Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

చరిత్రపుటల్లోకెక్కిన పోలార్డ్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 17, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
a.jpg

విండీస్‌ విధ్వంసకర వీరుడు కీరన్ పోలార్డ్‌ పొట్టి క్రికెట్‌లో ఓ అరుదైన ఘనత సాధించాడు. పోలీ టీ20 ఫార్మాట్‌లో 900 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో పోలార్డ్‌కు ముందు క్రిస్‌ గేల్‌ మాత్రమే 900 సిక్సర్ల మార్కును తాకాడు. గేల్‌ 463 మ్యాచ్‌ల్లో 1056 సిక్సర్లు బాదగా.. పోలార్డ్‌ తన 690వ మ్యాచ్‌లో 900 సిక్సర్ల మార్కును తాకాడు.

టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు..
క్రిస్‌ గేల్‌ 1056 (463 మ్యాచ్‌లు)
కీరన్‌ పోలార్డ్‌ 901 (690 మ్యాచ్‌లు)
ఆండ్రీ రసెల్‌ 727 (529 మ్యాచ్‌లు)
నికోలస్‌ పూరన్‌ 593 (376 మ్యాచ్‌లు)
కొలిన్‌ మున్రో 550 (434 మ్యాచ్‌లు)

కాగా, ఇంటర్నేషనల్‌ లీగ్‌ ​టీ20 టోర్నీలో (ILT20 2025) భాగంగా డెసర్ట్‌ వైపర్స్‌తో నిన్న (జనవరి 16) జరిగిన మ్యాచ్‌లో పోలీ 900 సిక్సర్స్‌ క్లబ్‌లో చేరాడు. ఈ మ్యాచ్‌లో పోలార్డ్‌ (ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్‌) 23 బంతుల్లో 2 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. ఎంఐ ఎమిరేట్స్‌ ఇన్నింగ్స్‌లో పోలార్డే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పోలార్డ్‌ మెరిసినా ఎంఐ ఎమిరేట్స్‌ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ ఎమిరేట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఎమిరేట్స్‌ ఇన్నింగ్స్‌లో కుసాల్‌ పెరీరా 33, ముహమ్మద్‌ వసీం 18, టామ్‌ బాంటన్‌ 15, నికోలస్‌ పూరన్‌ 15, పోలార్డ్‌ 36, మౌస్లీ 15, రొమారియో షెపర్డ్‌ 16 (నాటౌట్‌), అకీల్‌ హొసేన్‌ 4 (నాటౌట్‌) పరుగులు చేశారు. డెసర్ట్‌ వైపర్స్‌ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్‌ 2, డేవిడ్‌ పేన్‌, వనిందు హసరంగ, డాన్‌ లారెన్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వైపర్స్‌ మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ఫకర్‌ జమాన్‌ (52 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించి వైపర్స్‌ను గెలిపించాడు. ఆఖర్లో షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (8 బంతుల్లో 21 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అలెక్స్‌ హేల్స్‌ 34, సామ్‌ కర్రన్‌ 28 పరుగులు చేసి వైపర్స్‌ గెలుపులో తమవంతు పాత్ర పోషించారు. 

డాన్‌ లారెన్స్‌ (5), ఆజమ్‌ ఖాన్‌ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఎంఐ ఎమిరేట్స్‌ బౌలర్లలో జహూర్‌ ఖాన్‌, డాన్‌ మౌస్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వకార్‌ సలామ్‌ఖీల్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో వైపర్స్‌ హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Kieron Pollard
chris gayle
T20 Cricket
sixers record
International League T20
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

1000 సిక్సర్లు పూర్తి చేసుకున్న విండీస్‌ యోధుడు

1000 సిక్సర్లు పూర్తి చేసుకున్న విండీస్‌ యోధుడు

నరైన్‌ మరో చారిత్రక ఘనత

నరైన్‌ మరో చారిత్రక ఘనత

శతక్కొట్టుడు.. చరిత్ర సృష్టించిన పోలార్డ్‌

శతక్కొట్టుడు.. చరిత్ర సృష్టించిన పోలార్డ్‌

తెలుగోడే అర్హుడు.. అందుకే అక్షర్‌ను తప్పించాం!

తెలుగోడే అర్హుడు.. అందుకే అక్షర్‌ను తప్పించాం!

క‌నిపించ‌ని సూర్య‌కుమార్ పేరు.. కెరీర్‌కు ఎండ్‌కార్డ్‌!

క‌నిపించ‌ని సూర్య‌కుమార్ పేరు.. కెరీర్‌కు ఎండ్‌కార్డ్‌!

పంథా మార్చిన బీసీసీఐ.. బలవంతంగా పంపుతున్న వైనం!

పంథా మార్చిన బీసీసీఐ.. బలవంతంగా పంపుతున్న వైనం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.