మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి వచ్చిన 'కింగ్డమ్' జనాల్ని అలరిస్తోంది. ఇది తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. మరోవైపు ఓటీటీల్లోనూ దాదాపు 37 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇవన్నీ కూడా ఒక్క శుక్రవారం నాడే రిలీజ్ కావడం విశేషం.
(ఇదీ చదవండి: దొంగచాటుగా 'కింగ్డమ్' చూసొచ్చిన రష్మిక)
ఓటీటీల్లో ఈ వీకెండ్ రిలీజైన సినిమాల విషయానికొస్తే.. 3 బీహెచ్‌కే, ఓ భామ అయ్యో రామ, పాపా, కలియుగం 2064, సితారే జమీన్ పర్, తమ్ముడు.. ఉన్నంతలో చూడొచ్చు. ఇవన్నీ కూడా తెలుగులోనే అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా ఏ ఓటీటీలో ఏ మూవీ వచ్చింది?
ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజైన మూవీస్ (ఆగస్టు 01)
అమెజాన్ ప్రైమ్
-
3 బీహెచ్‌కే - తెలుగు సినిమా
-
ఓ భామ అయ్యో రామ - తెలుగు మూవీ
-
హౌస్‌ఫుల్ 5 - హిందీ చిత్రం
-
ద లెజెండ్ ఆఫ్ ఓచీ - ఇంగ్లీష్ మూవీ
-
నథింగ్ బట్ యూ - తెలుగు డబ్బింగ్ సిరీస్
-
నైట్ సైలెన్స్ - పోలిష్ సినిమా
-
డోప్ గర్ల్స్ - ఇంగ్లీష్ సిరీస్
-
కెన్ యూ సమన్ 100 ఫ్రెండ్స్ - జపనీస్ సిరీస్
-
బిల్డ్ ఇన్ బర్మింగ్హమ్ - ఇంగ్లీష్ సిరీస్
-
ఏప్రిల్ మే 99 - మరాఠీ సినిమా
-
ఆంబట్ సౌకిన్ - మరాఠీ మూవీ
-
సీస్ కడ్డీ - కన్నడ సినిమా
నెట్‌ఫ్లిక్స్
-
తమ్ముడు - తెలుగు మూవీ
-
ద స్టోన్ - థాయ్ సినిమా
-
ద హస్బెండ్ ఆఫ్ రోసారియా - తగలాగ్ మూవీ
-
నథింగ్ అన్కవర్డ్ - కొరియన్ సిరీస్
-
మై ఆక్స్ఫర్డ్ ఇయర్ - ఇంగ్లీష్ సినిమా
-
డెత్ ఇంక్ సీజన్ 1 & 2 - ఇంగ్లీష్ సిరీస్
హాట్‌స్టార్
-
సూపర్ సారా - ఇంగ్లీష్ సిరీస్
-
ఐస్ ఆఫ్ వాకాండా - ఇంగ్లీష్ సిరీస్
ఆహా
-
పాపా - తెలుగు డబ్బింగ్ మూవీ
-
చక్రవ్యూహం - తమిళ డబ్బింగ్ చిత్రం
బుక్ మై షో
-
ద ఫోయెనికన్ స్కీమ్ - ఇంగ్లీష్ సినిమా
జీ5
-
సత్తముమ్ నీదియమ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్
-
బకైటి - హిందీ సిరీస్
యూట్యూబ్
-
సితారే జమీన్ పర్ - తెలుగు డబ్బింగ్ సినిమా (రెంట్ విధానం)
సన్ నెక్స్ట్
-
సురభిల సుందర స్వప్నం - మలయాళ మూవీ
-
జిన్ ద పెట్ - తెలుగు డబ్బింగ్ చిత్రం
-
గరుడన్ - తమిళ మూవీ
మనోరమ మ్యాక్స్
-
సూపర్ జిందగీ - మలయాళ సినిమా
ఆపిల్ ప్లస్ టీవీ
-
స్టిల్ వాటర్ సీజన్ 4 - ఇంగ్లీష్ సిరీస్
-
చీఫ్ ఆఫ్ వార్ - ఇంగ్లీష్ సిరీస్
లయన్స్ గేట్ ప్లే
-
ప్రాజెక్ట్ సైలెన్స్ - కొరియన్ మూవీ
-
కోడ్ ఆఫ్ సైలెన్స్ - ఇంగ్లీష్ సిరీస్
-
కలియుగం 2064 - తెలుగు సినిమా
టెంట్కోట్టా
-
గట్స్ - తమిళ మూవీ
-
అస్త్రం - తమిళ సినిమా
(ఇదీ చదవండి: హీరో విశాల్ ఇంట్లో శుభకార్యం.. విదేశీయుడితో పెళ్లి)