Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

T20 WC 2026: పాకిస్తాన్‌కు చావోరేవో.. గెలిస్తే సరిపోదు!

Sports Sakshi User Sakshi Sakshi Time Feb 28, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Pakistan-Semis.jpg

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ సెమీ ఫైనల్‌ రేసు ఆసక్తికరంగా మారింది. హ్యాట్రిక్‌ విజయాలతో గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌ ముందుగా సెమీస్‌ చేరగా.. గ్రూప్‌-1 నుంచి సౌతాఫ్రికా బెర్తును ఖరారు చేసుకుంది. మిగిలిన రెండు బెర్తుల కోసం గ్రూప్‌-1 నుంచి టీమిండియా, వెస్టిండీస్‌.. గ్రూప్‌-2 నుంచి న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ పోటీలో ఉన్నాయి.

పాకిస్తాన్‌ సెమీస్‌ చేరాలంటే
ఇందులో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక (PAK vs SL) మధ్య శనివారం జరిగే ‘గ్రూప్‌–2’ సూపర్‌–8 మ్యాచ్‌ మూడో సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేస్తుంది. పల్లెకెలె వేదికగా ఈ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక.. గెలిస్తే న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ చేరుకుంటుంది. పాకిస్తాన్‌ సెమీస్‌ చేరాలంటే మ్యాచ్‌లో గెలవడంతో పాటు రన్‌రేట్‌లో కూడా కివీస్‌ను వెనక్కి నెట్టాల్సి ఉంటుంది.

64 పరుగుల తేడాతో గెలవాలి లేదా..
ఒకవేళ పాక్‌ ముందుగా బ్యాటింగ్‌ చేస్తే కనీసం 65 పరుగుల తేడాతో గెలవాలి లేదా శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని 13.1 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో నెట్‌ రన్‌రేటు పరంగా పటిష్టంగా ఉన్న న్యూజిలాండ్‌ (+1.390) సెమీస్‌కు దూసుకెళ్తుంది. ఈ విషయాన్ని అంతర్జాతీ క్రికెట్‌ మండలి (ICC) స్వయంగా చెప్పడం విశేషం. ఇక కోల్‌కతా వేదికగా ఆదివారం భారత్‌- వెస్టిండీస్‌ (IND vs WI) మధ్య జరిగే పోరు నాలుగో సెమీ ఫైనలిస్టును ఖరారు చేస్తుంది.

సౌతాఫ్రికా రెండు విజయాలతో
కాగా గ్రూప్‌ దశలో టాపర్లుగా నిలిచిన జట్లను సూపర్‌-8 గ్రూప్‌-1లో.. రెండో స్థానంతో ముగించిన జట్లను గ్రూప్‌-2లో సీడింగ్‌ చేశారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా.. టీమిండియా, వెస్టిండీస్‌లపై గెలిచి నాలుగు పాయింట్లతో గ్రూప్‌-1 నుంచి ముందుగా సెమీస్‌ చేరింది. తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో జింబాబ్వేతో నామమాత్రపు మ్యాచ్‌ ఆడుతుంది.

ఇంగ్లండ్‌ హ్యాట్రిక్‌
ఇక ఇప్పటికే జింబాబ్వే వెస్టిండీస్‌, టీమిండియా చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. గ్రూప్‌-2లో ఇంగ్లండ్‌.. శ్రీలంక, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌లను ఓడించి సగర్వంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ గ్రూపు నుంచి ఇప్పటికే శ్రీలంక రెండు పరాజయాలతో ఎలిమినేట్‌ అయింది.

టీ20 ప్రపంచకప్‌-2026: శ్రీలంక వర్సెస్‌ పాకిస్తాన్‌
👉వేదిక: పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియం, శ్రీలంక  
👉రాత్రి 7 గంటల నుంచి  స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
T20 World Cup 2026
Pakistan vs Srilanka
England Vs New Zealand
india vs west indies
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

హడలెత్తించిన హెన్రీ

హడలెత్తించిన హెన్రీ

కుప్పకూలిన ఇంగ్లండ్‌.. 253 పరుగుల తేడాతో కివీస్‌ గెలుపు

కుప్పకూలిన ఇంగ్లండ్‌.. 253 పరుగుల తేడాతో కివీస్‌ గెలుపు

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

హెన్రీల చేతిలో ఇంగ్లండ్‌కు చావుదెబ్బ.. కివీస్‌కు భారీ ఆధిక్యం

హెన్రీల చేతిలో ఇంగ్లండ్‌కు చావుదెబ్బ.. కివీస్‌కు భారీ ఆధిక్యం

న్యూజిలాండ్‌ను కాపాడిన గ్లెన్ ఫిలిప్స్‌

న్యూజిలాండ్‌ను కాపాడిన గ్లెన్ ఫిలిప్స్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.