పరిమితికి మించిన ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా కొందరు అలానే వెళ్తున్నారు. అనంతపురంలో ఓ ద్విచక్రవాహనంపై ఏకంగా ఏడుగురు ప్రయాణించారు. ఇంటిల్లిపాదీ ఒకే బైక్పై వెళ్లడం చూసిన జనం ముక్కున వేలేసుకున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
ADVERTISEMENT
ADVERTISEMENT