ADVERTISEMENT
Pakistan vs Srilanka
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో విఫలమైన కారణంగా ఆటగాళ్లకు ఊహించని షాకిచ్చినట్లు సమాచారం. బాగా ఆడినపుడు రివార్డులు తీసుకున్నట్లే.. చెత్త ప్రదర్శన కనబరిచినప్పుడు జరిమానా కట్టాల్సిందేనని...
పల్లెకెలె: శ్రీలంకతో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 212 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది...మ్యాచ్ గెలవడం మాత్రమే కాకుండా లంకను 147 పరుగుల వరకే పరిమితం చేసి ఉంటే పాక్ సెమీఫైనల్‌కు...
టీ20 ప్రపంచకప్-2026లో పాకిస్తాన్ యువ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా పల్లెకలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఫర్హాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు...
టీ20 ప్రపంచకప్-2026లో పల్లెకలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల...
టీ20 వరల్డ్ కప్-2026 సూపర్-8 లో భాగంగా కొలంబో వేదికగా శ్రీలంక, పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంక ఇప్పటికే సెమీస్ రేసు నుంచి...
టీ20 ప్రపంచకప్-2026 తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాపై వేటు పడనుందా?.. ఫలితంతో సంబంధం లేకుండా అతడిని తొలగించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సిద్ధమైందా?.. అంటే అందుకు అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి...
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా తాడోపేడో తేల్చుకోవాల్సిన స్థితిలో నిలిచింది. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే భారత జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. లేదంటే ఈ డిఫెండింగ్ చాంపియన్‌కు చేదు అనుభవం...
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ ముందుగా సెమీస్ చేరగా.. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా బెర్తును ఖరారు చేసుకుంది. మిగిలిన రెండు బెర్తుల...
టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్.. తమ నిర్ణయంపై పునరాలోచన చేయాలని శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) విజ్ఞప్తి చేసింది. దాయాదులు పోరు కోసం తాము ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న లంక బోర్డు...
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న పాకిస్తాన్ గెలుపుతో బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా నిన్న (జనవరి 7) జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘన...
శ్రీలంకతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రకటించింది. ఈ జట్టుకు సల్మాన్ అలీ అఘా నాయకత్వం వహించనున్నాడు. టీ20...
పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ ఫఖర్ జమాన్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారీ షాకిచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో కోత విధించడంతో పాటు.. అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది. ఇందుకు సంబంధించి...
సొంతగడ్డపై జరుగుతున్న ముక్కోణపు టీ20 టోర్నమెంట్లో ఆతిథ్య పాకిస్తాన్ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. తొలి మ్యాచ్‌లో జింబాబ్వేను చిత్తుచేసిన పాకిస్తాన్... తాజా పోరులో శ్రీలంకను మట్టికరిపించింది. తద్వారా 4 పాయింట్లతో పట్టిక...
ఏసీసీ పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20-2025 టోర్నమెంట్లో పాకిస్తాన్‌కు ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఆఖరి ఓవర్ వరకు శ్రీలంక (Pak A vs SL A)తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఐదు పరుగుల...
సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్తాన్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో పాక్ 6 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక...
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ తన రెండున్నర ఏళ్ల సెంచరీ నిరీక్షణకు తెరదించాడు. శనివారం రావల్పిండి వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో బాబర్ అజేయ శతకంతో చెలరేగాడు. అంతర్జాతీయ క్రికెట్లో 807...
వైట్‌బాల్ క్రికెట్లో పాకిస్తాన్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. శుక్రవారం రావల్పిండి వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను...
రావల్పిండి వేదికగా శ్రీలంతో జరిగిన తొలి వన్డేలో గెలిచి జోష్ మీదున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్తాన్ జట్టుకు ఐసీసీ జరిమానా విధించింది. ఈ...
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ 6 పరుగుల తేడాతో లంకపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య పాకిస్తాన్ నిర్ణీత...
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (నవంబర్ 11) జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్తాన్ భారీ స్కోర్ చేసింది. టీ20 జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా (87 బంతుల్లో 105 నాటౌట్; 9...
పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ నషీమ్ షా ఇంటి వద్ద కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని మయూర్ ప్రాంతంలో ఉన్న నషీమ్ ఇంటిపై సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు...
దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లను సొంతం చేసుకున్న పాకిస్తాన్.. ఇప్పుడు స్వదేశంలో మరో కీలక పోరుకు సిద్దమైంది. సొంతగడ్డపై శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో పాక్ జట్టు తలపడనుంది. నవంబర్ 11న రావాల్పిండి వేదకగా...
భారత్ , శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ జట్టు ఒక్క గెలుపు కూడా లేకుండా అవమాన భారంతో నిష్క్రమించింది . శ్రీలంకతో ఇవాళ ( అక్టోబర్...
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ గట్టెక్కింది. సూపర్-4లో తమ రెండో మ్యాచ్‌లో భాగంగా శ్రీలంకను ఐదు వికెట్ల తేడాతో ఓడించి.. ఫైనల్ అవకాశాలు సజీవం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్...
అబుదాబి: ఆసియా కప్ సూపర్–4 దశలో తమ తొలి మ్యాచ్‌ల్లో ఓడిన రెండు జట్లు కీలక సమరానికి సన్నద్ధమయ్యాయి. నేడు జరిగే పోరులో పాకిస్తాన్‌తో శ్రీలంక తలపడుతుంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన శ్రీలంక...
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో పాకిస్తాన్-ఎ కథ ముగిసింది. అల్ అమెరత్ వేదికగా శ్రీలంక-ఎతో జరిగిన తొలి సెమీఫైనల్లో 7 వికెట్ల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది. 136 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 3 వికెట్లు...
రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ వైస్ కెప్టెన్ సౌద్ షకీల్ 65 ఏళ్ల కిందటి ఓ రికార్డును సమం చేశాడు. టెస్ట్‌ల్లో పాక్ తరఫున వేగంగా 1000 పరుగులు పూర్తి...
ICC World Test Championship 2023 - 2025: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ టాప్-2లోకి దూసుకువచ్చింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 150 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ టీమిండియాను వెనక్కి...
ICC WC 2023- Ind vs Pak: ఆటను ఆటలాగే చూడాలి.. న్యాయం ఒక్కొక్కళ్లకు ఒక్కో విధంగా ఉండదు.. ఎదుటివాళ్లపై నిందలు వేసే ముందు.. మనం ఎలాంటి వాళ్లమో! మన వల్ల ఎదుటివాళ్లకు ఎలాంటి...
WC 2023 Pak Vs SL: పాకిస్తాన్ వికెట్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ వివాదాస్పద ట్వీట్‌తో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఆటతో సంబంధంలోని విషయంలో తలదూర్చి నెటిజన్ల చేతికి చిక్కాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా శ్రీలంకతో...
ప్రస్తుత ప్రపంచకప్‌లో పట్టుమని పది రోజులు కూడా గడవకముందే పలు ఆసక్తికర మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదటిది భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడి...
శ్రీలంక యువ పేసర్ మతీష పతిరణకు ప్రపంచకప్ 2023 అంతగా అచ్చిరావడం లేదనిపిస్తోంది. ఆడింది రెండు మ్యాచ్‌లే కానీ... సమర్పించుకున్న పరుగులు మాత్రం 180కిపైగానే. పోనీ వికెట్లయినా ఎక్కువ తీశాడా? ఊహూ అదీ లేదు...
శ్రీలంకపై చారిత్రక విజయంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ నగరానికి వీడ్కోలు పలికింది. ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లు, రెగ్యులర్ మ్యాచ్‌ల కోసం గత రెండు వారాలుగా నగరంలో బస చేస్తున్న పాక్ జట్టు ఇక్కడి...
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో విఫలమైన పాకిస్తాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్‌పై వేటు పడింది. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో పాక్ మేనేజ్మెంట్ అతడికి చోటు ఇవ్వలేదు. హైదరాబాద్‌లో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా ఫఖర్...
వన్డే ప్రపంచకప్-2023లో శ్రీలంక స్టార్ ఆటగాడు కుశాల్ మెండిస్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డ కుశాల్ మెండిస్.. ఇప్పుడు హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో జరగుతున్న మ్యాచ్‌లో...
