Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

సుద్దపూస అంటూ సెటైర్లు.. అంతలోనే ప్లేటు తిప్పిన సోనియా

Movies Sakshi User Sakshi Sakshi Time Sep 20, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Sonia-Akula.jpg

కోడిగుడ్డు టాస్క్‌లో కంటెస్టెంట్లు కొట్టుకున్నంత పని చేశారు. దీంతో ఈ రోజు బిగ్‌బాస్‌ ఈ గేమ్‌కు స్వస్తి పలకనున్నాడు. తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోలో నిఖిల్‌.. సోనియాను తిన్నావా? అని అడిగాడు. అందుకామె ఆకలేసినప్పుడు తింటానని బదులిచ్చింది. తను అలిగిందన్న విషయం అర్థమైన నిఖిల్‌.. గొడవ తర్వాత పెట్టుకుందాం కానీ ముందు తిను అని గోముగా బతిమాలాడు. అందుకు సోనియా.. నీకంత ఉంటే నువ్వు తినేటప్పుడే అడగాల్సింది అని కొట్టినట్లు సమాధానమిచ్చింది.

సుద్దపూస
తన మాటలతో హర్ట్‌ అయిన నిఖిల్‌.. నేను తనకు ఎలా కనిపిస్తున్నాను? నేను పర్సనల్‌ లైఫ్‌లో ఎలా ఉన్నాననేది అందరి ముందు జడ్జ్‌ చేస్తుంటే నాకు కోపం రాదా? అని అభయ్‌ దగ్గర గోడు చెప్పుకున్నాడు. అటు సోనియా కూడా కాసేపయ్యాక అదే అభయ్‌ దగ్గరకు వెళ్లి.. అందరూ తిన్నతర్వాత ఈ సుద్దపూస నిల్చుని తింటాడు. వీడు ఇప్పుడొచ్చి తినలేదా? అని అడుగుతున్నాడు అని నిఖిల్‌పై సెటైర్లు వేసింది.


గుడ్డు కోసం ప్లేటు తిప్పిన సోనియా
ఇంతలో బిగ్‌బాస్‌ ఎర్రగుడ్డు ఎవరి దగ్గరుందని అడిగాడు. ఆ గుడ్డు ఎవరి దగ్గర ఉంటే వారు క్లాన్‌ చీఫ్‌ అయ్యే అవకాశాన్ని పొందుతారని చెప్పాడు. ఆ గుడ్డు నిఖిల్‌ దగ్గరే ఉంది. దాన్ని భద్రంగా దాచమని చెప్పిన సీత.. కుతూహలంగా ఆ ఎగ్‌ ఎవరికి ఇస్తున్నావని అడిగింది. ఇంతలో సోనియా.. తన గొడవకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ నిఖిల్‌కు సారీ చెప్పింది. ఇంకేముంది, మంచులా కరిగిపోయిన నిఖిల్‌.. ఆ గుడ్డును సోనియాకు ఇచ్చేశాడు.


సీత కన్నీళ్లు
ఎర్రగుడ్డుతో ప్రయోజనాలు ఉంటాయని చెప్పిన తనను నిఖిల్‌ పక్కనపెట్టేయడంతో సీత కన్నీళ్లు పెట్టుకుంది. నిఖిల్‌ మాట్లాడేందుకు వస్తే కూడా వెళ్లిపో అని అరిచేసింది. ఈ ప్రోమో చూసిన జనాలు నిఖిల్‌ సోనియా జపం చేస్తున్నాడు. ముందు పోట్లాడిన ఈమె ఎగ్‌ కోసం వెంటనే వెళ్లి సారీ చెప్పింది. తన గుంటనక్క స్వభావాన్ని నిఖిల్‌ అర్థం చేసుకోలేకపోతున్నడు అని కామెంట్లు చేస్తున్నారు.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Bigg Boss 8 Telugu
Bigg boss reality show
Bigg Boss
Nikhil Maliyakkal
Sonia Akula
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)

వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)

Bigg Boss 10:  ‘బిగ్‌బాస్‌’లోకి ఫేమస్‌ ఫోక్‌ సింగర్‌, కంటెస్టెంట్స్‌ వీళ్లే!

Bigg Boss 10: ‘బిగ్‌బాస్‌’లోకి ఫేమస్‌ ఫోక్‌ సింగర్‌, కంటెస్టెంట్స్‌ వీళ్లే!

రెండేళ్లుగా ఖాళీ.. పిచ్చిదానిలా ప్రవర్తించినా సరే..: దీప్తి ఎమోషనల్‌

రెండేళ్లుగా ఖాళీ.. పిచ్చిదానిలా ప్రవర్తించినా సరే..: దీప్తి ఎమోషనల్‌

‘బిగ్‌బాస్‌ 10’ వచ్చేస్తోంది..  పాటతో ప్రకటన..వీడియో వైరల్‌!

‘బిగ్‌బాస్‌ 10’ వచ్చేస్తోంది.. పాటతో ప్రకటన..వీడియో వైరల్‌!

'బిగ్‌బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

'బిగ్‌బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

నా గర్భస్రావానికి సీఎం విజయ్‌నే కారణం: బుల్లితెర నటి

నా గర్భస్రావానికి సీఎం విజయ్‌నే కారణం: బుల్లితెర నటి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.