ్‌ హస్కీ పెట్‌ ఫ్రెండ్‌.  ఆయన దానికి స్ట్రోమ్‌ దేవరకొండ అంటూ తన ఇంటిపేరు కలిసొచ్చేలా పేరు పెట్టాడు. ఆయన ప్రియురాలు,  నేషనల్‌ క్రష్‌ రష్మికకు విజయ్‌ దేవరకొండ తో పాటు  ’ఆరా’ అనే  తన పెంపుడు శునకం మీద కూడా క్రష్‌ ఉంది


–ఇక మెగాస్టార్‌ వారసుడు రామ్‌చరణ్, ఆయన సతీమణి ఉపాసనలు ఇద్దరూ పెట్‌ లవర్సే. మొదట్లో రామ్‌ చరణ్‌ కు బ్రాట్‌ అనే పిలుచుకునే బ్లాక్ల్‌ లాబ్రడార్‌ ఉండేది అయితే  కొన్ని సంవత్సరాల క్రితం దానిని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఉపాసన  ఆయనకు ఒక పెట్‌ను బహుమతిగా ఇచ్చారట. ప్రస్తుతం ఈ జంటకు రైమ్‌ అనే ముద్దుల పెట్‌ ఉంది. జాతి ప్రకారం ఫ్రెంచ్‌ బార్బెట్‌ లాగా ఈ రైమ్, కనిపిస్తుంది, ఈ జంట  తమ పెట్స్‌తో గడిపే చిత్రాలను తరచుగా సోషల్‌ మీడియాలో పంచుకుంటుంది వీలున్నంత వరకూ వీరి పెట్‌ కూడా వీరితో కలిసి ప్రయాణాలు చేస్తుంది. తద్వారా విమానాశ్రయాల్లో ఫొటోలకు చిక్కి స్టార్స్‌ సరసన మీడియాలో పబ్లిసిటీ కూడా  దక్కించుకుంటుంది.  షూటింగ్‌ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తాను చేసే మొదటి పని తన పెట్‌  ఎలా ఉందో చూడటమే అంటాడు రామ్‌ చరణ్‌.  

తన పెంపుడు జంతువును చూసినప్పుడల్లా  ఓదార్పు  ఓ పాజిటివ్‌ వైబ్‌ తక్షణమే లభిస్తుందని దానితో ఉన్నప్పుడు తన  నిజమైన భావోద్వేగాలు బయటకొస్తాయంటున్న పెద్ది...  తనపెట్‌తో కలిసి ఈత కొట్టడం  తనకెంతో ఇష్టమంటున్నాడు.  


– దక్షిణాది సీనియర్‌ హీరోయిన్‌ త్రిష కృష్ణన్‌ దగ్గర పలు పెట్స్‌ ఉన్నాయి.  ఆమె తన పెట్స్‌తో పాటు వీధి కుక్కల పట్ల కూడా ప్రేమను పంచుతుంది.  శునకాలను ప్రేమించడం మాత్రమే కాదు, వాటిని రక్షించేందుకూ అనుష్క శెట్టి పనచేస్తుంటుంది. ఆమె పెంపుడు కుక్కలతో పాటు, బ్లూ క్రాస్‌ పెట్‌ కార్నివాల్‌లో నిర్వహించిన కార్యక్రమాలకు ఆమె హాజరయ్యారు. తన నిజమైన ఓదార్పు తన పెంపుడు జంతువులతో సమయం గడపడంలోనే లభిస్తుందని అనుష్క చెప్పింది. 

అదే విధంగా కాజల్‌ అగర్వాల్‌ ఎంతో ప్రేమించే పెట్‌  పేరు సీజర్‌. ఆమెకు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా ఇక దానితోనే గడుపుతుంది. టాలీవుడ్‌ నటుడు మంచు మనోజ్‌కు జ్యూస్‌ అనే పెంపుడు శునకం ఉంది దానిని తరచుగా తనతో బయటకు తీసుకు వెళుతుంటాడు.  బహిరంగంగా దానిపై తన ప్రేమను ప్రదర్శిస్తూ కనిపిస్తాడు.  హైదరాబాద్‌లోని దుర్గం చెరువు దగ్గర మనోజ్‌ షికార్లు చేస్తూన్న ఫొటోను కూడా అతను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఆయన సోదరి నటి లక్ష్మీ మంచు కూడా ’చందమామ కథలు’ అనే సినిమా ద్వారా తన పెంపుడు కుక్క జ్యూస్‌ ఆనంద్‌ మంచును తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది.

సిద్ధార్థకు మురికివాడలో దొరికిన కొడుకు...
హీరో సిద్ధార్థ్‌  ఇటీవల ఓ ట్వీట్‌ చేశాడు.. ’నాకు ఒక కొడుకు ఉన్నాడు,  అతనికి నాలుగు కాళ్లు  వంకర తోక ఉన్నాయి. అతని పేరు మౌగ్లీ.  ప్రస్తుతం అతనికి 10 సంవత్సరాలు, నేను అతన్ని ఒక మురికివాడలో కష్టాల నుంచి ఒకసారి రక్షించాను  తను తన నిస్సారమైన ప్రేమ  ఆప్యాయతతో ఎప్పుడూ నన్ను రక్షిస్తున్నాడు. అతను ఒక మంచి శునకం. ప్రపంచంలోనే అత్యంత పిరికివాడు కూడా, అయితే ఆ పిరికితనాన్ని  బిగ్గరగా మొరగడం ద్వారా దాస్తుంటాడు’’ అంటూ తన పెట్‌ గురించిన కబుర్లు పంచుకున్నాడు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Ram Charan
renu desai
pet
Dog
Trisha
Cinema News
Satya Stories
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష

సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష

'హైదరాబాద్ నా రెండో ఇల్లు'.. హాట్‌టాపిక్‌గా భాగ్యశ్రీ ప్రేమ పుకార్లు

'హైదరాబాద్ నా రెండో ఇల్లు'.. హాట్‌టాపిక్‌గా భాగ్యశ్రీ ప్రేమ పుకార్లు

రామ్ చరణ్ పెద్ది.. ఓటీటీ డేట్ వైరల్..!

రామ్ చరణ్ పెద్ది.. ఓటీటీ డేట్ వైరల్..!

విమర్శించిన నోటితోనే 'గురూజీ' అని సంబోధించిన బండ్ల గణేష్

విమర్శించిన నోటితోనే 'గురూజీ' అని సంబోధించిన బండ్ల గణేష్

క్లింకార ఫేస్ రివీల్

క్లింకార ఫేస్ రివీల్

బర్త్ డే స్పెషల్.. ఇదిగో రామ్ చరణ్ కూతురు క్లీంకార

బర్త్ డే స్పెషల్.. ఇదిగో రామ్ చరణ్ కూతురు క్లీంకార

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
Advertisement
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.