మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి 'రాజాసాబ్' మూవీతో ప్రభాస్ వచ్చాడు. కాకపోతే ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. అభిమానులైతే హ్యాపీగా లేరు. మరోవైపు ఓటీటీల్లోనూ బోలెడన్ని కొత్త సినిమాలు వచ్చేశాయి. వీటిలో తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి. ఏకంగా 28 వరకు మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి.
(ఇదీ చదవండి: ‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)
ఓటీటీల్లోకి సినిమాల విషయానికొస్తే.. అఖండ 2, అయలాన్, జిగ్రీస్, అందెల రవమిది, అంగమ్మళ్, వెపన్స్, మాస్క్ చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. మిగతా వాటి సంగతి ఏంటనేది తెలియాల్సి ఉంది. మరి ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి వచ్చిందనేది చూద్దాం.
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి సినిమాల లిస్ట్ (జనవరి 09)
అమెజాన్ ప్రైమ్
-
అందెల రవమిది - తెలుగు సినిమా
-
ఉడాల - కన్నడ మూవీ
-
జిగ్రీస్ - తెలుగు సినిమా
-
బిన్నీ అండ్ ఫ్యామిలీ - హిందీ మూవీ
-
వాచ్ బోర్డ్ - ఇంగ్లీష్ సినిమా
-
సందీప్ భయ్యా సీజన్ 1 - హిందీ సిరీస్
నెట్‌ఫ్లిక్స్
-
అఖండ 2 - తెలుగు సినిమా
-
దే దే ప్యార్ దే 2 - హిందీ మూవీ
-
ఆల్ఫా మేల్స్ సీజన్ 4 - ఇంగ్లీష్ సిరీస్
-
పప్పరాజీ కింగ్ - ఇటాలియన్ సిరీస్
-
పీపుల్ వుయ్ మెట్ ఆన్ వెకేషన్ - ఇంగ్లీష్ మూవీ
-
హిజ్ & హెర్స్ - తెలుగు డబ్బింగ్ సిరీస్
-
పీ77 - తగలాగ్ సినిమా
-
ద రూకీ సీజన్ 7 - ఇంగ్లీష్ సిరీస్
-
షిబోయుగీ - జపనీస్ సిరీస్
హాట్‌స్టార్
-
గర్ల్ టేకెన్ - ఇంగ్లీష్ సిరీస్
-
హర్లెన్ కోబెన్స్ ఫైనల్ ట్విస్ట్ - ఇంగ్లీష్ సిరీస్
-
వెపన్స్ - తెలుగు డబ్బింగ్ మూవీ
-
విల్ ట్రెంట్ సీజన్ 4 - ఇంగ్లీష్ సిరీస్
సన్ నెక్స్ట్
-
అంగమ్మళ్ - తమిళ సినిమా
-
రాధేయ - కన్నడ మూవీ
-
సైలెంట్ స్క్రీమ్స్ - తెలుగు డాక్యుమెంటరీ
ఆహా
-
అయలాన్ - తెలుగు డబ్బింగ్ మూవీ
సోనీ లివ్
-
ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 - తెలుగు డబ్బింగ్ సిరీస్
జీ5
-
మాస్క్ - తమిళ సినిమా
లయన్స్ గేట్ ప్లే
-
ద థింగ్ విత్ ఫీదర్స్ - ఇంగ్లీష్ మూవీ
మనోరమ మ్యాక్స్
-
పెనగలిలా - మలయాళ సినిమా
ఆపిల్ టీవీ ప్లస్
-
ద ట్రావెలర్స్ - ఇంగ్లీష్ మూవీ
(ఇదీ చదవండి: రాజాసాబ్ రిలీజ్.. థియేటర్లలో మొసళ్లు!)