మరో వీకెండ్ వచ్చేసింది. కాకపోతే ఈ వారం థియేటర్లలోకి వచ్చిన కమల్ హాసన్ 'థగ్ లైఫ్' తేలిపోయింది. పూర్తిగా నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మరోవైపు శుక్రవారం.. బద్మాషులు, శ్రీ శ్రీ శ్రీ రాజావారు అనే చిన్న సినిమాలు వచ్చాయి. కాకపోతే వీటిపై ఏ మాత్రం బజ్ లేదు. కానీ ఓటీటీల్లోకి మాత్రం ఏకంగా 33 మూవీస్-వెబ్ సిరీసులు వచ్చేశాయి.
(ఇదీ చదవండి: సడన్గా నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్బాస్' శుభశ్రీ)
ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. సింగిల్, జాట్, లాల్ సలామ్, గ్రౌండ్ జీరో, భోల్ చుక్ మాఫ్, జిగేల్ సినిమాలు కాస్త చూడదగ్గవిగా అనిపిస్తున్నాయి. వడక్కన్, ఓ యుముడి ప్రేమకథ లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా వచ్చాయి. వీటితో పాటు 'దేవిక & డానీ' అనే తెలుగు సిరీస్ కూడా కాస్త ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీల్లోకి ఏ మూవీ వచ్చిందంటే?
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (జూన్ 06)
అమెజాన్ ప్రైమ్
-
సింగిల్ - తెలుగు సినిమా
-
సుశీల సుజిత్ - మరాఠీ మూవీ
-
బెంగాల్ 1947: ద అన్టోల్డ్ స్టోరీ - హిందీ సినిమా
-
మట్ లాక్ సీజన్ 1 - ఇంగ్లీష్ సిరీస్
-
జొరకయ్యా తట్టుంగ - తమిళ సినిమా
-
గ్రౌండ్ జీరో - హిందీ మూవీ
-
భోల్ చుక్ మాఫ్ - హిందీ సినిమా
-
అంటిల్ డాన్ - ఇంగ్లీష్ మూవీ
-
గుల్కండ్ - మరాఠీ సినిమా
-
పారిస్ ఇన్ బాలీ - ఇండోనేసియన్ మూవీ
-
ద అకౌంటెంట్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమా
హాట్స్టార్
-
దేవిక & డానీ - తెలుగు సిరీస్
-
గెట్ ఎవే - ఇంగ్లీష్ మూవీ
-
ఫినీస్ అండ్ ఫెర్బ్ సీజన్ 5 - ఇంగ్లీష్ సిరీస్
-
ప్రిడేటర్: కిల్లర్ ఆఫ్ కిల్లర్స్ - ఇంగ్లీష్ సినిమా
-
వై 2 కే - ఇంగ్లీష్ మూవీ
నెట్ఫ్లిక్స్
-
కె.ఓ - ఇంగ్లీష్ సినిమా
-
మెర్సీ ఫర్ నన్ - కొరియన్ సిరీస్
-
స్ట్రా - ఇంగ్లీష్ మూవీ
-
ద సర్వైవర్స్ - ఇంగ్లీష్ సిరీస్
-
గోల్డెన్ సిక్స్టీన్స్ సీజన్ 1 - జపనీస్ రియాలిటీ షో
-
జాట్ - తెలుగు సినిమా
జీ5
-
ఛల్ కపట్ - హిందీ సిరీస్
సన్ నెక్స్ట్
-
లాల్ సలామ్ - తెలుగు డబ్బింగ్ సినిమా
-
జిగేల్ - తెలుగు మూవీ
ఆహా
-
వడక్కన్ - తెలుగు డబ్బింగ్ మూవీ
-
ఒక యుమడి ప్రేమకథ - తెలుగు డబ్బింగ్ సినిమా
లయన్స్ గేట్ ప్లే
-
చౌర్య పాఠం - తెలుగు సినిమా
-
కోడ్ 8 - ఇంగ్లీష్ మూవీ
-
హై ఫోర్సెస్ - చైనీస్ సినిమా
ఎమ్ఎక్స్ ప్లేయర్
-
లఫంగే - హిందీ సిరీస్
బుక్ మై షో
-
ద లాస్ట్ విష్ - తెలుగు డబ్బింగ్ మూవీ
మనోరమ మ్యాక్స్
-
పట్త్ - మలయాళ సినిమా
(ఇదీ చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ)