Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. ఆంధ్రప్రదేశ్
  3. మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌
ADVERTISEMENT

మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 6, 2026 02:27 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Ys-jagan-Press-meet_1.jpg

సాక్షి,తాడేప‌ల్లి:  స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అరాచకాలపై వైఎస్సార్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మొత్తం ఎన్నిక‌ల్ని హైజాక్ చేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానిదంటూ మండిపడ్డారు. దేశంలో ఇలాంటి ఎన్నికలు ఎక్కడా జరగలేదని, వీటిని ఎన్నికలంటారా? అని ప్రశ్నించారు.  మొత్తం  ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారని, పోలీసులే ఎదుటే రిగ్గింగ్‌ చేశారనేది వాస్తవం కాదా? అని నిలదీశారు.

ఈ రోజు(గురువారం, నవంబర్‌ 5వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన విధానాన్ని తూర్పారబట్టారు వైఎస్‌ జగన్‌. 

‘ఇవి ఎలక్షన్‌లా? లేక సెలక్షన్‌లా? అన్ని రకాలుగా ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేశారు. దేశ చరిత్రతో ఇలాంటి ఎన్నికలు ఎక్కడా జరగలేదు. ఎన్నికల ప్రక్రియను మొత్తం కబ్జా చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ రాగానే బైండోవర్‌ కేసుల పేరుతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టారు. మా నేతల్ని నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారు.

LIVE: వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

 ప్రజాస్వామ్యాన్ని అన్నీ రకాలుగా ఖూనీ చేశారు
‘ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగడం లేదు. అధికార దుర్వినియోగంతో, రౌడీయిజంతో ప్రజాస్వామ్యాన్ని అన్నీ రకాలుగా ఖూనీ చేశారు. పారదర్శకంగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదు.  ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేసి చంద్రబాబు మరింత దయనీయ స్థితికి దిగజారారు’ అని ధ్వజమెత్తారు.  

స్క్రూటినీ సమయంలో అధికారులే పత్రాలను చింపేశారు. పోలీసులు, అధికారులు మాఫియా ముఠాగా ఏర్పడ్డారు. అడ్డుకోవాల్సిన ఎస్‌ఈసీ చంద్రబాబుకు తొత్తుగా మారింది. 17 మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. మరికొన్ని చోట్ల మా నామినేన్లను తిరస్కరించారు. 22 మున్సిపాలిటీల్లో నామినేషన్లలోనే పోటీ లేకుండా చేశారు.

కొన్ని చోట్ల మా పార్టీ నేతలను పోటీలోనే లేకుండా చేశారు. పలు బూత్‌లలో మా ఏజెట్లను కూర్చోనివ్వలేదు.పోలీసుల ఎదుట రిగ్గింగ్‌ చేసిన ఘటనలు కోకొల్లలు. ఇలాంటి ఎన్నికలు.. అసలు ఎన్నికలేనా? 84 జడ్పీటీసీల్లో మా నేతలను నామినేషన్లు వేయనివ్వలేదు.

2,109 ఎంపీటీసీ స్థానాల్లో కూడా నామినేషన్లు వేయనివ్వలేదు. మా అభ్యర్థులను అడ్డగోలుగా అరెస్టులు చేస్తున్నారు. ఏజెంట్లను బూత్‌ల్లోకి వెళ్లకుండా పోలీసులే అడ్డుకున్నారు. ప్రతిపక్ష పార్టీని పోటీ చేయనివ్వకపోతే ఎన్నికలు ఎందుకు?.

Read More : ‘ఇదే రాష్ట్రంలో మళ్ళీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయి’
 

నామినేషన్లు రిగ్గింగ్‌.. స్క్రూటినీ రిగ్గింగ్‌. పోలింగ్‌ బూత్‌ల రిగ్గింగ్‌..పోలింగ్‌ సైక్లింగ్‌ రిగ్గింగ్‌. పోలింగ్‌ పర్సంటేజ్‌లు.. బ్యాలెట్‌ బాక్స్‌లు సైతం రిగ్గింగ్‌. ఇవన్నీ దాటుకుని మా వాళ్లు గెలిస్తే.. ఆ ఫలితాను కూడా రిగ్గింగ్‌ చేశారు. చంద్రబాబు వీటిని గెలుపుగా చెప్పుకోవడం సిగ్గు చేటు. కూడేరులో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలీసులు నిర్బంధించారు. మురట్లోలో టీడీపీ రిగ్గింగ్‌ చేస్తుంటే సీఐ రాజు కాపలాకాశారు.

