ADVERTISEMENT
Sonia Akula
బిగ్‌బాస్ షోతో నెగెటివిటీ, పాపులారిటీ ఒకేసారి సంపాదించింది సోనియా ఆకుల ( Soniya Akula). పెద్దోడు, చిన్నోడు అంటూ నిఖిల్, పృథ్వీలతో ఆమె వ్యవహరించిన తీరు జనాలకు అంతగా నచ్చలేదు. దీంతో ఫినాలే వరకు...
తెలుగు ప్రేక్షకులను అలరించే రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ సోనియా ఆకుల . ఎనిమిదో సీజన్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజులకే ఎలిమినేట్...
పండగ వచ్చిందంటే ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. పిండివంటలు, కొత్త బట్టలు.. ఇలా ఆరోజంతా సందడిగా ఉంటుంది. ముఖ్యంగా ఉగాది అనగానే సాంప్రదాయ దుస్తులే ధరిస్తుంటారు. బుల్లితెర సెలబ్రిటీలు కూడా అంతే! వారు ట్రెడిషనల్ ముస్తాబైన...
బిగ్‌బాస్ షో ( Bigg Boss Reality Show) వల్ల కంటెస్టెంట్లకు పాపులారిటీ వస్తుందనేది నిజం. కానీ చాలామంది పాజిటివ్ పాపులారిటీకి బదులుగా నెగెటివిటీని మూటగట్టుకునే బయటకు వస్తుంటారు. తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌కు...
జూబ్లీహిల్స్ : హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ సోనియా ఆకుల (ఫొటోలు)
సోనియా ఆకుల.. బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో సెన్సేషన్ అయిన పేరు. నిర్భయంగా, నిర్మొహమాటంగా తనకు ఏదనిపిస్తే అది మాట్లాడుతుంది. ఎవరేమనుకున్నా లెక్క చేయకుండా నచ్చింది చేసుకుంటూ పోతుంది. బిగ్‌బాస్ 8లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్...
ఈసారి బిగ్‌బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది సోనియా ఆకుల. అయితే హౌస్‌లో ఎక్కువ వారాలు ఉండకుండానే ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది. గతనెలలో నిశ్చితార్థం చేసుకున్న ఈమె.. ఇప్పుడు గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. యష్‌తో...
బిగ్‌బాస్ షో వల్ల కంటెస్టెంట్ల కెరీర్ ముందుకెళ్తుందో, లేదో కానీ జనాల్లో పబ్లిసిటీ మాత్రం పుష్కలంగా దొరుకుతుంది. అయితే పాజిటివ్ కంటే నెగెటివ్ పబ్లిసిటీ మూటగట్టుకున్నవారే ఎక్కువ. ఆ జాబితాలోకి సోనియా ఆకుల వస్తుంది...
బిగ్‌బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న వాళ్లకంటే నెగిటివ్ అయిన వాళ్లే ఎక్కువ. అలా ప్రస్తుత సీజన్లో పాల్గొని ఎలిమినేట్ అయిన బ్యూటీ సోనియా ఆకుల. ఇప్పుడు ఈమె తన ప్రియుడు యష్ పాల్‌తో నిశ్చితార్థం...
ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో నామినేషన్ చేయిద్దాం అని బిగ్‌బాస్‌కు ఏ ముహూర్తాన అనిపించిందో కానీ ఇది ఒకరకంగా నిఖిల్‌కు ప్లస్సే అయింది. వచ్చినవాళ్లంతా.. నిఖిల్ ఆట గురించి కాకుండా పర్సనల్ టార్గెట్ చేశారు. సింహంలా...
బిగ్‌బాస్ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చి వారితో నామినేషన్స్ వేయించాడు. వచ్చిన ప్రతిఒక్కరూ నిఖిల్ గ్యాంగ్పైనే విరుచుకుపడ్డారు. మరి ఎవరు ఎవరెవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే నేటి...
ఈసారి నామినేషన్స్ ప్రక్రియను బిగ్‌బాస్ వెరైటీగా ప్లాన్ చేశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను హౌస్‌లోకి రప్పించి.. ఇద్దర్ని నామినేట్ చేయాలన్నాడు. అలా మొదటగా సోనియా ఆకుల హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరావడంతోనే నిఖిల్ బ్యాచులో...
బిగ్‌బాస్ షో వల్ల నెగెటివ్ అయినవారు చాలామందే ఉన్నారు. అయితే తాను కరెక్ట్‌గా ఉన్నానని.. కానీ, బిగ్‌బాసే తప్పుగా చూపించాడని ఫైర్ అయింది సోనియా ఆకుల. తన మాటల్ని, ప్రవర్తనని మరో కోణంలో ప్రేక్షకులకు...
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో సోనియా ఆకుల పేరు సోషల్‌మీడియాలో ట్రెండ్ అయింది. అయితే, బిగ్ బాస్‌లో పాల్గొన్న ఒక అమ్మాయిపై ఈ రేంజ్లో నెగెటెవిటీ, ట్రోలింగ్ జరగడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు...
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో గతవారం జరిగిన సోనియా ఆకుల ఎలిమినేషన్ అందరూ ఊహించింది మాత్రమే కాదు, ఎంతోమంది కోరుకుంది కూడా! ఒక అమ్మాయిపై ఈ రేంజ్లో నెగెటెవిటీ, ట్రోలింగ్ జరగడం ఇదే తొలిసారి...
బిగ్‌బాస్ 8వ సీజన్లో గడిచిన వారం(4వ) హౌస్‌లోని కంటెస్టెంట్స్ మనసులోని ముసుగులు తొలగించడానికి ఫోమ్‌ని నామినేషన్స్ పర్వంలో వాడాడు బిగ్‌బాస్. ఏ నురగైనా కరిగితే అసలు పదార్ధం బయట పడుతుందన్నట్టు ఈ ఫోమ్ ఉపయోగించిన...
బిగ్‌బాస్ నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయింది. స్టేజీపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా వచ్చేసింది. కానీ బిగ్‌బాస్ బజ్‌లో మాత్రం కచ్చితంగా మాట్లాడాలి. హోస్ట్ అర్జున్ అదే చేశాడు. గ్యాప్ ఇవ్వకుండా రోస్టింగ్ చేసి...
బిగ్ బాస్ 8 నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయింది. సోషల్ మీడియాలో చాలామంది పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే షో మొదలైన కొత్తలో సోనియా.. మిగిలిన వాళ్లతో పోలిస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్లా కనిపించింది. లా పాయింట్స్...
ఎంతోమంది బిగ్‌బాస్ ప్రియులు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సోనియా ఎలిమినేట్ అయింది. తను వెళ్లిపోతుంటే నిఖిల్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. వెళ్లిపోయేముందు కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలను వెలిబుచ్చింది సోనియా.. మరి హౌస్‌లో ఇంకా...
తానే గొప్ప.. ఎదుటివాళ్లు తనముందు పిల్లబచ్చాలు.. అని విర్రవీగితే మొదటికే మోసం వస్తుంది. హౌస్‌లో చాలామందిని బయటకు పంపించేయాలని ఎదురుచూసింది ఆర్జీవీ బ్యూటీ సోనియా ఆకుల. కానీ నాలుగోవారానికే ఎలిమినేట్ అయ్యింది. అందుకుగల కారణాలు...
మాటలు హద్దులు దాటడంతో యష్మి, విష్ణు, సోనియాకు నాగ్ గట్టిగానే క్లాస్ పీకాడు. మణికంఠను అబ్బాయే కాదంటావా? నిఖిల్ చేతికి గాజులు ఒక్కటే తక్కువయ్యాయా? యష్మి దృష్టి ఎంతసేపూ ఇద్దరబ్బాయిల మీదే ఉందా? అని...
బిగ్‌బాస్ 8 ప్రారంభమైన తొలినాళ్లలో సోనియా.. తన తెలివిని ఉపయోగించి ఆటలో ముందుకు సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె అతి తెలివి ఉపయోగించడం వల్ల మొదటికే మోసం వచ్చింది. గ్రూప్ గేమ్ అంటూ...
