మెగా హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. తమిళంలో భారీ విజయం సాధించిన వినోదయ సీతం చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. సముద్రఖని దర్శకత్వం వహించారు. ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ కీలక హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘బ్రో’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘బ్రో’ కథేంటి? ఎలా ఉంది? దేవుడిగా పవన్ ఏమేరకు మెప్పించాడు? తదితర విషయాలను సోషల్ మీడియా వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.
#bro is a powerstar film but lot of lag and many unnecessary scenes makes a below par movie thaman music stands out may be a below average fare for others and vintage papk for fans#BroTheAvatar
— Gowtham (@gowthamreddy25) July 28, 2023
ట్విటర్లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా యావరేజ్‌గా ఉందని అంటున్నారు. ఓవరాల్‌గా కథ బాగున్నప్పటికీ కొన్ని అనవసరపు సన్నివేశాలు జోడించడం వల్ల సినిమా యావరేజ్‌గా అనిపిస్తుంది. గత సినిమాలతో పోలిస్తే తమన్ సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. పవన్ ఫ్యాన్స్‌కి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
#BRO First half review highlights:-
1) Vintage Pawan mannerisms 🤙💥
2) Total fun filled👌
3) Bromance between mama alludu👍👍
4) Taman music K**Ramp 💥🔥🔥#BroTheAvatar#BroReview#PawanaKalyan #SaiDharamTej #ketikasharma#PriyaPrakashVarrier— CinephileX (@CinephileX) July 27, 2023
‘బ్రో’సినిమా బాగుంది. ఫస్టాఫ్ కామెడీ అదిరిపోయింది. మామఅల్లుళ్ల మధ్య బ్రోమాన్స్ బాగా వర్కౌట్ అయింది. ఇక సెకండాఫ్‌లో ఆడియెన్స్ ఎమోషల్ అయ్యే సీన్లు ఉన్నాయి.అదే సమయంలో కొన్ని సాగదీత సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
#BroTheAvathar is just good 👍
If you are expecting mass, just leave the theatre, basically an emotional movie with few laughs. @PawanKalyan entry 💥💥
Overall it's good 👌#BroTheAvatar#BroTimeStarts #BRO
For more filmy content and exclusive updates follow me❤️💙 pic.twitter.com/KbO6XtZWgO— Lokie (@LokeshD33384473) July 28, 2023
పవన్ కల్యాణ్ మేజరిజం, కామెడీతో ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా ఉందట. అయితే సాధారణ ప్రేక్షకులకు మాత్రం అంతగా నచ్చకపోవచ్చు అంటున్నారు. ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొనే కొన్ని సన్నివేశాలను యాడ్ చేశారట. అవి సాధారణ ప్రేక్షకులను ఇబ్బందిగా అనిపిస్తాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
#BRO Strictly for PK fans ….high whistle blowing moments with PK vintage mash up songs …Rest all goes flat …again Trivikram failed to deliver an remake with unwanted emotions and unexceptional
Lag in screenplay …BGM 👍🔥 2.75/5 #BroTheAvatar #BROFromJuly28th #BROreview pic.twitter.com/q7H1aZVsVX— Saideep07 (@saideep_satya77) July 27, 2023
#BroTheAvatar
First half : ⭐⭐
Second half : ⭐
Overall : ⭐😀
Power"less" movie pic.twitter.com/TMIFrTir8W— Viraj_AADHF (@zooCakePaata) July 28, 2023
#BroTheAvatar First Half Review: ⭐⭐⭐½
Dialogues And Racy Screenplay 👌
Thamman BGM ❤️🔥
Interval Block is Too Good🔥🔥#PawanKalyan SDT Combo working good#BroTheAvathar #BroMovieReview #Bro pic.twitter.com/CiQ2aaAAvL— Thyview (@Thyveiw) July 27, 2023
One time watch for PK. Fun and swag when PK is on the screen. Kids liked these episodes.
Wish the story was a bit better.#BRO— Anon (@AnonAndhra) July 27, 2023
#BRO -Good script which should have been executed more
convincingly , a pure feast for fans with vintage @pawankalyan show in modern ultra stylish looks with reference to his old super hit songs.. #saidharamtej has done good job and all the characters involved in the movie gave— $h@shi yad@v (@shashiyadav073) July 28, 2023
Surprise Insp. ani vere location Povalsi vasthundi,
Denemma life, e Tweets chusthu kurchovali eve varaku.
6:30 PM cheskunna 🥲 Missing My #BRO at Benefit shows 🔥🔥 Meeru njoy Cheyandi Cults … Updates matram pettandroi 🔥🔥#BusyBankLife🥲#BroTheAvatar @PawanKalyan pic.twitter.com/jd1K9AGYae— Srikanth_PawanKalyan 🔯 ✊ (@AlwaysPK143) July 28, 2023
First half report : Starting with rampp BGM 🔥🔥🔥BROOOOO 😉 Fans ki highs iche stuff 💥👌👌chaala kothaga undi.. But slow ga untadi..🤷♂️ Amma.. chelli.. Ramya.. BROO 😁Interval. Overall abv average 1st half 😊 @tollymasti
.
.#BroTheAvatar #Bro #BroReview #PawanKalyan…— Tollymasti (@tollymasti) July 27, 2023
150. #Bro (Telugu) {2.25/5} 😐#BroTheAvatar #BroReview pic.twitter.com/xgvMsqlplY
— Cinema Madness 24*7 (@CinemaMadness24) July 28, 2023
Movie Review :- #BroTheAvatar
Not Enough Bro...!!
We Are Going With 2.5/5⭐#BroReview #BroTheAvatarReview #PawanKalyan #SaiDharamTej @PawanKalyan @IamSaiDharamTej #Bro #Review #FactInMedia pic.twitter.com/6XZjaoGKg7— FACT IN MEDIA (@FactInMedia) July 28, 2023
First Half - భీమవరం
Second Half - గాజువాక
Final Report - అనంతపురం#BroTheAvatar #BroReview— నా ఇష్టం🖕 (@Infidel_KING) July 28, 2023