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 10) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో పాకిస్తాన్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు...
వన్డే ప్రపంచకప్-2023లో ఇవాళ (అక్టోబర్ 10) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్-బంగ్లాదేశ్‌లు ధర్మశాల వేదికగా తలపడనుండగా.. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం)...
Asia Cup 2023- Sri Lanka Eliminate Pakistan: వరుసగా రెండోసారి ఆసియా కప్ ఫైనల్ చేరాలన్న పాకిస్తాన్ ఆశలపై శ్రీలంక నీళ్లు చల్లింది. గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన టోర్నీలో పాక్‌ను ఓడించి...
Asia Cup 2023- Sri Lanka To Face India In Final: ఆసియా కప్-2023 ఫైనల్లో అడుగుపెట్టిన శ్రీలంకకు పెద్ద ఎదురుదెబ్బ. ఆ జట్టు కీలక స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయం తీవ్రతరమైనట్లు...
Asia Cup 2023- Pakistan vs Sri Lanka: ‘‘ముందు నుంచి మ్యాచ్ మా చేతిలోనే ఉంది. అయితే, వికెట్లు పడుతూ ఉండటం వల్ల చివరి ఓవర్ వరకు మ్యాచ్ కొనసాగింది. తిరిగి పుంజుకునేందుకు...
Asia Cup 2023- Pakistan vs Sri Lanka: వన్డే ప్రపంచకప్-2023కి ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక పేసర్ నసీం షా ఐసీసీ టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి...
Asia Cup, 2023- Pakistan vs Sri Lanka- Babar Azam Comments On Loss: ఆసియా కప్-2023 టోర్నీలో పాకిస్తాన్ ప్రయాణం ముగిసింది. చివరి ఓవర్ వరకు నువ్వా- నేనా అన్నట్లు సాగిన...
శ్రీలంక యువ సంచలన స్పిన్నర్ దునిత్ వెల్లలగే అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియాకప్‌లో టాప్-10 ర్యాంకింగ్స్‌లో ఉన్న నాలుగురు బ్యాటర్లను ఔట్ చేశాడు. వరల్డ్ నంబర్ వన్ వన్డే బ్యాటర్, పాక్...
Asia Cup 2023- India vs Pakistan: టీమిండియా- పాకిస్తాన్ ఫైనల్లో తలపడటం ఆసియా కప్ చరిత్రలోనే లేదని.. ఈసారి కూడా అలాగే జరుగుతుందని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఎవరు...
Asia Cup 2023- Pakistan Vs Sri Lanka: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపై ఆ జట్టు అభిమానులు మండిపడుతున్నారు. కీలక ఆటగాడిపై వేటు వేసినందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆగ్రహం వ్యక్తం...
ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా రేపు (సెప్టెంబర్ 14) శ్రీలంకతో జరుగబోయే మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ తమ తుది జట్టును ప్రకటించింది. భారత్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన హరీస్ రౌఫ్, నసీం షాలు...
ఆసియా కప్-2023లో భారత్-పాక్‌లు ముచ్చటగా మూడోసారి తలపడే అవకాశం ఉంది. తొలుత ఈ రెండు జట్లు గ్రూప్ దశలో తలపడగా.. ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆతర్వాత ఇరు జట్లు మరోసారి సూపర్-4...
శ్రీలంక పర్యటనలో పాకిస్తాన్ రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం ముగిసిన ఆఖరి టెస్టులో పాక్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఆతిథ్య లంకపై గెలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 563/5తో నాలుగో...
శ్రీలంకతో ఇవాళ (జులై 20) ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక నిర్ధేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని పాక్ 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇమాముల్...
పాకిస్తాన్ యువ బ్యాటర్ సౌద్ షకీల్ ప్రపంచ క్రికెట్లో సంచనాలు సృష్టిస్తున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో అజేయ డబుల్ సెంచరీ (208) బాదిన షకీల్.. క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు...
టెస్టుల్లో పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ నిషాన్ మదుష్కను ఔట్ చేసిన అఫ్రిది.. ఈ అరుదైన...
శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. ఈ జట్టుకు బాబర్ ఆజం సారధ్యం వహించనున్నాడు. అదే విధంగా గతేడాది...