మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రావణాసుర’.సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్ హీరోయిన్స్‌గా నటించారు. యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.

భారీ అంచనాలతో నేడు(ఏప్రిల్ 7) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘రావణాసుర’ కథేంటి? ఎలా ఉంది? రవితేజ ఖాతాలో మరో హిట్ పడిందా? తదితర విషయాలను ట్విటర్లో చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.

Final review :-#Ravanasura is a full mass masala thriller movie. It's a treat for #RaviTeja fans and general audience who want to see @RaviTeja_offl in a never before role...💥💥
Positives:-
Story, Interval ,BGM 🔥
Rating 4/5 👍👍— MSD 🚁 (@Cskhearts) April 7, 2023
‘రావణాసుర’ఫుల్ మసాల థ్రిల్లర్ మూవీ. రవితేజ ఫ్యాన్స్‌తో పాటు జనరల్ ఆడియన్స్‌కి కూడా అలరిస్తుంది. రవితేజను గతంలో ఎప్పుడూ చూడనటువంటి పాత్రలో చూస్తాం. స్టోరీ, ఇంటర్వెల్ సీన్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటూ ఓ నెటిజన్ 4 స్టార్స్ ఇచ్చారు.
Second half lo manchi twist lu 🔥
Climax BGM💥💥💥💥
As usual story ending avtundi
Lawyer criminal aite ela untundo mana mass maharaj chupichadu
Over all ga movie hit 🔥🔥🔥#Ravanasura #RaviTeja pic.twitter.com/If8CGZL9Cs— #MaheshBabu𓃵 (@pandugadu_01) April 6, 2023
సెకండాఫ్‌లో మంచి ట్విస్టులు ఉంటాయి. క్లైమాక్స్, బీజీఎం బాగుంది. లాయర్ క్రిమినల్ అయితే ఎలా ఉంటుందో మన మాస్ మహారాజా చూపించాడు. ఓవరాల్‌గా సినిమా హిట్ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
Whistles Won't Stop Still On the Trance .... @RaviTeja_offl
carrer best performance Before Ravanasura After Ravanasura ❤️🔥Climax RAMP 💫Don't Believe Any Rumours Any Reviews.
Just Waste Of Tym .. Mark My words.
3.75/5 🫰🫰🫰🫰
#Ravanasura pic.twitter.com/XqPofrr1Uk— 🔥MASS🔥CARD HERE... (@ERESHAM1) April 7, 2023
Ravansura movie
Final review
First half decent
Interval block mind blowing
Second half kcpd 🔥
Heroines role not impress
But ravanna acting 🔥
Overall blockbuster movie
⭐ ⭐ ⭐/1/2
USA premiers rating#Ravanasura#RavanasuraOnApril7#RavanasuraReview#blockbusterRavanasura pic.twitter.com/jnKYIRTh2d— Raghavendra_official (@vallepuraghav) April 6, 2023
ఫస్ట్ హాఫ్ డీసెంట్. ఇంటర్వెల్ బ్యాంగ్ మైండ్ బ్లోయింగ్. సెకండ్ హాఫ్ సూపర్. హీరోయిన్స్ రోల్స్ ఇంప్రెసివ్ గా లేవు. కానీ రవన్న(రవితేజ) యాక్టింగ్ అదిరిపోయింది. ఓవరాల్‌గా సినిమా బ్లాక్ బస్టర్ అంటూ మూడున్నర స్టార్ ఇచ్చాడు ఓ నెటిజన్.
#Ravanasura Ravi anna please ilanti mali cheyiodhu nippu, khiladi feels. Khiladi better anna. Neek failure ravali ani evaru anukoru nuvu matram disasters thisthavu😭 #Raviteja #RavanasuraReview pic.twitter.com/y1GskN6UoZ
— Kranthi Kumar (@Kranthi87605525) April 7, 2023
రవితేజ అన్న ప్లీజ్ ఇలాంటి సినిమాలు చేయకు. నిప్పు, ఖిలాడీ చూసిన ఫీలింగ్ కలుగుతోంది. దీని కంటే ఖిలాడీ బెటర్. నీకు ఫెయిల్యూర్ రావాలని ఎవరూ అనుకోరు. కానీ నువ్వు మాత్రం డిజాస్టర్స్ తీస్తున్నావు అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
#Ravanasura Below Average 1st Half!
First half follows a regular template with boring screenplay until the pre-interval point in which the storyline starts to get interesting. Need a big 2nd half!— Venky Reviews (@venkyreviews) April 7, 2023
If you just want to kill time, it’s a onetime watch. Another good plotline wasted. Could have been a good to very good film, if it had few cuts in first 40 mins and taken care of few scenes in second half. #Ravansura #RavanasuraReview
— Hello Mawa (@HelloMawa123) April 7, 2023
Decent first half 🔥🔥...Followed by mind blowing Interval Block 💥💥...Second half total fire in #Ravanasura character 🔥🔥🔥
Another blockbuster for Mass Maharaja @RaviTeja_offl 👏👏— Mahesh (@Urkrishh) April 7, 2023