Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

జనవరి 10.. టాలీవుడ్ భయపడుతోందా?

Movies Sakshi User Sakshi Sakshi Time Jan 10, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Telugu-Cinema-Release.jpg

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు. హీరోల దగ్గర నుంచి నిర్మాతల వరకు పక్కాగా అనుసరిస్తుంటారు. హిట్ అయితే దాన్ని తెగ నమ్ముతారు. నెగిటివ్‌ అనే ముద్రపడితే ఆ వైపు చూసే సాహసం కూడా  చేయరు. జనవరి 10న కూడా అలాంటి ఓ నమ్మకం ఏర్పడిందా అనే సందేహం కలుగుతోంది. నిజంగా ఈ తేదీని చూసి టాలీవుడ్ భయపడుతోందా?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమాలు)

టాలీవుడ్‌లో జనవరి 10కి గతంలో ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది. కానీ పదేళ్లలో చూసుకుంటే మాత్రం ఎందుకో ఫ్లాప్స్ తప్ప హిట్ అనేది కనిపించదు. 2014లో మహేశ్ బాబు 'వన్: నేనొక్కడినే' ఇదే తేదీన థియేటర్లలోకి వచ్చింది. ఘోరమైన ఫలితం అందుకుంది. 2015లో వెంకటేశ్-పవన్ కల్యాణ్ 'గోపాల గోపాల' వచ్చింది. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. 2018లో పవన్ 'అజ్ఞాతవాసి' వచ్చింది. దీని ఫలితం ఏంటనేది ప్రత్యేకంగా గుర్తుచేయాల్సిన పనిలేదు.

2018లో పవన్ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ లాంగ్ రన్‌లో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి జనవరి 10న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేసే సాహసం ఎవరూ చేయలేదు. 2018 తర్వాత సంక్రాంతి పండగకు ఇప్పటివరకు దాదాపు 27 మూవీస్ రిలీజయ్యాయి. కాకపోతే మరే చిత్రం కూడా ఇదే తేదీన రాలేదు. గతేడాది మాత్రం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'తో జనవరి 10వ తేదీనే థియేటర్లలోకి వచ్చాడు. ఇది కూడా ఫ్లాప్ అయింది.

(ఇదీ చదవండి: ది రాజాసాబ్‌ మూవీ రివ్యూ)

చూస్తుంటే జనవరి 10 అనేది టాలీవుడ్ కి నెగిటివ్ సెంటిమెంట్‌లా మారినట్లు అనిపిస్తుంది. అందుకే కొత్త సినిమాల్ని ఆ తేదీన రిలీజ్ చేయట్లేదా అనిపిస్తుంది. ప్రతి ఏడాది సంక్రాంతి సెలవులు.. 9,10 తేదీ నాటికి మొదలైపోతాయి. ఈ టైంలో మూవీస్ రిలీజ్ చేస్తే పండగ టైంకి పీక్‌కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఈసారి అలా 'రాజాసాబ్' 9వ తేదీన వచ్చాడు. కాకపోతే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. వీకెండ్ అయ్యేసరికి అసలు టాక్ ఏంటనేది తెలుస్తోంది. ఈసారి 10వ తేదీన కొత్త చిత్రం ఏం రిలీజ్ కావట్లేదు.

ఈసారి 12వ తేదీన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు', 13న రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 14వ తేదీన నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', 15న శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి ఈసారి సంక్రాంతి విన్నర్ అయ్యేది ఎవరు? ప్రేక్షకుల మనసు గెలుచుకుని కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకునేది ఎవరనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.

(ఇదీ చదవండి: 'రాజాసాబ్'.. పాన్ ఇండియా పూర్ ప్లానింగ్!)

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Agnyaathavaasi
Game Changer
Nenokkadine
January
Tollywood
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

Director Venkatesh Maha Shares Proud Moments Of Asha Pasham Song

Director Venkatesh Maha Shares Proud Moments Of Asha Pasham Song

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

అందుకే ఇన్నాళ్లు తిరుమలకు రాలేదు

అందుకే ఇన్నాళ్లు తిరుమలకు రాలేదు

కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు

కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
Advertisement
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.