మరో వీకెండ్ వచ్చేసింది. ఈ రోజు థియేటర్లలో రామ్ 'ఆంధ్ర కింగ్ తాలుకా' రిలీజ్ కాగా.. మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. రేపు అనగా శుక్రవారం కూడా పలు డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. వాటిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం శుక్రవారం ఒక్కరోజే 20 వరకు మూవీస్-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వాటిలో చూడదగ్గవి చాలానే ఉన్నాయి కూడా.
స్ట్రేంజర్ థింగ్స్, సన్నీ సంస్కారి కీ తులసి కుమారి లాంటి సినిమాలు ఇప్పటికే గురువారం స్ట్రీమింగ్‌లోకి రాగా.. శుక్రవారం నాడు మాస్ జాతర, ఆర్యన్, ప్రేమిస్తున్నా, శశివదనే, ఆన్ పావమ్ పొల్లతత్తు తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ రాబోతున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?
ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 28)
ఆహా
-
ప్రేమిస్తున్నా - తెలుగు సినిమా
-
క్రిస్టినా కథిర్‌వేలన్ - తమిళ మూవీ
సన్ నెక్స్ట్
-
శశివదనే- తెలుగు సినిమా
నెట్‌ఫ్లిక్స్
-
మాస్ జాతర - తెలుగు సినిమా
-
ఆర్యన్ - తెలుగు డబ్బింగ్ మూవీ
-
లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ - మాండరిన్ సినిమా
-
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 - తెలుగు డబ్బిగ్ సిరీస్ (ప్రస్తుతం స్ట్రీమింగ్)
-
సన్నీసంస్కారి కీ తులసి కుమారి - హిందీ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)
హాట్‌స్టార్
-
ఆన్ పావమ్ పొల్లతత్తు - తెలుగు డబ్బింగ్ చిత్రం
-
బార్న్ హంగ్రీ - ఇంగ్లీష్ మూవీ
జీ5
-
ద పెట్ డిటెక్టివ్ - తెలుగు డబ్బింగ్ సినిమా
-
రేగాయ్ - తమిళ సిరీస్
-
రక్తబీజ్ - బెంగాలీ మూవీ
లయన్స్ గేట్ ప్లే
-
ప్రీమిటివ్ వార్ - తెలుగు డబ్బింగ్ సినిమా
-
రష్ - ఇంగ్లీష్ మూవీ
బుక్ మై షో
-
40 ఏకర్స్ - ఇంగ్లీష్ సినిమా
-
ఎలివేషన్ - ఇంగ్లీష్ మూవీ
-
గ్యాబీ డాల్ హౌస్ - ఇంగ్లీష్ సినిమా
-
హాచీ: ఏ డాగ్స్ టేల్ - ఇంగ్లీష్ మూవీ
-
విన్నర్ - ఇంగ్లీష్ సినిమా
అమెజాన్ ప్రైమ్
-
కాంతార 1 - హిందీ డబ్బింగ్ వెర్షన్
-
షీ రైడ్స్ షాట్ గన్ - తెలుగు డబ్బింగ్ సినిమా