ADVERTISEMENT
Anantapur
సాక్షి, రాప్తాడు: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాప్తాడు మండలం గంగులకుంట వద్ద రైలు కింద పడి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని...
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నేడు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరుగుతుండగా...
పరిమితికి మించిన ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా కొందరు అలానే వెళ్తున్నారు. అనంతపురంలో ఓ ద్విచక్రవాహనంపై ఏకంగా ఏడుగురు ప్రయాణించారు. ఇంటిల్లిపాదీ ఒకే బైక్‌పై వెళ్లడం చూసిన జనం ముక్కున వేలేసుకున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్...
అనంతపురం సెంట్రల్: అనంతపురం నగర వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు బూతు పురాణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను సీఐ అనే విషయం మరచిపోయి బూతులతో రెచ్చిపోయారు. ఓ పశువుల వ్యాపారితో ఆయన అసభ్యకర...
సాక్షి, అనంతపురం: అనంతపురం టీడీపీ కార్యాలయంలో మహిళా నేతల మధ్య ఆధిపత్య పోరు బట్టబయలైంది. మహిళా నేతలు.. రెండు వర్గాలుగా విడిపోయారు. సంగా తేజశ్వణి - సరళ వర్గాలు పరస్పరం బూతులు తిట్టుకున్నారు. సోషల్...
కొందరు మనుషులు మృగాల కన్నా హీనంగా మారారు. మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మానవ మృగాలు చేసిన గాయాలతో శరీరం పుండుగా మారింది. అయినా వదల్లేదు. తమ కామవాంఛ తీర్చుకుంటూ వచ్చారు. ఈ...
అనంతపురం: డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నట్లయితే ప్రమాదాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది. ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల వాహనదారుడితో పాటు ఎదుటివారికి కూడా ప్రమాదమే. డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రత ముఖ్యమనే విషయాన్ని అటకెక్కించి...
అనంతపురం సెంట్రల్: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఎంత వేదన అనుభవించిందో తెలియదు కానీ.. కన్న కుమారుడు వద్దని వారిస్తున్నా... వినకుండా ఆ తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనతో బాలుడి ఒక్కసారిగా...
ధర్మవరం అర్బన్: ‘నా భర్త నపుంసకుడు. అతనికి స్నేహితుడితో అసహజ సంబంధాలున్నాయి. నేను బయట పెడతానన్న భయంతో నన్ను చంపాలని చూస్తున్నారు’ అని ధర్మవరం పట్టణంలోని రామ్‌నగర్‌లో నివాసముండే బాధితురాలు తెలిపింది. ఈ మేరకు...
RDTకి విదేశీ నిధుల అడ్డంకి? బాబు కుట్రలపై ప్రజాసంఘాల ఫైర్
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. సవతుల మధ్య పోరుతో.. రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. మొదటి భార్య కొడుకులు పిన్ని, ఆమె కొడుకును దారుణంగా హతమార్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే...
అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని లేబర్ వార్డులో ఓ బిడ్డ కన్పించకపోవడం తీవ్ర కలకలం రేపింది. ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమై విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం..ఆ తర్వాత బిడ్డను కుటుంబీకులే తెలిసిన వారికి...
అనంతపురం: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని గైనిక్ విభాగం వైద్యులు కష్టతరమైన ఓ సిజేరియన్ కేసును అత్యాధునిక పద్ధతులను అనుసరించి విజయవంతం చేశారు. తద్వారా కవిత అనే నిండు గర్భిణి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రైవేట్‌గా ఈ...
అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో టీడీపీ నేత గంగారామ్‌ను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల అనంతపురంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులుపై దాడికి పాల్పడిన...
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు జేసీ, ఆయన అనుచరులు తాడిపత్రిలో పెద్ద స్కెచ్ వేశారు...
అనంతపురం సెంట్రల్: రాప్తాడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున కుమార్తె భవాని (19) ఆత్మహత్య చేసుకుంది. అనంతపురంలోని అశోక్ నగర్లో ఉన్న ప్రైవేట్ బాలికల హాస్టల్లో ఉంటూ నగరంలోని ఓ ప్రైవేటు లా...
