ADVERTISEMENT
Kieron Pollard
వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పోలార్డ్ టీ20 క్రికెట్లో అత్యంత అరుదైన మైలురాయిని తాకాడు. మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) 2026లో భాగంగా వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 8 సిక్సర్లు బాదిన...
వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. మాజీ సహచరుడు క్రిస్ గేల్ పేరిట 12 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉండిన రికార్డును అధిగమిస్తూ అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు...
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి అనూహ్య పరాజయాలు ఎదుర్కొని ఎలిమినేషన్ అంచున ఉన్న ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌కు (MI Cape town) దిగ్గజ టీ20 ఆటగాడు కీరన్...
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ సీజన్ బరిలోకి దిగిన ఆ జట్టు.. అనూహ్య పరాజయాలు (8...
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20)లో ఎంఐ ఎమిరేట్స్ విజయపరంపర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఎంఐ ఎమిరేట్స్ ఘన విజయం సాధించింది. ఎమిరేట్స్‌కు...
దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. నిన్న (డిసెంబర్ 4) గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో...
డిసెంబర్ 2 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20) నాలుగో సీజన్ కోసం మాజీ ఛాంపియన్ ఎంఐ ఎమిరేట్స్ భారీ బలాన్ని చేకూర్చుకుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ పేరిట విధ్వంసకర ఆటగాళ్లు, విండీస్...
విండీస్ టీ20 దిగ్గజం కీరన్ పోలార్డ్ (Kieron Pollard) సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి క్రికెట్లో 400 క్యాచ్‌లు అందుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు (World Record) నెలకొల్పాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్...
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2025లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఆటగాడు కీరన్ పోలార్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే రెండు విధ్వంసకర హాఫ్ సెంచరీలు సహా పలు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన అతను...
విండీస్ టీ20 దిగ్గజం కీరన్ పోలార్డ్ 38 ఏళ్ల వయసులోనూ వీర లెవెల్లో రెచ్చిపోతున్నాడు. ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ఆడుతున్న ఈ భారీకాయుడు విధ్వంసం సృష్టించడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ...
టీ20 ఫార్మాట్లో ఇంగ్లండ్ స్టార్ అలెక్స్ హేల్స్ (Alex Hales) సరికొత్త చరిత్ర లిఖించాడు. పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన.. తొలి వెస్టిండేతర ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా టీ20లలో అత్యధిక పరుగుల వీరుల...
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం కీరన్ పొలార్డ్ (Kieron Pollard) సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో ఆల్‌టైమ్ ప్రపంచ రికార్డు (T20 World Record) నెలకొల్పాడు. టీ20లలో పద్నాలుగు వేలకు పైగా పరుగులు చేయడంతో...
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2025లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. గురువారం సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో 8 పరుగుల...
ప్రపంచ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో ఇండియా చాంపియన్స్ సెమీస్ చేరింది. లీసెస్టర్ వేదికగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్ చాంపియన్స్‌ను చిత్తు చేసి సెమీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. డబ్ల్యూసీఎల్ తాజా సీజన్...
మేజర్ లీగ్ క్రికెట్-2025 (MLC) టోర్నమెంట్లో ఎంఐ న్యూయార్క్ జట్టు ఫైనల్ చేరింది. టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను ఓడించి రెండోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ టీ20 టోర్నీ చాలెంజర్ మ్యాచ్‌లో భాగంగా...
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (జులై 6) జరిగిన తొలి మ్యాచ్‌లో లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ న్యూయార్క్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్లే ఆఫ్స్ రేసులో...
విండీస్ విధ్వంసకర బ్యాటర్ కీరన్ పోలార్డ్ 38 ఏళ్ల లేటు వయసులోనూ ఇరగదీస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో పోలీ ఇన్నింగ్స్‌లు వింటేజ్...
టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (Faf Du Plesis) విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. ఎంఐ న్యూయార్క్ జట్టుతో మ్యాచ్‌లో 53 బంతుల్లోనే 103 పరుగులు బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్...
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 700 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ప్లేయర్‌గా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. పొలార్డ్ ప్రస్తుతం అమెరికా మేజర్ లీగ్ క్రికెట్...
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో నిన్న (మార్చి 23) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తాత్కాలిక సారధి సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 29 పరుగులు...
విండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పోలార్డ్ పొట్టి క్రికెట్లో ఓ అరుదైన ఘనత సాధించాడు. పోలీ టీ20 ఫార్మాట్లో 900 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో పోలార్డ్‌కు ముందు క్రిస్...
దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషన్ లీగ్ టీ20, 2025 ఎడిషన్ (రెండో ఎడిషన్) నిన్న (జనవరి 11) ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. దుబాయ్ క్యాపిటల్స్‌తో తలపడింది. ఈ...
వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ కీరన్ పొలార్డ్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ అభిమానులకు కనువిందు చేశాడు. కేవలం పందొమ్మిది బంతుల్లోనే 52 పరుగులు సాధించి సత్తా చాటాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)-2024లో...
హండ్రెడ్ లీగ్‌లో సథరన్ బ్రేవ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విండీస్ దిగ్గజం కీరన్ పోలార్డ్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. నిన్న (ఆగస్ట్ 10) ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా...
ది హండ్రెడ్ లీగ్-2024లో శనివారం సౌతాంప్టన్ వేదికగా ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో సదరన్ బ్రేవ్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ ఆల్-రౌండర్ కీరన్ పొలార్డ్...
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఎలా ఉన్నా ఆ జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు జరిగిన 12 మ్యాచ్‌లలో భాగమైన బుమ్రా.. 18 వికెట్లు కూల్చాడు. తద్వారా...
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్, టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని గురించి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆఖరి ఓవర్లో ఎవరైనా హిట్టింగ్ ఆడటం సహజమేనని...
ముంబై ఇండియన్స్ మ్యాచ్ అంటే చాలు కెప్టెన్ హార్దిక్ పాండ్యానే ట్రెండింగ్‌లోకి వస్తున్నాడు. సారథిగా తప్పిదాలు చేయడమే గాకుండా.. సీనియర్ల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నాడంటూ నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. ఐపీఎల్-2024లో భాగంగా తమ తొలి...
‘‘జట్టుగా ముందుకు వెళ్లాలనుకున్నపుడు కొన్ని కఠిన నిర్ణయాలు అమలు చేయాల్సి ఉంటుంది. గత రెండేళ్లుగా హార్దిక్ గుజరాత్ తరఫున బౌలింగ్ ఎటాక్ ఆరంభిస్తూనే ఉన్నాడు. ఇక్కడ కూడా అంతే. కొత్త బంతిని అతడు బాగా...
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 సీజన్లో కరాచీ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా శనివారం లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 2 వికెట్ల తేడాతో కరాచీ విజయం...
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో కరాచీ కింగ్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర యోధుడు కీరన్ పోలార్డ్ రెచ్చిపోయాడు. పెషావర్ జల్మీతో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో పూర్వంలా పూనకాలు...
ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషన్ టీ20 లీగ్‌ల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పరిస్థితి విచిత్రంగా ఉంది. ఈ ఫ్రాంచైజీకి చెందిన జట్లు ఓ లీగ్‌లో ఒకలా మరో, మరో లీగ్‌లో ఇంకోలా...
MI Cape Town vs Pretoria Capitals- MI Cape Town knocked out: సౌతాఫ్రికా టీ20 లీగ్-2-24లో ఎంఐ కేప్‌టౌన్ ప్రయాణం ముగిసింది. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండా టోర్నీ నుంచి...
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరాన్ పోలార్డ్ తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో ఏంఐ కేప్‌టౌన్‌కు సారథ్యం వహిస్తున్న పొలార్డ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఈ లీగ్‌లో...
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న పర్ల్ రాయల్స్‌కు ఎంఐ కేప్‌టౌన్ షాకిచ్చింది. సీజన్ ఆరంభం నుంచి వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన మిల్లర్ బృందానికి తొలి ఓటమిని రుచి చూపించింది...
ఐపీఎల్-2024కు ముందు కెప్టెన్‌ను మారుస్తూ ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం పట్ల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. రోహిత్ శర్మనే సారథిగా కొనసాగించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికీ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ...
ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌ల కోసం తమ అనుబంధ ఫ్రాంచైజీలైన ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్, ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్లకు కెప్టెన్లను ప్రకటించింది. ఎంఐ...
టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్‌ను నియమించింది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ అమెరికా, వెస్టిండీస్...
IPL 2024- Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్-2024 సీజన్లో తమ బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా ఇద్దరు దిగ్గజ క్రికెటర్లను నియమించుకున్నట్లు వెల్లడించింది. గతంలో...
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో విండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ నేతృత్వం వహిస్తున్న ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు రికార్డు స్థాయిలో ఐదోసారి ఫైనల్‌కు చేరింది. ఈ లీగ్‌లో నైట్‌రైడర్స్‌తో పాటు అమెజాన్ వారియర్స్ కూడా...
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో తొలి సెంచరీ నమోదైంది. బార్బడోస్ రాయల్స్‌తో నిన్న (ఆగస్ట్ 31) జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 58 బంతుల్లో...
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండు మ్యాచ్‌ల్లో సిక్సర్ల మోత మోగింది. పలువురు విండీస్ జాతీయ జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరి సిక్సర్ల సునామీలో మైదానాలు కొట్టుకుపోయాయి...
అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ ఇనాగురల్ టైటిల్‌ను (2023) ముంబై ఇండియన్స్ అనుబంధ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఎగరేసుకుపోయింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (జులై 31) ఉదయం జరిగిన ఫైనల్లో...
మేజర్ లీగ్ క్రికెట్ తొలి ఎడిషన్‌లో భాగంగా ముంబై న్యూయార్క్ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నికోలస్ పూరన్ సారధ్యంలోని ముంబై న్యూయార్క్ టెక్సస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన చాలెంజర్ మ్యాచ్‌లో ఆరు వికెట్ల...
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023 చివరి అంకానికి చేరుకున్న సమయంలో ఇద్దరు అంతర్జాతీయ స్టార్ల మధ్య జరిగిన గొడవ లీగ్ మొత్తానికే కలంకంగా మారింది. లీగ్‌లో భాగంగా నిన్న (మార్చి 15) జరిగిన మ్యాచ్‌లో సుల్తాన్స్...
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023 ఎడిషన్‌లో ఓ ఫైనల్ బెర్తు ఖరారైంది. నిన్న (మార్చి 15) లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని ముల్తాన్ సుల్తాన్స్ తుదిపోరుకు అర్హత...
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ముల్తాన్ సుల్తాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే బుధవారం కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. కరాచీ ఇన్నింగ్స్ 17...
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో బ్యాటర్ల హవా కొనసాగుతుంది. ఇవాళ (ఫిబ్రవరి 19) ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ రెచ్చిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (38 బంతుల్లో...
అబుదాబి వేదికగా జరుగుతున్న తొలి ఎడిషన్ ఇంటర్నేషనల్ లీగ్ టి20లో ఎంఐ ఎమిరేట్స్ దుమ్మురేపుతుంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్ రోజురోజుకు మరింత ప్రమాదకరంగా మారుతున్నాడు. ఇప్పటికే వరుస అర్థసెంచరీలతో జోరు కనబరుస్తున్న...
అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20 క్రికెట్లో హాస్యాస్పద సన్నివేశం చోటుచేసుకుంది. బ్యాటర్ కొట్టిన బంతి స్టేడియం అవతల పడింది. అయితే స్డేడియం బయట ఉన్న వ్యక్తి దానిని క్యాచ్‌గా తీసుకున్నాడు. ఆ...
ఇంటర్నేషనల్ లీగ్‌లో భాగంగా ఆదివారం డెసర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఎమిరేట్స్ ఏకంగా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 241 పరుగుల భారీ లక్క్ష్యంతో బరిలోకి దిగిన డెసర్ట్ వైపర్స్...
అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20లో ముంబై ఎమిరేట్స్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలతో మెరిసిన పొలార్డ్ ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. మంగళవారం డెసర్ట్...
ఇంగ్లండ్ ఆటగాడు జోరూట్ అనగానే టెస్టు స్పెషలిస్ట్ అనే ట్యాగ్ గుర్తొస్తుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో చూసుకుంటే వన్డేలు మాత్రమే ఆడే రూట్ టి20లు చాలా తక్కువగా ఆడాడు. ఇక టెస్టుల్లో తన ఆట...