మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో 'స్వాగ్'తో పాటు మరికొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు గత వారం రిలీజైన 'దేవర' హంగామా ఇప్పటికీ నడుస్తోంది. ఇలాంటి టైంలో ఓటీటీల్లో 21 సినిమాలు ఈ శుక్రవారం అందుబాటులోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయనేది చూద్దాం.
(ఇదీ చదవండి: 'స్వాగ్' సినిమా ట్విటర్ రివ్యూ)
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (అక్టోబరు 04)
జీ5
-
కలర్స్ ఆఫ్ లవ్ - హిందీ మూవీ
-
ద సిగ్నేచర్ - హిందీ సినిమా
నెట్ఫ్లిక్స్
-
హర్ట తాహ్త రైజా - ఇండోనేసియన్ మూవీ
-
ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ - తెలుగు సినిమా
-
ద ఫ్లాట్ ఫామ్ 2 - ఇంగ్లీష్ మూవీ
-
కంట్రోల్ - హిందీ మూవీ
-
ఇట్స్ వాట్స్ ఇన్ సైడ్ - ఇంగ్లీష్ సినిమా
-
రన్మ 1/2 - జపనీస్ సిరీస్ (అక్టోబరు 05)
-
ద సెవెన్ డెడ్లీ సిన్స్ ఫోర్ నైట్స్ ఆఫ్ ద అపాకలిప్స్ సీజన్ 2 - జపనీస్ సిరీస్ (అక్టోబరు 06)
అమెజాన్ ప్రైమ్
-
ఫేస్ ఆఫ్ - ఇంగ్లీష్ సిరీస్
-
హైవే లవ్ సీజన్ 2 - హిందీ సిరీస్ 2
-
ద ట్రైబ్ - హిందీ రియాలిటీ సిరీస్
సోనీ లివ్
-
మన్వత్ మర్డర్స్ - మరాఠీ సిరీస్
ఆహా
-
బాలు గాని టాకీస్ - తెలుగు మూవీ
-
కళింగ - తెలుగు సినిమా
జియో సినిమా
-
అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ - హిందీ మూవీ
బుక్ మై షో
-
పెటిట్స్ మైన్స్ - ఫ్రెంచ్ సినిమా
-
సిడోని ఇన్ జపాన్ - ఫ్రెంచ్ మూవీ
మనోరమ మ్యాక్స్
-
ఆనందపురం డైరీస్ - మలయాళ సినిమా
ఆపిల్ ప్లస్ టీవీ
-
వేరే ఈజ్ వాండా - జర్మన్ సిరీస్
-
కర్సస్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్
(ఇదీ చదవండి: ఓటీటీ రిలీజ్కు ఇండియన్ 3?)