వెలిగండ్ల గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఏంజెంట్లను లాగి పడేశారు. సుంకేశుల గ్రామంలో ఏజెంట్ల ఫామ్‌లను చింపేసి దాడి చేశారు. చంద్రగిరి సాయి నగర్‌లో టీడీపీ దొంగ ఓటర్లను వైఎస్సార్‌సీపీ నేతలు పట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా పీలేరులో టీడీపీ రిగ్గింగ్‌ చేసింది. పులివెందుల అచ్చివెల్లిలో ఓటర్లపై పోలీసుల లాఠీఛార్జ్‌.వేములలో స్లిప్పులిచ్చేసి వెళ్లాలని ఓటర్లను బెదిరించారు. లింగాల మండలంలో దాడి చేసేందుకు.. టీడీపీ గూండాలు రాడ్లు, కర్రలు సిద్ధం చేసుకున్నారు

ఈ మేరకు  కూటమి ప్రభుత్వం అండదండలతో పొలీసులు,  ఎన్నికల అధికారులు ఎన్నికల ప్రక్రియను ఏ విధంగా కబ్జా చేశారో కొన్ని విజువల్స్‌ను వైఎస్‌ జగన్‌ ప్లే చేసి చూపించారు.


వేములలో ఏజెంట్లను పోలీసులే అడ్డుకొని వెళ్లగొట్టారు.మోటునూతనపల్లిలో మహిళా ఓటర్లపై లాఠీఛార్జ్‌ చేశారు. రైల్వేకోడూరు నల్లపురెడ్డిపల్లెలో పోలీసుల సమక్షంలోనే పెట్రోల్‌ బాంబులతో టీడీపీ గూండాలు దాడి చేశారు. ప్రకాశం జిల్లా శివరాంపురంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపేశారు. ఎన్టీఆర్‌ వత్సవాయిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకున్నారు. దేశ చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎక్కడా జరగలేదు. ఎన్నికల ప్రక్రియను మొత్తం కబ్జా చేశారని ’అని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
YS Jagan Mohan Reddy
Andhra Pradesh
YSRCP
ap local body elections 2026
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

‘కూటమి అరాచక పాలనపై ప్రజల తిరుగుబాటు తప్పదు’

‘కూటమి అరాచక పాలనపై ప్రజల తిరుగుబాటు తప్పదు’

‘కూటమికి నేరుగా గెలిచే దమ్ములేదు’

‘కూటమికి నేరుగా గెలిచే దమ్ములేదు’

TDP నేతల దాడి..మృత్యువుతో పోరాడుతున్న మునిరత్నం

TDP నేతల దాడి..మృత్యువుతో పోరాడుతున్న మునిరత్నం

లేళ్ల అప్పిరెడ్డిని కలవనీయకుండా... హాస్పిటల్ వద్ద హై టెన్షన్

లేళ్ల అప్పిరెడ్డిని కలవనీయకుండా... హాస్పిటల్ వద్ద హై టెన్షన్

మరిన్ని వార్తలు

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

పచ్చమూకల దాడి.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త మునిరత్నం పరిస్థితి విషమం!

పచ్చమూకల దాడి.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త మునిరత్నం పరిస్థితి విషమం!

రాజ్యాంగానికి రక్షణ ఎక్కడ?: కాకాణి

రాజ్యాంగానికి రక్షణ ఎక్కడ?: కాకాణి

ఆ ఉపాధ్యాయుడు.. టీడీపీకి అన్నీ తానై..!

ఆ ఉపాధ్యాయుడు.. టీడీపీకి అన్నీ తానై..!

ఏం కష్టమొచ్చింది తల్లులూ!

ఏం కష్టమొచ్చింది తల్లులూ!

ఒకే వ్యక్తి.. రెండుసార్లు ఓటు

ఒకే వ్యక్తి.. రెండుసార్లు ఓటు

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft