Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. ‘వీళ్లిద్దరూ ఉన్నంతకాలం అతడికి అవకాశమివ్వరు!’
ADVERTISEMENT

‘వీళ్లిద్దరూ ఉన్నంతకాలం అతడికి అవకాశమివ్వరు!’

Sports Sakshi User Sakshi Sakshi Time Nov 2, 2026 09:23 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Shreyas.jpg

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను 3-2తో సొంతం చేసుకున్నప్పటికీ, టీమిండియాలో ఇంకా ఏదో వెలితి మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే భారత్ పూర్తిస్థాయిలో న్యూజిలాండ్‌పై ఆధిపత్యాన్ని ప్రదర్శించడంలో విఫలమైందని చెప్పొచ్చు. తొలి నాలుగింటిలో మూడు మ్యాచ్‌ల్లో ఛేదనలో విజయం సాధించిన భారత్ నాలుగో టీ20లోనూ ఛేదనకు దిగినప్పటికీ ఓటమి ఎదురైంది. 

ఇక చివరి టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓటమి తప్పలేదు. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ మనం సొంతం కావడంతో భారత్ ఆటతీరుపై పెద్దగా విమర్శలు రాలేదు. కానీ ఒకవేళ తొలి మూడింటిలో ఒక్కదానిలో ఓడినా ఇవాళ పరిస్థితి వేరుగా ఉండేదేమో.  ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ప్రస్తావన మరోసారి తెరమీదకు వచ్చింది.

గాయంతో ఇషాన్ కిషన్ దూరమవ్వడంతో వైభవ్ సూర్యవంశీ రెండు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడిన సంగతి తెలిసిందే. రెండో టీ20లో విఫలమైనప్పటికీ, మూడో టీ20లో మాత్రం 19 బంతుల్లో 45 పరుగులతో దనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. మళ్లీ నాలుగో టీ20కి ఇషాన్ కిషన్ అందుబాటులోకి రావడంతో వైభవ్ చివరి రెండు టీ20లకు మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక్కడే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌, హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌లపై విమర్శలు వచ్చాయి.

ఎలాగూ టీ20 సిరీస్ నెగ్గాము కాబట్టి సంజూ సామ్సన్‌కు రెస్ట్ ఇచ్చి వైభవ్ సూర్యవంశీని ఆడిస్తే బాగుండేదని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెట్టారు. అంతేకాదు, కెప్టెన్‌గా అయ్యర్‌.. కోచ్‌గా గంభీర్ ఉన్నంతకాలం వైభవ్‌కు తుదిజట్టులో అవకాశాలు రావడం కష్టమేనని విమర్శించారు. ఎందుకంటే గంభీర్ ప్రత్యక్షంగానే వైభవ్ గురించి మాట్లాడాడు. 

వైభవ్ వయసు దృష్ట్యా అతడికి చాలా సమయముందని,  జట్టుతో పాటు ఉన్నా అతడు ఎక్కువగా బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుందని తెలిపాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా గంభీర్ బాటలోనే నడుస్తున్నాడు. ఇది కొందరి అభిమానులకు రుచించడం లేదు. వీళ్లిద్దరూ ఉన్నంత కాలం వైభవ్ టీమిండియాకు ఆడలేడని, ఆ ఇద్దరిలో ఒకరు వెళ్లిపోతేనే వైభవ్‌కు జట్టులో ఆడేందుకు మార్గం సుగమమవుతుందని కొందరు బాహంటగానే విమర్శలు చేశారు. 

అయితే సోషల్ మీడియాలో వచ్చే వార్తలను తాను పట్టించుకోనని, అందరినీ సంతోషపెట్టడం తన పని కాదని గంభీర్ ఐదో టీ20కి ముందు మీడియాతో మాట్లాడుతూ.. పరోక్షంగా అభిమానులనుద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండి: తొలి బౌల‌ర్‌గా రికార్డు.. ఆఫ్గన్‌ చేతిలో జింబాబ్వే క్లీన్‌స్వీప్‌

NZ Vs IND: వ‌న్డే సిరీస్ ముంగిట‌ న్యూజిలాండ్‌కు భారీ షాక్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Vaibhav Suryavanshi
Shreyas Iyer
Gautam Gambhir
team india
T20 Cricket
BCCI
cricket news
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

శతక్కొట్టిన ఆర్యవీర్‌.. యూఏఈని చిత్తుచేసి సెమీస్‌కు భారత్‌

శతక్కొట్టిన ఆర్యవీర్‌.. యూఏఈని చిత్తుచేసి సెమీస్‌కు భారత్‌

బీసీసీఐ నాకు ఆ స్వేచ్ఛ ఇవ్వలేదు: సచిన్‌ సంచలన వ్యాఖ్యలు

బీసీసీఐ నాకు ఆ స్వేచ్ఛ ఇవ్వలేదు: సచిన్‌ సంచలన వ్యాఖ్యలు

కివీస్‌తో తొలి వన్డే.. అతడి రాకతోనే సమస్యకు పరిష్కారం!

కివీస్‌తో తొలి వన్డే.. అతడి రాకతోనే సమస్యకు పరిష్కారం!

ఆ ఇద్దరికి దక్కని చోటు.. తొలి వన్డేకు భారత జట్టు అంచనా!

ఆ ఇద్దరికి దక్కని చోటు.. తొలి వన్డేకు భారత జట్టు అంచనా!

కంకషన్‌కు గురైన కివీస్ స్టార్‌.. భారత్‌తో తొలి వన్డేకు దూరం

కంకషన్‌కు గురైన కివీస్ స్టార్‌.. భారత్‌తో తొలి వన్డేకు దూరం

డ్రాగా ముగిసిన మ్యాచ్‌.. టీమిండియాకు శుభవార్త

డ్రాగా ముగిసిన మ్యాచ్‌.. టీమిండియాకు శుభవార్త

మరిన్ని వార్తలు

శతక్కొట్టిన ఆర్యవీర్‌.. యూఏఈని చిత్తుచేసి సెమీస్‌కు భారత్‌

శతక్కొట్టిన ఆర్యవీర్‌.. యూఏఈని చిత్తుచేసి సెమీస్‌కు భారత్‌

రోహిత్‌- కోహ్లి కాదు! అతడినే ఎంచుకుంటా: సాంట్నర్‌

రోహిత్‌- కోహ్లి కాదు! అతడినే ఎంచుకుంటా: సాంట్నర్‌

బీసీసీఐ నాకు ఆ స్వేచ్ఛ ఇవ్వలేదు: సచిన్‌ సంచలన వ్యాఖ్యలు

బీసీసీఐ నాకు ఆ స్వేచ్ఛ ఇవ్వలేదు: సచిన్‌ సంచలన వ్యాఖ్యలు

IPL 2027: ముంబైకి గుడ్‌బై?.. సూర్యకుమార్‌ పోస్ట్‌ వైరల్‌

IPL 2027: ముంబైకి గుడ్‌బై?.. సూర్యకుమార్‌ పోస్ట్‌ వైరల్‌

అతడి ఖేల్‌ ఖతం.. టీమిండియా తలుపులు మూసుకుపోయినట్లే!

అతడి ఖేల్‌ ఖతం.. టీమిండియా తలుపులు మూసుకుపోయినట్లే!

‘పైసా ఇవ్వలేదు.. సొంత డబ్బులతో టోర్నీలో పాల్గొన్నాం’

‘పైసా ఇవ్వలేదు.. సొంత డబ్బులతో టోర్నీలో పాల్గొన్నాం’

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft