Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

Bichagadu 2 Review: ‘బిచ్చగాడు 2’మూవీ రివ్యూ

Movies Sakshi User Sakshi Sakshi Time May 19, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bichagadu_202_20movie_20review.jpg

టైటిల్‌: బిచ్చగాడు 2

నటీనటులు: విజయ్ ఆంటోని, కావ్య థాపర్, దాతో రాధా రవి, వై.జి. మహేంద్రన్, యోగి బాబు తదితరులు

దర్శకత్వం: విజయ్‌ ఆంటోని

సంగీతం: విజయ్‌ ఆంటోని

సినిమాటోగ్రఫీ:  విజయ్ మిల్టన్, ఓమ్ ప్రకాష్

విడుదల తేది: మే 19, 2023

Bichagadu 2 Telugu Movie Review

‘బిచ్చగాడు 2’ కథేంటంటే.. 

విజయ్ గురుమూర్తి (విజయ్‌ ఆంటోనీ) ఓ బడా వ్యాపారవేత్త. దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఏడో వ్యక్తి. ఎన్నికల ఫండ్‌ కోసమే రూ. 5000 కోట్లు ఇచ్చేస్తాడు. ఆయన ఆస్తుల విలువ దాదాపు లక్ష కోట్ల వరకు ఉంటుంది. అయితే.. విజయ్‌ గురుమూర్తి ఆస్తిపై అతని స్నేహితుడు, వ్యాపారాల్లో కీలకంగా వ్యవహరించే అరవింద్‌(దేవ్‌ గిల్‌) కన్నుపడుతుంది. ఎలాగైనా విజయ్‌ ఆస్తిని కొట్టేయాలని ఆలోచిస్తున్న సయమంలో టీవీలో బ్రెయిన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ గురించి చెప్పేది వింటాడు. విజయ్‌ని చంపేసి అతని శరీరంలో వెరొకరి బ్రెయిన్‌ని ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించి, ఆస్తి మొత్తం కాజేయాలని ప్లాన్‌ వేస్తాడు.

పథకం ప్రకారమే విజయ్‌ని దుబాయ్‌కి వచ్చేలా చేసి చంపేస్తాడు. ఆ తర్వాత ఆ బాడీలో సత్య అనే ఓ బిచ్చగాడి బ్రెయిన్‌ని ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆనంద్‌ అనుకున్నట్లు విజయ్‌ ఆస్తిని చేజిక్కించుకున్నాడా? అసలు సత్య ఎవరు? ఎలా బిచ్చగాడు అయ్యాడు? అతని చెల్లెలు ఎవరు? ఎలా దూరమైంది? సత్య చిన్నప్పుడు జైలుకు ఎందుకు వెళ్లాడు? సత్య విజయ్‌గా మారిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అతనిపై ఎవరికి అనుమానం రాలేదా? విజయ్‌ ప్రియురాలు, కంపెనీ సెక్రటరీ హేమ(కావ్యా థాపర్‌)కు నిజం తెలిసిన తర్వాత ఏం చేసింది? సీఎం(రాధా రవి)  సత్యను ఎందుకు చంపించాలనుకున్నాడు? అసలు యాంటీ బికిలీ కార్యక్రమం ఏంటి? చివరకు సత్య తన చెల్లి కలిశాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Bichagadu 2 Movie Rating And Cast

ఎలా ఉందంటే..

విజయ్‌ ఆంటోని హీరోగా నటించిన ‘బిచ్చగాడు’లో మదర్‌ సెంటిమెంట్‌ ఉంటే.. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘బిచ్చగాడు 2’లో సిస్టర్‌ సెంటిమెంట్‌ ఉంది. అలాగే థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో పాటు ఓ మంచి సందేశాన్ని ఇవ్వడం ఈ సినిమా స్పెషల్‌. బ్రెయిన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ అనే ఆసక్తికర సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఎలాంటి సాగదీత లేకుండా  బిలియనీర్‌ విజయ్‌ గురిమూర్తి నేపథ్యాన్ని తెలియజేస్తూ అలసు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఇక సత్య పాత్రని పరిచయం చేయగానే.. తర్వాత ఏం జరుగుతుందనేది మనకు తెలిసిపోతుంది. అతని బ్రెయిన్‌ని విజయ్‌ బాడీలోకి ట్రాన్స్‌ప్లాంట్‌ చేసే సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి.

Vijay Antony Stills In Bichagadu 2

ఆ తర్వాత కొన్ని సన్నివేశాలు లెన్తీగా అని అనిపించినా.. ఇంటర్వెల్‌ సీన్‌ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై  ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథ మొత్తం సిస్టర్‌ సెంటిమెంట్‌, సందేశం.. సామాజిక సేవ చుట్టు తిరుగుతుంది.  పేదల కోసం ‘యాంటీ బికిలీ’అనే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విజయ్‌ అనౌన్స్‌ చేసిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. చివర్లో వచ్చే కోర్టు సీన్స్‌ ఆకట్టుకుంటాయి. అదే సమయంలో సినిమా మొత్తంలో కొన్ని సన్నివేశాలు ప్రతిసారి రిపీట్‌ అవ్వడం.. అది కూడా ఎమోషనల్‌గా చూపించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో స్క్రీన్ల్‌ప్లే మరింత బలంగా రాసుకుంటే బాగుండేది. ఓవరాల్‌గా ఈ బిచ్చగాడు కొన్ని చోట్ల ఏడిపిస్తాడు.. యాక్షన్స్‌తో అలరిస్తాడు.. అలాగే ఓ మంచి సందేశాన్ని అందిస్తాడు. 

Vijay Antony And Kavya Thapar In Bichagadu 2

ఎవరెలా చేశారంటే.. 

ఒక సినిమాకు తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించడం అంటే అంత ఆషా మాషీ వ్యవహారం కాదు. కానీ విజయ్‌ ఆంటోని మాత్రం ఈ విషయంలో సక్సెస్‌ సాధించాడు. ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే దర్శకత్వంతో పాటు సంగీతాన్ని కూడా అందించాడు. అలా అని తన నటనలో ఎక్కడా తగ్గలేదు. ధనవంతుడైన విజయ్‌ గురిమూర్తిగా, బిచ్చగాడు సత్యగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన విజయ్‌ ...   ప్రతి పాత్రలోనూ వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్‌ తో పాటు ఎమోషన్‌ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు.

Bichagadu Movie Photos

ఇక విజయ్‌ గురుమూర్తి ప్రియురాలు హేమగా కావ్యా థాపర్‌ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. సినిమా ప్రారంభంలో వచ్చే పాటలో అందాల ప్రదర్శన చేసి అందరిని అలరించింది. ఇక నెగెటీవ్‌ షేడ్స్‌ ఉన్న  అరవింద్‌ పాత్రకి దేవ్‌ గిల్‌ న్యాయం చేశాడు. సీఎంగా రాధా రవి, డాక్టర్‌గా హరీశ్‌ పేరడితో పాటు యోగిబాబు, జాన్‌ విజయ్‌ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక సాంకేతిక విషయాలకొస్తే.. విజయ్‌ ఆంటోని అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Bichagadu 2 Movie
vijay antony
Kavya Thapar
Movie News
movie reviews
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.