మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. మరోవైపు ఓటీటీల్లోకి మాత్రం దాదాపు 18 కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు వచ్చేశాయి. వీటిలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ తో పాటు డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి.
(ఇదీ చదవండి: హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ హన్సిక)
14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో, టెస్ట్, ఇంటి నం.13, లవ్ యాపా సినిమాలతో పాటు హౌమ్ టౌన్ అనే సిరీస్ ఉన్నంతలో తెలుగు ప్రేక్షకుల కోసం ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీల్లోకి ఏయే మూవీ వచ్చిందంటే?
ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (ఏప్రిల్ 04)
అమెజాన్ ప్రైమ్
-
14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో - తెలుగు సినిమా
-
ఇంటి నం.13 - తెలుగు చిత్రం (రెంట్)
-
ముర్ ముర్ - తమిళ మూవీ
-
మచంటే మలక - మలయాళ సినిమా
-
ద బాండ్స్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీ
-
అబౌట్ డ్రై గ్రాసెస్ - టర్కిష్ సినిమా
-
ముక్కం పోస్ట్ దేవచ్ ఘర్ - మరాఠీ మూవీ
-
పరు పార్వతి -కన్నడ సినిమా
నెట్ ఫ్లిక్స్
-
టెస్ట్ - తెలుగు డబ్బింగ్ మూవీ
-
కర్మ - కొరియన్ సిరీస్
-
పల్స్ - ఇంగ్లీష్ సిరీస్
హాట్ స్టార్
-
లవ్ యాపా - హిందీ సినిమా
-
టచ్ మీ నాట్ - తెలుగు సిరీస్
ఆహా
-
హోమ్ టౌన్ - తెలుగు సిరీస్
సోనీ లివ్
-
ఛమక్ - తెలుగు సిరీస్
మనోరమ మ్యాక్స్
-
జైలర్ - మలయాళ సినిమా
బుక్ మై షో
-
పెర్సోనా నాన్ గ్రాటా - జర్మన్ మూవీ
-
యూనివర్సల్ లాంగ్వేజ్ - ఫ్రెంచ్ సినిమా
(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)