Rachamallu Siva Prasad: ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గెలిచి.. వడ్డీతో సహా తిరిగిద్దాం..!
టీడీపీలో వర్గపోరు బండారు శ్రావణి ఫ్లెక్సీలు చించివేత
అనంతపురం: బేతాపల్లిలో తొండ తెచ్చిన తంటా ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవకు దారి తీసింది. ఆవేశంలో ఇంటికి నిప్పు పెట్టడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు... గుత్తి మండలం...
అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. తాడిపత్రి నియోజకవర్గంలో తన ఐదేళ్ల పాలనపై, అదే జేసీ 30 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. జేసీ...
Anantapur : నంబూరి వైన్స్ కేసులో ముగ్గరు టీడీపీ కార్యకర్తలు అరెస్ట్
అనంతపురం. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం చంద్రబాబు అధికారం అండతో సొంత కేసుల మూసివేత ప్రక్రియ కొనసాగిస్తున్నారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆక్షేపించారు. ఇప్పటికే ఫైబర్‌నెట్ కేసు...
సాక్షి,అనంతపురం: టీడీపీ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు మరోసారి వివాదాస్పద ఘటనలో చిక్కుకున్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్ చేసిన ఫిర్యాదు ఈ సంఘటనను వెలుగులోకి తెచ్చింది. ఫిర్యాదు ప్రకారం, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్...
అనంతపురం రైల్వేస్టేషన్లో ఏజెంట్ ఒకరు ప్రమాదానికి గురవడంపై ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ స్పందించింది. రైలు ప్రయాణీకుడు ఒకరి ఫుడ్ ఆర్డర్ డెలివరీ కోసం ఓ ఏజెంట్ అనంతపురం రైల్వే స్టేషన్‌కు వెళ్లినప్పుడు.. కదులుతున్న...
సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబుతో మాట్లాడి ఎయిమ్స్...
అనంతపురం: ‘నువ్వు సీఐ అయితే ఏంటి? ఏం పీక్కుంటావ్!’ అంటూ టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి అనుచరుడు, ఆ పార్టీ కడప పార్లమెంటరీ నియోజకవర్గ కార్యదర్శి బొజ్జ మైసూరారెడ్డి నోరుపారేసుకున్నారు. జెడ్పీ కార్యాలయం ఆవరణలోనే...
సాక్షి, అనంతపురం: నూతన సంవత్సర వేడుకల వేళ ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. అనంతపురంలో ఉద్రికత్త నెలకొంది. వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేసి దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ జెడ్సీటీసీపై హత్యయత్నం చేయడంతో...
Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వానికి తాడిపత్రిలో ఊహించని షాక్ తగిలింది. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ టీడీపీ కార్యకర్త.. స్థానిక ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిపై సంచలన...
రాప్తాడురూరల్: అనంతపురం నగర శివార్లలో కాల్పుల మోత సంచలనం కలిగించింది. రెండు హత్యాయత్నాల కేసుల్లో నిందితున్ని పట్టుకోవడానికి వెళ్లిన సీఐపై కత్తితో దాడి చేయడంతో.. ప్రతిఘటించే క్రమంలో సీఐ తన సర్విస్ రివాల్వర్‌తో కాలి్చన...
సాక్షి,అనంతపురం జిల్లా: ఉరవకొండ నియోజకవర్గ టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఓ సీఐని పోలీసుస్టేషన్లోనే నానా దుర్భాషలాడారు. విశ్వసనీయ సమాచారం మేరకు... నియోజకవర్గంలోని ‘కీలక’ పోలీసుస్టేషన్లో ఓ కేసు విచారణ నిమిత్తం సీఐ గురువారం డోనేకల్లు...
అనంతపురం కల్చరల్: శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గాంజనేయస్వామి సేవలో ఉన్న అర్చక కుటుంబంపై టీడీపీ మూకలు దౌర్జన్యానికి దిగి.. ఆయన్ని గెంటేసి ఆలయానికి, కమ్యూనిటీ హాలుకు...
గుడి వదిలి వెళ్ళిపో.. MLA శ్రావణి తల్లి బెదిరింపులు
సాక్షి, అనంతపురం: అనంతపురం జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అరటి రైతు నాగలింగం (40) ఆత్మహత్య నేపథ్యంలో ఆసుపత్రికి వెళ్లిన మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకులు సాకే శైలజానాథ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా...
అనంతపురం: అభం శుభం తెలియని బాలురు. తల్లిదండ్రుల పక్కన ఆదమరచి నిద్రిస్తున్నారు. ఆ సమయంలో విష సర్పం కాటేసింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ హృదయ విదారక ఘటన...
Anantapur: తన సంతకం కావాలంటే రూ.38 ఇవ్వాల్సిందేనన్న VRO
Anantapur: ఇక్కడ రైతులు ఆకలితో చస్తుంటే నువ్వు నీ కొడుకు చేసేది ఇదా..
అనంతపురం జిల్లాలో దారుణం.. కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్య..
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడి కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్
అనంతలో టీడీపీ బీభత్సం.. YSRCP కార్యకర్తలపై కర్రలతో దాడి
సాక్షి,అనంతపురం: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదం మరువక ముందే.. అనంతపురం జిల్లా మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. పుట్లూరు మండలం చింతలకుంట సమీపంలో ఆర్టీసీ బస్సు పొలాల్లోకి తీసుకెళ్లింది. పుట్లూరు నుంచి...
సాక్షి,అనంతపురం: కల్యాణ దుర్గలో టీడీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. కూటమి సర్కార్ తనని వేధిస్తోందంటూ తన కుమారుడితో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆత్మహత్యాయత్నానికి ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. కూటమి...
ఈ ఫొటో చూసి చెరువో, నీటి కుంటో అని అనుకుంటే మీరు పొరపడినట్లే. బుక్కరాయసముద్రం మండలం పసులూరు లేఔట్‌లోని జగనన్న కాలనీ ఇది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ పెద్ద సంఖ్యలో...
సాక్షి, పుట్టపర్తి: అనంతపురం నగరానికి చెందిన కె.అశోక్‌కుమార్ పౌర సరఫరాల విభాగంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తూ.. 2022 నుంచి మెడికల్ లీవ్‌లో ఉన్నారు. అక్రమార్జనకు అలవాటు పడిన ఆయన అమాయకులను మోసగించడమే పనిగా పెట్టుకున్నారు...
Koti Santhakala: టీడీపీ వాళ్లే.. ఎక్కువ సంతకాలు పెడుతున్నారు
అనంతపురం సిటీ: పదహారేళ్లు నిండకనే బిడ్డకు జన్మనిచ్చింది ఓ బాలిక. విశ్వసనీయ సమాచారం మేరకు.. యాడికి మండలానికి చెందిన బాలిక (16) పదో తరగతి వరకు చదివింది. కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో చేర్పించినా చదువు...
సాక్షి,అనంతపురం:తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి అనంతపురం ఎస్పీ జగదీష్ అపాయింట్మెంట్ నిరాకరించారు. ఐపీఎస్ అధికారి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ...
ASP రోహిత్ పై JC వ్యాఖ్యలు.. అనంతపురం ఎస్పీ కౌంటర్
సాక్షి, నెటవర్క్: పైన చెప్పుకొన్న రెండు ఆక్రమణల దందాలు చాలా చిన్నవి...! వీటికి వందల రెట్ల విలువైన... రాష్ట్రంలోనే అతిపెద్ద భూ కబ్జా అనంతపురం రూరల్ పాపంపేటలో జరుగుతోంది...! కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా...
అనంతపురం: ఓలా ఈ–బైక్ కంపెనీకి జిల్లా వినియోగదారుల కమిషనర్ జరిమానా విధించింది. వివరాలు.. కళ్యాణదుర్గం మండలం బత్తువానిపల్లి గ్రామానికి చెందిన పోలవరపు నాగరాజు 2024 ఏప్రిల్ 19న తన రూపే క్రెడిట్ కార్డు ద్వారా...
నా భర్త పోలీస్.. ఏ ప్రయోజనం.. పోలీసులే మమల్ని బెదిరిస్తున్నారు.
అనంతపురం జిల్లా: రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందారనే విషయం తెలియని నాలుగేళ్ల బాలుడు తనకు మమ్మీ.. డాడీ కావాలంటూ రోదిస్తుండడంతో వైద్య సిబ్బందితో పాటు రోగులూ కన్నీటి పర్యంతమవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ...
అనంతపురం సెంట్రల్: అనంతపురంలోని మహిళా శిశు సంక్షేమశాఖ పరిధిలోని శిశుగృహలో దయనీయ పరిస్థితి చోటు చేసుకుంది. సక్రమంగా పాలు పట్టకపోవడంతో తీవ్ర అనారోగ్యంపాలైన ఓ నవజాత శిశువు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు...
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తాడిపత్రికి వెళ్తున్న పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వివరాల ప్రకారం.. తాడిపత్రిలో...
సాక్షి, తాడేపల్లి: హైకోర్టు హెచ్చరించినా పోలీసులు తీరు మారడం లేదు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. సవీంద్ర కేసులో పోలీసుల వైఖరిని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. హైకోర్టు ఆదేశాలతో సవీంద్ర విడుదలయ్యారు...
అనంతపురం మెడికల్: బిడ్డ ఆకలి తీర్చే ప్రతి మహిళా అమ్మే. కళ్లు కూడా తెరవని పసి కూనలు ఆకలితో అమ్మ స్తనమందుకున్నా పాలు రాకపోతే.. ఆ బిడ్డల పరిస్థితి ఊహించలేం. ఆ తల్లిపడే వేదన...
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. తాడిపత్రిలో ఉద్రిక్తతలు అంటూ చూపొద్దంటూ మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. ఈసారి అలా రాస్తే.. మీ ఇళ్ల వద్దకు వస్తానంటూ జేసీ...
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకుడు, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముందుకొచ్చి కవ్వింపు చర్యలకు...
RDT అంశంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన జేసీపై ఆందోళనకారుల ఆగ్రహం
సాక్షి, అనంతపురం: అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు సర్కార్‌పై ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ భగ్గుమంది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి నిధుల నిలిపివేతపై నిరసనకారులు మండిపడ్డారు. భారీ ర్యాలీతో...
పవన్ తో చంద్రబాబు.. లోకేష్ ఎక్కడ? తండ్రిని పక్కనబెట్టిన చినబాబు!
సాక్షి, అనంతపురం: సూపర్‌సిక్స్-సూపర్‌హిట్’ పేరుతో తె.దే.పా-జనసేన-బీజేపీ కలిసి అనంతపురంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశాయి. అయితే ఈ సభలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, టీడీపీ శ్రేణులకు చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబు...
ట్రాక్టర్లలో విద్యార్ధుల తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు
సభకు రాకపోతే.. పథకాలు కట్.. బాబు బరితెగింపు
సభకు వస్తేనే సంక్షేమ పథకాలిస్తామని గ్రామాల్లో చాటింపు
అనంతపురం: ఏపీలోని ప్రజల సమస్యలను గాలి కొదిలేసిన కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తాజాగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అన్నదాత పోరు’ గ్రాండ్ సక్సెస్ కావడమే ఇందుకు ఉదాహరణ...
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో పోలీసులు మరోసారి హై డ్రామాకు తెరలేపారు. తాజాగా తాడిపత్రి వదిలి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల పదో తేదీన అనంతపురంలో ముఖ్యమంత్రి...
సాక్షి, అనంతపురం: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి చేరుకున్నారు. పోలీసు భద్రత మధ్య తాడిపత్రిలోని స్వగృహానికి వెళ్లారు పెద్దారెడ్డి. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో అనంతపురం ఎస్పీ జగదీష్ స్వయంగా రంగంలోకి దిగి భద్రత...
సాక్షి, అనంతపురం: సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ దిగి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఈనెల ఐదో తేదీ...
అనంతపురం: ‘నువ్వే మా ప్రేమకు అడ్డు.. నువ్వు లేకపోతే మేం ప్రశాంతంగా ఉంటాం. నువ్వు చనిపోవాల్సిందే’ అంటూ ఓ యువతిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేమికులు ప్రేరేపించిన ఘటన సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన మేరకు...
ఎమ్మెల్యే దగ్గుపాటి క్షమాపణ చెప్పాలి.. లేకపోతే మేమేంటో చూపిస్తాం..