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో అడుగుపెట్టిందే 14 మంది కంటెస్టెంట్లు.. అందులో బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ఈ మూడువారాలు అందరూ ఊహించి కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవగా నాలుగోవారం...
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో బాగా ట్రోల్ అవుతున్న కంటెస్టెంట్లలో సోనియా మొదటిస్థానంలో ఉంటుంది. తన ఆట తీరు, మాట తీరు వల్ల విమర్శలకు కేంద్రబిందువుగా మారింది. మొదట్లో నిఖిల్‌ను గ్రూపిజం అంటూ పెద్దపెద్ద...
పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని బాంబు పేల్చిన బిగ్‌బాస్.. వాటిని వీలైనంతవరకు తగ్గించవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అలా ఐదు ఛాలెంజ్‌లు ఇచ్చాడు. కానీ అందులో మూడు మాత్రమే గెలవడంతో వైల్డ్ కార్డ్...
ఇప్పటిదాకా కంటెస్టెంట్లు తాము ఎలిమినేట్ కాకుండా మరిన్ని వారాలు హౌస్‌లో ఉండేందుకు ఆటాడారు. ఇప్పుడేమో బయట నుంచి వచ్చే వైల్డ్‌కార్డ్ ఎంట్రీలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ పెట్టిన రెండు ఛాలెంజ్‌లలో...
బిగ్‌బాస్ 8లో నాలుగో వారం వచ్చేసింది. ఈ వారానికి సంబంధించి నామినేషన్స్ పూర్తయ్యాయి. కొత్త చీఫ్‌ని కూడా ఎంపిక చేసేశారు. క్లాన్స్ (గ్రూపులు) కూడా డిసైడ్ అయిపోయాయి. దీంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యే...
బిగ్‌బాస్ 8లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు చెప్పలేం. ఎందుకంటే ఈరోజు వరకు స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోవచ్చు. ఓ వైపు ఉన్నోళ్లంతా మరోవైపు జంప్ అయిపోవచ్చు. ఇప్పుడు సేమ్ ఇలాంటి పరిస్థితే నిఖిల్‌కి...
బిగ్‌బాస్ 8లో ఈసారి పృథ్వి, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబీల్ నామినేషన్స్‌లో ఉన్నారు. సోమవారమే ఈ ప్రక్రియ అంతా పూర్తయింది. కానీ యష్మి-సోనియా మధ్య జరిగిన గొడవ మాత్రం ఆ తర్వాత కూడా...
బిగ్‌బాస్ హోస్లో చీఫ్ పోస్ట్ పోయాక యష్మి ఆటలో కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన తర్వాత మంగళవారం (సెప్టెంబర్ 24) ఎపిసోడ్‌కు సంబంధించి ఒక ప్రోమో వచ్చింది. అందులో యష్మి, సోనియాల...
చీఫ్ పోస్ట్ పోయాక యష్మిలో చాలామార్పు వచ్చింది. ఆటలోనే కాదు మాటలోనూ రాటు తేలింది. అటు ప్రేరణ.. విష్ణుప్రియతో గొడవకు చెక్ పెడదామనుకుంటే అందుకు విష్ణు దాన్ని సాగదీసే పనిలో పడింది. మణికంఠకు హౌస్‌లో...
నీళ్ల ట్యాంకర్ దగ్గర గొడవపడ్డట్లు ఆ కొట్లాటలేంటి? ఆ మాటలేంటి? అని విష్ణుప్రియ, ప్రేరణ.. ఇద్దరికీ క్లాస్ పీకాడు నాగ్. పోయినవారం గుడ్డు దగ్గర మొదలైన వైరం గుడ్డుతోనే ముగిసిపోవాలని ఐదు ఎగ్స్ ఇచ్చి...
సోనియా ఆకుల.. బిగ్‌బాస్ ప్రారంభమైన మొదట్లో తనలోని ఫైర్ చూసి ఇలాంటి కంటెస్టెంట్ కదా కావాల్సింది అని అంతా అనుకున్నారు. నిర్భయంగా, నిర్మొహమాటంగా మాట్లాడే తన వైఖరికి అందరూ ఫిదా అయ్యారు. కానీ అంతలోనే...
రెడ్ కార్డ్, సీరియస్ వార్నింగ్‌లతో బిగ్‌బాస్ హౌస్ నిన్న హీటెక్కింది. ఈ వాతావరణాన్ని కూల్ చేసేందుకు నాగ్ సండే రోజు కంటెస్టెంట్లతో ఫన్నీ గేమ్ ఆడించాడు. అటు హౌస్మేట్స్ కూడా సినిమా పాటలకు అద్భుతమైన...
తెలివితేటలు ఉంటే ప్రపంచాన్ని ఏలవచ్చని అందరూ చెప్తుంటారు. కానీ జీవితంలో గెలవాలంటే తెలివితేటలు (Intelligence Quotient) మాత్రమే ఉంటే సరిపోదని భావోద్వేగ ప్రజ్ఞ/ ఈక్యూ (Emotional Intelligence) అవసరమని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ఐక్యూ...
బిగ్‌బాస్‌ను ధిక్కరిస్తే ఏమవుతుంది? వీకెండ్లో నాగార్జున క్లాస్ పీకుతాడు. కానీ ఈసారి అంతవరకు ఆగలేకపోయాడు బిగ్‌బాస్. తనమీద కామెడీ హద్దులు దాటడంతో కంటెస్టెంట్లందరికీ వార్నింగ్ ఇచ్చాడు. అటు నిఖిల్.. టీమ్‌లో అందరినీ పక్కన పెట్టి...
కోడిగుడ్డు టాస్క్‌లో కంటెస్టెంట్లు కొట్టుకున్నంత పని చేశారు. దీంతో ఈ రోజు బిగ్‌బాస్ ఈ గేమ్‌కు స్వస్తి పలకనున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నిఖిల్.. సోనియాను తిన్నావా? అని అడిగాడు. అందుకామె ఆకలేసినప్పుడు...
నాకు బంధాలు, బాధ్యతలు నచ్చవు. నన్ను ఒంటరిగానే వదిలేయండి.. అని బిగ్‌బాస్ 8 ప్రారంభంలోనే మొరపెట్టుకున్నాడు నాగమణికంఠ. పెళ్లాం బిడ్డ దూరమయ్యారని, వారిని తిరిగి తనదగ్గరకు తెచ్చుకోవడం కోసమే ఈ షోకు వచ్చానని మొదటిరోజే...
ఆడపులి.. అసలు దీనికి అర్థం తెలుసా? అందులోని లక్షణాలేమైనా సోనియాకు ఉన్నాయా? పెద్దగా అరిస్తే చాలు, అందరూ తోకముడుచుకుని తనకు భయపడుతారనుకుంటుందేమో మరి! బహుశా జనాలెలాగో తనను ఆడపులిగా గుర్తించరని తనకు తానే ఈ...
బిగ్‌బాస్ హౌస్‌లో గుడ్ల పంచాయితీ నడుస్తోంది. ప్రభావతి అలియాస్ కోడి సమయానుసారం పెట్టే గుడ్లను రెండు టీమ్స్ సంపాదించి దాచుకోవాలి. అవతలివారు దోచుకోకుండా కాపలా కాయాలి. సంపాదించడం కన్నా కొట్టేయడం తేలిక అని భావించిన...
బిగ్ బాస్ షోలో మెల్లమెల్లగా గీత దాటేస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే హౌస్‌లో గేమ్స్ కంటే పులిహోర కబుర్లే ఎక్కువవుతున్నాయి. మంగళవారం ఎపిసోడ్‌లోనూ రేషన్ కోసం బిగ్‌బాస్ మూడు గేమ్స్ పెట్టాడు. వీటిలో ఎవరు గెలిచారు...
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. అప్పుడే అందులో ఇద్దర్ని బయటకు పంపించేశారు. ఒకరేమో చిచ్చుబుడ్డిలా ఫైర్ అయ్యే బేబక్క అయితే మరొకరు నవ్వులు పంచే ఎంటర్టైనర్ బాషా. ఈ...
బయట జనాలు చూస్తున్నారు, చూస్తున్నారు అంటూ విష్ణుప్రియ విషయంలో జాగ్రత్తగా ఉండమని నాగార్జున సోనియాకు బాగానే హింట్లు ఇచ్చాడు. ఆటలో చివర్లో ఉంటుందేమో కానీ ఇలాంటివి క్యాచ్ చేయడంలో ముందుండే సోనియా నేడు మొత్తం...
వీకెండ్లో క్లాసులు పీకే ఆనవాయితీని నాగ్ మళ్లీ మొదలుపెట్టాడు. లేకపోతే కంటెస్టెంట్లు దారితప్పడం ఖాయం. అందుకే నాగ్ కొందరికి చీవాట్లు పెట్టాడు, వార్నింగ్‌లు ఇచ్చాడు. టీమ్ లీడర్‌గా విర్రవీగిన యష్మి ఫెయిల్ అని ప్రకటించాడు...
శేఖర్ బాషాకు బిగ్‌బాస్ ఒక గుడ్‌న్యూస్ చెప్పాడు. ఒక బ్యాడ్‌న్యూస్ రేపు సడన్‌గా రివీల్ చేయనున్నాడు.. తనకు బాబు పుట్టాడన్నది శుభవార్త అయితే... ఈ వారం తనే ఎలిమినేట్ కానున్నాడనేది బ్యాడ్‌న్యూస్. నిండు గర్భవతిని...
బిగ్‌బాస్ హౌస్‌లో కిరాణా సామాను పంపిణీ ముగిసింది. యష్మి, నైనిక టీమ్ సభ్యులు రేషన్ గెలుచుకుని, దాన్ని హాయిగా వండుకుని కడుపు నింపుకున్నారు. కానీ నిఖిల్ టీమ్ మాత్రం రాగిముద్ద, ఉడకబెట్టిన కూరగాయలతో సరిపెట్టుకుంది...
బిగ్‌బాస్ హౌస్‌లో రెండోవారమే ఆకలికేకలు మొదలయ్యాయి. మూడు టీములకు పోటీపెట్టగా రెండు టీమ్స్ గెలిచి రేషన్ పొందింది. కానీ ఒక్క టీమ్ మాత్రం మంచి తిండి దొరక్క అల్లాడిపోయింది. ఓడిపోయేవారితో ఉండనంటూ నిఖిల్‌కు హ్యాండిచ్చింది...
పర్సనల్ వేరు, గేమ్ వేరు. దీనికి మధ్య తేడా తెలుసుకోవాలి.. ఇది సోనియా చెప్పిన మాటే!అయితే తాను అందరికీ సూక్తులు చెప్తాను కానీ పాటించనంటోందీ ఆర్జీవీ బ్యూటీ. మొన్న జరిగిన నామినేషనే ఇందుకు ప్రత్యక్ష...
బిగ్ బాస్ షో రెండో వారంలో అడుగుపెట్టింది. తాజాగా ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియలో తీవ్రమైన చర్చ జరిగింది. రెండో వారం నామినేషన్స్‌లో కిర్రాక్ సీత, యాంకర్ విష్ణుప్రియలను మాటలతో సోనియా టార్గెట్ చేసింది. ముఖ్యంగా...
వంట చేస్తూ అందరి కడుపు నింపిన బేబక్కను మొదటివారమే పంపించేశారు. దీంతో నిఖిల్ గరిట తిప్పాల్సిన పరిస్థితి! కానీ ఒక్కరికోసం మాత్రమే స్పెషల్‌గా వండాడు. మరోవైపు బేబక్క ఎలిమినేషన్‌తో నైనిక, సీతకు బయట ఏం...
నేను నీతులు చెప్తాను, కానీ పాటించను.. సోనియా ప్రవర్తన చూస్తున్న చాలామందికి ఈ డైలాగ్ గుర్తురాక మానదు. ఎవరు ఏం మాట్లాడినా అందులో తప్పులు, పెడార్థాలు తీయడమే పనిగా పెట్టుకుంది. పైగా హౌస్‌లోకి వచ్చిన...
బిగ్‌బాస్ షో రోజురోజుకీ రంజుగా మారుతోంది. ఫస్ట్ వీక్‌లోనే కంటెస్టెంట్లు తమ సత్తా ఏంటో చూపించారు. ఎవరికి ఏయే కళల్లో ప్రావీణ్యం ఉందో బయటపెట్టారు. ఒక్క టాస్కుల్లోనే ఇంకా అందరి బలం బయటపడలేదు. ఫస్ట్...
మొన్నటిదాకా కూల్‌గా ఉన్న బేబక్క తన విశ్వరూపం చూపిస్తోంది. ఏదో పోనీలే అనుకుంటే అందరూ ఎక్కువ చేస్తున్నారని తన స్వరం పెంచింది. అయితే కిచెన్‌లో లేటుగా వంట చేయడం వల్ల లేనిపోని గొడవలకు కారణమవుతోంది...
బిగ్‌బాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ప్రోమో రానే వచ్చింది. వినాయక చవితి సందర్భంగా నాగార్జున హౌస్‌మేట్స్‌కు స్వీట్లు పంపించాడు. అలాగే ప్రతి వీకెండ్లో తప్పొప్పులు ఎత్తి చూపే నాగ్ మీ పొరపాట్లు ఏంటో మీరే చెప్పండని...
అందరూ ఏదో పగబట్టినట్లు ఒక్కరినే నామినేట్ చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి బాధనిపించడం ఖాయం. కానీ అంత బాధలోనూ నా గతం మీకు తెలీదంటూనే తన చరిత్రనంతా మళ్లీ చదివి వినిపించాడు నాగమణికంఠ. కష్టాలన్నీ...
బిగ్‌బాస్ హౌస్‌ను కంటెస్టెంట్లు మొదటిరోజే చేపలమార్కెట్ చేసేశారు. టాస్కులు గెలిచి చీఫ్లుగా అధికారంలోకి వచ్చిన నిఖిల్, సోనియా.. ఏకాభిప్రాయంతో యష్మిని మూడో చీఫ్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే! స్నేహితురాలన్న కారణంతోనే యష్మిని చీఫ్‌గా ఎన్నుకున్నారని...
బిగ్‌బాస్ షోలో నామినేషన్ రచ్చ మొదలైంది. ఈసారి కెప్టెన్ ఎవరు ఉండరని చెప్పారు. ఆ స్థానంలో చీఫ్ ఉంటారని చెప్పి కొన్ని గేమ్స్ పెట్టగా నిఖిల్, యష్మి, నైనిక చీఫ్స్‌గా ఎంపికయ్యారు. అలా సోమవారం...
ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ మొదలైంది. ప్రేక్షకులకు ముక్కూముఖం తెలియని కంటెస్టెంట్ల సంఖ్యే ఈసారి ఎక్కువగా ఉంది. అయినా ప్రతి సీజన్ ప్రారంభంలో ఇది మామూలేలే! కొన్నాళ్లు పోతే వీళ్లకే...
బిగ్‌బాస్ 8వ సీజన్ లాంచ్ అయిపోయింది. ఆదివారం ఎపిసోడ్లో 14 మంది, అది కూడా 7 జంటలుగా హౌసులోకి అడుగుపెట్టారు. వీళ్లలో తలో ఏడుగురు అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. హౌసులోకి వెళ్లేటప్పుడు నవ్వుతూ వెళ్లారు...
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి, లేదా తన సినిమాల్లో నటించిన బ్యూటీలకు క్రేజ్ వేరే లెవల్ ఉంటుంది. అలా వర్మ స్కూల్ నుంచి అరియానా గ్లోరీ, అషూ రెడ్డి, ఇనయ సుల్తానా...