Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

మద్యానికి బానసయ్యా.. తాగుబోతు అని తిట్టేవారు: నటి

Movies Sakshi User Sakshi Sakshi Time Jun 19, 2023 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
POOJA-BHATT.jpg

పక్కింటి ముచ్చట్లంటే ఎవరికి ఆసక్తి ఉండదు? ఈ ఒక్క పాయింట్‌ను ఆధారంగా చేసుకుని బిగ్‌బాస్‌ షో మొదలుపెట్టారు. సెలబ్రిటీలు ఎలా ఉంటారు? ఏం తింటారు? ఎలా ప్రవర్తిస్తారు? వంటి అన్ని ప్రశ్నలకు సమాధానమే బిగ్‌బాస్‌ షో. ఇందులో తమకు నచ్చిన కంటెస్టెంట్‌ను గెలిపించుకుంటారు ప్రేక్షకులు. ఇందుకే కొత్తగా ఓటీటీలో కూడా బిగ్‌బాస్‌ వస్తోంది. తెలుగులో ఓటీటీలో ఒక సీజన్‌ పెట్టి వదిలేశారు, కానీ హిందీలో మాత్రం రెండో సీజన్‌ కూడా షురూ అయింది.

మందుకు బానిసయ్యా

ఇందులో నటి, దర్శకురాలు పూజా భట్‌ కూడా పాల్గొంది. ఈ సందర్భంగా తనకున్న చెడు అలవాట్లను గురించి చెప్పుకొచ్చింది. 44 ఏళ్ల వయసులో మద్యపానానికి గుడ్‌బై చెప్పానంది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. 'నాకు మందు తాగే అలవాటుంది. అలవాటు కాస్తా వ్యసనంగా మారింది. అప్పుడే మద్యం సేవించే అలవాటును వదిలేయాలనుకున్నాను. అయినా ఈ సమాజం మగవాళ్లు ఏదైనా చేయొచ్చు అన్నట్లుగా ఓ లైసెన్స్‌ ఇస్తుంది. వాళ్లు చెప్పేది వింటుంది, కానీ ఆడవాళ్ల మాటలు వినాలనుకోదు.

తాగుతామని, వదిలేశామని ఆడవాళ్లు చెప్పలేరు

మందుకు బానిసైన మగవాళ్లు తర్వాత దాన్ని పూర్తిగా వదిలేశామని చెప్తే విని చప్పట్లు కొడతారు. కానీ ఆడవాళ్ల పరిస్థితి మరోలా ఉంటుంది. వారు తాగుతామని బహిరంగంగా ఒప్పుకోలేరు, అలాంటప్పుడు వదిలేశామని మాత్రం ఎలా చెప్తారు? నేను మాత్రం అందరి ముందే తాగేదాన్ని.. అందుకే ఆ అలవాటు నుంచి బయటపడుతున్నప్పుడు ఆ విషయాన్ని అందరికీ ఎందుకు చెప్పకూడదు అనిపించింది. ఎందుకంటే అప్పటికే అందరూ నన్ను తాగుబోతు అని పిలుస్తున్నారు. వాళ్లు అలా అన్న ప్రతిసారి.. లేదు, నేను మానేశాను అని చెప్పుకొస్తున్నాను' అని పేర్కొంది పూజా భట్‌. ఇకపోతే బిగ్‌బాస్‌ ఓటీటీ రెండో సీజన్‌ జియో సినిమాలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

చదవండి: పుట్టబోయే బిడ్డ కోసం కీలక నిర్ణయం తీసుకున్న రామ్‌చరణ్‌

హీరోయిన్‌తో సీనియర్‌ హీరో రొమాన్స్‌.. తప్పేంటన్న నటుడు

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Director
Pooja Bhatt
Bigg boss reality show
Bollywood
Movie News
OTT
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు

కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

60ఏళ్ల వయసులో 3వ వివాహం చేసుకున్న అమిర్ ఖాన్

60ఏళ్ల వయసులో 3వ వివాహం చేసుకున్న అమిర్ ఖాన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.