Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. ఆంధ్రప్రదేశ్
  3. పార్టీని వీడిన వారికి ప్రజలే బుద్ది చెబుతారు: వైఎస్సార్‌సీపీ నేతలు
ADVERTISEMENT

పార్టీని వీడిన వారికి ప్రజలే బుద్ది చెబుతారు: వైఎస్సార్‌సీపీ నేతలు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Oct 5, 2026 04:50 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
YSRCP-Leaders-Slams.jpg

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ నది ప్రవాహం లాంటిదని.. ఒకరిద్దరు నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయిన నష్టం ఏమీలేదన్నారు వైఎ‍స్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. కొంత మంది నాయకులు పార్టీకి వెన్నుపోటు పొడిచారు.. రానున్న రోజుల్లో వారికి ప్రజలే బుద్దిచెతారని అన్నారు. రాజన్న రాజ్యం కోసం అందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ఈరోజు భీమిలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్‌, బూడి ముత్యాల నాయుడు, పుష్ప శ్రీవాణి, బొత్స ఝాన్సీ, బొత్స అనూష, కేకే రాజు, వరుదు కళయాణి బెల్లాన చంద్రశేఖర్, భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు.

అనంతరం, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ..‘వైఎ‍స్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌కు కార్యకర్తలు శాశ్వతంగా ఉంటారు. ఒకరిద్దరు నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయిన నష్టం ఏమీలేదు. ఒకరు పార్టీ నుంచి వెళ్ళిపోతే వంద మందిని జగన్ తయారు చేస్తారు. నాయకులను లాక్కొని జగన్‌ను భయపెట్టాలని చూస్తున్నారు. వైఎస్ జగన్ భయపడే మనిషి కాదు’ అని అన్నారు.

బొత్స అనూష మాట్లాడుతూ..‘నా మీద జగనన్న పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. భీమిలి నియోజకవర్గానికి బొత్స కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. దేవుడు జగన్న రూపంలో భీమిలి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారు. సూపర్ సిక్స్ హామీలపై ప్రభుతాన్ని నిలదిద్దాం. భీమిలిలో జరుగుతున్న అక్రమాలపై పెద్ద ఎత్తున పోరాటం చేద్దాం. ఒకరు ఇద్దరు పోయినా పార్టీకి నష్టం లేదు. కార్యకర్తలకు అండగా ఉంటాను’ అని హామీ ఇచ్చారు. 

మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి మాట్లాడుతూ..‘యువతకు వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారు. తక్కువ కాలంలోనే బొత్స అనూష తనదైన ముద్ర  వేసుకున్నారు. తొలి అడుగు భీమిలి నుంచి అనూష వేస్తున్నారు. భీమిలి గడ్డ మీద వైఎస్సార్‌సీపీ జెండాను అనూష ఎగురవేస్తారు. కొంత మంది నాయకులు పార్టీకి వెన్నుపోటు పొడిచారు. రానున్న రోజుల్లో వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. పార్టీని వీడి వెళ్లిపోయిన ఇద్దరు సీనులకు అంత సీను లేదు’ అంటూ విమర్శలు చేశారు.

జగన్ ను భయపెట్టే మొనగాడు ఇంకా పుట్టలేదు.. ఇప్పటి నుండి మరో లెక్క

బొత్స ఝాన్సీ మాట్లాడుతూ..‘అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించడం.. అధికారం పోయాక వెళ్ళిపోవడం కొంతమంది నాయకులు చేస్తున్నారు. నా బిడ్డను దీవించాలని కోరుతున్నాను. రాజన్న రాజ్యం కోసం అందరూ పోరాటం చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి’ అని తెలిపారు.

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడుతూ..‘వైఎస్‌ జగన్‌ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే అమ్మకం. రాష్ట్రంలో అతి పెద్ద నియోజక వర్గం భీమిలి. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా అనూష పాల్గొంటున్నారు. అనూషకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. భీమిలిలో వైఎస్సార్‌సీపీకి బలమైన కేడర్‌ ఉంది. భీమిలిలో కొండలను కూటమి నాయకులు తవ్వేస్తున్నారు. ప్రతీ కొండకి గుండు కొట్టారు. రూపాయి అర్ధ రూపాయికి వేల కోట్ల భూములు కట్టబెడుతున్నారు. చంద్రబాబు అంటేనే అమ్మకం. మెడికల్ కాలేజీలు, విద్య, వైద్యం,  ఆర్టీసీ అన్నింటినీ అమ్మేస్తున్నారు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

బుడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ..‘బొత్స అంటే ఒక బ్రాండ్. బొత్స బ్రాండ్ నుంచి మరొక వారసురాలు రాజకీయాల్లోకి వచ్చారు. చిన్న వయసులో సమన్వయకర్తగా అనూష బాధ్యతలు చేపట్టారు’ అని తెలిపారు. 

ఇదీ చదవండి: మంత్రి నాదెండ్లకు ఘోర అవమానం!

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
YSRCP
Varudhu Kalyani
Botsa Anusha
gudiwada amarnath
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

స్థానిక సంస్థల ఎన్నికలు.. చంద్రబాబు ఇంటి వద్ద భారీ రిగ్గింగ్‌

స్థానిక సంస్థల ఎన్నికలు.. చంద్రబాబు ఇంటి వద్ద భారీ రిగ్గింగ్‌

చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి తీరు ఇది..

చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి తీరు ఇది..

‘ఓటర్‌కు కనీసం ఓటు వేసే అవకాశం ఇవ్వలేదు’

‘ఓటర్‌కు కనీసం ఓటు వేసే అవకాశం ఇవ్వలేదు’

 బాబుకు YS జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

బాబుకు YS జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

మరిన్ని వార్తలు

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

స్థానిక సంస్థల ఎన్నికలు.. చంద్రబాబు ఇంటి వద్ద భారీ రిగ్గింగ్‌

స్థానిక సంస్థల ఎన్నికలు.. చంద్రబాబు ఇంటి వద్ద భారీ రిగ్గింగ్‌

మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌

మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌

మురసు తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

మురసు తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌

మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌

పులివెందులలో బూత్‌లను ఆక్రమించిన టీడీపీ మూకలు

పులివెందులలో బూత్‌లను ఆక్రమించిన టీడీపీ మూకలు

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft