Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. ఆంధ్రప్రదేశ్
  3. కానరాని గెలుపు కళ!
ADVERTISEMENT

కానరాని గెలుపు కళ!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 4, 2026 12:58 PM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
TDP-wins-in-municipalities.jpg

విజయాన్ని ఆస్వాదించలేకపోతున్న వెన్నుపోటుపార్టీ 

పార్టీ నేతలు, కార్యకర్తల ముఖాల్లో కనిపించని ఆనందం 

అక్రమాలు, అరాచకాలతోనే మున్సిపోల్స్‌లో విజయం 

అందుకే గెలిచినా ఇది నైతిక ఓటమేనంటున్న విశ్లేషకులు 

ఫలితాలపై పెదవి విప్పేందుకు సిగ్గుపడుతున్న టీడీపీ నేతలు 

రెండున్నరేళ్ల పాలనలోనే ప్రజావ్యతిరేకతపై పార్టీలో అంతర్మథనం  

అంతులేని నిర్బంధంలోనూ ఎదురొడ్డి నిలిచిన వైఎస్సార్‌సీపీ 

సాక్షి, అమరావతి: మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపు ఆనందం టీడీపీ నేతలు, కార్యకర్తల ముఖాల్లో కనిపించడం లేదు. ప్రజల మనసు గెలిచామన్న ధీమా లేదు. విజయాన్ని ఘనంగా చాటుకునే ఉత్సా­­హం లేదు. నామినేషన్ల నుంచి కౌంటింగ్‌ వరకు సాగిన అక్రమాలు, బెదిరింపులు, అధికార దుర్వినియోగం.. గెలుపు సంబరాలనే నీరుగా­ర్చాయి. ప్రజాబలంతో గెలిస్తే వీధివీధినా విజయోత్సవాలు జరిగేవి. కానీ ఇక్కడ గెలిచిన పార్టీ మౌనంగా ఉంటే.. ఓడిన ప్రతిపక్షం మాత్రం పో­రా­ట పటిమతో నిలిచింది. రెండున్నరేళ్ల పాలనలోనే ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నామన్న అంతర్మథనం టీడీపీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది.

బాబు మౌనం.. లోకేశ్‌ మౌనం 
ప్రజాస్వామ్యానికి పాతరేసి అన్ని వ్యవస్థలను నీరుగార్చి గెలిచినా.. ఈ ఫలితాలపై చంద్రబాబు గానీ, ఆయన తనయుడు లోకేశ్‌ గానీ మంగళవారం రాత్రి వరకూ స్పందించలేదు. ఆ తర్వాత స్పందించినా అందులో గెలిచిన ఆనందం లేదు. చంద్ర­బాబు తుపాను సమీక్షలకే పరిమితమయ్యా­రు. లోకేశ్‌ రాప్తాడు బాలిక ఘటనపై మాట్లాడారు. చిన్న ఉప ఎన్నిక గెలిచినా ట్వీట్లతో హోరెత్తించే నేతలు ఈ విజయంపై మౌనం దాల్చడం వెనుక అర్థం ఏమిటని సామాన్య ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. 

ఏజెంట్లను గెంటేసిన బూత్‌లు, రీకౌంటింగ్‌లో తారుమారైన ఫలితాలు, బెదిరింపులతో ఖాళీ చేయించిన బరుల గురించి నిలదీస్తే సమాధానం లేదు. అందుకే గెలుపును ఆస్వాదించే ధైర్యం కూడా టీడీపీ చేయలేకపోతోందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఈ మౌనమే టీడీపీ నైతిక ఓటమికి అతిపెద్ద సాక్ష్యమని విశ్లేషకులంటున్నారు.  ‘రా­యలసీమ నుంచి కోస్తా వరకు ఎన్ని ఆగడాలు జరిగాయో రాష్ట్రమే కాదు దేశమంతా చూసింది. ఇదో పెద్ద విజయంలా సంబరాలేం చేసుకుంటాం’ అని ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ సీని­యర్‌ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. 

అలా గెలిస్తే.. ఊరేగింపులుండేవిగా.. 
నామినేషన్ల దశనుంచే ఇష్టారాజ్యం సాగింది. ప్రతి­పక్ష అభ్యర్థులను బైండోవర్లతో బెదిరించి బరినుంచి తప్పించారు. దశకుట్రలతో ప్రజా­స్వా­మ్యాన్ని ఉరితీశారు. పోలింగ్‌ రోజు ఏజెంట్లను బూత్‌ల నుంచి బయటకు గెంటేశారు. కౌంటింగ్‌లో రీకౌంటింగ్‌ల పేరుతో ఫలితాలు తిప్పేశారు. ఇదంతా తమ కళ్లెదుటే జరిగిందని టీడీపీ కిందిస్థాయి కార్యకర్తలే చెబుతున్నారు. ఓటరు ఇచ్చిన ఓటుతో గెలిచి ఉంటే గర్వంగా ఊరేగింపులు తీసేవాళ్లమని, ఇలా గెలిచాక వీధుల్లో తలెత్తుకు తిరగలేకపోతున్నామని కార్యకర్తలు వాపోతున్నారు.  

దీనిని కొలమానంగా తీసుకోలేం.. 
ఈ ఫలితాలను అసలైన ప్రజాతీర్పుగా చెప్పుకో­లేని పరిస్థితి టీడీపీలోనే నెలకొంది. ఇలాంటి గెలుపును కొలమానంగా తీసుకోలేమని ద్వితీయ శ్రేణి నేతలు ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అసలు బలం ఎంతో తెలుసుకునే అవకాశం పోయిందని, ఈ ఫలితాలు చూసి భ్రమపడితే ఇంకా మునిగిపోతామని సీనియర్లు సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక ఎన్నికలు నల్లేరుపై నడక కావాలి. అలాంటిది ఇంతటి బలప్రయోగం అవసరమైందంటేనే జనాగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థమైపోయిందని రాయలసీమకు చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు వ్యాఖ్యానించారు. 

ఇంటింటికీ వెళ్లినప్పుడే అర్థమైంది 
ప్రచారంలో ఇంటింటికీ తిరిగినప్పుడే ప్రజల వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని టీడీపీ కార్యకర్తలు అంగీకరిస్తున్నారు. సూపర్‌ సిక్స్‌ హామీలు ఏమయ్యాయని, ఆగిపోయిన పథకాల సంగతేంటని, చంద్రబాబు సంతకాలు చేసి ఇచ్చిన బాండ్ల పరిస్థితి ఏమిటని మహిళలు నిలదీశారని, సమాధానం చెప్పలేక వెనక్కి వచ్చామని పలువురు చెబుతున్నారు. ఆ భయంతోనే ఏం చేసైనా గెలవాలని చంద్రబాబు.. మంత్రులు, ఎమ్మెల్యేలపై మెడపై కత్తి పెట్టారు. వారు అధికార బలంతో వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని గెలుపు ముసుగు వేసుకున్నారు. ఇంత నిర్బంధంలోనూ ఓటర్లు మనసులో మాట చెప్పిన చోట్ల ఫలితాలు అధికార పక్షానికి చెంపపెట్టు అయ్యాయి.   

ఎదురొడ్డి నిలిచిన వైఎస్సార్‌సీపీ 
టీడీపీ నేతలు అన్నింటికంటే జీర్ణించుకోలేకపోతున్నది వైఎస్సార్‌సీపీ చూపిన తెగువ. కేసులు, బెదిరింపులు, పోలీసు నిర్బంధాల మధ్యలోనూ ఆ పార్టీ శ్రేణులు వెనకడుగు వేయలేదు. నందికొట్కూరులో చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకుంది. పలుచోట్ల ప్రతి ఓటు కోసం అధికార యంత్రాంగంతో పోరాడింది. అన్నిచోట్ల కూడా గట్టి పోటీ ఇచ్చి కూటమికి చెమటలు పట్టించింది. ఇంత చేసినా వాళ్లు నిలబడ్డారు, మనం అధికారంలో లేనప్పుడు ఇలా నిలబడగలిగా­మా అని టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.  

నాడు పారిపోయిన టీడీపీ  
ఆ ప్రశ్నకు సమాధానం టీడీపీ చరిత్రలోనే ఉంది. గత స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో ఆ పార్టీ ఎన్నికలనే బహిష్కరించి బరి నుంచి పారిపోయింది. కనీసం పోటీలో నిలిచే ధైర్యం కూడా చేయలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్సార్‌సీపీ మాత్రం ఇంతటి అణచివేత మధ్య కూడా ఎదురొడ్డి పోరాడింది. ‘ఓడిన పార్టీలో ఆత్మస్థైర్యం కనిపిస్తోంది. గెలిచిన పార్టీలో గెలుపు కళ కనిపించడంలేదు.’ అని విశ్లేషకులంటున్నారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
ap local body elections 2026
TDP
Andhra Pradesh
YSRCP
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

స్థానిక సంస్థల ఎన్నికలు.. చంద్రబాబు ఇంటి వద్ద భారీ రిగ్గింగ్‌

స్థానిక సంస్థల ఎన్నికలు.. చంద్రబాబు ఇంటి వద్ద భారీ రిగ్గింగ్‌

చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి తీరు ఇది..

చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి తీరు ఇది..

మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌

మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌

‘ఓటర్‌కు కనీసం ఓటు వేసే అవకాశం ఇవ్వలేదు’

‘ఓటర్‌కు కనీసం ఓటు వేసే అవకాశం ఇవ్వలేదు’

మరిన్ని వార్తలు

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

స్థానిక సంస్థల ఎన్నికలు.. చంద్రబాబు ఇంటి వద్ద భారీ రిగ్గింగ్‌

స్థానిక సంస్థల ఎన్నికలు.. చంద్రబాబు ఇంటి వద్ద భారీ రిగ్గింగ్‌

మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌

మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌

మురసు తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

మురసు తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌

మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌

షాపులో నక్కిన దొంగ ఓటర్లు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న చెవిరెడ్డి

షాపులో నక్కిన దొంగ ఓటర్లు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న చెవిరెడ్డి

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft