Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

తప్పక​ గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను గెలిపించిన పోలార్డ్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 6, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kmnkn.jpg

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2025 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (జులై 6) జరిగిన తొలి మ్యాచ్‌లో లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌పై ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో కీరన్‌ పోలార్డ్‌ ఆల్‌రౌండ్‌ షోతో ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. 

తొలుత బ్యాటింగ్‌లో అదరగొట్టిన పోలీ.. 36 బంతుల్లో బౌండరీ, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి ఎంఐకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. ఆతర్వాత బౌలింగ్‌లో ఓ మ్యాచ్‌ విన్నింగ్‌ ఓవర్‌ (చివరి 2 ఓవర్లలో 21 పరుగులు కావాల్సి తరుణంలో 19వ ఓవర్‌లో వికెట్‌ తీసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు) వేసి ఎంఐ గెలుపుకు ప్రధాన కారకుడయ్యాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా గెలుచుకున్నాడు. 

ఈ గెలుపుతో ఎంఐ ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచింది. ఈ సీజన్‌లో ఆ జట్టు 9 మ్యాచ్‌ల్లో మూడో విజయం సాధించి, సియాటిల్‌ ఓర్కాస్‌తో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం పోటీపడుతుంది. ఓర్కాస్‌ ఇవాళే తమ చివరి మ్యాచ్‌లో ఓడి తమ విజయాల సంఖ్యను మూడు వద్దే ముగించింది. 

ప్రస్తుతం ఓర్కాస్‌, ఎంఐ తలో 6 పాయింట్లతో ఉన్నప్పటికీ ఎంఐకు ఇంకో మ్యాచ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఎంఐ ఆ మ్యాచ్‌లో ఓడినా, భారీ తేడాతో ఓడకపోతే ఓర్కాస్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌ ఉన్న కారణంగా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. 

ఎంఐ రేపు జరుగబోయే మ్యాచ్‌లో వాషింగ్టన్‌ ఫ్రీడంతో తలపడనుంది. కాగా, ఈ సీజన్‌లో టెక్సస్‌ సూపర్‌ కింగ్స్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్‌ ఫ్రీడం ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి.

మ్యాచ్‌ వివరాల్లోకి వెళితే..తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ.. పోలార్డ్‌ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. పూరన్‌ 30, మొనాంక్‌ పటేల్‌ 13, డికాక్‌ 0, తజిందర్‌ డిల్లాన్‌ 2, బ్రేస్‌వెల్‌ 18, జార్జ్‌ లిండే 13, బౌల్ట్‌ 7, కెంజిగే 1 పరుగు చేశారు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో వాన్‌ స్కాల్విక్‌ 3, హోల్డర్‌, కోర్నే డ్రై తలో 2, సునీల్‌ నరైన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్‌.. ఎంఐ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎంఐ బౌలర్లలో బౌల్ట్‌, లిండే, ఉగార్కర్‌ వికెట్లు తీయనప్పటికీ పొదుపుగా తమ కోటా ఓవర్లు పూర్తి చేశారు. కెంజిగే, పోలార్డ్‌ తలో వికెట్‌ తీశారు. 

నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో ఉన్ముక్త్‌ చంద్‌ (59 రిటైర్ట్‌ ఔట్‌) హాఫ్‌ సెంచరీతో రాణించినప్పటికీ చాలా నిదానంగా ఆడాడు. ఇదే నైట్‌రైడర్స్‌ కొంపముంచింది. ఉన్ముక్త్‌ 48 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 59 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఆండ్రీ ఫ్లెచర్‌ 9, అలెక్స్‌ హేల్స్‌ 21, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ 29, రసెల్‌ 9 (నాటౌట్‌), హోల్డర్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేశారు.  

 

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Kieron Pollard
MI New York
Mumbai Indians
Major League Cricket
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

షార్ట్‌ వీరోచిత శతకం వృధా.. ఫైనల్లో స్టీవ్‌ స్మిత్‌ జట్టు

షార్ట్‌ వీరోచిత శతకం వృధా.. ఫైనల్లో స్టీవ్‌ స్మిత్‌ జట్టు

1000 సిక్సర్లు పూర్తి చేసుకున్న విండీస్‌ యోధుడు

1000 సిక్సర్లు పూర్తి చేసుకున్న విండీస్‌ యోధుడు

షనక సంచలనం.. చరిత్రలో తొలి డబుల్‌ హ్యాట్రిక్‌

షనక సంచలనం.. చరిత్రలో తొలి డబుల్‌ హ్యాట్రిక్‌

పావెల్‌ మహోగ్రరూపం

పావెల్‌ మహోగ్రరూపం

శతక్కొట్టుడు.. చరిత్ర సృష్టించిన పోలార్డ్‌

శతక్కొట్టుడు.. చరిత్ర సృష్టించిన పోలార్డ్‌

11 ఫోర్లు, 13 సిక్స‌ర్ల‌తో విధ్వంసం.. టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు!

11 ఫోర్లు, 13 సిక్స‌ర్ల‌తో విధ్వంసం.. టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.